The Family Man

The Family Man (द फ़ैमिली मैन)

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

The Family Man S01 E05 WEBRip Amazon te-in
د لخوا تبصره indespensible

تګونه

webrip
web
BRip
په خپور شو: 2019-10-24
ډاونلوډونه: 49
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.

పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.

జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు

ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని

తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు

బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

అస్సలాం ఆలేకుమ్, సాజిద్.

అల్తాఫ్ భాయ్.

నువ్వు బయటికి వచ్చావు. మాకు ధన్యవాదాలు చెప్పాలి.

దేనికి?

మేమే నిన్ను పోలీసుల బారి నుండి కాపాడాము కనుక.

కానీ ఎందుకు?

-నేను మీకు ఏ సహాయం చెయ్యలేదే... -ఫైజాన్ భాయ్ సలాం పంపారు.

ఆయనకి నీమీద చాలా ఆశలున్నాయి.

నువ్వు ఇలాంటి చిన్న ఐఇడి పేలుళ్ళలో దొరకటం ఆయనకి ఇష్టం లేదు.

అందుకే నిన్ను బయటికి తీసుకురమ్మన్నారు.

నాపై వాళ్ల దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు.

కానీ రిస్కు తీసుకోలేంగా?

అందుకే మేము కరీంని ఎరగా వాడాము.

నీ మీద నుండి దృష్టి మరల్చటానికి.

కరీం?

కరీం భట్?

ఆ సాఫ్ట్‌వేర్ వెధవలు డ్రాప్ బాక్స్ గురించి వాగుతారని తెలుసు మాకు.

అందుకే, వాళ్ళను తప్పుదోవ పట్టించాం.

అతనికేమైంది?

వీర మరణం పొందాడు.

జరిగింది విషాదమే కావచ్చు, కానీ ఇంకో మార్గం లేదు.

మేమే అతనిని డ్రాప్ బాక్స్ దగ్గరికి పంపాం.

తరువాత జరిగిందంతా అతని బాధ్యతే.

ఫైజాన్ భాయ్‌కి నాతో పనేంటి?

ఆయనకే తెలియాలి.

కానీ ఇది మాత్రం చెప్పమన్నాడు

దీని తరువాత 26/11ని పిల్లలాట ఆనుకోవాలట జనాలు.

విశ్రాంతి తీసుకో. హాస్టల్‌కు వెళ్ళకు.

ఉండటానికి కొత్త చోటు చూసుకో.

మళ్ళీ కలుస్తాను. దేవుడు నీతో ఉండుగాక.

దేవుడు నీతో ఉండుగాక.

-అతని ఎఫ్‌ఐఓ2 ఎంత? -సార్, అది 60.

-దయచేసి దానిని 30 చెయ్యండి. -అలాగే, సార్.

-డాక్టర్ పటేల్‌ను వెంటనే పిలవండి. -అలాగే, సార్.

ఇక, మీరు, ఎటిఎస్‌కు సమాచారం ఇవ్వండి.

ద ఫ్యామిలీ మ్యాన్

చాప్టర్ 5 బహిష్కృతుడు

మాకు వచ్చిన సమాచారం ప్రకారం

తీవ్రవాద కార్యకలాపాలకి డ్రాప్‌బాక్స్ వాడుతున్నారని తెలిసింది.

కరీం ఆ డ్రాప్ బాక్స్ వాడాడు.

మీకు ఈ డ్రాప్ బాక్స్ గురించి తెలిసింది

మీరు అరెస్టు చేసిన ఆ ముగ్గురు ఐటీ ఉద్యోగుల వలనేగా. అవును కదా?

అవును, సార్. ఆ ముగ్గురూ విడి విడిగా అదే నిర్థారించారు.

మీ ఉద్దేశ్యంలో ఆ డ్రాప్ బాక్స్ ఇంక దేనికీ వాడరా

అంటే తీవ్రవాద కార్యకలాపాలకి తప్ప?

నాకు అప్పుడు అలా అనిపించలేదు.

ఇప్పుడేమనిపిస్తోంది?

ఇప్పుడు, నా ఉద్దేశ్యంలో

ఎవరో కావాలని కరీంను...

ఆ డ్రాప్ బాక్స్ వాడేలా చేసారు.

అతనిని ఇరికించారని అనిపిస్తుంది.

ఇరికించారా?

కరీం తరపున ఇంకేమైనా సాక్ష్యాలున్నాయా

అతను డ్రాప్ బాక్స్ వాడాడన్న విషయం తప్ప?

ఇది ప్రామాణికి వ్యవహార పద్ధతి, సార్.

తరచుగా, మేము కొద్దిపాటి సాక్ష్యాలతోనే చర్యలు తీసుకోవలసి వస్తుంది.

అనుమానితుడిపై నిఘా పెట్టాము.

మీకేం తెలిసింది?

నిజానికి, కరీం అతని ఇద్దరు సహచరులతో మాట్లాడటం విన్నాం.

-ఇక్బాల్ ఇంకా నిస్సార్. -అవును, సార్.

వాళ్ళు ఎంపి దేశ్‌పాండే పై దాడి గురించి ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడ ఇలా రాసుందే

మీరు వాళ్ళు అతిథుల జాబితా, ఫ్లోర్ ప్లాన్‌ల గురించి మాట్లాడుతుంటే విన్నట్టుగా.

అవును, సార్. మేము అనుకున్నాం

వాళ్ళు దాడి చెయ్యబోతున్నారని.

కానీ తేడా ఏంటంటే

మీకు ఎలాంటి దాడో తెలియదు.

లేదు, సార్.

శర్మ గారి నివేదిక ప్రకారం

కరీం ఎప్పుడూ అధికారికంగా అరెస్టవ్వలేదు.

కానీ అతని చర్యల మూలకంగా ఎప్పుడూ నిఘాలో ఉండేవాడు.

రాజకీయ నాయకులపై ఇంకు చల్లటం,

ప్రభుత్వ వ్యతిరేక బ్లాగులు రాయటం.

నిజమే కదా శ్రీకాంత్ గారు?

అవును, సార్. కానీ మా చర్యలెప్పుడూ వ్యక్తిగత

రాజకీయ అభిప్రాయల మీద ఆధారపడవు.

శర్మ గారు, మీ విశ్లేషణేంటి?

సార్, నా విశ్లేషణ కూడా అదే.

శ్రీకాంత్ చాలా తొందరపాటు మనిషి.

కొన్నిసార్లు అతను మూర్ఖంగా ముందుకెళతాడు.

ఇంకొన్నిసార్లు, నియమాలను అస్సలు పాటించడు.

పద్ధతుల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.

కొన్నిసార్లు, అతని పద్ధతుల వల్ల మాకు లాభం కూడా జరిగింది.

అయినా కానీ అతని తప్పులని ఉపేక్షించలేము.

కానీ ఈ కేసు విషయంలో సార్,

కరీం అతని అనుయాయులకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు

చర్యలు తీసుకొనేవిధంగానే ఉన్నాయి.

అందుకే మా ఉద్దేశ్యంలో, శ్రీకాంత్ గారు,

అనుమానించిన అనుమానితుడు ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు కలిగున్నాడు.

తీవ్రవాదుల డ్రాప్ బాక్స్‌ను వాడాడు,

ఇంకా అతని అనుయాయులతో కలిసి ఎంపి పై దాడికి కుట్ర పన్నాడు.

ఇంత తక్కువ సమయంలో, మీ టీంకి

ఆ దాడేంటో తెలుసుకోవటం అసాధ్యం.

-అవును, సార్. -కరీంను లక్ష్యం చెయ్యటానికి

మీ దగ్గర సరైన కారణం ఉందని నమ్ముతున్నాం.

ఇక వారి మీద కాల్పుల విషయానికి వస్తే,

అది టాస్క్ వారి చర్య కాకుండా ఫోర్స్ వన్ వారి చర్యలాగా అనిపిస్తుంది.

ఫోర్స్ వన్ కమాండర్ పాషా ఇంకా అతని జట్టు

దాడిలో భాగంగా వారిని కాల్చేసారు.

శ్రీకాంత్ గారు, కాల్చాలన్న నిర్ణయం ఫోర్స్ వన్ వాళ్ళది.

అవునంటారా?

ఇది నా ఆపరేషన్.

ఇందులో ప్రతి నిర్ణయం నాదే.

పర్యవసానం ఏదైనా కానీ,

దానికి బాధ్యులు ఎవరన్నా ఉన్నారంటే,

అది నేనే.

ఫార్ట్యూన్ హాస్పిటల్

కొంచెం నొప్పేస్తుంది. త్వరలోనే కోలుకుంటావు

నీ స్నేహితుడు ఈరోజు స్పృహలోకి వచ్చాడు.

ఎలా ఉన్నాడు?

స్పృహ వచ్చింది కానీ, మళ్లీ వెంటనే స్పృహ తప్పాడు.

డాక్టర్ త్వరలో కోలుకుంటాడని చెప్పారు.

దేవుడి దయ. నేనైతే ఆశ వదిలేసుకున్నాను.

ఈ గాయం మానింది.

ఇప్పుడంత నొప్పుండదు.

డాక్టర్ నిన్ను త్వరలోనే డిస్చాార్జి చేస్తానంటున్నారు.

నేను...

లోపలికి రా.

బషరత్ ఆలీ పేరు ఎప్పుడైనా విన్నావా?

కాశ్మీర్.

నీకోసం శ్రీనగర్‌లో ఎదురుచూస్తుంటాడు.

ఏమైంది?

శ్రీనగర్ వెళ్ళి చాలా ఏళ్లైంది.

ఆ ఊరు తలుచుకుంటే తమ్ముడు గుర్తుకొస్తాడు.

తనకి 14 ఏళ్ళు

ఆ వెధవలు కాల్చినప్పుడు.

బడినుండి తిరిగి వస్తున్నాడు.

ఒక ఊరేగింపు చూసాడు.

జనాలు నినాదాలు చేస్తున్నారు.

వాళ్ళల్లో కలిసిపోయాడు.

లాల్ చౌక్ నుండి జామా మసీదు వరకూ శాంతియుతమైన ఊరేగింపు అది.

రాళ్ళు రువ్వట్లేదు, అరవట్లేదు ఏం లేదు.

మనం చాలా బాధలు అనుభవించాం.

కానీ అన్నింటికీ బదులు తీర్చుకుంటాం.

దేవుడు నిన్ను ఈ మిషన్‌కు ఎన్నుకున్నాడు.

-ఇదంతా ఏంటి? -ఇది శ్రీనగర్‌కు టిక్కెట్.

నువ్వు వెంటనే బయలుదేరాలి.

ఈ మిషన్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు...

మిషన్ జుల్‌ఫికార్.

ఎవరికీ వివరాలు తెలియవు.

తప్పుగా అనుకోకండి అల్తాఫ్ భాయ్,

కానీ నాకు ఈ మిషన్ గురించి ఏం తెలియదు.

నేను నా పంథాలో పని చేస్తుంటాను.

అందుకే నేను ఏదైనా చేసే ముందు, నేను ఫైజాన్ భాయ్‌తో ఒక్కసారి మాట్లాడతాను.

మనందరికీ ప్రతి ఒక్కరికీ ఒక్కో పని ఇచ్చారు.

మనకి పైనుండి ఆదేశాలు వస్తాయి

చెప్పినది చెయ్యటమే మన పని.

నాకు నిన్ను కలవమని చెప్పారు.

చేసాను. వాళ్ళు నాకు చెప్పింది అదే.

బషరత్ ఫోన్ నెంబరు ఈ ఫోనులో ఉంది.

అతనితో మాట్లాడు.

మనం ఆసుపత్రిలో ఉన్నామని శర్మకి తెలిస్తే, మనల్ని సస్పెండ్ చేస్తాడు.

పరిశోధన ఇంకా పూర్తవ్వలేదు.

అప్పటిదాకా మన పని మనం చెయ్యవచ్చు.

ఆసిఫ్‌కు స్పృహ రాగానే, మనం అతనిని ప్రశ్నలతో ముంచెత్తాలి.

మిషన్ జుల్‌ఫికార్ ఏంటో ఎవరికీ తెలియదు?

అతనికి మాత్రమే మిషన్ జుల్‌ఫికార్ గురించి తెలుసు.

హే, తివారీ, మనం ఆజ్ఞలు జారీ చేసే స్థితిలో లేము.

శర్మ మెమో ఇచ్చి అందరి నడ్డి విరిచేసాడు.

హల్లో, డాక్టర్.

-హాయ్. -అప్‌డేట్ ఏంటి?

అతనికి కొంతసేపటి క్రితం స్పృహ వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు.

కానీ మాట్లాడటానికి కొంత సమయం పడుతుంది.

ఇంకేమన్నా ప్రమాదముందా?

లేదు, లేదు. అతను బతికాడు.

ఇంకో విషయం,

-భుజం మీద గాయం ఉన్నతను... -మూసా.

-అతని పేరు మూసా రెహమాన్. -హా, అతనే.

ఇప్పుడు బానే ఉన్నాడు. కొంచెం నొప్పుంది. త్వరలోనే డిస్ఛార్జ్ చేస్తాం.

సరే. ధన్యవాదాలు.

నువ్విక్కడే ఉండు. నేనిప్పుడే వస్తాను.

కావలసినంత విశ్రాంతి తీసుకో.

డాక్టర్ నువ్వు త్వరలోనే కోలుకుంటావన్నాడు.

ఒక్కసారి నువ్వు డిస్చార్జి అయ్యావంటే,

ఇక నువ్వు ఇలా రాజసంగా పడుకోలేవు.

నాకేదైనా ఉపయోగపడే విషయం త్వరగా చెపితే

మంచిది లేదా పోలీసుల ఇంటెన్సివ్ కేర్‌కు సిద్ధంగా ఉండు.

ఆలోచించు. తొందరగా ఆలోచించు. మళ్లీ కలుస్తాను

అథర్వ్.

హల్లో, అథర్వ్.

ఆ మౌత్ ఆర్గాన్ పక్కన పెట్టు.

-అమ్మా. -హా.

నాకు లాప్‌టాప్ కావాలి. నీకెంతసేపు పడుతుంది?

హా. నీ పుస్తకంలో రాసుకో.

అరే, అమ్మా. ఇది చాలా చికాకుగా ఉంది.

ఏంటి? ఏమన్నావు?

నువ్వేం చేస్తున్నావు?

ఇల్లు బాగు చేస్తున్నాను.

దేవుడా. ఇంట్లో అందరికీ మతి పోయిందా ఏంటి?

ఇది చాలా చిరాకుగా ఉంది!

అథర్వ్.

అథర్వ్.

ఆపది.

నేను లోపలికి రావచ్చా, సార్?

More Telugu subtitles for The Family Man

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left