لومړۍ 200 کرښې.
ట్రంక్
ఛత్, ఛత్, ఛత్.
మోనా వాస్ ఒక చిత్రం పంపారు
ఎన్నో
బంగారం, ఛత్. దయచేసి ఫోన్ ఎత్తు.
ఎత్తు! ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు.
ఫోన్ ఎత్తు.
హేయ్, ఇది ఎన్నో వాయిస్‌మెయిల్. నాకిది ఇంకా ఎందుకుందో తెలియదు.
- సందేశం ఇవ్వండి. - అతను బాగున్నాడు. కచ్చితంగా బాగున్నాడు.
బంగారం, దయచేసి. ఛత్, నీ ఫోన్ ఎత్తు. నాకు నువ్వు కావాలి.
అయ్యో.
అయ్యో.
ఛత్.
ఛత్!
ఛత్!
ఛత్.
- మోనా. - హాయ్, పిల్లా.
చేతులు, పాదాలు ఎంత బుజ్జిగా ఉన్నాయో చూశావా?
- మోనా. - బాబో, పాపో కనుక్కోవద్దని ఒలాఫ్ అన్నాడు,
- కానీ... - నా మాట విను.
- నీకూ తెలుసుకోవాలని లేదా? - కాదు...
- అది చెత్త పోకడ. - పోలీసులకు ఫోన్ చేయి.
నేను నిజంగా పెద్ద సమస్యలో ఉన్నా!
మోనా?
సరే, మలీనా, ఇది తమాషాగా లేదు, అనుచితంగా ఉంది.
హాయ్, నాకు కొన్ని ఫ్రైస్ కావాలి...
ఛత్.
- ఇది తమాషా కాదు. - పెద్దది ఇవ్వండి.
- నువ్వొక... - కెచప్ మరియు మాయో, యాపిల్ పై.
హేయ్, నేను వచ్చాను.
- ఇది గర్భవతిగా నా తొలి ఆహార కోరిక. - నువ్వు...
- పచ్చళ్లను విప్డ్ క్రీమ్‌తో తిననా? - నాకు సాయం చేయాలి.
- ఏంటి? - నన్ను కిడ్నాప్ చేశారు,
ఓ ట్రంక్‌లో ఉన్నా. ఇక్కడికి ఎలా వచ్చానో,
- ఎన్నో ఎక్కడున్నాడో తెలియదు. - ఏంటి?
అతనికి ఏదో జరిగుంటుందని భయంగా ఉంది. నువ్వు మాకు సాయం చేయాలి. ప్లీజ్!
- ఇది తమాషా అనుకుంటున్నావా? - నన్ను వెతుక్కుంటూ పోలీసులు రావాలి!
నీకు లొకేషన్ పంపుతాను.
- సరే, లినా... - సరేనా?
నాకు ఒక్క మాట అర్థం కావటం లేదు,
కానీ ఈ అద్భుతమైన క్షణాన్ని, నీకూ, నీ విడ్డూరమైన ప్రియుడికి...
చెందిన క్షణంగా చేయడం దారుణంగా అనిపిస్తుంది.
పిన్ని కావడం పట్ల సంతోషపడతావనుకున్నా.
పెద్దయ్యాక నువ్వే అర్థం చేసుకుంటావు...
నోర్ముయ్. నోర్ముయ్!
అత్యవసర కాల్ సిగ్నల్ లేదు
అవయవాల స్థితిగతులు సాధారణం.
కాలు కింద ఎముక విరగలేదు. ఎలాంటి అసహజమైన వంపు లేదు.
అయితే కదిలి చావండి, ముదనష్టపు కాళ్ళు.
వెన్నుపూసలోని నరం వరకూ...
ఛత్.
శుభోదయం.
నువ్వు అన్నిటినీ నీ చెమటలో నానబెడతున్నావు.
నిన్ను చెరువులోకి విసిరి పారేయాలి.
ఓహ్ కాఫీ! అద్భుతం. ధన్యవాదాలు.
నీకోసం టిఫిన్ కూడా చేశాను.
నీ పనిమనిషి సహాయం లేకుండానా?
ఇది నమ్మశక్యంగా లేదు, యువరాణి.
- నిద్రలేవమని యువరాణి ఆజ్ఞాపిస్తోంది. - భలే ఉంది. వద్దు. ఆగు. వద్దు.
ఇప్పుడు మీరూ నాలాగే సరదాగా ఉన్నారా?
- నాకు సందేహమే. - నాకు సందేహమే.
భారీ సాహసానికి సిద్ధమేనా?
నీకన్నా సిద్ధం.
సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నావు.
నాకు అవసరమైనవన్నీ అమ్మానాన్నలు తెచ్చారు.
ఇందుకు మనకు సమయం లేదు.
మనకు దారి చూపించేలా నీ పెద్ద ముల్లును సరిచేయాలి.
వద్దు, మనం సరైన సమయానికి విరామ శిబిరానికి చేరుకోవాలి.
మనల్ని ఎవరూ తీసుకెళ్ళకపోతే, మనం విమానం ఎక్కలేం.
నా అలసిన మొహాన్ని చిత్రీకరించాల్సిన పని లేదు.
ఈ జ్ఞాపకాలకు నువ్వు తర్వాత సంతోషిస్తావు.
మలీనా, ఆపిక!
ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం
మమ్మల్ని అక్కడికి తీసుకెళతానన్నావు.
మమ్మల్ని అక్కడికి తీసుకెళితే మేం వెళతాం, సరేనా? అంతే.
హేయ్! నువ్వు... దేవుడా...
నువ్వు అతనికి ఏం చేశావు?
- నేను... - నీ ప్రియుడికన్నా తెలివి చూపించు.
- వద్దు, వద్దు... - భయపడకు.
- ఇదొక చిరు పానీయమే. - వద్దు, వద్దు, వద్దు. దయచేసి వద్దు.
దయచేసి, నన్ను...
నేనిలా చేస్తే ఏమవుతుంది?
నువ్వు ఇలా చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పగలను.
అదేంటో నీకు నువ్వే అర్థం చేసుకోగలవని అనుకుంటాను.
అలా తాగకు.
మోనా వాస్ నీకు అంతా మంచే జరగాలి
కారు ట్రంక్ నుండి బయటపడే విధం
నీకు అంతా మంచే జరగాలి
నిన్ను నువ్వు చావదొబ్బుకోవే, మోన్...
మోనాతో లొకేషన్ పంచుకోవాలా?
వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఇది తమాషా కాదు.
మీరిలా ఉంటే మేము లేచిపోక ఏం చేస్తాం.
"కారు ట్రంక్‌లో చిక్కుకుపోవడం అనేది
భయంకరమైన, చెప్పాలంటే, ప్రాణాంతకమైన అనుభవం."
మరో మాట చెప్పు.
"దురదృష్టవశాత్తూ, మిమ్మల్ని మీరు విడిపించుకోవడం సులభం కాదు.
మొదట తాళం తెరవడానికి ప్రయత్నించండి.
వేగంగా ఊపిరి తీసుకోవడం వల్ల మీ ప్రాణాలు పోవచ్చు.
కనుక నెమ్మదిగా ఊపిరి తీసుకోండి, ఆందోళనపడకండి.
ఏదైనా పరికరం అంచుతో తాళం తెరిచి చూడండి. మీకు ట్రంక్ తెరిచే పరికరం కనపడవచ్చు.
మీరు చిక్కుకున్న ట్రంక్‌లో ఆ పరికరం ఉండకపోవచ్చు,
మీకై మీరే ఆ పరికరాన్ని పెట్టి ఉంటే తప్ప.
కానీ ప్రయత్నించి ఆ పరికరాన్ని కనుగొనడం ప్రయోజనకరం.
అవసరానికి.
బ్రేక్ లైట్లను బయటకు తోయగలరేమో చూడండి.
ఇందుకోసం, కవరింగ్‌ను పరికరంతో తెరవండి, లైట్లు దీని వెనుక ఉంటాయి.
ఒకవేళ మీరు అలా చేయకపోయినా, పోలీసులు
డ్రైవర్‌ను ఆపే అవకాశాన్ని మీరు పెంచుతారు,
ఒక వేళ మీరు కిడ్నాప్‌కు గురై ఉంటే."
నన్ను వదిలిపెట్టకు.
దేవుడా, హమ్మయ్య, దొరికింది.
నాకు సిగ్నల్ దొరికింది! మళ్ళీ చేస్తా, నాన్నా!
పోలీసు అత్యవసర సేవలు, కూనా.
కారు ట్రంక్‌లో చిక్కుకుపోయాను. సాయం చేయండి!
నన్ను కిడ్నాప్ చేశారు.
- గాయాలయ్యాయా? - కాళ్ళు మొద్దుబారాయి,
నాకు చాలా భయంగా ఉంది.
- అది వెన్నుకు వేసే మత్తు మందేమో. - ఎక్స్‌టసీ డ్రగ్ తీసుకున్నారా?
- లేదు! - డ్రగ్స్ ప్రభావంలో ఉన్నారా?
కిడ్నాపర్ నాకు మత్తుమందు ఇచ్చాడు.
ఇలాంటి చెత్త కల్పనలు చేసేంత ఊహాశక్తి నాకు లేదు.
నాకు చాలా భయంగా ఉంది, నాకు మీ సాయం కావాలి.
- మీ పేరేంటి? - మలీనా. మలీనా వాస్.
- మలీనా వాస్. మీ పుట్టినతేదీ? - జూన్ 6, 1996.
హేయ్, కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? ధన్యవాదాలు.
దయచేసి ఒక్క నిమిషం ఆగండి.
- అంటే, మలీనా ఎమీలియా వాస్ అన్నమాట? - అవును.
మీ వివరాలు నా దగ్గరున్నాయి.
ట్రంక్ తెరవటానికి ప్రయత్నించారా?
వికీహౌ నిర్దేశాలు ప్రయత్నించాను.
- నన్ను ఎలాగైనా బయటపడేయండి! - ఇప్పుడే వస్తాను.
- నన్ను వదిలేయకండి! - లేదు.
- నన్ను వదిలేయకండి! - హేయ్, నిన్ను వదిలేయనులే.
సరేనా? నిన్ను మేము చూసుకుంటాం, మలీనా.
కాల్ కట్ అయితే, నిన్ను మళ్ళీ చేరుకోవడానికి ప్రయత్నిస్తాను.
అంతా బాగుంటుంది.
ఒక్క నిమిషం ఆగు, సరేనా?
అత్యవసర కాల్ జరుగుతోంది మరో కాల్ - నాన్న
ఛత్!
మలీనా, కార్ ఎక్కడ ఉందో నీకు తెలుసా?
మీకు నా సెల్ జాడ తెలియదా?
మేము నీ పరిసరంలో దగ్గరి సెల్ టవర్‌ను మాత్రమే చూడగలం.
అందుకే నువ్వు లైన్‌లోనే ఉండి,
మాకు నీ కచ్చితమైన లొకేషన్ చెప్పడం ముఖ్యం.
నేను...
ఒక పల్లెటూరి రోడ్‌లో ఉన్నా,
అప్పర్ ఇల్జ్ ప్రాంతంలో.
అది చాలా విశాల ప్రదేశం. మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించు.
రోడ్డు పేర్లు, రాబోయే జంక్షన్లు, ఏదో ఒకటి.
అది చాలా సమయం తీసుకుంటుంది, అప్పటికీ ఎన్నో...
నీతో ఇంకెవరైనా ఉన్నారా?
మేము విహారయాత్రకు వెళ్ళాలనుకున్నాం. దక్షిణ అమెరికాలో ఆరు నెలలు.
సరే. అయితే ఎన్నో నీ ప్రియుడా?
నా కాబోయే భర్త. ఎన్నో బెంట్, డిసెంబర్ 12, 1989న పుట్టాడు, మీరు అడిగే లోపు.
అతని తలకు తుపాకీ గురిపెట్టి...
ఆయుధం ఇంకా కారులోనే ఉందా?
- తను ఫోన్ ఎత్తలేదు. - తుపాకీ ఎక్కడ?
- ట్రంక్‌లో లేదు. - సరే, బెంట్, బెన్నో.
ఎన్నో, క్షమించాలి. మా సహచరుడు అతన్ని సంప్రదించాలని చూస్తున్నాడు.
మేము నిన్ను వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడేయాలి.
నువ్వు ఉన్నది ఎలాంటి రకం కారో తెలుసా?
- ఏ మాడల్? - ఛత్, నేను దానిపై ధ్యాస పెట్టలేదు.
బహుశాా దాని రంగు తెలుసా?
ముదురు పచ్చ అనుకుంటాను.
వీడియోలో అది పాతగా ఉంది.
- వీడియో ఉందా? - రహస్యంగా చిత్రీకరించాను.
- నంబర్ ప్లేట్ కనపడుతోందా? - కనపడటం లేదు, ఛత్.
సరే, ముదురు పచ్చ కారు గురించి ఆలోచించు.
నీకు ఇంకేమైనా గుర్తున్నాయాా?
- దాని పరిస్థితి ఏంటి? - దానికి పక్క అద్దాల్లో ఒకటి లేదు.
ఇంకేదైనా?
ఆ, అవును. కారుపై హెవీ మెటల్ సంగీతపు స్టిక్కర్లు ఉన్నాయి.
ఛత్.
కారు ఎక్కడ ఎక్కావో గుర్తుందా?
ఒక విశ్రాంతి శిబిరంలో. గ్రామీణ ప్రాంతం. డ్రెస్‌డన్ లేదా ఎర్‌ఫర్ట్.
- అంటే, మీరు అలా వెళ్లారా? - అది మూర్ఖత్వం.
నాకు ఎన్నోతో సురక్షితంగా అనిపించింది.
మలీనా, ఇది చాలా ముఖ్యమైనది.
కారు డ్రైవర్ ముఖం ఎలా ఉంటుందో నువ్వు వివరించాలి.
నేను అతని ముఖాన్ని ఫోటో తీశాను.
ఇంకా మంచిది! బహుశా నా సహచరులు ఆ మనిషిని గుర్తుపట్టగలరేమో.
నాన్న మలీనా, వెంటనే నాకు కాల్ చేయి!!!
- ఛత్. దయచేసి ఫోన్ పెట్టకండి, సరేనా? - ఒక్క నిమిషం...
మలీనా, ఏంటి? అలా చేయం. ఆగు.
మలీనీ, ఎక్కడున్నావు?
నాకు కలవరపెట్టే సందేశం వచ్చింది. అది నిజం కాదని చెప్పు.
చెప్పలేను. నాన్నా...
నీ ప్రియుడితో లేచిపోతున్నానని ఇలా డొంక తిరుగుడుగా చెబుతున్నావా?
- ఇది కూడా నీ చెత్త పరాచికాల్లో ఒకటా? - కాదు.
ఇలాంటివి నాతో చేయకని చెప్పాను. మళ్ళీ చెప్పాలా?
ఇది తమాషాలా అనిపిస్తోందా? మోనాకు ఇది ఇంకా అర్థం కాలేదా?
మోనా? దీనికీ నీ సోదరికీ ఏంటి సంబంధం?
తను మీకు కాల్ చేయలేదా?
- అది అనామక సందేశం. - ఆగు.
నన్ను ఎవరో 2,50,000 యూరోలు చెల్లించమంటున్నారు. ఏం జరుగుతోంది? ఛత్!
ఆగు, ఆగు, వాళ్ళు డబ్బు అడుగుతున్నారా?
- డబ్బులా? అంటే ఇది తమాషా కాదా? - నన్ను కిడ్నాప్ చేశారు.
- నాకు తెలియదు... - ఓరి దేవుడా.
వినండి, మీరు నాకు సాయం చేయాలి, సరేనా?
- మీకొక ఫోటో పంపుతాను. - ఎలా ఉన్నావు? గాయాలయ్యాయా?
No comments yet. Be the first to leave one.