McMafia

McMafia

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

McMafia - S01 - AMZN WEB-DL - NTb / ION10 / SiGMA
د لخوا تبصره bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - NTb / ION10 / SiGMA

تګونه

Web-DL
web-dl
web
WEB-DL
په خپور شو: 2019-08-30
ډاونلوډونه: 10
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

"అరేబియన్ ద్వీపకల్పం"

మంచిది మిస్టర్ వాడిం, మొత్తానికి మ్మల్ని మాస్కో నుంచి బయటికి లాగేయ గలిగాను.

రా.

నా శత్రువుల వల్ల ఉత్తరం నుంచి హెరాయిన్ ని

...రవాణా చేయడం చాలా కష్టమవుతొంది...

ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నా, కానీ

నేను నా సరుకుని ముంబై నుండి పంపాలి అంటే,

ఈ దారి చాలా సురక్షితంగా ఉందన్న నమ్మకం నాకు కావాలి మిస్టర్ చోప్రా.

ఏమి మారలేదు.

పోర్ట్ అధికారులు నా వాళ్ళు, పోలీసులు నా గుప్పిట్లో ఉన్నారు.

ముంబై లో, నేను దేవుడిని.

"లండన్"

లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫిలిప్స్ పిల్లల చారిటి

...మీ దాతృత్వానికి ధన్యవాదాలు చెబుతోంది.

మరియు మన సెలబ్రిటీ ఆక్షన్ బహుమతి కోసం ఇంకా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నా.

హరీ'స్ బార్ కి డిన్నర్ డేట్, సూపర్ మోడల్ నటలియా బలఖిన్ తో.

ఇది నీ వంతు ఇంకా ఐదు వేల పవుండ్లు.

మా అన్న ఏడి?

ఐదు వేల ఐదు వందలు.

ఆరు వేలు.

ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు.

కాత్య!

పట్టిక సంఖ్య ఏడు.

ఎడు వేల ఐదు వందల పవుండ్లు.

అయితే ఏంటి? ఈ బ్రిటిషు వాళ్ళకి కుళ్ళు తమ సొంత నగరం లో ఇల్లు కట్టుకోలేనందుకు.

మీ అన్న లా సిగ్గు పడకు.

చూడు, కాత్య. నాకో కొత్త భార్య కావాలి. ఎనిమిది వేలు!

ఎనిమిది వేల పౌండ్లు అక్కడ వున్నా సారు గారిది.

ఎంటి? అది ఒక మంచి... లేదు? అది మంచి ధరే కదా.

పైగా ఒక రష్యన్ చారిటి కి ఇస్తే

అతన్ని దొర అంటారు దొంగ అనకుండా.

- హాయ్ డియర్, ఎలా వున్నావ్? - నాతో ఫ్లిర్ట్ చేస్తుంది.

ఎలా వున్నారు నాన్న గారు?

మీకేన్ని సార్లు చెప్పాలి నేను,

మనం రష్యన్లమీ, నాతో రష్యన్ లో మాట్లాడు.

దిమిత్రి, వొదిలెయ్ వాడిని.

నువ్వు ఎమ్ చెప్పదలుచుకున్నావు డిమిట్రి?

మన పిల్లలు నాతొ ఇంగ్లిష్ లొ మాట్లాడుతున్నారు

- నాకు ఎమి అర్ధం కావటం లేదు! - పర్లేదు డిమిట్రి!

నాన్న గారు, రెబెక్కా రష్యన్ మాట్లాడదు.

నమస్తే అంకుల్ బొరిస్.

హలో, హలో.

రేబెక్కా?

- ఎస్. - నాతో రష్యన్ లో మాట్లాడటం

ఎప్పుడు మొదలు పెడతావ్?

మీ అబ్బాయ్ నాకు నేర్పినప్పుడు.

నేను నేర్పుత నీకు.

నా కొడుకు తన చెల్లి రష్యన్ ని పిల్లకాయల వలే మాట్లాడతారు.

పద్నాలుగు వేలు.

పద్నాలుగు వేలు.

అక్కడ నా కొత్త భార్య ని చూసావా?

బిజినెస్ బాలేదు అనుకున్న, బోరిస్ అంకుల్.

బిజినెస్ చెత్త గానే ఉంది. వెల్, పదిహేను వేలు!

పదిహేను వేలు వైట్ సూట్ లో ఉన్నాయన ది.

మీ అమ్మ హాప్పీ గా ఉంది

మీ అక్కేమో లవ్ లో పడింది మైఖేల్ జాక్సన్ తో.

నాన్న, మీరు ఇంగ్లాండ్ లో ఉన్నారు, అలా మాట్లాడ కూడదు మీరు.

హే, నాన్న గారు ఏమన్నారు?

- అడగొద్దు. - కమాన్, కమాన్, కమాన్, కమాన్.

నాన్న గారు ఎం చేస్తున్నారో చూడు..

నొ. ఇంకొక్క డాన్స.

- అతని తో కూర్చో పో. - నొ. మగవాళ్ళు మాత్రమే, ప్లీజ్.

కమాన్.

బెక్కి కి కొత్త డ్రెస్ కొనివ్వాలి నువ్వు.

అమ్మ, తను రెబెక్కా.

నీ గర్ల్ ఫ్రెండ్ కి ఒక కొత్త డ్రెస్ కొనివ్వాలి నువ్వు.

ఈ దెసం లొని డబ్బుగల వాళ్ళలొ ఒకరి దెగ్గిర తను పని చెస్తొంది

ఒక స్టూడెంట్ లా డ్రెస్ చేసుకుంటుంది.

కమాన్.

లేదు, అలెక్స్ కి చెప్పా అది పిచ్చి పని అని, గోల్డ్మన్ లోనే ఉండాల్సింది అని.

వెల్, అది కూడా మంచిదేలే, తను నీ మాట వినక పోవడం.

వెల్, చూడు, అది నా తప్పు కాదు. నేను అతని అమ్మని.

అఫ్ కోర్స్ ఇప్పుడు తను బ్రిటిషు వాడైపోలా

ఇక నాతో పనేముంది వాడికి.

అతనికి అర్ధం కానిది ఏంటంటే

తన ఫండ్ వృద్ధిలోకి రావడానికి, కారణం నీ కాంటాక్ట్స్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ అని.

నా కాంటాక్ట్స్ ఎవరిని వాడ లేదు వాడు.

నాకో ఫ్రెండ్ ఉన్నాడు ఇస్రేల్ లో, ఇన్వెస్ట్ చేస్తా అంటున్నాడు.

మనం చాల చిన్న ఫ్రెండ్స్ వాడికి.

వాడి ఆలోచన ఏంటో తెలుసా నీకు?

వాడిది అందమైన చిరునవ్వు, కాని, దాని మాటున ఏమనుకున్నాడో తెలుసా,

"నీకు, నీ ఫ్రెండ్స్ కి ఒక దండం, బోరిస్ అంకుల్,

నీ డబ్బు నాకు అక్కర్ల."

నేను నిన్నేమి అడగట్లేదు.

నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్న.

నాకు తెలుసు.

నేను అర్థం చేసుకో గలను..

"నేను అర్ధం చేసుకో గలను." చాలా స్థితప్రజ్ఞుడు.

వాడి కోసం టెన్నిస్ వాడాలి నేను.

బ్జోర్న్ బోర్గ్.

క్షమించండి.

వాడిం ఇంకా బతికే ఉన్నాడు.

ఇంటికి తీసుకు వెళ్లారు వాడిని.

"మాస్కో"

నాన్న?

ఎందుకో అది నేనే అనిపిస్తుంది.

అలా కాక పోతే బాగుండు.

హే, తాగింది నేనైతే, నీకు తాళాలు కనిపించట్లేదా.

నాకు వాళ్ళు కనిపించట్లా, వాళ్ళు ఎక్కడున్నారో వినిపిస్తుంది.

ఓహ్, గాడ్.

మా అంకుల్ కి ఎదో అయింది అనిపిస్తుంది నాకు.

ఓహ్, ఒక వోడ్కా బాటిల్?

సారీ.

వాడు మళ్ళి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని చింత నాకు.

ఓహ్, వాడికి ఎప్పుడు డబ్బు సమస్యలే.

బ్జోర్న్ బోర్గ్.

నన్ను బ్జోర్న్ అవమని అంటున్నావా?

నీ రష్యన్ కంటే నా స్వీడిష్ ఇంకా ఘోరం.

అబ్బ లే ముందు.

అమ్మ?

అమ్మ, ఇప్పుడు ఒంటి గంటైంది.

పైకి ఎలా వెళ్ళాడు?

నేను చూడల, టీవీ చూస్తున్న.

హాయ్, నాన్న గారు.

డ్రింక్?

నొ, థాంక్స్.

ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు డయానా దడి స్మారకానికి?

అది బేస్మెంట్ లో వుంది.

ఆమెని రాజ కుటుంబం చంపెసిందా?

నొ.

ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇంగ్లిష్ దానివి.

నువ్వు రష్యన్ వైతే నమ్మే వాడివి.

కమాన్, నాన్న.

ప్లీజ్.

అమ్మ వర్రీ అవుతుంది.

కమాన్.

రాజీ చేసుకుంట క్రెమ్లిన్ తో.

వాళ్లకి చెప్తా నాకు బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేదని.

నాకు నా డబ్బు ఆస్తి వద్దు.

నేను మాస్కో వెళ్లిపోవాలి.

వాడిం మీద సుపారి ఎవరిచ్చారు?

పేరు కావాలి నాకు.

నాకు పేరు కావాలి.

"అలస్తైర్ FCA ఇన్వెస్టిగేషన్ నుంచి. FT ఆర్టికల్"

"హాయ్, అలెక్స్, గోద్మన్ కాపిటల్ రష్యన్ లింక్ గురించి"

"BNI ఆర్టికల్ చదివావు కదా?"

"రష్యన్ స్టాక్స్ ఆంక్షల ధిక్కరణ?"

అందిన సమాచారం ప్రకారం, దర్యాప్తు లో ఉన్న ఫండ్స్ ఇవి

డ్రేక్, క్లాత్యామన్, వార్చుస్ నయ్లోర్, గోద్మన్ కాపిటల్.

వెల్, అది క్రేజీ. మనం రష్యా లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదే.

ఇప్పటికే ముగ్గురు ఇన్వెస్టర్స్ పెట్టుబడి వెనక్కిచ్చేయమంతున్నారు.

FCA టచ్ లో ఉన్నారా?

లేదు ఇంకా లేదు.

వెల్, అయితే ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నట్టు?

నీ ఇన్వెస్టర్స్ కి చెప్పు ఈ వార్త పూర్తిగా అబద్దం అని,

FCA మనకి క్లీన్ చిట్ ఇస్తుందని.

కరెన్, నీకు బ్లూమ్బెర్గ్ లో అతను తెలుసు కదా?

మేము మాట్లాడుకోవట్లేదు.

తనని అడుగు పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో.

"లండన్ ఫండ్స్ పై ఆరోపణలు బ్లాకు మార్కెట్ లో పెట్టుబడులు"

- హాయ్, బోరిస్ అంకుల్. మళ్ళి చేయనా? - ఆర్టికల్ చూసా.అంతా ఒకే కదా?

ఇంకా ఏమి అనుకోలా.

ఎవరో మాస్కో లో ప్లాన్ చేసారు ఇది ఫ్యామిలీ ని హర్ట్ చేయడానికి.

నాకలా అనిపించట్లా.

మొత్తం నీ మీద వేసుకోవాల్సిన పని లేదు.

నీ కోసం నేనున్నా.

- యా, నాకు తెలుసు. - ఐ లవ్ యు.

ఐ లవ్ యు టు.

నేను ఈ ఫండ్ ని కష్ట పది స్టార్ట్ చేశా,

ఫ్యామిలీ నుంచి ఒక్క పైసా తీసుకోలా, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా,

రష్యా లో ఇన్వెస్ట్ చేయకూడదని ఒక పాలసీ పెట్టుకున్న.

నా ఫ్యామిలీ బాక్గ్రౌండ్ వల్ల చాలా జాగ్రత్త గా ఉన్న

నమ్మకం కలిగించడానికి.

ఎప్పుడు గొప్ప ఎథికల్ స్టాండర్డ్స్ మైంటైన్ చేశా.

వెల్, ఏమనుకోకు, బహుసా, వేరే పేరు పెట్టుకుంటే

ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో.

అలాన్, పగాడు పుకారు పుట్టించాడు.

నువ్వు ఇన్వెస్ట్ చేస్తే, షార్ట్ టర్మ్ ఐన, జనాల్లో నమ్మకం వస్తుంది.

నీకు మామూలు కన్నా మంచి టర్మ్స్ ఇవ్వగలను.

మీ బాస్ ఏమంటున్నాడు?

నీకు తెలుసుగా సిడ్నీ కొత్త మార్కెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడని.

నాకు తెలుసు సిడ్నీ అన్నింట్లోను కరెక్టే అని.

మన క్లైంట్స్ కి అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాం.

నాకు తెలుసు, అలెక్స్.

నీ గురించి తెలుసు నాకు. నువ్వు ఎం చేసినా బాగా చేస్తావ్.

కాని నా ప్రాబ్లం ఇది.

నువ్వు ఆంక్షలు దిక్కరించలేదు అంటే, నేను నిన్ను నమ్ముత.

వంద శాతం.

కాని మిగతావాళ్ళు నమ్ముతారు అనుకోను.

నువ్వు అమెరికన్ వో, జర్మన్ వో, స్పానిష్ వో ఐ వుంటే,

దాన్ని ఖండిస్తావ్ అంతటితో అది క్లోజ్ అవుతుంది.

కాని నువ్వు వచ్చిన ప్రదేశం వల్ల,

ఈ పుకార్లు పోవు.

అందుకే నీ లాంటి వాడిని అడిగేది ఇన్వెస్ట్ చేయమని.

వెల్, నువ్వు నన్ను సాయం అడుగుతుంటే, ఆన్సర్ ఇస్ నొ.

కాని ఒకవేళ నువ్వు నాకు నీ బిజినెస్ లో షేర్ ఇస్తే,

అప్పుడు నేను దాని గురించి ఆలోచించ గలను.

కాకపోతే మనం కంపెనీ పేరు మార్చాల్సి వుంటుంది.

కల్నల్ ఫెదోరోవ్, ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ.

థాంక్స్, సర్.

ఆయన తన కూతురుతో ఉన్నారు, సర్.

నిన్నిలా కలవటం బాగుంది, ఇల్య.

మీ నాన్న గారికి చెప్పు జాగ్రత్త గా ఉండాలని.

నా మాట వినరు ఆయన.

నా మాట కూడా.

ఇంకా ఎంత కాలం మిమ్మల్ని ఉంచుతారు ఇక్కడ?

అలవాటైపోయింది.

చాన్నాళ్ళ తరవాత సెలవు దొరికింది.

అంత అలవాటు పడకు. జనం మనము ముసలివాళ్ళం అయ్యమనుకుంటారు.

జనం?

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left