Biswa Kalyan Rath : Biswa Mast Aadmi

Biswa Kalyan Rath : Biswa Mast Aadmi

Scarica il sottotitolo Telugu

Informazioni sulla release

Biswa Kalyan Rath Biswa Mast Aadmi WEBRip Amazon te-in
Un commento di indespensible

Tag

webrip
web
BRip
Pubblicato il: 2019-10-23
Download: 15
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

హాయ్!

ఇది బిస్వా.

కూల్ డ్యూడ్, బిస్వా.

అతని చిన్నతనంలో, వాళ్ళు అతనిని అడుగుతారు,

"ఒక వుడ్ ఎంత వరకు వుడ్ చక్ చక్ అంటుంది ఒక వుడ్ చక్ చక్ వుడ్ అంటే?"

సమాధానం వచ్చి

అంతా అదే.

సహాయం? ఎవరికి సహయం కావాలి?

మనుషులకి సహాయం కావాలంటే వాళ్ళు ఎవరు కారు కానీ ఓడిపోయిన వాళ్ళు.

నీ అంతట నువ్వే షోను మొదలుపెట్టాలి!

ఎందుకంటే అతను

లైట్ వ్యక్తి, శబ్దం వ్యక్తి,

సెక్స్ వ్యక్తి, ప్రెస్ వ్యక్తి,

డిజే, స్పాట్ వ్యక్తి,

దోమల వ్యక్తి, ప్రొడ్యూసర్,

బూమ్ వ్యక్తి, ఈ బూమ్ వ్యక్తి,

మాట్లాడే వ్యక్తి, ఫ్యాన్ వ్యక్తి,

అగ్గి వ్యక్తి, అగ్గి మంటలను ఆపే వ్యక్తి,

మేక్-అప్ వ్యక్తి, వాచ్మాన్ వ్యక్తి,

కెమరామెన్, శక్తిమాన్ వ్యక్తి.

మీకు అర్థమైందా. అవును, నేను స్పానిష్ లో కూడా మాట్లాడుతాను.

లేడీస్, జెంటిల్మెన్.

చప్పట్లు గణవిజయానికి

బిస్వా కళ్యాణ్ రాత్ కి.

హలో! హాయ్!

నాకు తెలుసు, నాకు తెలుసు, ఇది చూస్తుంటే...

ఇది చూస్తుంటే ఇది పెద్ద ఒప్పందం లా ఉంది.

ఇది కాదు.

ఇది పెద్ద డీల్ కాదు. నేను ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు,

మొదటి కామెంట్, "మంచి వీడియో, కానీ ఇంకోటి ఎప్పుడు వస్తుంది?

ఈ దేశం యొక్క భవిష్యత్తు విషాదకరం.

ఒక పెళ్ళిలో, "మంచి భర్త కానీ బేబీ వస్తే?"

ఈ వ్యాయామం అర్ధంకానిది.

నాకు తెలుసు వాళ్ళు మాటిచ్చారు. వాళ్ళు చెప్పారు,

"టాయిలెట్ కి వెళ్ళద్దండి, మీకు దరిద్రం అని కూడా అనిపిస్తే."

నేను ఒప్పుకుంటాను, ఇక్కడే వదలండి.

కుర్చీ లో.

మీ ప్యాంటులను జిప్ వేయద్దండి మరియు అది తెరుచుకొని చేయండి.

బాధ ఉండదు.

అది బాగుంటుంది.

బిస్వా తమాషా బాగా చేస్తాడు, ఆడియన్స్ కి తెలుసు.

ప్రజలు నవ్వుతున్నారు, ఇద్దరు మనుషులు కాకుండా.

నవ్వడం మరియు దరిద్ర౦ ఒకే సారి.

ఒక పురుషుడు, ఒక మహిళ. స్త్రీవాద.

ఇది ఒక రకమైన షో.

షోను మొదలుపెడుతాము.

షోను మొదలుపెడుతాము.

నేను ఒక అంగిడికి వెళ్ళి అడిగాను, "బ్రో, మీ దగ్గర టిక్ టాక్ ఉందా?"

అతను చెప్పాడు, "మా దగ్గర టిక్ టాక్ లేదు, కానీ నీకు ఒక కిట్ క్యాట్ కావాలా?"

నేను చెప్పాను, "ఈ టాక్టిక్ ప్రయత్నించద్దు."

అతను చెప్పాడు, "నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు? ఇంట్లో అంతా బాగుందా?"

ముగింపు.

ఇది గొప్ప కథ.

ఒక ప్రారంభం, మధ్యలో, ముగింపు.

కొన్ని కథలకు ముగింపు ఉండదు.

పాత కథలో, ఒక కథను ముగించాలని అనుకుంటే భయంకరంగా చేస్తారు.

మీరు ఆ పాత కథలు విన్నారా?

పాతలో, మైథలాజికల్ కథలు,

ఒక పాత్ర వేరే వేరే పాత్రతో ఉంటుంది.

ఒక కప్ప ఒక రాణి దాంతో ఉంటుంది.

నేను అది చూడలేదు, కానీ బహుశా అది జరగచ్చు!

దాన్ని నమ్ము.

ఏదైనా. ఒక బ్రాహ్మిన్ దేవుడిలా మారుతాడు.

ఒక్కరు చెపుతారు, అప్పుడు ఒక దెయ్యం లేదా సెజ్ లా మారుతాడు.

మహాభారత లేదా రామాయణలో, నేను ఒక పక్షిని చూస్తే,

నేను దాన్ని నమ్మను.

ఒక పక్షి సీన్ లో ప్రవేశిస్తే, నాకు తెలుసు అది తెలిసిపోతుంది.

పక్షి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది.

"వావ్! ఏమి పక్షి! నా రెక్కలు లాగా ఉంది.

కుకో-కుకో!"

"ఇక్కడ నా ముందర ప్రొఫైల్ ఉంది, నా సైడ్ ప్రొఫైల్, నా సైడ్ ప్రొఫైల్."

నేను లాగా, ఇది పక్షి కాదు.

దరిద్రం, నువ్వు 17వ చాప్టర్ వరకు ఎక్కడ ఉన్నావు?

కానీ కథలో ఉన్న పాత్రలు దీనికి గుడ్డివాళ్ళు.

వాళ్ళు ఎప్పుడైనా పక్షిని చూస్తే,

"హో! ఒక లావు పక్షి. దాన్ని చంపుతాము మరియు ఒక బిర్యానీ చేసుకుంటాము."

వాళ్ళు చంపిన ఆ పక్షిని, ఒక దేవుడు వచ్చి చెబుతారు,

"ఆశ్చర్య పరిక్ష! నువ్వు ఫెయిల్ అయ్యావు."

చాలా పాత్రలు వచ్చాయి.

ఏదైనా. ఏ సేవకుడు దేవుడిలా అవుతాడు.

దెయ్యంలో మారుతుంది...

కానీ నా జీవితంలో నిజమైన కథను నీకు చెబుతాను.

పురాణ లేదా పాతది కాదు.

ఎందుకంటే నేను కొత్తవాడిని.

రాబోతున్న పనికి-మాలిన పంచ్లైన్ ను చూడలేదా?

"అది ఒక వాక్యమని నాకు తెలుసు, కానీ ఒక పంచ్లైన్!"

మొదట కథ వచ్చి నా గురించి ఆరవ గ్రేడ్ వరకు బాగుండేది.

స్కూల్ లో అంతా బాగునింది ఎప్పటివరకు అంటే నేను ఆరవ గ్రేడ్ అయినప్పుడు

అది ఎవరైనా ఒకరు చెప్తే మేము మా సొంత సంతకాలను సృష్టిస్తాను.

ఇప్పుడు సాధారణంగా, ఒక సంతకం అనేది ఒక ప్రత్యేక ఐడెంటిఫైయర్. "

నా స్కూల్ లో, మా సంతకాలు స్టేటస్ చిహ్నం.

మీ సంతకం చాలా ఎక్కువ, నువ్వు శాంతంగా ఉండు.

మనోజ్ సంతకం అదే ముందుకు మరియు వెనుకబడిన.

అతను సూపర్ కూల్.

అతను విరామ౦ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ టిఫిన్ లు తింటాడు.

ఎవరైనా అడిగితే, "నువ్వు ఎందుకు మా టిఫిన్ తిన్నావంటే?"

అతను చెప్తాడు, "నువ్వు నా సంతకాన్ని చూసావా?" "వావ్! తిను. అన్ని తిను."

కృష్ణ డాట్ 'ఐ' ను మార్చాడు ఒక హృదయం లేదా ఒక స్టార్ అతని సంతకంలో.

ఇంకో విషయం మీకు తెలుసు, అతనికి ఒక గర్ల్ ఫ్రండ్ ఉంది.

"వావ్! కృష్ణ చాలా సెన్సిటివ్."

నేను నిర్ణయించాను నేను శాంతంగా ఉండాలని.

నేను ఒక సంతకం పెట్టాను. నా పేరు బిస్వా కళ్యాణ్ రాత్. నేను బికేఆర్ లా సైన్ చేశాను.

ఇద్దరు వ్యక్తులు వచ్చి దాన్ని మార్చేసారు బెకర్ బకర్ భికారి.

రెండు నిమిషాల్లో, వాళ్ళు డాన్స్ చేస్తారు.

"బెకర్ బకర్ భికారి, బెకర్ బకర్ భికారి."

నాకు అనిపించింది ఈ సంతకం పనికిరాదని.

నాకు కూల్ సంతకం కావాలి.

నేను ఒక ప్రేరణ కోసం వెతుకుతున్నాను.

ఒక రోజు నేను మా నాన్న సంతకం చూశాను.

నాన్న సంతకం పెట్టారు, డబ్బులు వచ్చింది.

నాకు అతని సంతకం కావాలి.

అందుకే నేను మా నాన్న సంతకం పెట్టేసాను.

అక్షరం అక్షరంకి.

నా పేరు బిస్వా కళ్యాణ్ రాత్, నా సంతకం వచ్చి జగన్ మోహన్ రాత్.

నేను క్లాస్రూమ్ లో మా స్నేహితులకి చూపించాను.

ప్రతిది నచ్చింది.

వాళ్ళ నోట్బుక్ లో మా నాన్న సంతకం 40 అబ్బాయిలు ప్రాక్టిస్ చేశారు.

ప్రతి ఒక్కరి సంతకం జగన్ మోహన్ రాత్.

ప్రతిఒక్కరు వాళ్ళ బుక్ లో జగన్ మోహన్ రాత్ ప్రాక్టిస్ చేశారు.

టీచర్ ఒక నోట్ రాశారు, "మీ పిల్లోడు అతని హోంవర్క్ చేయలేదు."

సరే, జగన్ మోహన్ రాత్.

ఆమె అడిగింది, "ఈ జగన్ మోహన్ రాత్ ఎవరూ?

అందరికి అదే తండ్రి ఎలా అవుతారు?"

మా టీచర్ మా నాన్నని పిలిచారు. "హలో!"

"అవును. జగన్ మోహన్ రాత్."

"మీ కొడుకు ఒక పని చేశాడు."

"నేను అది చూస్తాను."

ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు, నాన్న తలుపు అవతల వేచి ఉన్నారు,

స్థితిలో.

నేను అనుకున్నాను, "హో, చెడు వార్త!"

నేను అతనిని నుండి పారిపోయేకి ప్రయత్నించాను,

కానీ అతను నా జుట్టు వద్ద కొట్టాడు.

అతను చెప్పాడు, "నీ రఫ్ నోట్బుక్ చూపించు."

అతనికి నేను నా రఫ్ నోట్బుక్ ఇచ్చాను.

అతను మొట్టమొదటి కొన్ని పేజిలో స్కాన్ చేశాడు కానీ ఏమి కనుక్కోలేకపోయాడు.

నేను అనుకున్నాను, "హో!

మోసం పనిచేసింది."

అప్పుడు అతను చివరి పేజీలను స్కాన్ చేశాడు,

అక్కడ నా జీవితం కథ ఉంది.

సిఐఎ నా కంప్యూటర్ ని హ్యాక్ చేశారు.

నేను అక్కడ నా హృదయాన్ని పడేసాను.

నాకు ఎవరు ఎప్పుడూ వ్యక్తిగత డైరీ ఇవ్వలేదు,

అందుకే నేను ప్రతిది అందులో రాసేవాడిని.

అందులో మా నాన్న సంతకంతో నిండిపోయింది జగన్ మోహన్ రాత్, జగన్ మోహన్ రాత్...

నాకు స్నిగ్డా అంటే ఇష్టం.

జగన్ మోహన్ రాత్, జగన్ మోహన్ రాత్...

పెనిస్. జగన్ మోహన్ రాత్, జగన్ మోహన్ రాత్...

వజినా. జగన్ మోహన్ రాత్...

నేను ఒక పెనిస్ మరియు వజినాకు సంభందం ఉంది.

నేను ఒక చిన్న స్టిక్ ఫిగర్ను వర్ణించే చిన్న లైన్తో తయారు చేసాను.

ఒక స్టిక్ ఫిగర్ వజినా కోసం బూబ్ లతో,

ఎందుకంటే నేను చెప్పలేను స్టిక్ ఫిగర్ వజినా ఎలా డ్రా చేయాలి.

పిల్లవాడిని హార్మోన్లతో కొట్టుకుపోయేది కానీ కళాత్మక సమగ్రతను కలిగి ఉండదు.

ఇది...

ఈ గొప్ప కళపని కళాకారులు సంతకం చేస్తారు, జగన్ మోహన్ రాత్.

మా నాన్న అది చూశారు మరియు నా జీవితంలో చేసినదానికి నన్ను కొట్టారు.

డబ్ల్యుడబ్ల్యుఈలో కొట్టే కన్నా ఒక మధ్య- తరగతి నాన్న నన్ను అలా కొట్టారు.

జాన్ సినా చెప్పాడు, "నువ్వు నన్ను చూడలేవు."

మా నాన్న, "నేను నిన్ను చూస్తాను. నన్ను ఒక చంప మీద కొట్టారు."

జాన్ సినా పరిగెత్తుకొని వెళ్తాడు.

మా నాన్న వచ్చి శివమణి మరియు నేను అతని డ్రంని.

అతను నన్ను బాగా కొట్టాడు.

ఎంత వీలైనంతవరకు నన్ను కొడుతూనే ఉన్నాడు.

మా నాన్నకి రెండు చేతులు ఉన్నాయి,

కానీ నాకు మూడు చేతులుతో కొట్టినట్టు ఉనింది.

అదే మా నాన్న దగ్గర ఉన్న శక్తి.

నాకు ఏమి అర్థం కాలేదు.

అతను నన్ను కొట్టాడు, నన్ను ఫ్లోర్ మీద తోసేసాడు,

నా జీవితంలో ఇంత దెబ్బలు తినలేదు.

నేను అతనిని అడిగాను, "నేను ఏమి చేశానని కొడుతున్నారు

మీ బిహెచ్కే అపార్ట్ మెంట్ లో

నన్ను మాత్రమే కొడుతున్నారు?"

నా సోదరుడు, వాడికి నాలుగు ఏళ్ళు, నన్ను చూస్తూ పాట పాడాడు,

"కెప్టెన్ ప్లానెట్! అతను హీరో. కాలుష్యం యొక్క మరుగుదొడ్డి."

అతనిని కూడా కొట్టారు.

కెప్టెన్ జగన్ మోహన్ ఇంట్లో ఉన్నారని.

ఇద్దరినీ బాగా కొట్టారు మరియు మేము ఫ్లోర్ లో ఉండిపోయాము.

నాన్న చెప్పారు, "నా సంతకం మర్చిపోవద్దు."

నేను అడిగాను, "ఎందుకు కాదు?"

అతను చెప్పాడు, "ఇది చట్ట విరుద్దం.

సంతకం పెట్టేది చట్ట విరుద్దం."

నేను చెప్పాను, "ముందు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పంపించండి. నాకు అర్థ౦కాలేదు."

అందుకు అతను నాకు ట్రాన్స్లేట్ చేశాడు.

"దేవుడు అందరిని చూస్తున్నారు."

ఇప్పుడు ఇది చాలా తక్కువ బడ్జెట్ ట్రాన్స్లేషన్.

ఇది గూగుల్ ట్రాన్స్లేటర్ 1995 లో.

నాన్న చెప్పారు, "దేవుడు అందరిని చూస్తున్నారు."

నేను అనుకున్నాను, "హో దేవుడా!

నాన్న చెప్పేది నిజమైతే,

దేవుడు నిజంగా అందరిని చూస్తుంటే,

అప్పుడు నేను తీవ్రమైన సమస్యలో ఉన్నాను.

సంతకం పెట్టేది ఒక నేరం అది ఒక చిన్న పిల్లోడి విషయంలో.

ఈ పిల్లోడికి ఒక చీకటి వెలుపు ఉంది.

దేవుడికి కష్టమైన సమయం ఉంటుంది."

అందుకే నేను అనుకున్నాను, "నాన్నను అడగాలి దేవుడు అందరిని చూస్తున్నారా లేదా లేదు?

దేవుడు ఎక్కడ నుండి చూస్తున్నారు?"

నా కళ్ళలో తపస్సు లాజిక్ గా ఉన్నప్పుడు,

అతను త్వరలో నాన్న లాజిక్ పెట్టాడు మరియు చెప్పాడు,

"నేను పనికి ఆలస్యం అవుతున్నాను. నేను వెళ్తున్నాను."

నాన్న వెళ్ళిపోయారు. నేను ఫ్లోర్ లోనే ఉన్నాను.

Biswa Kalyan Rath : Biswa Mast Aadmi subtitles in other languages

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left