最初の159行です。
రింగ్
టిష్యుమ్!
టిష్యుమ్!
క్లంక్!
సమయం వృధా చేయడం ఆపు, అన్నయ్య.
ఇలా అయితే యార్డ్ సేల్ ఎప్పటికీ ఏర్పాటు కాదు.
వస్తున్నాను, శాలీ.
నాకు వసంతంలో చేసే యార్డ్ సేల్ అంటే చాలా ఇష్టం.
మరిన్ని కొత్త వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా
పాతవాటిని అమ్మేయడానికి ఇది సరైన సమయం.
ఈ పాత వస్తువులు కొన్నిటిని అమ్మడం నాకు బాధగా ఉంటుంది.
అయినా సరే ఇవి మరొకరిని సంతోషపెడితే మంచిదేలే.
అంటే, మనకు వచ్చే డబ్బులు చూసినప్పడు నాకు సంతోషంగానే ఉంటుందిలే.
స్నూపీ, నువ్వు అమ్మాలి అనుకునేవి ఏమైనా ఉన్నాయా?
యార్డ్ సేల్ లో అమ్మడానికి ఒక కుక్క దగ్గర ఏముంటుంది?
అది నా హాకీ కర్రా?
నాకు ఏదైనా కాస్త బాగా సెటప్ చేస్తేనే నచ్చుతుంది.
ఎంతైనా ప్రజెంటేషన్ చాలా ముఖ్యం.
వావ్, ఇక్కడ బోలెడన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయి.
నా పాత గ్లోవ్.
ఇది ఇప్పుడు నాకు ఫిట్ అవ్వదని తెలుసు.
కానీ దీన్ని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
ఒకేసారి ఈ గ్లోవ్ తో దాదాపుగా గేమ్ గెలిచే క్యాచ్ పట్టాను.
అంటే, నిజానికి అది గేమ్ ఓడిపోవడానికి కారణమైన గ్లోవ్ అన్నమాట.
మేము వ్యాపారానికి రెడీగా ఉన్నాం.
ఇలా రండి.
తోసుకోకండి, తొయ్యకండి.
- అందరి కోసం బోలెడన్ని ఉన్నాయి. - చూడు, ఇది చూడు!
క్లాసిక్ బన్నీ వన్నీ.
వసంతంలో కొత్త సెంట్ కంటే మంచి కొనుగోలు ఏదీ ఉండదు.
అవును కదా, నా స్వీట్ బబ్బూ?
నేనేం నీ స్వీట్ బబ్బూని కాను,
కానీ నాకు కొత్త సెంట్ అంటే ఇష్టమే.
ఇంతకీ దీని వాసన ఎలా ఉంది?
ఏమో. వీటిని మా అమ్మ ఇచ్చింది.
దీని పేరు, "శాంపిల్."
దాని "సాంప్లే" అనాలి. అది ఫ్రెంచ్ బ్రాండ్.
నాకు టాప్ నోట్ లో వచ్చే వాసన మల్లెపూవు వాసనా?
- లేక అది… - అది బబుల్ గమ్ వాసన, పిచ్చి సన్నాసి.
ఇది నేను తీసుకుంటా.
నీ దగ్గర ఇంకేమున్నాయి?
వెనిలా పుడ్డింగ్, రోస్ బుకే, స్ట్రాబెర్రీ…
నేను అన్నీ తీసుకుంటా.
ఈ చేపల రాడ్ కి ఎంత, శాలీ?
అది 1.35 డాలర్లు, ఫ్రాంక్లిన్.
మా తాతయ్య అస్తమాను అనేవారు,
"ఒక మంచి ఫిషింగ్ అనుభవాన్ని మించింది ఇంకేదీ లేదు."
మరి 1.20 డాలర్లు తీసుకుంటావా?
సరే.
యాభై సెంట్స్?
ఏమనుకుంటున్నావు? నేనేమైనా లక్షాధికారినా?
హేయ్, స్నూపీ. ఈ అకార్డియన్ పని చేస్తుందా?
వద్దు, థాంక్స్. మా అమ్మ నాతో ప్రాక్టీసు చేయిస్తుంది.
తీసుకో. నాకు ఇది అవసరం లేదు. నాకు ఇది వద్దు.
వద్దు. అస్సలు వద్దు.
ఒక వాఫుల్ మేకర్?
నాకు పాన్ కేకులు అంటేనే నచ్చుతాయి.
ఇది పెయింట్ చేసింది ఎవరు? ఒక కుక్కా?
పడింది!
బీగుల్ కుక్కలు అంత సెన్సిటివ్ అని నాకు తెలీలేదు.
ఈ బేస్ బాల్ కార్డుకి ఎంత, చక్?
అదా? ఇది నేను అమ్మకానికి పెట్టానని తెలీదు.
ఇది నేనే ఉంచుకుంటే మంచిది, పెప్పర్ మింట్ ప్యాటీ.
ఇది నా ఫేవరెట్.
మరి దీని సంగతి ఏంటి?
అది నా ఇంకొక ఫేవరెట్ కార్డు.
మరి ఈ బాల్ సంగతి ఏంటి?
చూస్తుంటే దీనితో ఇంతవరకు ఆడినట్టే లేరు.
నిజానికి ఇవన్నీ నా ఫేవరెట్ వస్తువులే.
నువ్వు నిజంగా భలే తమాషాగా బిజినెస్ చేస్తావు, చక్.
హేయ్, చార్ల్స్. ఈ బేస్ బాల్ ఉపకరణాలు అన్నీ నిజంగానే అమ్మకానికి పెట్టావా?
హాయ్, మైలో.
నువ్వు ఇలా అనడం తమాషాగా ఉంది.
ఎందుకంటే నా బేస్ బాల్ టీమ్,
మా టీమ్ పేరు గూస్ ఎగ్స్, మేము ఇంతవరకు…
నువ్వు ఇంతవరకు ఎప్పుడూ స్కోర్ చేయలేదు.
నాకు గుర్తుంది.
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.
బహుశా నువ్వు ఇంకొంచెం ప్రాక్టీసు చేస్తే బాగా ఆడతావు ఏమో.
అది కొంచెం కష్టం.
మా ఒకే ఒక్క బ్యాట్ ని ఆస్టిన్ పోగొట్టాడు.
అలాగే రూబీ ఇంకో గ్లోవ్ లేకపోవడంతో బదులుగా ఓవెన్ మిట్ వాడుతోంది.
ఇవి ఉంటే మా టీమ్ కి చాలా సహాయం అవుతుంది.
ఎంత?
అదేంటంటే…
ఇవి కేవలం డిస్ప్లే కోసం… మాత్రమే.
నాకు అలా చూసినప్పుడే అనిపించింది.
చార్లీ బ్రౌన్, ఒక యార్డ్ సేల్ పెట్టి కూడా ఏమీ అమ్మని
పిల్లాడివి నువ్వు ఒక్కడివే అని నాకు తెలుసు!
అది పది సెంట్స్.
ఇక నాకు దీనితో పనిలేదు.
కొనుగోలుదారులకు గమనిక, అన్నీ అమ్మేస్తున్నాం.
సరైన ఆఫర్ ఇస్తే మేము కాదు అనము.
భలే!
సూపర్!
థాంక్స్. అన్ని సేల్స్ ఫైనల్.
థాంక్స్. అన్ని సేల్స్ ఫైనల్.
మీతో వ్యాపారం చేయడం చాలా సంతోషం.
అన్ని సేల్స్ ఫైనల్!
నువ్వు అన్నీ అమ్మేశావు.
చివరికి టేబుల్స్ కూడా.
నేను చాలా లాభం సంపాదించా కూడా.
నేను ఆఖరికి పాత డాల్ హౌస్ కూడా అమ్మేశా.
మన దగ్గర పాత డాల్ హౌస్ ఉందని నాకు తెలీదు.
శాలీ, నువ్వు స్నూపీ డాగ్ హౌస్ ని అమ్మేశావా?
నిజంగా అంటున్నావా?
నేను ఖచ్చితంగా డాల్ హౌస్ అనే విన్నాను.
నువ్వు దాన్ని ఎవరికి అమ్మావో గుర్తుందా?
అందరూ చాలా గోల చేయడంతో నేను సరిగ్గా ఆలోచించలేకపోయా.
శాలీ! ఇది చాలా ముఖ్యం.
నాకు గుర్తులేదు.
వ్యాపారం చేస్తున్నా అనే ఉత్సాహంలో నేను అది చూసుకోలేదు.
పాపం స్నూపీ.
జనం చాలా చెప్పొచ్చు అనుకుంటారు
నీ కొత్త ఇంటికి స్వాగతం, స్నూపీ.
నువ్వు తల వాల్చే చోటు గురించి
ఒక పాత పెద్ద ఇల్లు అయినా లేక టిన్-రూఫ్ షెడ్డు అయినా
కానీ ఇల్లు అంటే మన మనసుకు హాయిగా అనిపించే చోటే
హంగులు ఉన్నా లేక భోగాలు ఉన్నా
ఒక పెద్ద టేబుల్ తో పోర్సిలీన్ ప్లేట్లు ఉన్నా సరే
నీ ఇంటిని నువ్వు ఎలా ముస్తాబు చేసుకున్నా సరే
బొంక్!
మనసుకు హాయిగా అనిపించకపోతే అది మన ఇల్లు కాదు
ఎన్నో జ్ఞాపకాలు స్నేహితులతో పంచుకున్నవి
వెచ్చని ఆకురాలు కాలం ఉదయాలు లేదా శీతాకాలపు గాలులు
బంప్!
క్లాక్ క్లాక్ క్లాక్ క్లాక్
ఇల్లు అంటే ఉండే చోటు మాత్రమే కాదు
అది లోలోపల ఉండే ఒక ఫీలింగ్
కొంతమంది అది ఇంద్రధనస్సు పైన ఉంటుంది అంటారు
నీ స్వప్నాల అంతరంగంలో
నీ స్వప్నాల అంతరంగంలో
కానీ అదృష్టవశాత్తు నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను
నీ మనసు నన్ను కనుగొన్న ఇంట్లో
బైక్స్ రైడ్ చేస్తూ లేదా దాగుడుమూతలు ఆడుతూ
ఎంతైనా నువ్వు నాతో ఉండగా ఆ అనుభవాలన్నీ ఎంతో మధురమైనవి అయ్యాయి
ఇంకా ఎన్నో కథలు చోటుచేసుకోవాల్సి ఉంది
ఆవలిస్తుంది
కొంతమంది అది ఇంద్రధనస్సు పైన ఉంటుంది అంటారు
నీ స్వప్నాల అంతరంగంలో
నీ స్వప్నాల అంతరంగంలో
కానీ అదృష్టవశాత్తు నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను
నీ మనసు నన్ను కనుగొన్న ఇంట్లో
పోనిలే, ఎంతైనా ఇది వసంతం.
మరొకసారి నూతన ఆరంభానికి ఇది సరైన సమయం అని నా ఉద్దేశం.
మనం ఇంకొక డాగ్ హౌస్ కొనడానికి షాపింగ్ కి వెళ్లొచ్చు కదా?
చింతించకు, స్నూపీ.
నీకు నచ్చేది ఏదోకటి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది.
ఈ స్టార్ లో వీళ్ళు అన్నీ అమ్ముతారు.
అవి ఇక్కడ ఉన్నాయి.
ఇది చూడటానికి బాగుంది.
దీని అలంకరణ భలే ఉంది.
మరి దీని సంగతి ఏంటి? ఇది నీటిలో తేలుతుంది.
పాప్!
మరీ చల్లగా ఉంది.
మరీ మోడెర్న్ గా ఉన్నట్టు ఉంది.
దీన్ని ఇల్లు అంటున్నారు అంటే నమ్మశక్యంగా లేదు.
నీకు ఒక కొత్త డాగ్ హౌస్ ని కనిపెట్టలేకపోయినందుకు బాధగా ఉంది, స్నూపీ.
అది ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే బాగుండు.
No comments yet. Be the first to leave one.