Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Scarica il sottotitolo Telugu

Stagione 1

Informazioni sulla release

Chacha Vidhayak Hain Humare S01 E02 WEBRip Amazon te-in
Un commento di indespensible

Tag

webrip
web
BRip
Pubblicato il: 2019-10-24
Download: 14
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

అబ్బా ఈ ఇంటర్నెట్!

డిజిటల్ ఇండియా పూర్తిగా విఫలం అయ్యింది.

సిగ్నలే ఉండదు.

వీడిని చూడు!

కాలు విరిగింది, కానీ ఇంట్లో మాత్రం కూర్చోడు.

నాన్నా, నేను క్లాస్ కి వెళ్తున్నాను.

అవునా? పుస్తకాలు లేవు, బ్యాగ్ లేదేంటి మరి?

పెద్ద, ఇసాక్ న్యూటన్ లాగా ఆపిల్ తింటూ పోతున్నావు.

అబద్దం ఏదో నమ్మేలా చెప్పు.

ఇలా అపశకునం మాట్లాడుతున్నారేంటి?

వెళ్తున్నప్పుడు ఇలా చేస్తే అపశకునం అంటారు.

క్షమించు బాబూ.

దయచేసి క్షమించు.

నీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం రోజున అపశకునం మాట్లాడాను, నన్ను క్షమించు.

-నాన్నా. -చెప్పు.

ఈరోజు పిజ్జా తిందామని కాస్త అమ్మకి చెప్పండి.

పిజ్జాలు ఏమీ అక్కర్లేదు.

ఏ నూనె తో తయారు చేస్తారో ఏంటో.

అన్నట్టు,

ఈరోజు రొట్టెలు కూడా చెయ్యట్లేదు.

పిండి అయిపొయింది. తీసుకు రా.

అమ్మ ఏమి చెప్తుందో వింటున్నావా?

వెళ్ళి పిండి తీసుకు రా.

పిండి ఆడించడానికి నేను వెళ్ళను.

నా కాలు కి దెబ్బ తగిలింది.

కాలు కి దెబ్బ తగిలితే బయటకి వెళ్తావు,

కానీ పిండి తీసుకురావటానికి వెళ్ళలేవా?

నాకు క్లాస్ ఉంది, మీకు సెలవేగా?

నేను వెళ్ళనంటే వెళ్ళను.

తండ్రినా, బానిసనా?

బానిసని నేను.

జరిగేది అదే కదా, కొట్టు కి వెళ్ళవలసింది నేనే గా?

నేను కూడా వెళ్ళను.

పైప్ ఇలా ఇవ్వు.

దీన్ని స్ట్రా అంటారు.

పిండి లేదంటే వంట లేదు.

అయితే పిజ్జా తెప్పించుకుందామా?

టీ తాగు.

పిచ్చి మాటలు ఆపండి.

ఇది బాగుంది.

నొప్పి ఉందా?

కాలు వేలుని కొడితే నొప్పి రాదా?

పిచ్చి పట్టిందా?

నన్ను తిడుతున్నావేంటి? వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను.

నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనుక? ఎప్పుడు చూసినా వాళ్ళ మాటలే వింటూ ఉంటావు.

నేనేమి చేసాను? నన్ను ఎందుకు తిడుతున్నావు?

వీడిని ఎందుకు తిడుతున్నావు?

నువ్వే వెళ్ళొద్దని చెప్పొచ్చు గా?

నా ఎదుట ఇలా శవం లా పడిపోవలసింది.

నీ శవం దాటి వెళ్ళే వాడిని కాదు.

కానీ మాతోనే వచ్చావు గా.

వెళ్ళకపోయుంటే గొడవ జరిగుండేది.

నువ్వు కూడా చాలా గట్టిగా కొట్టావు రా.

పోలీస్ స్టేషన్ పూర్తిగా దద్దరిల్లిపోయింది.

వాడిని కొట్టటం లో మజా వచ్చింది.

నా చెవ్వులు హోరెత్తిపోయాయి.

-సాహు అనే కానిస్టేబుల్ ఉన్నాడు కదా? -అవును.

నా చెయ్యి వెనుక ఉన్నట్టు చూసాడు.

నేను ఫాట్ మని ఒక్కటి కొట్టాను, అవాక్ అయ్యాడు.

-ముందు నీ వైపు చూసాను. -అవును.

నువ్వు సరే అన్నావు. వీడి వైపు చూస్తే వద్దన్నాడు.

ఇక్కడ మన రాజ్యమే నడుస్తుంది. పోలీసులు కి భయ పడతామా ఏంటి?

అవంతిక ఫోన్ తియ్యట్లేదా?

-ఎవరు? మీ వదినా? -అవును.

ఏదో పని ఉండి నేను మా బాబాయ్ కి ఫోన్ చేస్తున్నా అంతే.

అలాగా?

బాబాయి కా?

అదేలే, కానివ్వు.

ప్రయత్నిస్తూ ఉండు.

అదే పని మీద ఉండు.

-ఒరేయ్, ఒక మాట చెప్పనా? -చెప్ప రా.

ఈ వెధవ ఉన్నప్పుడు వదిన కి ఫోన్ చెయ్యకు.

నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు.

అవునా? ఏమంటాడు?

అవన్నీ ఎందుకు? చెయ్యొద్దు, అంతే.

ఏమంటున్నాడో చెప్పొచ్చు గా.

నిన్ను తిడుతూ ఉంటాడు.

-క్రాంతి నన్ను.. -అవును.

కపటమైన మనిషి. రోజంతా చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు.

ఊర్మిళ ఉంది కదా, తను వీడి ఫోన్ పిక్ చెయ్యదు.

వీడికి సిగ్గు లేదు. రోజంతా తనకి ఫోన్ చేస్తూనే ఉంటాడు.

ఒరేయ్.

ఊర్మిళ ఎక్కడ, అవంతిక ఎక్కడ?

మా సంగతి స్పెషల్ కదా.

నాకు ఏ సందేహము లేదు రా.

-కానీ కాస్త జాగ్రత్త. -సరే.

అవంతిక కాలింగ్

ఎవరో చూడు!

అవంతిక, చెప్పు!

ఏమైంది? ఫోన్ చేసింది నువ్వు.

నువ్వు ఫోన్ పిక్ చెయ్యడం లేదు.

నేను,

ట్రైన్ టికెట్ చేయించడానికి ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను.

ఓ, ఎక్కడికైనా వెళ్తున్నావా?

నేను కాదు. ఆమె వెళ్తుంది.

మా మావయ్య అబ్బాయి కి పుట్టు వెంటుకలు తీయిస్తున్నారు. అందుకే వెళ్తుంది.

అవునా.

టికెట్లు చేయుంచుకున్నావా మరి?

లేదు.

ఈ సమయం లో టికెట్లు దొరకటం కష్టమని ఏజెంట్ చెప్తున్నాడు.

ఇప్పుడు తత్కాల్ లో చేయించుకోవలసిందే.

తత్కాల్ లో కూడా దొరకదు.

-ఎందుకు? -నువ్వు సరైన చోటు కి వెళ్ళలేదు.

నాకు చెప్పవలసింది కదా.

బాబాయి కి చెప్పి ఓ 15 నిమిషాలలో వి.ఐ.పి. కోటా లో చెయ్యించేసే వాడిని.

లేదు లే. తత్కాల్ లైన్ లో నిలబడితే దొరికిపోతుంది.

ఆన్లైన్ ఫ్రాడ్, ఏజెంట్ కి లంచం ఇచ్చే బాధ తప్పుతుంది.

-అదే మంచి ఉపాయం. -చెప్పు.

నేను ఫోన్ పెడుతున్నాను.

పని కాలేదంటే నీతో చెప్తాను.

-సరే నా? బై. -అది..

సరే, ఒక బోన్లెస్.

సారీ చెప్పొద్దూ.

ఏం పరవాలేదు. నేను కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాను.

అవును. సరే.

లేదు. అన్వార్, క్రాంతి నా తో పాటు ఉన్నారు.

అవునా. లేదు. అన్వార్, క్రాంతి నా స్నేహితులు.

వాళ్ళ ఎదురుగా ఇలాంటి మాటలు మాట్లాడలేను.

సరే.

-సరే. -అవును.

ఐ మిస్ యూ టూ.

అర గంట లో మీ ఆర్డర్ పంపించేస్తాను.

సరే. బై.

అరే?

ఊర్మిళ నీ ఫోన్ పిక్ చెయ్యదని విన్నాను.

దిగులు పడకు.

ఒక రోజు తనని ఎలాగైనా దక్కించుకుంటావు.

నీకు కూడా కుదురుతుంది లే. అదే పని లో ఉండు.

అవంతిక చిన్నప్పుడు క్రికెట్ ఆడేది, తెలుసా?

ఏం మాట్లాడుతున్నావు?

అవును, తన ఇంట్లో ఫోటోలు పెట్టి ఉన్నాయి.

-అబ్బా. -నాకు బాధగా ఉంది.

-ఎందుకు? ఏమైంది? -నువ్వు నాకు ఎప్పుడూ ఏమీ చెప్పవు.

-చాలా పెద్ద కథ రా. -క్లుప్తంగా చెప్పు.

అబ్బా!

కాలేజీ లో మూడవ సంవత్సరం లో ఉన్నప్పుడు,

బ్యాంకు లో ఎన్నో

-ఉద్యోగాలు ఉన్నాయని తెలిసింది. -అవును.

సంతోష్ గారి క్లాస్ లో చేరాను.

అక్కడికి తను కూడా వచ్చేది.

కలిసి కూర్చొనే వాళ్ళం.

మాట్లాడుకొనేవాళ్ళం.

చాలా సమయం గడిపేవాళ్ళం.

అప్పటిలో ఎవరితోనో మాట్లాడేది.

ఉన్నాడులే ఒకడు.

అప్పుడు వాడికి అసూయ కలిగింది.

ఆ హడావుడిలో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

-ఏం మాట్లాడుతున్నావు? -అవును.

తల్లి తండ్రులు వాళ్ళ అమ్మాయిని ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తారా ఏంటి?

అందుకే ఆ అబ్బాయి గురించి కనుక్కున్నారు.

స్కూల్ లో

వీడి ఎమ్.ఎమ్.ఎస్. లు ఉన్నాయని అప్పుడు తెలిసింది.

ఈ విషయం ఎవరికీ తెలియదు. అవంతిక కి కూడా.

తన తల్లితండ్రులు ఈ పెళ్ళి కి ఒప్పుకోలేదు.

అప్పుడు తను దిగులుగా ఉండేది.

అదే సమయం లో దగ్గరైయ్యాము.

ఆ తరువాత?

ఏమీ లేదు.

మాటలు పెరిగాయి.

ముందుకి వెళ్తూ ఉంది.

నాకు మాత్రం చాలా ప్రత్యేకమైన వ్యక్తి అయ్యింది.

మరి నువ్వు?

-నేను కూడా ఆమెకి స్పెషల్ వ్యక్తినే. -అంతే కదా మరి.

ఒరేయ్.

మంచిది రా!

ఆమె మంచిది రా.

తెలుసు గా,

మా బాబాయి గొప్ప వారు. చాలా పెద్ద మనిషి.

వేరే అమ్మాయి అయివుంటే బాగా వాడుకొనేది. కానీ తను అన్నీ స్వయంగా చేసుకుంటుంది.

నిన్న వాళ్ళ అమ్మ కి తత్కాల్ టికెట్ చేయించాలని అనుకుంది.

వేరే అమ్మాయి అయ్యుంటే నాతొ ఈ పని చేయించుకొనేది.

లేదు, నేనే వెళ్తాను అని చెప్పింది.

ఎంత మంచిదో చూడు.

నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.

ఒరేయ్.

రేపు ఉదయమే మనం తత్కాల్ ఆఫీస్ కి వెళదామా?

పిచ్చా ఏంటి? అలా కుదరదు.

సహాయం చేద్దాము. లైన్ లో నుంచుందాము. అంతే.

-నిజమే చెప్పావు. -అవును.

ఉదయం ఎనిమిది గంటలకి వెళ్ళాలి.

-సరే. వెళదాం. -సరే.

కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సెంటర్

ఇంట్లో వాళ్ళు కూడా ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు.

అది కడుగు, ఇది కడుగు, అది చెయ్యి, ఇది చెయ్యి.

ఈ సారి పది నిమిషాలలో బయటికి రాలేదంటే నువ్వే ఇంట్లోకి వచ్చెయ్యి.

కనీసం అలా అయినా నా కోసం ఆలోచించి నన్ను వదిలేస్తారు.

వదిన వెళ్ళిపోయుంటుంది.

హలో అవంతిక,

రిజర్వేషన్ చేయించుకున్నావా?

లేదు. నేను తత్కాల్ లైన్ లో ఉండాలి,

ఆటో దొరకడం లేదు. టికెట్లు కూడా అయిపోయుంటాయి.

సరే కానీ, నేను ఎలాగైనా వెళ్ళిపోతాను.

పరవాలేదు. రావక్కరలేదు.

నేను చేయించేస్తాను.

వి.ఐ.పి. కోటా లో.

లేదు లే. నేను వచేస్తున్నాను. ఉంటాను. బై.

అన్నా!

-హలో? -కష్టపడి ఓ ఆటో దొరికింది.

అది కూడా పాడైంది.

తత్కాల్ లు కూడా అయ్యేటట్టు లేదు.

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left