Betaal

Betaal

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

S01 - NF WEB-DL - NTG - WORKS WITH ALL WEBRip & WEB-DL - FORCED
د لخوا تبصره bontoutou

تګونه

Web-DL
web-dl
webrip
web
WEB-DL
BRip
په خپور شو: 2022-04-29
ډاونلوډونه: 53
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 116 کرښې.

NETFLIX ఒరిజినల్ సిరీస్

కల్నల్ జాన్ లైన్డోక్ డైరీలో అంతిమ ఎంట్రీ

17 జూన్ 1857

"మేము ఈ ప్రజలకు సహాయం చేయడానికి వచ్చాము. కానీ వాళ్ళు ప్రతిఘటించారు.

తిరుగుబాటు మావరకూ వచ్చింది. వాళ్ళకి ఎంత ధైర్యం?

నేను వాళ్ళ సంరక్షకులనే వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగిస్తాను.

నేను ఆ బేతాళ శాపాన్ని వశం చేసుకుని ఈ దుర్మార్గులని నేలకేసి తొక్కేస్తాను...

ఆ తిరుగుబాటుదారులు

సొరంగంలో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళాలి..."

"ఆ సొరంగంలో అడుగు పెట్టకండి,

బేతాళుడి శాపం వాళ్ళని నాశనం చేసింది.

వాళ్ళు మేల్కొన్నప్పుడు బాగా ఆకలితో ఉంటారు."

నిల్జా గ్రామపెద్ద, ప్రస్తుతం

ఓ పాతాళలోక ప్రభువా...

మేము మీ ఆశ్రయంలో ఉన్నాము, మా భక్తిని అంగీకరించండి.

మీరు అలాగే గాఢ నిద్రలో ఉండి మాకు ప్రశాంతత కలిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.

ఈ చిన్న నైవేద్యం అంగీకరించండి, బేతాళ ప్రభువా.

మీరు ఇలాగే ప్రశాంతంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం.

బేతాళ ప్రభువుకి జై!

బేతాళ ప్రభువుకి జై!

బేతాళ ప్రభువుకి జై.

బేతాళ ప్రభువుకి జై.

మన పర్వతాలను మన నుంచి దోచుకోవడానికి బయటి వ్యక్తులు వస్తున్నారు.

వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని ధ్వంసం చేయనివ్వం.

పెద్దమ్మకి ఏదో జరుగుతోంది, మనం ఇది ఆపాలి.

పెద్దమ్మా, మీరు ఏం చూసారో మాకు చెప్పండి.

పెద్దమ్మా, ఏమైంది? మీరు బాగేనే ఉన్నారా?

విగ్రహాన్ని కప్పేయండి. త్వరగా!

- విగ్రహాన్ని కప్పేయండి. త్వరగా. - కానివ్వండి!

వాళ్ళు సొరంగం తెరవడానికి వీళ్ళేదు!

వాళ్ళు దాన్ని తెరవకుండా ఆపండి.

అది ఎప్పటికీ మూతబడి ఉండాలి.

దాన్ని అలాగే ఉంచండి!

సొరంగం మూతబడింది!

సొరంగం మూతబడింది!

ఈస్ట్ ఇండియా కంపెనీ - 1814

అది గలీజుగా ఉంది కదా?

లెఫ్టినెంట్ కల్నల్ జాన్ లైన్డోక్

"ఈ స్మారక చిహ్నం 90వ టాంటన్ వాలంటీర్స్ కు చెందిన..."

- "లెఫ్టినెంట్ కల్నల్ జాన్ లైన్డోక్..." - "జాన్ లైన్డోక్."

- "...జ్ఞాపకార్థంగా నిర్మించబడింది." - "టాంటన్ వాలంటీర్స్."

- మేము ఇది జరగనివ్వం! - ఇక్కడ రోడ్డు వేయడానికి మేము అంగీకరించం!

అది నా బాధ్యత.

సిటిజెన్ నెట్వర్క్ కు స్వాగతం.

ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏమిటంటే

"కాంపా అడవిలో సంభవించిన సాధారణ ప్రజల మరణాలకు సిఐపిడి బాధ్యత వహించాలా?

ప్రొఫెసర్ రహీం గారు మనతో ఉన్నారు.

అయన సెంట్రల్ యూనివర్సిటీలో

ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్.

ప్రొఫెసర్ గారు ఈ విషయం పై మీరు ఏం చెప్పదలుచుకున్నారు?

ప్రొఫెసర్ గారు, మీరు ఏమంటున్నారంటే...

మీది వితండ వాదన.

వినండి.

దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.

మీరు వామ పక్షాలకు చెందిన విద్రోహులు.

హీరో ఇచ్చే సమాధానం

ఇప్పుడు సిఐపిడి బాజ్ స్క్వాడ్ కు చెందిన కమాండెంట్ త్యాగి మనతో మాట్లాడుతారు.

నేను మీకొక విషయం చెప్పాలి, ప్రొఫెసర్.

ఈ దేశానికీ లేదా ఈ దేశ ప్రజలకు ఏ హాని జరగకుండా కాపాడటానికి మా ప్రాణాలు ఇస్తాం.

బాగా చెప్పారు త్యాగి గారు. లవ్ యు!

మీరు అన్ని మూసుకుని పాకిస్తాన్ కు ఎందుకు వెళ్ళలేదు?

అద్భుతం.

ఆపరేషన్ సమీర్ నివాస్ ఎన్కౌంటర్:

సిఐపిడి స్క్వాడ్ చంపిన అమాయక గ్రామస్తులు నక్సలైట్లు కారని గిరిజన ప్రజలు ఆరోపించారు

సిరోహీ, నేను మాట్లాడేది వినిపిస్తుందా?

నకిలీ వార్తలు.

అది నీకు తెలుసని అనుకుంటున్నాను.

నాదిర్ హక్, కొత్త రిక్రూట్.

హలో.

- బాజ్ స్క్వాడ్ కు స్వాగతం. - ఇందులో ఉండటం ఎంతో గర్వకారణం, సర్.

హలో మేడం.

సారి మేడం.

ఏంటి?

సొంత ఊరి హీరో.

ఆపరేషన్ సమీర్ నివాస్ ఎన్కౌంటర్

ఆ మార్గంలో వెళ్లొద్దు, సిరోహీ. ఇది చీకటి ప్రదేశానికి దారితీస్తుంది.

అవును, మేడం.

మన త్యాగాలు వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.

లక్ష్య సాధనకు మనం ఎంచుకునే మార్గాలు సమర్థించదగినవే.

చెప్పేది అర్థమవుతోందా?

అవుతోంది, మేడం.

మంచిది.

నిల్జా గ్రామం

ఇది ఆధునిక భారత దేశంలో భాగమే...

వృత్తి

వదిలివేయబడిన బ్రిటిషు కట్టడం

ఈస్ట్ ఇండియా కంపెనీ

పర్యవేక్షణ డేటాబేస్

...దానికి నాగరికత తీసుకురావడం.

బేతాళ పర్వతం

అభివృద్ధి చెందిన ప్రాంతం

అవును.

సూర్య డెవలప్మెంట్, అజిత్ ముదల్వన్

అది మీ బాధ్యత.

థ్యాంక్యూ.

సరే.

అర్థమైంది, మేడం,

థ్యాంక్యూ మేడం.

నువ్వు వెళ్ళొచ్చు.

సూర్య డెవలప్మెంట్

ఐదు నిముషాలు మాత్రమే ఉంది.

రెడీగా ఉన్నారా?

- ఎస్, సర్! - ఎస్, సర్!

సిఐపిడి

ఇక్కడ రోడ్డు నిర్మాణం జరగనివ్వం!

మీరు మా నేలని తాకితే మీకు మంచిది కాదు.

వెళ్ళిపోండి!

- వీళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు! - కొట్టండి! రాళ్ళు విసరండి!

దాడి చేయండి!

34జిఎండి - పాస్వర్డ్ - లాగిన్

కెమెరా: ఏసి చంద్రన్

లోపల చెక్ చేయండి.

పునియా, నా మాట విను. అదంతా వదిలేసి నాతో రా.

మన సమస్యకు ఇది పరిష్కారం కాదు.

ఐతే ఇంకేం చయాలి?

అది మన చివరి ప్రయత్నంగా ఉండాలి.

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left