The Aeronauts

The Aeronauts

Scarica il sottotitolo Telugu

Informazioni sulla release

The Aeronauts 2019 1080p WEBRip x264-RARBG tel
Un commento di nortwing
[ Amazon Original Official subtitle ] runtime 01:40 min , 23.976 fps

Tag

webrip
web
x264
BRip
1080
Pubblicato il: 2019-12-20
Download: 28
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

వాస్తవ సంఘటనలపై ఆధారితమైనది

ఎక్కువగా చినిగిందా?

మనం మరికొంత బరువు తగ్గించాలి!

వాహనాన్ని ఆపండి.

ఎమీలియా?

లండన్ 1862

నువ్వు బాగానే ఉన్నావా?

ఈరోజు ఎగరడానికి వెళ్లనవసరం లేదు. నాతోపాటు రిచ్మండ్ తిరిగి వచ్చేయవచ్చు.

ఎంటోనియా, నాకు ఒక క్షణం సమయం కావాలి.

నువ్వు ఇవన్నీ అనుభవించాక కూడా, నిన్నెవరూ తప్పుగా అనుకోరు.

నేను అనుకుంటాను.

నాగురించి తక్కువగా అనుకుంటాను.

నాకు మిస్టర్ గ్లైషర్ తో ఒప్పందం ఉంది.

అతను నీకు ఎక్కువగా తెలియదు,

నీకు తెలిసింది కొంతే, అది నీకు చిరాకు వస్తుంది.

ఎంటోనియా, దయచేసి...

నాకు కొంత సమయం కావాలి.

సహోదరిగా నాదొక చిన్న సలహా.

వినడానికి సందేహం ఉంది.

ఎమీలియా రెన్! ఆమె ఎంత ఎత్తుకు వెళ్తుంది?

ఈరోజు చరిత్ర వ్రాయబడుతుంది వారు ఎంత ఎత్తుకు వరకు వెళ్తారు?

ఎమీలియా రెన్!

ఓయ్, నిన్నే, దారి నుంచి తప్పుకో!

రిచర్డ్ హోమ్స్ రాసిన ఫాలింగ్ అప్వార్డ్స్ పుస్తకం ఆదారితమైనది

ఆరోహణకు గల సమయం: 5 నిమిషాల 40 సెకండ్లు

-ఆమె ఆలస్యమైంది. -అయ్యింది.

అది నీకు అనవసరమైన విషయం.

వెలుతురు పోతుంది, జాన్.

జేమ్స్, మేఘాలు అంత శుభసూచకంగా లేవా?

సరైన వెలుతురుకు గల ప్రాముఖ్యతని నేను పదే పదే మిస్ రెన్ కు వివరించాను

ఇంకా సరైన సమయంలో గాలి గురించి కూడా చెప్పాను.

-ఆమె బహిరంగంగానే నన్ను విస్మరించింది. -జేమ్స్, పైకి చూడు.

ఇది అవసరం లేదు, జాన్.

ఈరోజు ఆదాయ నేను తీసుకున్న స్పష్టంగా ఉన్నాయి.

నిన్ను అంతగా నిన్ను అనుమానించాను, జేమ్స్,

నువ్వు గతంలో చేసిన వాతావరణ సూచనలు తప్పయ్యాయి.

-బహుశా నీవు ఏదైనా తప్పుగా చూసి... -దాని గురించి ఆలోచించవద్దు.

నెడ్ చాంబర్స్! జాన్ ట్రూ నాకు మంచి స్నేహితుడు.

జాన్, నేను నెడ్,

మన యాత్రకు పెట్టుబడి పెట్టిన సమర్ధ వ్యవస్థాపకులలో ఒకరు.

ఇది సాధ్యం కాదని నాకు చెప్పే ఆలోచన కూడా చేయవద్దు.

మిస్టర్ చాంబర్స్, మేము వాయు శాస్త్రజ్ఞులము

మేము చెప్పేది ఏంటంటే ఎవరూ నియంత్రించలేనిది ఉంది అంటే అది గాలి.

నేను ఇంధనం కోసం మరియు సిల్క్ కోసం సొమ్ము చెల్లించాను.

మరి ఈ బుడగ అన్నిటికంటే ధృడమైనది, పెద్దది కదా?

అయినప్పటికీ, ఇది వాతావరణంతో పోరాడలేదు.

ఏ విషాదానికి మీరు బాధ్యత వహించాలకువట్లేదు, కదండీ.

ఇక్కడికి వచ్చిన 10,000 ను తిరిగి తీసుకోవడానికి బాధ్యత వహించాలనుకోవట్లేదు

ఇది చరిత్ర అని నాకు ప్రమాణం చేశారు.

మేము ఎగురుతాము, నెడ్. మేము ఎగురుతాము.

ఆకాశం స్థిరంగా 90 నిమిషాలు ఉంటే చాలు.

మేము మేఘాల పైకి చేరుకున్నాక, అంతా బాగానే ఉంటుంది.

మంచిది! అయితే అది ఖచ్చితం. ఇప్పుడు...

మీరు నాకు ఐదు గంటలకు పైకి వెళ్తుందని చెప్పారు కదా?

నేను సిద్ధమే. పైలట్ కోసం ఎదురుచూస్తున్నాను.

మిస్ రెన్ నేను వేచి ఉండేలా చేయడం ఇదేమి మొదటి సారి కాదు.

ఎంత ఆహ్లాదకరమైన వ్యక్తి.

గొప్ప విజయాలు సాధించాలంటే ఎవరైనా కొంత రాజీ పడాలి.

మరి ఇతను...

అలాంటి ఒక రాజీ.

అందరికీ నమస్కారం! మరియు స్వాగతం!

ఎమీలియా!

నువ్వు సిద్ధమేనా?

ఎమీలియా!

నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు.

వైమానిక గమనంలో మొదటి పాఠం:

మనం ఆకాశపు జీవులం,

నేలపై గడియారాల్తో మనకు పట్టింపు లేదు.

మిస్టర్ గ్లైషర్, నువ్వు నిజంగా పెద్దమనిషివి కాదా?

నీ చేతిని నాకందివ్వు.

ఇతను ముందెన్నడూ స్త్రీని చూసినట్టు లేదు!

-ఆమె చేయి అందుకో! -ఆమె చేయి అందుకో, మిస్టర్ గ్లైషర్!

చిలిపి!

-మీరు సిద్ధమేనా? -మిస్టర్ గ్లైషర్.

నేను ఎంత సిద్ధంగా ఉన్నానో మీరు ఊహించలేరు.

పోజీ!

లేదు. అస్సలు కుదరదు.

ఎట్టి పరిస్థితులలో మనం కుక్కను తీసుకువెళ్ళము.

మనం జనాల్ని రంజింపచేయాలి, వాళ్ళకి మీ డబ్బాల కంటే నా కుక్కే ఇష్టం.

అవన్నీ వాతావరణ సంబంధ సాధనాలు.

ఇది ప్రాముఖ్యమైన కుక్క.

ఈమె పోజీ.

ప్రాముఖ్యమైన పొజీ.

లోపలికి వెళ్ళు. ఒకసారి జరగండి.

సోదర సోదరీమణులారా.

ఈరోజు, ఎమీలియా రెన్ అనే నేను,

నా అల్లరి శాస్త్రజ్ఞుడు, మిస్తే గ్లైషర్,

మరియు నా కుక్క పోజీ

కలిసి ప్రపంచాన్ని మార్చబోతున్నాము!

మేము చేస్తే చూడటానికి సిద్దంగా ఉన్నారా?

ఉన్నాం!

నేను నిలబడి ఉన్న ఈ బుడగ పేరు మ్యామథ్,

ఇది సామాన్యమైనది కాదు,

ఇది వరకు ఏ వ్యక్తి గాలిలో ఆరోహించని

ఎత్తులకి ఇది తీసుకెళుతుంది.

ఫ్రెంచ్ 23,000 అడుగుల ఎత్తుకి ఎగిరింది.

ఈ రోజు, ఆ రికార్డుని మనం బద్దలు కొట్టబోతున్నాం,

దానిని మన తీరాలకి తిరిగి సొంతం చేసుకుందాం.

ఎవరికి తెలుసు, మేము...

చంద్రుడి మీదకి చేరుకొని...

నక్షత్ర ధూళిని తీసుకురావచ్చు.

ఈ రోజు చరిత్ర తిరగరాయబడే రోజు,

మీరు అందులో భాగమవుతున్న రోజు.

మిస్టర్ గ్లైషర్, మీ సమయం ఆసన్నమైనది.

పైకి రండి.

టపాకాయలా?

మీరు సిద్దంగా ఉన్నారా?

ఉన్నాను. నేను ఉపరితల కొలతలు మరలా తీసుకొని

పరికరాలని తుదిగా తనిఖీ చేయాలి.

నా పరికరాలన్ని ఎప్పుడో సిద్దమై ఉన్నాయి.

మీరు ఈ తాడుని తాకకండి, మిస్టర్ గ్లైషర్, ఎందుకంటే వాయువుని బయటకి వదులుతుంది.

బుడగ ఎలా పని చేస్తుందో నాకు తెలుసు.

మీరు ఏం చేస్తున్నారు?

మేము ఎగురుతున్నాం! ఆకాశం ఎదురుచూస్తోంది.

ఆగండి, ఈ ఉపరితల కొలతలు ముఖ్యం...

దూసుకెళ్లు, పెద్దోడా.

వీడ్కోలు!

-వీడ్కోలు, అమ్మాయి! -వీడ్కోలు!

-మీరు ఏం చేస్తున్నారు? -ప్రజలిచ్చిన డబ్బుకి న్యాయం చేస్తున్నాను.

దాని వలన బుడగ సమగ్రత దెబ్బ తినదా?

అవచ్చు.

-వీడ్కోలు! -దేవుడా!

వీడ్కోలు!

ఇది అర్థరహితమైనది.

దీనినే వారు "వినోదం" అంటారు, మిస్టర్ గ్లైషర్.

నాకు ఇది వినోదంలా అనిపించడం లేదు.

దీనికి హాస్య చతురత కావాలి, అది మీకు లేనట్లుంది.

ఇది హాస్యాస్పదంగా ఉంది.

చిరాకు పడకండి. కుక్కని ఇలా ఇవ్వండి.

-మీరు ఏమంటున్నారు... -పోజీని ఇలా ఇవ్వండి.

-కుక్కని ఇవ్వబోవడం లేదు. -మిస్టర్ గ్లైషర్, కుక్క. వెంటనే.

వీడ్కోలు.

త్వరగా.

-ఇవ్వండి! -ఏంటి, నన్ను ఇలా...

-దీనిని ఇవ్వమంటారా? -త్వరగా! అవును! ఇవ్వండి!

-సరే. -రా, పోజీ. రా.

అయ్యో!

మీరది చూశారా?

బాగా చేశావు, పోజీ.

రా, పోజీ. వచ్చేసెయ్!

వచ్చేసింది!

మిస్టర్ గ్లైషర్, మీ జీవితంలో మీరు మొదటిసారిగా గాలిలో ప్రయాణిస్తున్నారు.

నాపై ముఖం చిట్లించుకోవడం ఆపి

ఇప్పుడే వదిలిన అందమైన ప్రపంచాన్ని ఆశ్వాదించమని చెబుతున్నాను.

ఏదో మహత్తు ఉంది, కదా?

లండన్.

3 నిమిషాలు 10 సెకండ్లు 1,120 అడుగులు

-ఎలా కనిపిస్తుందంటే... -ప్రాముఖ్యత లేనట్టుగానే?

మిస్ రెన్, మీకు అన్నీ ఆటలేనా?

కొన్ని విషయాలు.

ఈ ఎత్తులో బ్రేక్ చేయబోయే రికార్డుకు సాక్ష్యంగా ప్రజలు వచ్చారు.

వారు ఎగిరే కుక్కను చూడాల్సిన అవసరం లేదు.

అక్కడే ఆగిపోయారు, కదా?

నేను చేసినది చూసి నవ్వేవారితోనే నేను ఎక్కువ జీవితం గడిపాను, మిస్ రెన్.

ఈరోజు అది నిజం కాదని నిరూపించిందనుకుంటాను.

మీ ప్రతిష్టను దేనిని బట్టి నిర్ణయిస్తారు?

నా ప్రతిష్ట?

అవును, మీరు ఒక శాస్త్రజ్ఞుల జాతికి చెందినవారు.

నేను రాసిన పేపర్లు, నేను చేసిన ఆవిష్కరణలు.

మీ ప్రతిష్ట కాగితాలపై నిలబడుతుంది, నా ప్రతిష్ట నా అరుపులపై నిలబడుతుంది.

కింద ఉన్న ప్రజలు, వారు వినోదం కోసం వచ్చారు.

ఇంకా వారు, మీకు తెలుసో లేదో ఈ యాత్ర కోసం వారు చెల్లించారు,

నాటకాలకు ఎప్పుడైనా వెళ్ళారా?

నేను ఒకేదాన్ని చూస్తున్నాను.

ఆ మేఘాలు నిష్కారణంగా ఉన్నాయని చెప్పకండి.

నేను శాస్త్రజ్ఞుడిని, మీరు పైలట్.

మన బాధ్యతలను నిర్వర్తిద్దాము, సరేనా?

జేమ్స్.

-జేమ్స్. -రా, జాన్, నేను ఆరోహణను తప్పకూడదు.

అది గాలిలో ఉంది. మనం నేల మీదే ఉండి చూడాల్సింది.

మనం మంచి వీక్షణ ప్రదేశం నుంచి తప్పకుండా చూడాలి, జానీ!

దేవుడి కోసం.

రెండు గంటల ముందు

ఆకాశం నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఆరోహణమవ్వచ్చు,

అంటే క్లుప్తంగా 24 సెకండ్లలో, మనం దాన్ని చూడవచ్చు.

నీకు తెలుసుగా అతను పైకి ఎగరలేకపోవచ్చు.

చార్లెస్ నేల కంటే పైనుండి చేస్తాడు.

మరీ భవనం అంచుకు దగ్గరగా కాదు.

విను, జాన్, నన్ను కసురుకోవడం మానుతారా?

నీ బోర్డుకి సీతాకోక చిలుకలు ఎన్ని గంటలు అంటించి కష్టపడ్డానో గుర్తుంది కదా?

సీతాకోక చిలకలు అంటించడం ప్రమాదకరమైన పని కాదు.

ఇక అయిదు, నాలుగు, మూడు...

రెండు, ఒకటి.

ఏదైనా కావచ్చు.

ఆ గ్యాస్ వాల్వ్ పగిలింది, పట్టుబట్ట చినిగింది.

అతను బుడగ ఆకారాన్ని పునరాలోచించాడు.

ఉపరితలంలో పెద్దగా, ప్యారాచూట్ లాగా ఉంది.

చాలా తెలివైన పని.

-నేను కూడా చూడవచ్చా? -చూడవచ్చు. కానివ్వు.

జాన్. నీకు సమయం ఉంది ఉంటే.

నీకు కూడా అవకాశం దక్కేది, తెలుసా? వారు నీ విలువను గ్రహిస్తారు.

వారికి నా విలువ చాలా బాగా తెలుసు.

జెంటిల్మెన్! జెంటిల్మెన్!

మన చరిత్రలో ఒక క్షణం కంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం

గురించి మీకు బాగా తెలుసు.

అయినప్పటికీ మన పైన ఏమి ఉందని మన అజ్ఞానాన్ని బట్టి

ఇంకా పరిమితిలోనే ఉన్నాము.

ఇప్పుడు, మనం చేసిన ప్రగతిని బట్టి చార్లెస్ గ్రీన్ ప్రారంభించగా మన సమాజం నుంచి బుడగను

పైకి పంపించాము, వాతావరణ శాస్త్రాన్ని మనం దశాబ్దాలకు ముందే అధిగమించాల్సింది.

భూమి యొక్క అయస్కాంత క్షేత్ర విశ్లేషణ, సౌర ప్రతి ఛాయ,

More Telugu subtitles for The Aeronauts

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left