Action

Action (ஆக்‌ஷன்)

Scarica il sottotitolo Telugu

Informazioni sulla release

Action WEBRip Amazon
Un commento di IPlateex

Tag

webrip
web
BRip
Pubblicato il: 2022-06-11
Download: 15
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

అందరికీ నమస్కారం.

నేను ఈ చిత్రంలో ఏం చేస్తున్నానని ఆశ్చర్యపోతున్నారా?

నాకు ఈ చిత్రంకి సంబంధం లేదు.

ఈ కథ లండన్, టర్కీ, పాకిస్తాన్ మరియు మరిన్ని అనేక దేశాల్లో ప్రయాణిస్తుంది.

ఆ దేశాలకు చెందిన ప్రజలు అక్కడి భాషను మాట్లాడుతుంటే ప్రేక్షకుల అర్థం కాదు

ఉపశీర్షికలు పెట్టడం వల్ల ప్రేక్షకుల పైన సీన్ చూస్తూ కింద చదువుతూ ఉండాలి.

ఉపశీర్షికలు చదవుతూ చిత్రం చూడటం కష్టమని...

వివిధ దేశాల ప్రజలందరూ...

తమిళంలోనే మాట్లాడేటట్టు చేసారు.

కాబట్టి, చిత్రంలో అన్ని పాత్రలూ తమిళంలోనే మాట్లాడుతారు.

మన సౌలభ్యం కోసం.

దీని వల్ల మీరు ఆనందంగా చిత్రం చూస్తారని భావిస్తున్నాం.

అలాగే, మీకు ఈ చిత్రం నచ్చుతుందని నమ్ముతున్నాము.

ధన్యవాదాలు. చిత్రాన్నిచూసి ఆనందించండి

-క్రైం బ్రాంచ్ కి ఈ ఫైల్ అందచేయ్యి. -సరే సర్!

హలో.

అల్గోర్నియా హత్య కేసులో ఈ ఇద్దరే ప్రధాన అనుమానితులు

వీరి గురించి సమాచారం ఇచ్చిన వారికి 50,000 లిరాలు బహుమానం అంద చేయబడుతుంది

ఇస్తాంబుల్ పోలీసు శాఖ ప్రకటించింది

-వెళ్ళి ఆ వైపు వెతకండి. -సరే.

మాతో పద!

కారులోకి ఎక్కు.

మాకు ఆ అమ్మాయి మాత్రమే దొరికింది

మనం ఆమె ద్వారా అతన్ని పట్టుకుందాము.

అతను కూడా దొరికాక, నేను మీకు కాల్ చేస్తాను. బై

చెప్పు, అతను ఎక్కడ ఉన్నాడు?

నీకు చాలా మంది మనుషులు ఉన్నారు కదా

వాళ్ళని వెళ్లి, వెతికి పట్టుకోమను!

సిగ్గులేని దానా!

నేను నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను

అతన్ని ఇక్కడికి తీసుకు రా

అప్పుడు నేను నిన్ను విడిచి పెడతాను, లేదా...

నువ్వూ అతనితో పాటు మరణిస్తావు

ఈ శౌర్యం అంతా అతను ఇక్కడ చేరేవరకు మాత్రమే

ఒకసారి అతను ఇక్కడికి వచ్చాడో, నీకు ఏ ఆప్షన్ ఉండదు

ఆక్షన్ మాత్రమే ఉంటుంది!

నిన్ను ఎలా ప్లాన్ వేసి పట్టుకునామో చూసి అయినా...

మా శక్తీ ఏంటో నీకు అంచనా తెలియట్లేదా?

నిన్ను పట్టుకోగలిగాను అంటే అతన్ని పట్టుకోడానికి ఎంత సేపు?

నువ్వు ప్లాన్ చేసి నన్ను పట్టుకున్నావా?

నిన్ను విడిగా పట్టుకోడానికి నేను మీ వలలో పడ్డది

ఇది తన ప్లాన్!

అయితే వాడ్ని రమ్మను! నేనూ చూస్తా!

నిజం తెలుసుకోడానికి 6000 కి.మీ ప్రయాణించాడు...

నిన్ను పట్టుకోడానికి అర కి.మీ ప్రయాణించలేడా?

వచ్చేసాడు!

చెప్పరా... నీ వెనక ఎవరున్నారు? ఇదంతా ఎవరి ప్లాన్?

చెప్పకపోయావో చచ్చిపోతావు! చెప్పు!

చెప్పకపోతే నేను చచ్చిపోతాను!

కానీ చెప్పానో నువ్వు చచ్చిపోతావు!

అయితే ముందు నువ్వే చావు!

'కొన్ని వారాల క్రితం'

-నమస్కారం -నమస్కారం

షేన్ బేగం, టీ ఇవ్వండి

'ముఖ్యమంత్రి గారి ఇల్లు, తమిళనాడు'

-నమస్కారం మేడమ్. -సేల్వందర్ గారు. అతను వచ్చేస్తారు.

నమస్కారం.

-దయచేసి కూర్చోండి. -నమస్కారం.

-నమస్కారం. -నమస్కారం. మీరు ఇక్కడ వేచి ఉన్నారేంటి?

నేను ఇక్కడికి శరవణన్ యొక్క స్నేహితుడు, దీపక్ గా రాలేదు.

డిప్యూటీ ముఖ్యమంత్రితో పని కై ఒక వ్యాపర వేత్తగానే వచ్చాను.

ఏ కారణం చేతైనా కాని, ముందు లోపలకి రండి.

"సముద్రం... సముద్రం..."

కన్నా, కాళ్ళు ఆడించకురా... ప్లీస్.

నువ్వు ఒక డిప్యూటీ సిఎం! ఎందుకు మీ కొడుకు షూ లేస్ కడతావు?

నాన్న చేసిన హోం వర్క్ నిండా తప్పులే! మా టీచర్ నాకు చివాట్లు పెట్టారు!

అందుకే, ఈ శిక్ష

-నా పరువు తియ్యకురా. -ఏం చేస్తున్నాడో చూడండి!

-హాయ్ దీపక్. -హలో.

-బై కన్నా. -బై, నాన్న.

బ్యాగ్ తీస్కో కోతి!

నాన్ననీ సౌర ప్రాజెక్ట్ ఆమోదించడానికి అంగీకరించారు. ఇవాళ సైన్ చేస్తారు.

శరవణ, నా వ్యాపారంలో చాలా నష్టపోయాను.

అదే పరిస్థితి కొనసాగి ఉంటే నేను చచ్చిపోఎయేవాన్ని.

మన స్నేహం కోసం నువ్వు నాకు ఈ 40 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కేటాయించావు

నేను ఎప్పటికీ ఈ సహాయం మర్చిపోను.

దీపక్, మా నాన్న ముఖ్యమంత్రి,

అయినా, నేను అతన్ని ఇంతవరకూ ఏ సహాయం కోరలేదు, ఆయనా ఏమీ చెయ్యలేదు

ఇదే మొట్టమొదటిది సారి నీ కోసం అడిగాను.

నాకు మాత్రం తెలియదా? దీని కోసం ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే కాచుకొని ఉన్నారని కూడా తెలుసు

ఇది నీ వల్లే నాకు దక్కింది.

అదంతా సరే...

ఈ సహాయం గుర్తుంచుకొని, బాగా కష్టపడి నా పేరు నిలబెట్టు.

రా, నాన్నను కలుద్దాం.

రా రా...

ఇక్కడ చూడండి, మీ పత్రాలమీదే సంతకం చేస్తున్నాను,

నేను ముఖ్యమంత్రిగా ఆమోదించే ఆఖరి పాత్రాలు.

అలా ఎందుకు అంటున్నారు అంకుల్?

-వీడు నీకు చెప్పలేదా? -లేదు.

రాబోయే ఎన్నికల్లో, మేము గెలిచి, శరవణన్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాము...

మరియు నేను రాజకీయాలనుండి తప్పుకుందాం అని చూస్తూన్నాను.

ఎంతకాలం అని నా లాంటి వ్యక్తులు దారిలో అడ్డుగా ఉంటారు?

ఇది యువకులు బాధ్యతలు స్వీకరించే సమయం

ఇదుగో. ప్రభుత్వం నీకు ఈ ప్రాజెక్ట్ అందజేసినట్టే.

-దేవుని సాక్షిగా నిజాయితీ గా ఉండి, ప్రాజెక్ట్ బాగా పూర్తిచెయ్యి. -తప్పకుండా!

-దీపక్, మీ రాక మాకు శుభవార్త తెచ్చింది. -ఏమిటి?

రాబోయే ఎన్నికల్లో, మా 'మక్కల్ శక్తీ కజగం' లో...

'ఇండియా దేశీయ ముర్పోక్కు' ఐపిడి పార్టీ, మొదటి సారిగా కూటమిగా ఏర్పడుతున్నారు

మరియు ఈ కూటమి మొదటి ఎన్నికల ప్రచార సమావేశం కోసం...

జాతీయ నాయకుడు, గుప్తా జీ మన రాష్ట్రానికి 10న వస్తున్నారు.

-ఔనా? -అవును, నాన్న. ఇంకా 12 రోజులు మాత్రమే ఉన్నాయి

మనం ఘనంగా చేయడానికి అన్ని అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలి.

సమావేశానికి అయ్యే హాల్, డయాస్ మరియు క్యాటరింగ్ సర్వీసెస్ ఖర్చులు నేను పెడతాను.

-టెండర్ ఆమోదించినందుకు లంచం ఇస్తున్నావా. -ఓహ్! నా ఉద్దేశం అది కాదు.

-మరి? -చూడు దీపక్...

దొంగతనానికి తెగించిన వాడు, చివరకు బిచ్చం ఎత్తుకుంటాడు.

యాచించడం ఒక అవమానంగా భావించిన వాడు దొంగతనం చేస్తాడు.

ఈ రెండు చేసేవాడు లంచాలు అంగీకరిస్తాడు.

కాబట్టి, కేవలం ప్రభుత్వం నువ్వు చేయాలని ఆమోదించింది ప్రాజెక్టు పై శ్రద్ధ వహించు

సమావేశం సంగతి పార్టీ వాళ్ళు చూస్కుంటారు

అంకుల్... అంకుల్! అంకుల్!

నేను ఆ ఉద్దేశ్యంగా అనలేదు.

రాజకీయాలు మరియు ప్రభుత్వం రెండు వేర్వేరు విషయాలు.

శరవణ, నేను ఒక కొత్త ఏసి తయారీ యూనిట్ ప్రారంభించాను.

నీకు ఏ అభ్యంతరం లేకుంటే...

కనీసం సమావేశపు హాల్ కోసం ఏసీ లను అందించే అనుమతినివ్వు.

నువ్వు ఏసీలను అందించవచ్చు కానీ దాని కోసం డబ్బును ముందు తీస్కో.

-సరే. -హలో.

ఏమిటి?

నేను లెఫ్టినెంట్ జనరల్ ఎంజే రెహ్మాన్.

మీ అబ్బాయి, సుభాష్ యొక్క చీఫ్ ను

ఈమె దియా.

కల్నల్ సుభాష్ యొక్క ఆపరేషన్ లో భాగస్వామి. పదండి సుభాష్ ను చూద్దాం.

నా తమ్ముడికి జరిగింది?

రెండు రోజుల క్రితం సరిహద్దులో తీవ్రవాదులకై ఆపరేషన్ ప్లాన్ చేసాము.

ఆపరేషన్ విజయవంతమైంది

కానీ తిరిగి వస్తుండగా, సుభాష్ అనుకోకుండా కాల్చబడ్డాడు.

సుభాష్! అతన్ని చూడండి, ఓహ్ దేవుడా!

ఏమి జరిగింది, నాయనా?

అతను రెండు రోజుల నుండి అపస్మారక స్థితిలో ఉన్నాడు.

-ఆందోళన పడక్కర్లేదు. -కంగారు పడకండి నాన్న.

-అతనికి ఏమీ జరగదు. -బావా... చట్టం.

నేను టర్కీ నుండి వచ్చింది నిన్ను ఈ పరిస్థితి లో చూడటానికా?

ఇలా ఉన్నవేంటి బావా! నీ పరిస్థితి చూడు!

నీకు ఇలా జరగాల్సిందే!

నీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను అనుకుంటున్నావా?

పాడె మీద నీ శవాన్ని తీస్కేల్తూ ఉంటే చూస్తూ నవ్వుకోడానికి వచ్చాను.

గాయత్రీ, మీ ఆయనకీ సుభాష్ మీద ఉన్న ప్రేమ చూడు.

అంతే కదా? వాళ్ళు అసలే క్లాస్మేట్స్ కూడా.

బావా, నిన్ను కాల్చిన వాడు నాకు కాని దొరకాలి...

వాడికి పూజ చేస్తాను, నువ్వంటే అంత కోపం నాకు.

నన్ను ఎంత కాల్చుకుతిన్నావు...

అక్కా, దయచేసి అతన్ని పెళ్లి చేస్కోవద్దు!

చూడు! చివరి నిమిషంలో వచ్చి ఎదో గోల చెయ్యకు.

ఊరుకో వదినా! అక్కా, అతన్ని పెళ్లి చేస్కొని జీవితం పాడు చేస్కోవద్దు

అతనో చవట! అతను నా కాలేజ్ సీనియర్, ఫెయిల్ అయ్యి నాకు క్లాస్మేట్ అయ్యాడు.

మీ అక్క మిగిపోయినా చవక బియ్యమా పాడైపోడానికి

ఆమె బాస్మతీ రైస్ వంటిది!

నన్ను చవట అంటావా? తుపాకీ తో సరిహద్దులలో తిరుగుతున్నది నేను కాదు.

నేను విదేశంలో దౌత్యకార్యాలయంలో పని చేస్తున్నాను! అర్థమైందా?

అక్కా వాడి పళ్ళు చూడు, నువ్వు ఇప్పటికీ వాడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా?

ఆమె పడిపోయింది నా పళ్ళుకు కాదు.

ఆమె నా స్కిల్ కి పడిపోయింది. కదా బేబీ?

చూడు! ఈ పెళ్లి ఆమె సమ్మతితోనే జరుగుతోంది. నువ్వు ఊరుకో! నువ్వు తాళి కట్టు!

నేను ఒప్పుకోను! అస్సలు ఒప్పుకోను.

కట్టకు కట్టకు! వింటున్నావా... కట్టకు!

సుభాష్, నీకు ఏమైంది?

కట్టేసాను...

కట్టేసావా? నిన్నూ...

పెళ్లి నాటి రాత్రి వరుడు వధువుతో గడుపుతాడు.

కానీ నువ్వు ఆ రాత్రంతా పళ్ళ ఆశుపత్రిలో గడిపేటట్టు చేసావు!

-ఎక్స్క్యూజ్ మి, పేషంట్కి విశ్రాంతి అవసరం. -సరే, డాక్టర్.

పేషంట్ ని విశ్రాంతి తీస్కో నివ్వండి. దయచేసి అతన్ని కంట్రోల్ చెయ్యండి.

-బావా! -నర్స్...

నేను చీఫ్ డాక్టర్ని కలుస్తాను. నాకు రిపోర్ట్స్ తీసుకురండి.

సరే డాక్టర్.

ఇలా చేస్కున్నావో చూడు.

మా గుడిలో నీ కోసం ప్రార్ధించి నీ కోసం కుంకుం తెచ్చాను.

చూడు...

నీకు ఏమీ కాదు.

మీ అక్క పెళ్లి ఆపబోయినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు.

నేను సరిగ్గా అదే సమయంలో నీకు పడిపోయాను.

కానీ నేను నీకు స్వయంగా చెప్పలేకపోయాను

నిన్ను చూసిన ప్రతీ సారీ కంగారుగా ఉంటుంది.

నేను మొదటిసారి నీ గదికి వచ్చింది గుర్తుంది మూడు నెలల క్రితం, నీ పుట్టినరోజు నాడు

ఎలాగైనా నీకు ఆరోజే నా ప్రేమ సంగతి చెప్పేస్తాను అనుకున్నాను.

కానీ నువ్వు నిద్రపోతున్నావు

నాకు ఏం చెయ్యాలో తెలియలేదు

కాబట్టి, ప్రేమతో నేను నీకు ముద్దు పెట్టేను

నేను మూడు పదాలు చెప్తూ ఆ రోజు నీకు ముద్దు పెట్టాను 'ఐ లవ్ యూ' అంటూ

నీకు అది తెలీనే తెలియదు.

ఇవాళ, మళ్ళీ నేను నీకు మూడు పదాలు చెప్తూ మరొక ముద్దు పెడతాను 'గెట్ వెల్ సూన్'

నీకు ఇది కూడా తెలియదు.

మేడమ్, దయచేసి పేషంట్ ను డిస్టర్బ్ చెయ్యకండి.

ఏమ్మా, ఇంకో రెండు సెకన్లు లేట్గా వచ్చి ఉండొచ్చు కదా? నేనొక ముద్దు మిస్ అయ్యాను!

సుభాష్ చాలా ఒత్తిడి చేసాడు అందుకే నాటకం ఆడటానికి అంగీకరించాను. రియల్లీ సారీ.

ఇవేం పిల్లల ఆటలు?

పూంచ్ లో తీవ్రవాద శిబిరంలో క్లియర్ చేసే ఆపరేషన్. 45 తీవ్రవాదులు...

మేము ఏ ప్రాణనష్టం లేకుండా మిషన్ పూర్తి చేసాము.

కాబట్టి, రెండు రోజుల్లో, 'కీర్తి చక్ర' శౌర్య అవార్డును నాకు ప్రదానం చేస్తారు

నేను స్కోల్లో, కాలేజ్లో అవార్డ్స్ గెలిచినప్పుడు

రాజకీయాలవల్ల మీరు ఎప్పుడూ రాలేక పోయారు.

అందుకే, నేను ఈ నాటకం ఆడాను

అంతే కాదు. మీ రాజకీయ జీవితం నుండి మీకు మూడు

రోజుల ఉపశమనం. అందుకే, నేను అబద్దం చెప్పాను.

నువ్వు నిజంగా బాగా నటించావు!

మాకు దాదాపు గుండెపోటుతో వచ్చేంత పని చేసావు.

ఒక రంకంగా నాకు మేలే చేసింది

నా గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలిసింది.

నువ్వు అబద్దం ఆడినట్టే, నేనూ అబద్దం ఆడాను!

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left