Panic

Panic

Telugu 자막 다운로드

시즌 1

릴리스 정보

Panic S01 1080p AMZN WEBRip DDP5 1 x264-MIXED
Panic S01 720p AMZN WEBRip DDP5 1 x264-MIXED
다음의 해설 manaire
Amazon Retail Season 1 Complete 10 episodes

태그

webrip
web
x264
BRip
1080
720p
720
게시일: 2021-05-28
다운로드: 43
청각 장애인용: No

Telugu 자막 미리보기

처음 200줄입니다.

ప్రతి ఊరుకు ఒక రహస్యం ఉంటుంది.

మాకు ఒక ఆట ఉంది.

పరాజితులు ఇక్కడే ఉంటారు, ఓడిపోవడం అంటే మనం బాగా చేస్తాము.

విజేతలు బయటపడతారు.

కార్ప్, టెక్సాస్‌లో, బయటకు రాగల చోటు మాత్రమే బాగుంటుంది.

అందుకే ఆటగాళ్ళు గెలవడానికి ప్రాణాలకు తెగిస్తారు.

రేపు తెల్లవారు జాము వరకు ఉండగలిగితే, విజయం నీదే.

తీర్పు రాబోతుంది.

ఈ ఆట మీ ప్రాణం తీయడానికి కాదు.

తీయదు కూడా.

మీరు ఒక నియమం పాటిస్తే.

భయపడకూడదు.

పానిక్

కార్ప్‌కు స్వాగతం

జప్తు తగ్గింపు ధర!

నిజానికి పానిక్ కూడా మిగిలిన చాలా వాటిలాగే ప్రారంభమయింది.

ఇది వేసవి కావడంతో,

చేయడానికి వేరే ఏ పని లేదు.

డిగ్రీ అయిన వెంటనే ఆటలు ప్రారంభయ్యాయి,

అది వేసవి అంతా కొనసాగింది.

డిగ్రీలో సీనియర్లు అందరూ ఆడేందుకు అర్హులు.

ఒక్కోసారి 40 ఆటగాళ్ళు చేరతారు.

ఒక్కోసారి అందులో సగం మందే.

కానీ విజేత మాత్రం ఒక్కరే.

ప్రతి సంవత్సరం, కొత్త ఆటగాళ్ళు,

కొత్త సవాళ్ళు,

కొత్త న్యాయనిర్ణేతలు.

కానీ ఆటలో ఆత్మలు కూడా ఉంటాయి.

జిమ్మి, ఆబీలకు శ్రద్ధాంజలి!

వాటి పేర్లు ఏనాటికీ చెప్పలేము.

సామ్యూల్ మావెరిక్ హై స్కూల్

వాళ్ళకు మనమెక్కడ ఉంటామో తెలుసు.

మనం ఎక్కడికీ వెళ్ళమని తెలుసు.

ఆడేంతవరకు.

ఇక, మీరు ఎదురుచూస్తున్నది,

పట్టభద్రులు.

నాటలీ విలియమ్స్.

వెళ్ళు, వెళ్ళు, నాట్!

బిషప్ మోర్.

హేథర్ నిల్.

-ఆలస్యమయ్యావు. -పోరా.

హే, రే.

నీకు డిగ్రీ వచ్చినందుకు బహుమతి తెచ్చాను. చిన్నది.

-ఏయ్, ఇక వెళదాం పదండి! -ఏంటి ఇది?

జైలు నుంచి విడుదల కార్డు.

ఏంటి? నువ్వు మీ నాన్నను కలిసేందుకు వెళితే ఉపయోగపడవచ్చు.

అవునా?

అంటే, ఇది సర్పి రాకుండా ఉచిత పాస్ అయితే,

టైలర్ వాళ్ళ అమ్మతో సెక్స్ చేయవచ్చు.

పిచ్చిగా మాట్లాడకు. వెళ్ళు.

నువ్వు వేడుకకు వెళ్ళడం లేదంటే నమ్మలేను.

అంటే, మనం వెళుతున్నాము.

వెళతున్నాము, బంగారం.

పదండి వెళదాం!

పదండి!

-నా బంగారం వచ్చేసింది. -నాన్నా.

మీ అంకుల్‌ని పలకరించు.

సరే, తండ్రీ కూతుళ్ళ ఫోటో. దగ్గరగా రండి.

హేథర్!

మేము వచ్చేశాం!

హాయ్.

చూడు, పూలు!

ధన్యవాదాలు, లిల్లీబగ్.

అద్భుతం, వచ్చావు.

అవును, వచ్చాను.

నిన్ను చూస్తే గర్వంగా ఉంది.

ఇదిగో, నీకోసం ఒకటి తెచ్చాను.

-ఇవి కాస్త పట్టుకుంటావా? -తప్పకుండా.

మంచు గ్లోబులంటే మనసు పారేసుకునే దానివి. ఎక్కువగా తీసుకురాలేదు.

ఏడేళ్ళప్పుడనుకుంటా.

వాల్‌మార్ట్‌లో,

అవి ఓ వంద దాకా పట్టుకు చూశావు.

ఆ దుకాణం నుండి ఎప్పటికీ తీసుకురాలేనేమో అనుకున్నాను.

ధన్యవాదాలు, నిజంగా ఇది ముఖ్యమైనది.

ఏదో చిన్నది,

వేడుకనో, ఇంకేదో, అందుకోసమని.

-నన్ను విచిత్రంగా ఎందుకు చూస్తున్నావు? -ఏం లేదు.

ఓ 20 డాలర్లున్నాయా?

కారు మళ్ళీ రిపేరుకు వచ్చింది.

స్టార్టర్‌లో ఏదో పాడయింది.

తెలుసుగా బో ట్రక్కుకు ఎంత ఇంధనం కావాలో...

అంతే ఉంది.

-ఓహ్, అవునా? -అవును.

ఆ దుకాణంలో నీకు ఇవ్వాల్సిన వాటి సంగతి ఏంటి?

అమ్మా, నేను వాళ్ళను వత్తిడి చేయలేను.

గర్వంగా ఉందమ్మా.

రా, లిల్లీ. పద వెళదాం.

ధన్యవాదాలు. తరువాత కలుస్తా.

ఉంటాను. బై!

-ఉత్సాహంగా ఉండు! మనకు విముక్తి! -అవును.

చాలా బాగుంది.

ఇక్కడ నుండి వెళదాం.

ఇక ఈ చోటు నుండి విముక్తి.

-ఒకటి... -అవును.

-రెండు. -రెండు.

మూడు.

ధన్యవాదాలు.

దేనికి చీర్స్ చెప్పాలి?

ఇక జిమ్ ఉండదు.

-జిమ్ షార్ట్‌లు ఉండవు. -అవును.

తుది సేకరణ.

ఇదిగో. నీ డబ్బులు ఇవ్వు.

తుది సేకరణ.

-ఇదిగో. -ఉదారతకు ధన్యవాదాలు.

తుది సేకరణ.

నియమాలంటే నియమాలే.

స్కూల్ అయిపోయింది, సరేనా? పైగా నేను ఆడడం లేదు.

దీనిని బీమాగా భావించు.

ఇది అద్భుతమైన వేసవి అవుతుంది.

అవును...

సరేలే.

నేను ఆడను. సరేనా.

మనమంతా ఆడతాం, వెధవ.

-రే! -ఏదో ఒక విధంగా.

ఒక డాలర్ ప్రార్థనకు పనికొస్తుంది.

రే, ఆపు.

నీకు నీ డబ్బు కావాలి, అయితే నా చేయి వదులు.

నీతో హాస్యమాడుతున్నాము.

ఓహ్, బిషప్.

హేయ్.

మళ్ళీ చీర్స్.

అన్నీ మరచిపోడానికి.

కాదు.

కొన్నే.

నాకు కొన్ని గుర్తుంచుకోవాలనుంది.

నేనేం మిస్ అయ్యాను?

మేము రే హాల్ లేని భవిష్యత్తును అభినందిస్తున్నాము.

-అవును. -అతను చిరగ్గా ఉంటాడు.

అవును.

గుర్తుందా?

ఎనిమిదో తరగతి ఫీల్డ్ ట్రిప్‌లో వాంతి చేసుకున్నావు?

అతను హేథర్ గర్భవతి అని పుకారు పుట్టించాడు?

అప్పుడు నువ్వేమో అతనికి క్లామిడియా ఉందని అందరికీ చెప్పావు.

ఎవరూ నా ఫ్రెండ్‌తో పెట్టుకోలేరు.

ప్రతీకారానికి.

క్లామిడియాకు.

-నేనందుకు అభినందనలు తెలుపను. -ఏంటి?

సరే, నా దగ్గర ఒకటి ఉంది.

సిద్ధమా?

నీ డిప్లొమా తెచ్చావు.

-అవును. -విచిత్రం.

-హా. -అవును, ఖచ్చితంగా.

-ఏం చేస్తున్నావు? -ఇది అభినందనలు.

నాటలీ.

ఏంటి? ఇది ముఖ్యం కాదు, ఎందుకంటే...

నేను పానిక్ గెలుస్తాను.

నాకు ఈ పాట అంటే ఇష్టం! రండి.

-లెగు, హేథర్. -తర్వాత వస్తాలే.

లేదు! ఇప్పుడే!

-లేదు, రా. -హే. తరువాత వస్తానులే. నేను...

నేను రాను.

-నన్ను కిందకు దించు! -మనం వెళుతున్నాము.

-బిషప్! -వినబడటం లేదు.

ఏంటిది, మిత్రమా?

క్షమించు. నా చేయి జారింది.

-లైటర్ మీద పడిందా? -నా చేయి జారింది!

-అంటే, తెలుసుగా... -విషయం ఏంటంటే, డిక్ ఇన్స్,

అందరూ తీర్పుకు ముందు కాస్త ఉత్సుకతతో ఉంటారు.

డిగ్గిన్స్.

డిగ్గిన్స్. నేను అదే అన్నాను.

న్యాయనిర్ణేతలు ఏమైనా చెప్పారా?

లేదు, నేను వ్యాఖ్యాతను మాత్రమే.

నేనూ సూచనకై వేచి చూస్తున్నాను.

అది త్వరగా వస్తుందని ఆశిస్తున్నాను.

పనిలేనివాడి గురించి ఏం చెబుతారో తెలుసుగా.

ఇంటికి చేటు అని.

అక్కడకు రా, టీ!

బాగా రాత్రయింది, లిల్లీబగ్. నువ్వు నిద్రపోయిండాలి.

ఎందుకు? నువ్వు నిద్రపోలేదు.

దాటేస్తున్నావు.

నా లైబ్రరీ పుస్తకం నిన్ననే పూర్తి చేశాను.

నన్ను ఒక కథ చెప్పమంటావా?

అనగనగా ఒకసారి,

ఒక ఊరు ఉంది, మనలాంటిదే.

కాకపోతే అందరూ రాతి మనుషులు.

విగ్రహాల్లాగా.

అవును. విగ్రహాల్లాగా.

వాళ్ళు రాతి నాలుకలతో మాట్లాడేవారు,

రాతి చేతులు ఊపేవారు.

వారి గుండెలు కూడా రాతివే.

కానీ ఒక్క అమ్మాయి భిన్నంగా ఉండేది.

ఆమె మట్టితో చేయబడింది.

"నువ్వు ఏమీ కావు" అని అందరూ అనేవారు.

"ఏమీకావు" అని.

దేవుడా.

వాళ్ళామెను ఎత్తైన ఒంటి మేడలో తాళం వేశారు.

దానికి తలుపులు లేవు, ఒక్క కిటికీ మాత్రమే ఉంది.

ఆమె ఒంటరిగా ఉందా? అక్కడ చీకటిగా ఉందా?

అవును.

అవును, ఒక్కోసారి.

ఒక్కోసారి గాలితో మాట్లాడేది, తోడుకోసం.

మరి, ఆ ఎత్తైన మేడ నుండి ఆమె ఎలా తప్పించుకుంది?

తెలియదు, నేను ఇంకా అక్కడదాకా చదవలేదు.

అంటే...

ఆమె మిణుగురు పురుగుతో స్నేహం చేసిందేమో.

అది రాత్రి ఆమెకు సహాయపడుతుందేమో,

అప్పుడు తనకు చీకటి అంటే భయం వేయదు.

నీకు తెలుసా?

అదే ముగింపు. సరిగ్గా అదే జరుగుతుంది.

శుభరాత్రి. బంగారం.

댓글

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left