1921

1921

Telugu 자막 다운로드

릴리스 정보

1921 2018 1080p AMZN Web-DL DDP 5 1 H264-DDR[EtHD] 05 TEL
다음의 해설 Rzainaddin

태그

Web-DL
web-dl
web
WEB-DL
1080
HD
게시일: 2019-12-29
다운로드: 18
청각 장애인용: No

Telugu 자막 미리보기

처음 200줄입니다.

యోర్క్, గ్రేట్ బ్రిటన్, 1927

పియానో రిసైటల్

శుభసాయంత్రం, సోదరసోదరీమణులారా.

ముందుగా, ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకుగాను ఇక్కడికి వచ్చిన ఈ అతిథి దేవుళ్ళకు

క్షమాపణలు తెలియజేస్తున్నాను.

సంగీత కళాకారుని అనివార్యమైన వ్యక్తిగత కారణము చేత ఆలస్యమైనది.

ఏదేమైనపట్టికీ, అతను ఇక్కడికి వచ్చేశారు కనుక, మనం ఇక ఆరంభిద్దాం.

ఆయుష్.

ఆయుష్, దయచేసి తలుపు తెరువు.

ఆయుష్.

ఆయుష్, ఇక తలుపు తెరుస్తావా.

-ఆయుష్... -ఇప్పటికైతే వారిని నేను సముదాయించగలిగాను.

కానీ ఓ విషయం మాత్రం ఖచ్చిత్తం,

మరో పది నిమిషాలు గడిచాక, పరిస్థితి ఇలాగే ఉండదు.

మిస్ నఫీసా, మీరు ఆయుష్ మేనేజార్ కనుక మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను,

మీరు మా నుండి తీసుకున్న డబ్బులకి అతడిని ఆ చెత్త గది నుండి

బయటకు రప్పించి, పని చేసేలా చేయండి.

దయచేసి నాకో నిమిషం ఇవ్వండి.

ఆయుష్, దయచేసు తలుపు తెరువు.

ఆయుష్, జనాలందరూ నీ కోసం వేచి చూస్తున్నారు.

ఆయుష్, ఇక చాలు తలుపు తెరువు.

ఇది సరైన పద్ధతి కాదు.

నా లోనే ఉన్నావే, ఓ ప్రియతమా

నాలో నేనే లేనులే

నా మనస్సుల్లోకి అంతా విస్తరించేశావు

ఇప్పుడు నీలోనే నేను ఉంటున్నాను

నువ్వే నా జీవితం మరియు ఆశాకిరణం

ఎటు చూసినా నువ్వే, నా జ్ఞాపకాలలోనూ నువ్వే

నాలో మిగిలినదాంతా నీదే

నేను నాలోనే లేను

ఇది చిరాగ్గా ఉంది. ఇక భరించడం నా వల్ల కాదు. నన్ను మన్నించండి.

మాకు ఈ తలుపను పగలగొట్టడం తప్ప మరో దారి లేదు.

-ఏంటీ? -మిస్ నఫీసా, ప్లీజ్.

కానీ...

డారెల్, శాం. మీరు ఈ చెత్త తలుపును పగలగొట్టేయండి.

దేవుడా.

భగవంతుడా!

ఎవరైనా ఆంబులెన్స్ కు కాల్ చేయండి.

ఆయుష్.

ఆయుష్.

ఆయుష్.

సంగీతం.

మీకు వినబడుతోందా?

ఏ ఎఫే డీ-షార్ప్ ఈ

ఏ ఎఫీ సీఈడీ

బొంబాయి, 1921

-అస్తానా. -సర్.

ఇతడిని ఇన్నాళ్ళూ ఎక్కడ దాచిపెట్టావయ్యా?

ఇంత నేర్పును నేనిదివరకు ఎన్నడూ చూడలేదు.

నిజానికి, సర్, ఇతను ఇంతబాగా ఎలా

వాయించగలడని నాకే తెలీదు, సర్.

-ఇంతబాగా ఎలా వాయించగలడా? -అవును.

ఏమంటున్నావు?

నిజానికి, సర్,

సంగీతంలో నేనే శిక్షణని తీసుకోనేలేదు.

నేను వాయించేదంతా, స్వయంగా నాకు నేనే నేర్చుకున్నాను.

ఇతరులు పియోనాలు వాయిస్తూ ఉండటం చూసి,

పుస్తకాలను చదివి నేర్చుకున్నాను.

అస్సలు నమ్మశక్యంగానే లేదు.

ఇది గొప్పతనమే.

దురదృష్టవశాత్తు, నా కోడలు, మెహర్ ఇక్కడ లేదు.

లేకపోతే, నీ సంగీతం విని తను పిచ్చిదైపోయుండేది.

చాలా చాలా ధన్యవాదాలు, సర్.

మీ అభినందనలే నాకు ఆశీర్వచనాలు.

అలా ఉండకూడదు.

వాటితోనే నువ్వు సరిపెట్టుకోకూడదు.

నువ్వు నీ సంగీతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి.

నీలో రవిలాగా వెలిగిపోయేంత తేజస్సు ఉంది, కొవ్వొత్తిలాగానే ఉండిపోతానంటే ఎలా.

సర్, మీకు తెలుసు కదా, సంగీతం వినడానికి బాగానే ఉంటుంది,

కానీ దానితోనే పూటగడవదు కదా.

-పియానో నేర్చుకోవాలంటే... -ఇతగాడు ఇంగ్లాండ్ కు వెళ్ళాలి.

ఏంటి?

నువ్వు ఇంగ్లాండ్ కి వెళ్ళాలి.

-కానీ దానికి కావలసిన డబ్బు. -నేను చూసుకుంటా కదా!

నా దగ్గరో సలహా ఉంది.

యోర్క్ లో ఓ చక్కని సంగీత కళాశాల ఉంది.

యోర్క్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మా ఇల్లు ఉంది.

ఆ ఇంటిని చూసుకునే వ్యక్తి ముసలివాడు అయిపోయాడు,

నేను ఇప్పుడు కొత్తవాడి కోసం చూస్తున్నాను.

కాబట్టి ఆయుష్, అక్కడి నా ఆస్తిని చూసుకొనే బాధ్యత నువ్వు తీసుకుంటావంటే,

నీ సంగీత విద్య సంగతి నేను చూసుకుంటాను.

మరి ఏమంటారు?

నాకోసం ఇది చేస్తున్నారా?

అవును మరి.

చాలా చాలా ధన్యవాదాలు, సర్.

చాలా చాలా ధన్యవాదాలు, సర్.

నా హృదయం నుండి దూరాలను తుంచేస్తూ

ఓ ప్రియతమా, నీకోసం పయనమయ్యాను

నా దేవతవి నువ్వు

నా చుక్కల నెలవైన ఆకాశానివి నువ్వు

నాలోని చీకటి

నాలోని వెలుగు

నాది అనేదంతా

ఇక నీదేలే

నాలోని చీకటి

నాలోని వెలుగు

నాది అనేదంతా

ఇక నీదేలే

నన్ను దగ్గరగా హత్తుకో

నా బంగారు భవితవ్యమా

నా బంగారు భవితవ్యమా

నా బంగారు భవితవ్యమా

నా బంగారు భవితవ్యమా

హలో.

హలో!

హలో.

భారతదేశం నుంచి వచ్చిన యువకుడివి నువ్వే కదా.

బాబోయ్, నువ్వు నిజంగా యువకుడివే.

నువ్వు వస్తున్నట్టు మిస్టర్ వాడియా మాకు వర్తమానం పంపారు.

నా పేరు ఎమ్మా.

ఎమ్మా స్మిత్.

ఆయుష్. ఆయుష్ అస్తానా.

నిన్ను కలవడం చాలా బాగుంది.

పాత పాలేరైన మిస్టర్ జెంకిన్స్,

బాధ్యతలని నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు.

అదుగో అక్కడే ఉన్నాడు.

చాలా దూరం ప్రయాణం కదా.

అవును, సర్.

నీకు ఈ ఇల్లాంతా చూపించి,

ఈ గుదిబండని నీ మెడకి తగిలించేస్తాను.

యోర్క్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్

3 నెలల తర్వాత

ఎవరది?

ప్రియమైన నాన్నగారికి,

మీరు బాగున్నారని

బొంబాయిలో అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను.

నాకు కూడా ఇక్కడంతా బాగానే ఉందని చెప్పాలనుంది.

కానీ ఇక్కడేదీ బాగానే లేదు.

నేను ఇక్కడికి వచ్చి మూడు నెలలయింది.

నేను వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది.

కానీ నా వల్లా ఓ పొరపాటు జరిగింది.

చాలా పెద్ద పొరపాటు.

ఇక ఆ పొరపాటు వల్ల, నేను సంగీత కళాశాలకి వెళ్లలేను,

ఎవ్వరినీ కలవలేను.

రోజంతా భయంతో దాక్కోనే ఉంటున్నాను.

అంతేగాక, నేను చేసిన పొరపాటు వలన.

మిస్టర్ వాదియా ఇంట్లో ఓ భయంకరమైన దయ్యం సంచరిస్తోంది.

నీకిది ఎప్పటినుండో చెప్పాలని ప్రయత్నించాను.

కానీ నాకు ధైర్యం చాలలేదు.

నాకేం చేయాలో తెలియడం లేదు.

ఈ సమస్య నుండి నన్ను బయటపడేసే వారుంటే బాగుండని కోరుకుంటున్నాను.

ఎవరైనా ఉంటే బాగుండు.

రోజ్, ఇక దయచేసి పోదామా.

కళాశాలకి ఆలస్యమవుతోంది.

మనం క్లాస్ ని మిస్ అయిపోతాం.

ప్లీజ్ నఫీసా, ఇంకసేపు మాత్రమే.

నాకింకా తనివి తీరలేదు.

నీ తనివి తీరాలంటే,

మనం రోజంతా ఇక్కడే ఉండాలి.

ఇక పద పోదాం.

నాకస్సలు అర్థమే కాదు,

ఇంత మధురమైన సంగీతం, నీ మీద అసలు ఏ ప్రభావం ఎందుకు చూపలేకపోతోందో?

అంతా మర్చిపోయి, ఈ సంగీతంలో మునిగిపోవాలని నీకు అనిపించడం లేదా?

లేదు.

నేను లాహోర్ నుండి ఇక్కడికి, న్యాయశాస్త్రం చదవడానికి వచ్చాను,

సంగీత విద్వాంసురాలిని కావడానికి కాదు.

నీకు సంగీతమంటే అంత నువ్వే ఇక్కడ ఉండి ఆ సంగీత సాగరంలో మునిగిపో.

నేను వెళ్లిపోతున్నాను.

అలాగే, పోదాం పదా.

తాన్ సేన్ కాకుండా ఔరంగాజేబువు అయిపోయావు నువ్వు.

ఔరంగజేబునే కనుక అయ్యుంటే,

ఆ పియానో వాయించేవాడి మాయాలో పడి రోజూ నా క్లాస్ ని మిస్ చేస్తున్నందుకు

నీకు మరణ దండన విధించి ఉండేదాన్ని.

రోజ్?

ఏమైంది? ఎందుకంత భయపడిపోతున్నావు?

ఎప్పటిలాగే అలా మళ్లీ జరిగింది.

భగవంతుడా.

ఈసారి ఎవరు?

ఏం కావాలంట వారికి?

దేవుడికే తెలియాలి.

అసలు ఇదేంటో నాకు అర్థమే కాదు.

ప్రతీసారీ, నువ్వు చచ్చేంత భయపడిపోతావు.

కొన్ని రోజుల తర్వాత, మళ్లీ మామూలు అయిపోతావు.

నేను ఆత్మలను చూడగలుగుతున్నానంటే, వాటితో మాట్లాడగలుగుతున్నానంటే,

అదంతా అమ్మ వల్లనే.

తను చనిపోతూ పోతూ ఆ శక్తిని నాకు ఇచ్చేసి పోయింది.

అయితే వాటిని రానివ్వు.

నీతో మాట్లాడనివ్వు.

వాటికి ఎందుకు సాయపడుతున్నావు, రోజ్?

వాటిని అస్సలు పట్టించుకోకు.

నేను అలా పట్టించుకోకుండా ఉండలేను.

అవి మనకంటే భయంకరమైన కష్టాలు పడుతుంటాయి.

తీరని కోరికల బరువును మోస్తూ

కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ సంచరిస్తూనే ఉంటాయి.

వాటికి సాయం చేయగలిగి. ఆ బంధనాల నుండి నేను వాటికి విముక్తిని ఇవ్వగలిగితే,

అందులో చెడ్ద విషయమేముంది?

విషయమేమిటంటే రోజ్, అన్నీ ఆత్మలు మంచివి కావు.

కొన్ని ఆత్మలు ఎంత ప్రమాదకరమైనవి అంటే

అవి నిన్ను చంపేయవచ్చు కూడా.

-నా భయమంతా... -నేను చచ్చిపోతాననేనా.

దేవుడా, ఆ మాటలు మాట్లాడకు.

తెలుసా, నఫీసా.

ప్రభువు మనల్నందరినీ ఏదో పని మీదే ఇక్కడికి పంపుతాడని నా నమ్మకం.

ఆ పని మనం పూర్తి చేయనంత వరకూ, మనల్ని చావు ఏమీ చేయలేదు.

అదే మన పనిని మనం పూర్తి చేసేశాక,

మనం ఎంతగా ప్రయత్నించినా, మనం జీవించి ఉండలేము.

అయితే నేను అల్లాని,

నీ పని మరో 100-200 ఏళ్ళయినా పూర్తి కాకూడని వేడుకుంటాను.

అబ్బో, ఇది నమ్మశక్యంగా లెదు.

-ఇవాళ ఇద్దరం బాగా భావోద్వేగాలకు లోనయ్యామే? -అదేం లేదు.

More Telugu subtitles for 1921

댓글

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left