The Completely Made-Up Adventures of Dick Turpin

The Completely Made-Up Adventures of Dick Turpin

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

The Completely Made-Up Adventures Of Dick Turpin S01E04 XviD-AFG
د لخوا تبصره sash35

تګونه

XviD
web
x264
720p
720
1080
HD
Web-DL
web-dl
WEB-DL
x265
HEVC
په خپور شو: 2024-03-15
ډاونلوډونه: 12
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

ఆగండి ఇంకా ఇవ్వండి.

మీ డబ్బు లేదా మీ... జెఫ్రీ.

వావ్.

నిజానికి, ఈ రోజు నాకు సరిగ్గా అనుకూలంగా లేదు.

నా వీపు పట్టేసింది,

కాబట్టి నేను నిలబడలేకపోతున్నాను.

అయితే "వంగండి ఇంకా ఇవ్వండి" అనచ్చా? ఎవరైనా ఎప్పుడైనా ఇలా అడిగారా?

నెల్, అతను వంగి మనకి ఇవ్వగలడా?

వంగు, చతికిలబడు, పైకి కిందకి దూకు, నాకు అనవసరం.

- ఆ పెట్టెని తెరువు చాలు. - లేదు. నేను మీ స్థానంలో ఉంటే ఈ దోపిడీ చేయను.

నేను నిజానికి రెడెల్హాగ్ ని రవాణా చేస్తున్నాను.

రెడెల్హాగ్? అది ఎవరు?

అంటే, తను మగవాళ్ల ఆడవాళ్ల ఆత్మల్ని స్వాహా చేసే దుష్ట మంత్రగత్తె.

అవును, ఎందుకంటే, ఆమె అంత సరదాగా ఉండదు.

ఇలా చూడు, జెఫ్రీ. మంత్రగత్తెలు ఎక్కడా ఉండరు.

కేవలం మూఢనమ్మకం, స్త్రీద్వేషం, ఇంకా మనకి అర్థం కాని విషయాల పట్ల భయం

అన్నీ కలగలిపితే ఆ మంత్రగత్తెలు పుట్టారు.

లేదు. ఆమె నిజంగానే ఒక మంత్రగత్తె.

లేదా నాలాగ విచిత్రంగా ఆలోచించే మనిషి అయి ఉంటుంది.

లేదు. తను మంత్రగత్తె.

బాస్, ఒకసారి ఇలా రా.

చూడు, నేను నిన్ను వెయ్యి శాతం సమర్థిస్తాను,

కానీ మంత్రగత్తెలు అంటే నాకు చచ్చేంత భయం.

నాకు కూడా. ఎందుకంటే నాకు పన్నెండేళ్ల వయసులో నన్ను ఒక మంత్రగత్తె శపించింది.

నా గొంతు మూగబోయింది.

నేను పొడవుగా అయిపోయాను. ఒళ్లంతా వెంట్రుకలు మొలిచాయి.

సరే, అయితే ఒక విప్లవాత్మకమైన ఐడియా వినండి.

ఈ విచిత్రమైన, మంత్రగత్తెతో సాహసం చేసే బదులు,

మనం ఇంకెవరినైనా దోచుకోవచ్చు కదా... ఓహ్, దేవుడా, దాన్ని ఏమంటారో మళ్లీ మర్చిపోయానా?

- ఓహ్, అవును. డబ్బు. - కాదు.

మూస్, మన భయాలని మనం ఎదుర్కోవాలి. హానెస్టీ, అది పెద్ద విషయం కాదు.

ఇంకా, నెల్, ప్రతీదీ డబ్బు గురించే కాదు.

నా ఉద్దేశం, ఆవిడకి మన సహాయం అవసరమేమో.

దీని సంగతి నేను చూసుకుంటాను.

ఊపిరి ఆడటం లేదు. నాకు ఊపిరి ఆడటం లేదు.

ఊపిరి తీసుకోలేకపోతున్నాను.

మీరు నన్ను కాపాడారు. చాలా ధన్యవాదాలు.

నేను చాలా భయపడిపోయాను.

చాలా భయపడిపోయాను.

మీ ముఖాలు చూడాలి.

మీరంతా, "అయ్యో. అయ్యో. తనకి ఊపిరి ఆడటం లేదు" అనుకున్నారు కదా.

చూడండి, నేను ఊపిరి తీసుకోగలుగుతున్నాను.

అగ్ని!

ఇదంతా ఏంటి?

సరే, మిత్రులారా. నేను పరిస్థితి మళ్లీ సమీక్షిస్తున్నాను.

తను బహుశా నిజంగానే మంత్రగత్తె అయి ఉండచ్చు.

అవును. నేను అదే మాట చెప్పాను. అవును.

కావలెను ఎస్సెక్స్ గ్యాంగ్

ప్రతి ఒక్కరూ, నిశ్శబ్దంగా ఉండండి!

ఇది మామూలుగా ఎప్పుడూ చేసే మంత్రాల లాక్ డౌన్.

- ఇళ్లల్లో ఉండండి. ప్రాణాలు కాపాడండి. - అందరూ, భయపడండి!

ఒక పెద్ద, ఎర్ర, ఆగ్రహంగా ఉన్న మంత్రగత్తె మన అందరినీ చంపేయబోతోంది!

ఏం జరుగుతోందో నాకు అసలు తెలియడం లేదు.

మళ్లీ చెబుతున్నాను. ఏం జరుగుతోందో నాకు అసలు తెలియడం లేదు.

మాంసపు తినుబండారాలు, మీరు ఇవన్నీ తినచ్చు.

చాలా అరుదైన ఈ చీకులు నిజంగా ప్రత్యేకంగా సేకరించి వండినవి.

నాన్నా, నువ్వు ఇంట్లోకి వెళ్లాలి. రెడెల్హాగ్ బయట తిరుగుతోంది.

నువ్వు ఇలా అనుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశం, బాబు.

రెడెల్హాగ్ అనేది కేవలం ఒక వదంతి, మన స్వేచ్ఛని హరించడానికి

కొన్ని శక్తులు ఆడుతున్న అబద్ధపు నాటకం అది.

మీ మూర్ఖపు కొడుకు ఆమెని బయటకి విడుదల చేశాడు.

మీకు కావాలంటే దాన్ని నమ్మండి.

నా మనవడిని కౌగిలించుకోలేని పరిస్థితి కన్నా దారుణమైన శాపాన్ని ఏ మంత్రగత్తె ఇవ్వలేదు.

నీకు మనవలు ఎవరూ లేరు కదా.

అవును, అది ఎవరి తప్పు?

నా కసాయి పనిముట్లని నా మనవలకి వారసత్వంగా ఇవ్వాలని నేను ఎప్పుడూ కలలు గన్నాను.

త్వరగా, రూయిన్ పబ్ కి వెళ్దాం.

స్వేచ్ఛ కోసం మాంసపు తినుబండారాలు.

బయటకి వచ్చి వీటిని తినండి.

అది పని చేయాలంటే నువ్వు లోపల ఉండాలి కదా?

అయ్యో. ఇంతకుముందు కన్నా ఇప్పుడు నేను ఎక్కువ బయటపడిపోయానే.

రూయిన్

సరే.

ఆమెని తరిమికొట్టడానికి మంత్రాల రాళ్లు,

ఈ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచే యంత్రాలు ఇంకా ఆత్మరక్షణ కోసం ఎర్ర కారం హమ్మస్ నా దగ్గర ఉన్నాయి.

హమ్మస్ వంటకం మంత్రగత్తెలకి నచ్చదని ప్రతి ఒక్కరికీ తెలుసు.

నేను ఈ చిహ్నాన్ని తలుపుకి వేళ్లాడదీసి, "తెరిచి ఉంది" అని ఉన్నదాన్ని "మూసివేశాం"గా మారుస్తాను.

ఏంటి? మంత్రగత్తెల విషయంలో అది పని చేయదు.

- దేనికి? వాళ్లకి చదువు వచ్చు, రాదంటారా? - మనమంతా చావబోతున్నాం.

వాళ్లు చదవలేరా?

సరే, అతీంద్రియ తాళం.

మీరు ఇక్కడ తలదాచుకుంటే గనుక, కనీసం ఐదు డ్రింకులు తాగాలి.

పైగా ఇది సంతోష సమయం కాదు. ధరలు రెట్టింపు ఉంటాయి.

మమ్మల్ని ఉండనిస్తున్నందుకు థాంక్స్, చిన్నారి కారెన్.

అంటే, డబ్బు కాకుండా... నీకు మరో రూపంలో ఏమైనా చెల్లించవచ్చేమో చెప్పు.

గుర్రపు బగ్గీలని దోచుకోవడం ఇంకా చేతకావడం లేదు.

అయితే, మొదటగా ఆ మంత్రగత్తెని పట్టుకోవడంతో మొదలుపెట్టు.

అమ్మకాలు పడిపోయాయి.

ఆఖరికి ఆల్ఫ్ కూడా బొమ్మలు గీసే క్లాసుల్ని రద్దు చేసుకున్నాడు.

అది వినడానికి బాధగా ఉంది, ఆల్ఫ్.

నిజం చెప్పాలంటే, టోనీ పరిస్థితి మరీ ఘోరం.

సరే, మేము పబ్ లో తల దాచుకుంటున్నాం,

కాబట్టి ఏదైనా సర్ ప్రైజ్ పార్టీకి ఇది గొప్ప వ్యూహం

కానీ మంత్రగత్తెతో పోరాడటానికి ఇది అంత గొప్ప ఆలోచన కాదు.

కానీ, ఆమెతో మనం పోరాడనవసరం లేదు, నెల్.

మనం ఆమెతో వాదించవచ్చు.

ఆమె బాగా స్టయిల్ గా ఉంటుంది. మనం ఆమె దగ్గర ఫ్యాషన్ సలహాలు తీసుకోవచ్చు.

లేదు, లేదు, లేదు, లేదు, లేదు.

ఆమెతో మనం వాదించలేం, టర్పిన్.

ఆమెకు యజమాని స్వయంగా ఆ దెయ్యమే.

రెడెల్హాగ్

సరే, ఆమె కేసు ఫైల్ ఇక్కడ నా దగ్గర ఉంది, సరేనా?

చూడబోతే, ఆమె నీ గ్రామాన్నే ఎంచుకుంది,

ఆ తరువాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మని ఆమె స్వాహా చేయబోతోంది.

కానీ నాకు ఆ విషయం తెలియదు.

కానీ, నీకేమీ ఆందోళన ఉన్నట్లు కనిపించడం లేదు.

లేదు.

అంటే, పద్ధతి ప్రకారం చూస్తే, అది నిజం, నేను పన్నుల మినహాయింపు కోసం జెర్సీలో నివసిస్తాను.

కాబట్టి అది నా మీద ఏమీ ప్రభావం చూపించదు.

సబబుగానే ఉంది.

కానీ, ఆమె మన గ్రామాన్ని ఎంచుకొని ఉండదు.

బహుశా ఆమె మన గ్రామం చుట్టూ ఒకసారి తిరిగి ఇంకా విహారయాత్ర కోసం,

సిషెల్స్ వెళ్లిపోయి ఉంటుంది.

నిజానికి, అది ఆమెనే అయి ఉంటుంది.

థాంక్యూ, డిక్. నువ్వు లేకపోతే మేము ఏం అయిపోయి ఉండేవాళ్లమో తెలియదు.

అది రెడెల్హాగ్.

తను నిజమే.

బేకర్

హలో.

ఓహ్, దేవుడా. ఆమె జార్జ్ ని ఇప్పుడే అలా ఆవిరిగా మార్చేసిందా?

- ఏంటి? - ఓహ్, అవును.

ఆమె మనుషుల్ని కోళ్లుగా కూడా మార్చేయగలదు. నిజం.

కోళ్లుగానా?

అంటే, నీకు నిజం చెప్పాలంటే, ఎగరలేని పక్షి ఏదైనా కావచ్చు.

ఈమూలు, డోడోలు, నెమళ్లు, పెంగ్విన్లు, ఎంపరర్ పెంగ్విన్లు, చనిపోయిన పావురాలు.

కానీ నేను చెప్పినట్లు, ప్రధానంగా కోళ్లు.

నాకు కోళ్లంటే అసహ్యం.

పూసల మాదిరి గుడ్లు, కుదుపులతో నడిచే రాకాసులు ఇవి.

అంటే, అది ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుందన్నమాట.

లేదు, అదేం ఫర్వాలేదు.

ఇదిగో ఇక్కడ ఇలా రాసి ఉంది, చూడండి, ఆమె పేరుని మనం ఇరవై ఏడుసార్లు పలికితే తప్ప ఆమెని ఆహ్వానించినట్లు కాదు.

మంచిది. అయితే మనమంతా రెడెల్హాగ్ పేరుని ఇరవై ఏడుసార్లు పలకకుండా ఉండాలి.

రెడెల్హాగ్ మామూలు మాట కూడా కాదన్నట్లు ఉండాలి.

అంటే, రెడెల్హాగ్ పేరుని మనం పలకాలి అంటే మనం చాలా పెద్ద ప్రయత్నం చేయాలి.

ఆగండి, రెడెల్హాగ్ అంటే అసలు అర్థం ఏంటి?

ఆసక్తికరమైన అల్ప విషయాలు.

రెడెల్హాగ్ పేరులో రెడెల్ అనే పదానికి అర్థం ఎరుపు రంగు,

ఇంకా హాగ్ అంటే, మీకు తెలుసు, మంత్రగత్తె.

కాబట్టి ఆమె పేరు రెడెల్, హాగ్.

రెడెల్హాగ్.

అవును, మనం రెడెల్హాగ్ అని ఎక్కువసార్లు అంటున్నామని ఎవరైనా గుర్తించారా?

మనం రెడెల్హాగ్ అనే మాటని అన్నిసార్లు ఏమీ అనలేదే.

అంటే, నేను రెడెల్హాగ్ అని అన్నాను, మూస్ కూడా రెడెల్హాగ్ అని అన్నాడు.

హానెస్టీ, నువ్వు ఖచ్చితంగా రెడెల్హాగ్ అని అన్నావు.

ఇంకా జెఫ్రీ కొన్నిసార్లు రెడెల్హాగ్ అని పలికాడు.

ఆ తరువాత నువ్వు రెడెల్హాగ్ అన్నావు.

కానీ నువ్వు ఇప్పుడే రెడెల్హాగ్ అని చాలా చాలాసార్లు అన్నావు.

ఓహ్, దేవుడా.

మనం ఏం చేస్తున్నాం?

మనం ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ పేరు పలికామేమో.

సరే, కంగారు పడద్దు. మనం చేయాల్సిందల్లా రెడెల్హాగ్ అనకుండా ఉండాలంతే.

నువ్వు ఇప్పుడే రెడెల్హాగ్ అన్నావు.

సరే, మనం ఏం చేయకూడదు అనుకున్నామో దానికి ఇదే గొప్ప ఉదాహరణ.

మనం ఏం చేయకూడని పని ఏంటి?

- రెడెల్హాగ్ అనడం. - రెడెల్హాగ్.

వద్దు, రెడెల్హాగ్ అనే మాట అనకు.

సరే, నేను రెడెల్హాగ్ అనడం నీకు ఇష్టం లేనప్పుడు

నన్ను రెడెల్హాగ్ అనమని ఎందుకు అన్నావు?

రెడెల్హాగ్ అనమని నేను నీకు చెప్పలేదే.

నిన్ను రెడెల్హాగ్ అనద్దని నేను నీకు చెబుతున్నప్పుడు, నువ్వు రెడెల్హాగ్ అన్నావు.

ఓహ్, దేవుడా. అలా అనకుండా ఉండలేకపోతున్నా.

సరే, మనం కీలకమైన దశకి చేరుకున్నాం అనుకుంటా.

కాబట్టి ఇంక ఎవ్వరూ రెడెల్హాగ్ అనకండి...

ఎవ్వరూ ఆ మాటని మళ్లీ ఎత్తకండి.

సరే. అంత కష్టం కాదు, కదా?

చూడండి, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బయట ఒక మంత్రగత్తె ఉంది.

- ఆమెని ఏం అంటారంటే... - వద్దు, వద్దు, వద్దు.

నాకు గుర్తు రావడం లేదు.

జాగ్రత్తగా ఉండండి, సరేనా?

బతికించాడు.

ఒక్క నిమిషం పాటు, అతను ఎక్కడ రెడెల్హాగ్ అంటాడో అని భయపడ్డాను.

ఎవరైనా నా పేరు పలికారా?

ఆమెని పట్టుకో, నెల్!

ఏంటి?

నీ పళ్ల మధ్య ఏదో ఉంది.

ఇది చక్కగా ఉంది, కదా?

నేను పబ్ లోకి వచ్చి చాలా ఏళ్లు అయింది.

నేను ఏం తాగాలి?

నాకు తెలుసు.

నేను ఒక పెగ్గు ఆత్మల్ని తాగుతాను!

కంగారుపడకండి, మిత్రులారా. నేను చూసుకుంటాను.

హాయ్, నేను డిక్ టర్పిన్.

నిజానికి మనం ఇంతకుముందు కలిశాం.

ఓహ్, అవును.

నువ్వు కొన్ని ఆత్మల్ని వేటాడుతున్నావని మేము విన్నాము.

ఆత్మల్ని ప్రేమిస్తావు, చాలా ఎక్కువగా.

వేరేది ఏదైనా రుచి చూపించి నిన్ను ప్రలోభ పెట్టవచ్చా అని ఆలోచిస్తున్నాను.

బహుశా షాంపైన్ కాక్ టైల్.

మేము చేయము... మేము షాంపైన్ కాక్ టైల్స్ చేయము.

వోడ్కా, నిమ్మరసం ఇంకా సోడాతో?

- అవి కలుపుకొని తాగితే భలే మజా. - డిక్, మన దగ్గర బీర్ మాత్రమే ఉంది కదా.

చంపావు.

సరే, బీర్ సంగతి ఏంటి?

చల్లని బీర్, మెల్లమెల్లగా తాగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకుందాం.

ఆ బీర్లు తాగుతూ ఉందాం.

అంటే, రాత్రంతా అని కాదు. నాకు ఉదయం చేయవలసిన పనులు ఉన్నాయి.

సరే.

నిజంగానా?

చిన్నారి కారెన్, రెండు బీర్లు ఇవ్వు.

కానీ వీటికి డబ్బులు ఇస్తావా?

More Telugu subtitles for The Completely Made-Up Adventures of Dick Turpin

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left