最初の200行です。
హలో?
ఇది నీ కారా?
ఏది?
నల్ల స్కార్పియో.
బేస్ బాల్ బాట్ ఉన్న కారు.
అవును. నాదే.
ఎవరు మాట్లాడుతున్నారు?
నీ కింద ఫ్లోర్ లో ఉంటాను,
అది నా పార్కింగ్ చోటు.
సరే తీసేస్తాను లే.
తీసేస్తావా?
ఇప్పుడే చెయ్యి!
నిద్రపోయాను. ఎలా చెయ్యమంటావు?
ఇప్పుడే అంటే ఇప్పుడే!
అరే?
తీస్తానని చెప్పాను కదా.
అక్కడ మీ పేరు ఉందా ఏంటి?
ముందు నా పార్కింగ్ స్పాట్ లో కారు పెట్టుకున్నావు,
ఇప్పుడు ఎదురు మాట్లాడుతున్నావు.
సిగ్గు లేదు.
బుద్ధి లేదు.
ఏమనుకుంటున్నావు నీ గురించి?
ఎక్కడ నుంచి వచ్చావు?
ఇలా విను.
తియ్యాలనుకుంటే
తీసి చూపించు.
అన్నట్టు,
ఢిల్లీ నుంచి వచ్చాను రా వెధవ.
ఎలా ఉన్నారు?
బాగానే ఉన్నారా?
మంచిది.
ఇక్కడ ఎంత మంది
ఇదివరకు నన్ను చూసారు?
ఎక్కడైనా.
ఎక్కడా? గట్టిగా చెప్పండి.
-యూట్యూబ్! -యూట్యూబ్!
రెండు వేరేవేరీ సైట్స్ ఉన్నాయి.
ఎందుకంటే కొన్ని రోజుల క్రితం,
ఎక్కడో పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు,
నేను ఇదే ప్రశ్న అడిగితే,
అందరు అన్నారు,
ఎక్స్ వీడియోస్ అని.
సంతోషించాను.
నాలా ఉన్న ఓ వ్యక్తి ఎక్కడో
ఎంజాయ్ చేస్తున్నాడని.
ఇక్కడ ఎంత మంది,
సారా తాగుతారు?
మీరు చెయ్యి ఎత్తగలరా?
అఫ్ కోర్స్.
ఇదివరకు వేరుగా ఉండేది,
నేను తాగేవాడిని కాదు.
అసలు ముట్టుకొనేవాడిని కాదు.
ఎంతంటే,
దాన్ని ముట్టుకొనేవాళ్ళని కూడా,
ముట్టుకొనేవాడిని కాదు.
అంతగా.
పరిస్థితి సరిగా లేనప్పుడు...
మీరు అనుకున్నది కాదు లే.
నేను మా స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు,
గ్రే గూస్,
బ్లాక్ లేబిల్, బ్లూ లేబిల్,
లాంటివి తాగేవారు...
నేను మాత్రం
స్ట్రా బెర్రీ మిల్క్ షేక్ తాగేవాడిని.
అది కూడా ఎందుకంటే,
రెస్టారెంట్ లో రూ అఫ్జా ఉండేది కాదు.
వెయిటర్ ని కనుక్కున్నా లే,
"అన్నా, రూ అఫ్జా ఉందా?" అని.
నేను ఎంత పేదవాడినో తెలిసిపోయింది.
"రూ అఫ్జా లేదు",
"రస్నా లేదు",
"జల్ జీరా లేదు", అని చెప్పాడు,
మా స్నేహితులు తాగేసారు,
బిల్ వచ్చింది,
"15, 000 రూపాల బిల్లు, "
"ఐదుగురం ఉన్నాము"
"15, 000 ని అయిదు తో విభజిస్తే"
"3000 ఈచ్ రా" అన్నాడు,
"ఒరేయ్ నీచుడా!" అని నేనన్నాను.
అందుకే,
నేను కూడా తాగడం మొదలుపెట్టాను.
మరి మిల్క్ షేకులు ఎన్నని
తాగగలం?
"ఇంకో బీరా?"
"ఇంకో అయిదు మిల్క్ షేకులు"
"ఇంకో బీరా?"
"ఇంకో అయిదు మిల్క్ షేకులు"
అయితే తాగటం మొదలుపెట్టినప్పుడు,
చెయ్యవలసివచ్చింది,
నేను ఒకటి గమనించాను,
ఢిల్లీ లో ఉన్న సన్నివేశం వేరు,
ఈ ప్రపంచంలోనే,
తాగే సన్నివేశం ఢిల్లీ లో అసలు వేరు.
కొలతలు కూడా అంతే,
ఢిల్లీ బయట కొలతలు ఇలా ఉంటాయి,
ఒక పెగ్, రెండు పెగ్గులు,
నాలుగు పెగ్గులు.
ఢిల్లీ లో ఇలా కాదు.
ఇక్కడ కొలతలు ఎలా అంటే:
పెద్ద సీసా,
అర సీసా,
ఈరోజు తాగాలని లేదు,
అయితే క్వార్ట్రర్,
ఇంక,
వేరే ప్రాంతాలలో చూసాను,
జనాలు తాగి పడుకుంటారు.
మనకి మాత్రం క్యారెక్టర్లు ఉంటారు.
ఢిల్లీ లో తాగేసి క్యారెక్టర్లు అయిపోతారు.
మా గ్రూప్ లో ఒకడు ఉండేవాడు,
వాడి పేరు
మేక్ మై ట్రిప్ అని పెట్టాము,
ఎందుకంటే,
తాగటానికి కూర్చున్నప్పుడు ఓ సిప్ తాగే లోపే,
"ఒరేయ్ గోవా వెళదాము రా" అనేవాడు,
ఒరేయ్ కనీసం మత్తు ఎక్కనివ్వ రా.
ఇంకో క్యారెక్టర్,
షేక్స్పియర్,
సాధారణంగా,
మామూలు గా ఉన్నప్పుడు,
స్వచ్ఛమైన హిందీ లో మాట్లాడేవాడే కాదు,
కానీ ఒక్క సారి తాగితే చాలు,
"టు బి ఆర్ నాట్ టు బి"
"అదే ప్రశ్న"
నువ్వు వెళ్ళిన సి.బి.ఎస్.ఈ. బోర్డు,
సెంట్రల్ స్కూల్ లో
ఇంగ్లీష్ టీచర్లు కూడా
హిందీ మాట్లాడేవారు.
"టుబి ఆర్ నాట్ టుబి."
నాలుగు డ్రింకులు తరువాత,
ఫ్రెంచ్.
ఫ్రెంచ్.
వాడు ఫ్రెంచ్ కి
అతి సమీపంలో కి వచ్చిన సంఘటన దేనికి అంటే,
ఫ్రెంచ్ ఫ్రైస్.
కొంత మంది సరదాగా ఉంటారు,
తాగటం ఎంజాయ్ చేస్తాడు,
కానీ అందరినీ తాగమని బలవంతం చేస్తాడు.
అందులోనే గా మజా ఉంది. జీవితానికి మజా అందులోనే ఉంది.
ఇతరులకి తాగించడం.
ఇలాంటి వాళ్ళని చూసి అమ్మ గుర్తుకొస్తుంది.
నాకు ఇంట్లో తినిపించే విధానం గుర్తొస్తుంది.
"ఒక రొట్టేనా?"
"ఇంకోటి తీసుకో."
"రెండేనా?"
"ఇంకోటి తీసుకో."
అలానే, "మూడేనా? ఇంకోటి తీసుకో!"
"బాగుంది."
అయ్యో వాడు తాగి పడిపోయాడు.
ఇంకోటి గమనించాను,
ప్లాన్లు బాగా వేస్తారు.
ప్లానింగ్.
మా ప్లానింగ్ సన్నివేశం ఎలా ఉందంటే...
ఇతర నగరాలలో తాగాలనుకుంటే ప్లాన్లు బాగా వేస్తారు.
భోజనం ఆర్డర్ చేసుకుంటారు,
అక్కడే తాగుతారు,
తాగాక తింటారు,
నిద్రపోతారు.
పెద్ద సాహసం చెయ్యాలనుకుంటే
క్యాబ్ లో ఇంటికి వెళ్ళిపోతారు.
ఢిల్లీ లో మాత్రం అలా అవదు.
ఢిల్లీ లో ప్లాన్లు సరిగా వెయ్యరు.
భోజనం ఎంత ఆర్డర్ చేసినా,
తాగేసాక తక్కువే ఉంటుంది.
పార్టీ చేసుకుంటున్న వాడి ఇంట్లో,
వాళ్ళ వంటగదిలో సి.ఐ.డి. రైడ్ అయినట్లు అవుతుంది.
"తలుపు విరగ్గొట్టు దయా"
వంటగదిలో అన్నీ వెతుకుతారు.
అప్పుడే ఓ అర నుంచి
దేవుడు వరం ఇస్తాడు
మ్యాగీ.
ఢిల్లీ లో సారా కంపెనీలు
కాంబోలు ఇవ్వాలని నేను అనుకుంటాను.
"సర్ ఇది మీ సీసా, "
"ఇది ఫోర్ ఇన్ వన్ ప్యాక్."
మ్యాగీ దొరికింది. సరిపోతుంది.
చేసి తిందాము.
కానీ అప్పుడే మా స్నేహితుడికి,
మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా అవ్వాలని అనిపించింది.
మ్యాగీ ప్యాకెట్ల మీద అసలు ఇన్స్ట్రక్షన్స్
ఎందుకు రాస్తారని నేను
ఎప్పుడూ అనుకునేవాడిని
మ్యాగీ ఎలా చెయ్యాలో ఎవరికి తెలియదు?
అందరికీ తెలుసు.
ఆ రోజు అర్ధం అయ్యింది
ఎందుకు రాస్తారో అని.
ప్రపంచంలో అందరూ
మామూలు గా వొండుకొని తినేస్తారు,
నా స్నేహితుడు మాత్రం, "ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి" అని ఆంటాడు.
చీజ్ వేసాడు.
ఓ గుడ్డు పగలగొట్టి వేసాడు.
"ఇప్పుడు తినొచ్చా" అని అన్నాను.
"లేదు లేదు ఉండు" అని అన్నాడు.
అప్పుడు ఫ్రిజ్ లో నుంచి చిల్లి ఫ్లెక్స్ తీసాడు.
అవి పిజ్జా తో ఉచితంగా వచ్చినవి.
ఆరు నెలల పాతవి.
"ఇప్పుడు స్పెషల్ గా ఉంటుంది" అని అన్నాడు.
అప్పుడు తిన్నాము.
కానీ మ్యాగీ తిని కూడా
అది సరిపోలేదు.
అప్పుడు ఒకరినొకరు చూసుకున్నాము,
No comments yet. Be the first to leave one.