My Name Is Loh Kiwan

My Name Is Loh Kiwan (로기완)

Download Telugu ondertitel

Release informatie

My Name Is Loh Kiwan 2024 1080p NF WEB-DL DDP5 1 H264-[OnlyKDrama com]
Een commentaar door OnlyKDrama
Netflix Official Subtitles

Tags

other
Gepubliceerd op: 2024-03-01
Downloads: 26
Slechthorend: No

Voorbeeld van Telugu ondertiteling

De eerste 65 regels.

చో హే-జిన్ రచించిన ఐ మెట్ లోహ్ కివాన్‌ అనే నవల ఆధారంగా

నాకు ఇంగ్లీష్ రాదు...

బీజింగ్ - బ్రస్సెల్స్

20-12-22 87 డ్రూ-న్యాట్

ఇమ్మిగ్రేషన్ ఆఫీస్

బిడి డి వై న్యూరియర్ డి లైన్ 37, 1000 బ్రస్సెల్స్, బెల్జిక్

కిమ్ మాన్ ర్యోంగ్

ముందుకు రండి, ప్లీజ్, ముందుకు రండి.

మీరు ఈ ఫారం ఫిల్ చేయండి.

పేరు: లొహ్ కివాన్

లొహ్ కె

మీరు, మీ ఐ డి కాపీ దీనికి అటాచ్ చేసి ఇవ్వాలి.

ఐ డి.

ఆమ్, పాస్పోర్ట్.

కావాల్సిన డాకుమెంట్స్ పాస్పోర్ట్, ఐ డి కార్డు

పాస్పోర్ట్ కాపీ కూడా ఒక రకంగా, ఐ డి లాంటిదే... దాన్ని అటాచ్ చేసి ఇవ్వండి.

మీరు... ఓకే.

ప్లీజ్, అక్కడ ఇంటర్ప్రేటర్ ఉంటారు వెళ్ళి సాయం అడగండి.

అవును, మీరు, అడగండి.

హలో.

ప్రైవసీ చార్టర్

న్యూ స్ప్రింగ్ టోఫూ

న్యూ గ్రేట్ సీ పొల్లాక్

బ్రూసేల్ల్స్ హాస్టల్, 20€

సూపెర్ బి

రెస్ట్రూమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నది.

కాయిన్ లాండ్రీ

ఎస్, వీ ఆర్ ఓపెన్

లొహ్ కివాన్ ఐడెంటిఫై వెరిఫైడ్

చోసున్ వర్కర్స్ పార్టీ జగాంగ్ ప్రావిన్స్

పోలీస్

ఇతనికి ఇంగ్లీష్ ఊ, ఫ్రెంచ్ ఊ రాదు.

ఇంటర్ప్రేటర్ ని కనెక్ట్ చేస్తారా?

హలో, షార్‌బీక్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.

మీరు మిస్. లీ మేరీ పెరోల్ గ్యారెంటర్‌ ఆ?

ఆమెని మేము తేఫ్ట్ కేసు మీద పట్టుకున్నాం.

ఆమెకి ఫోన్ ఇస్తున్నాను.

పోలీస్ స్టేషన్

అతని ఐడెంటిటీ, అతని దగ్గర ఉన్న డబ్బు ఎంతో... కాస్త వెరిఫై చేసి చెప్తారా?

అలాగే, ఒక్క నిమిషం. అతనికి ఇస్తున్నాను.

థాంక్ యు.

ఏ టి ఎం

ఇల్సిమ్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ

పేరు: చోయ్ ర్యుక్ -మ్యుంగ్ చైనా

లింగం: పురుషుడు, పుట్టిన తేదీ: డిసెంబర్ 1. 1990

ఎం మరియు ఎల్ మీట్ ఫ్యాక్టరీ

డ్రా

జూలియా- 10.2, మరీ

మరీ- 10.4, విజేత

ఇప్పుడు మనం రికార్డింగ్ మొదలుపెడదాం.

లాంగ్ లివ్ ది డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా!

అది మార్చ్ 1, 1997.

ఆ టైం లో, మా అమ్మ నన్ను ఎత్తుకుని...

ప్యోంగ్యాంగ్ కి తీసుకెళ్ళింది. లేబర్ డే వేడుకలలో పాల్గొనడం కోసం.

మీకు ఏం కావాలి? సి బ్రీం ఆ? రెండు ఆ? ఒకే?

క్లాండెస్టిన్

సిటిజన్ న్యూస్ ఇమ్మిగ్రేషన్ క్లాండెస్టైన్ #సన్స్-పపియర్

లాయర్ లీ సాంగ్-హియోక్

పోలీస్ స్టేషన్

ట్రిబ్యునల్ ఆఫ్ బ్రస్సెల్స్

రెండు నెలల క్రితం సాగిన తన మొదటి ఇంటర్వ్యూ లో…

మిస్టర్. లొహ్ నార్త్ కొరియన్ కి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ప్రోవైడ్ చేయడం జరిగింది.

తన ఎవిడెన్స్, కన్విన్సింగ్ గా లేకపోవడంతో అతని మనవిని నిరాకరించారు.

మనవిని నిరాకరించారు అంటే,

ఆ ఎవిడెన్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పండి.

Opmerkingen

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left