Preacher

Preacher

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

Preacher - S01 - AMZN WEB-DL
د لخوا تبصره bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL

تګونه

Web-DL
web-dl
web
WEB-DL
په خپور شو: 2019-08-18
ډاونلوډونه: 14
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

అంతరిక్షం

ఏదో వస్తోంది.

ఆఫ్రికా

యుద్ధం!

- అవును. - మంచికి చెడుకు.

చీకటి వెలుగుల మధ్య యుద్ధం మళ్ళీ మొదలయ్యింది.

కానీ మాకు భయం లేదు.

లేదు. లేదు.

విముక్తి లభిస్తుందని మాకు తెలుసు.

అవును!

ప్రవక్తా!

ఇది రాసుంది.

మాటివ్వబడింది.

బుక్ ఆఫ్ రివిలేషన్ 19:11 లో ఇలా ఉంది,

"నా ముందు తెల్ల గుర్రముంది,

"స్వారీ చేస్తుంది వాస్తవం, విశ్వాసం."

- అవును! - "రక్తంలో ముంచిన దుస్తులు ధరించి ఉన్నాడు,

"అతని పేరు వాగ్దాన దేవుడు!"

అదేంటి?

అద్భుతం. అద్భుతం!

ష్...

నిశ్శబ్దం!

నేను ప్రవక్తను.

నేను ఎన్నుకోబడినవాడిని.

- నాన్న. - జెస్సీ. నాకు మాటిస్తావా?

మాటిస్తావా?

మాటిస్తున్నా నాన్న.

ఆల్ సెయింట్స్ కంగ్రిగేషనల్

క్రీస్తు కోసం మీ కళ్లు తెరవండి

క్రీస్తు కోసం మీ ఆత్మ, హృదయాలను తెరవండి

టెక్సాస్

పెడ్రో ది ప్రయిరీ డాగ్‌కు స్వాగతం

ప్రెయిరీ డాగ్స్! వారిని రక్షించండి

"ఇంతేనా.

"ఇంతే నేను చేయగలిగింది."

కానీ కోచ్ టామ్ లాండీ,

అది సరిపోదు.

అతను ఆటగాడి వైపు చూసాడు,

వాళ్లిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు,

అతను ముఖం చిట్లించాడు.

అతనన్నాడు,

"వెనక్కి వెళ్ళు... వెళ్ళు."

"నించో, పరిగెత్తు."

ఆ ఆటగాడు అతని వైపు చూసాడు

- పరిగెత్తాడు. - మంచి దారి.

మీలో కొంతమంది అనవచ్చు ఫుట్‌బాల్‌కు

బ్రైడ్స్‌మెయిడ్స్ పిట్టకథకు సంబంధమేంటని.

సె. మాథ్యూ మనకు గుర్తు చేసారు విముక్తి వారికి లభించదని...

వారికి...

సె.మాథ్యూ మనకు గుర్తు చేసారు విముక్తి వారికి లభించదని...

దానికి సమాధానం...

వినయంగా ఉండటమే దానికి సమాధానం.

కనుక దాని గురించి ఆలోచించండి.

బయట గుర్తును కెలుకుతున్నవారెవరైనా,

దయచేసి ఆపండి?

నేను ఆ ఉడతను లింకన్ను చంపినట్టు చంపేసానిపుడే!

బుర్ర వెనుక కాల్చాను!

డానీ! ఏమైంది నీకు, చర్చిలో గన్ను పేల్చడం?

నేను కేబుల్ పెట్టుకున్నప్పుడు,

భోజనానికి సరిపోయే విధంగా కొత్త టీవీ షెడ్యూలు ఆలోచించాలి.

నాకు తినటం ఇష్టం, తెలుసా,

ఆమె ఈ సమయానికే బోజనం పెట్టేది, కదా?

నా చిన్నప్పుడు, 6:00 డిన్నరు టైము, తనకావిషయం తెలుసు.

తనకు తెలుసు. కనుక...

నీ మనసు విప్పి మాట్లాడవెందుకు?

తనకు నిజం చెప్పు.

తిన్న తరువాత తిరిగి కాల్ చెయ్యమని మీ అమ్మకు చెప్పు.

నా సాండ్విచ్‌లో ఏ చీజుంటే ఆమెకెందుకు?

- అదంతా నాయిష్టం. - అవును, నేను...

- ఎంచుకుంటాను... - మధ్యలో ఆపుతున్నందుకు సారీ, టెడ్.

నేనతనితో మాట్లాడాలి.

నాకు స్విస్ చీజ్ ఇష్టం.

నా మనస్సు తెలుసుకున్నావు, బాబు.

ఏసీ గురించి వాగడానికి నువ్విక్కడున్నావని చెప్పొద్దు.

అదో పనికిమాలిన చెత్త.

మా నాన్న గురించి.

నాకతను ఇష్టం లేదు.

నీకెందుకిష్టం లేదతను?

అతను నీచుడు కాబట్టి.

నాతో కాదు. అంటే,

నీచుడే అతను, కానీ తెలుసా, దాదాపు...

అతను మీ అమ్మతో నీచంగా ప్రవర్తించాడా.

ఎవరితోనన్నా మాట్లాడమంటావా?

మాటలు పని చెయ్యవు.

కొక్కానికి తగిలించిన చొక్కాలా అలా వేలాడుతున్నావు,

నీ బుర్రలో ఏదో ఉందన్నమాట?

మాటలు బాబు, నీకేం కావాలి?

నువ్వతన్ని కొట్టాలి.

నన్నలా అడగడం కూడా పాపం తెలుసా?

తెలుసు, కానీ అతను కూడా పాపాలు చేసాడు.

వెన్నాడేలా అతను ఘోరమైన పాపాలు చేసాడు.

- అలా ఐతే... - నవ్వొద్దు.

అందరూ అన్నారు నువ్విక్కడికి రాకముందు...

ప్రీచరువి కాకముందు...

నువ్వు నేరాలు చేసావని.

ఐతే, నాకు బీరు తీసుకొని రా నేను వాటిలో కొన్ని మీ నాన్నకు చేస్తానేమో.

అతను ఎంత బాధపడాలనుకుంటున్నావు?

నేనెంతదూరం వెళతానా?

ఒక గుద్దు?

రెండు?

సమస్య ఏమిటంటే మీ నాన్న చాలా పెద్దవాడు.

కొన్ని గుద్దుల తరువాత అతనికి కోపమొచ్చిందనుకో.

అతను తిరిగి కొడతాడు.

అప్పుడతని స్నేహితులు సహాయానికొస్తారు.

నన్ను నేను రక్షించుకోవాలి.

గొడవ పెద్దదవుతుంది. ఇదే జరిగేది వీటివల్ల.

అవి పెరుగుతాయి.

హింస హింసకు దారితీస్తుంది.

దాని వల్ల ఏమీ ఉపయోగం లేదు.

నీకదే కావాలా బాబు?

దానర్థం నేను చేయలేనని కాదు, తెలుసా,

మీ నాన్న విషయంలో సహాయపడనని కాదు.

సహాయం ఎలా?

నాకు తెలియదు.

మనమేదో ఒకటి చేద్దాం.

"మనిషి మనసు దారి చూపిస్తుంది,

"కానీ దేవుడు అడుగులు వేసేలా చేస్తాడు."

అవును.

నాకోసం ప్రార్థించండి, ప్రీచర్.

వినేవాళ్ళందరి కోసం తప్పకుండా చేస్తాను.

నన్ను నమ్ము.

నేను ప్రార్థిస్తాను.

స్థానిక వార్తల్లో, గుడ్ బై, ఛీఫ్ రెడ్ సావేజ్,

హల్లో, పెడ్రో ది ప్రయిరీ డాగ్!

ఈ రాత్రి తెరమీదకొస్తుంది, సిటీ హాలుకు రండి

ఆన్‌విల్ ముద్దొచ్చే రాజకీయ కొత్త మస్కట్‌కు

గొప్ప వెస్ట్ టెక్సాస్ హలో చెప్పండి.

- నిన్ను గుద్దారా! - బోర్డు వోటేసింది!

ది ప్రయిరీ డాగే కొత్త గుర్తు, సరేనా?

నిన్నో అమ్మాయి గుద్దిందా!

నన్ను గుద్దిందెవరు! ఎవరు గుద్దుతారు?

చెయ్యలేను.

వాళ్ళకు చెప్పాను.

అంత తేలికగా తొలగించలేవు

ప్రియమైన సాంస్కృతిక చిహ్నాన్ని అలా

అంత తేలికగా దుమ్ములా తేలిపోతుందని అనుకోకూడదు.

ఇంకా ఘోరాలు జరిగే అవకాశముంది.

జపనీయులు ఒకడిని తన సొంత దిండును పెళ్లి చేసుకొనిచ్చారని చదివాక,

నేను నీతో ఏకీభవిస్తున్నాను.

ఇంకా దరిద్రం ముందుంది.

దిండా? అది మరీ ఘోరం.

అవును నిజమే.

నిజంగా.

నీకు కొన్ని సందేశాలు పంపానని యూజీన్ చెప్పాడు?

అవునవును, నేనతనికి కాల్ చెయ్యాలి.

చూడు, ఏదెమైనా నాకనవసరం.

అతను నీ గురించి అడుగుతున్నాడు, అంతే.

నువ్వు రావటానికి వీలవుతుందా అని ఆలోచిస్తున్నాను?

రేపు రాత్రా? కుదురుతుందా?

రేపు.

కుక్క పిల్లా, ఎక్కడికి పోతున్నావు?

- వాడిని పట్టుకోండి! - డానీ, వాడిని పట్టుకొన్నావా?

కిందకు నొక్కి పెట్టు!

షరిఫ్?

ఎలా అని చెప్పలేను

కానీ నేను డానీ మాట విన్నానక్కడ

అతని భార్యను కొడుతున్నట్లున్నాడు.

నువ్వామెతో మట్లాడితే బావుంటదనుకొంటున్నాను.

లాంఛన ఫిర్యాదైతే వింటాను బాధితురాలు ముందుకొస్తే.

అలా జరుగదు, కదా?

ఇలాంటి పరిస్థితులలో? ఆమె భయపడుతుంది కదా.

నేను లాంఛన ఫిర్యాదైతే వింటాను.

తప్పకుండా.

భార్యను కొట్టే, ఉడతలను చంపే సన్నాసి ఓటును నువ్వు వదలుకోవనుకో.

అది మీ ఓటు బ్యాంకు అనుకొంటాను.

ప్రీచర్, మీరు మీ నాన్న దగ్గరికి వస్తున్నారని విన్నప్పుడు,

నాకు కొంచెం ఇబ్బందనిపించదనే చెప్పాలి.

కానీ నువ్వు చాలా శాంతంగా ఉన్నావు, కదా?

వేరేవాళ్ళు మరీ శాంతమంటారు, నేను కాదు.

కానే కాదు.

అదే కొనసాగించమంటాను.

నువ్వు జాగ్రత్తగా నడుపు.

30,000 అడుగుల పైన

టిజువానా దగ్గర.

బ్యాక్‌ప్యాక్‌తో ఉన్న ఏడుపుగొట్టు మొహమోడు

జత స్టాకులతో ఎవడైనా ఆ గాడిదల షో గురించి మాట్లాడతారు బాబు.

వినండ్రా వినండి. లేదు, లేదు, లేదు.

నేను మిమ్మల్ని తీసుకెళ్ళే చోటు జెంటిల్మెన్...

నేను చెప్పేది వినండి. అది సరసమైనది.

నువ్వేమంటున్నావో మాకు తెలుసు.

డేవ్, నీకు తెలియదు. నేనేమంటున్నానో నీకు తెలియదు.

డేవేనా? చూడు, డేవ్. నామాట వినిప్పుడు.

నేనేమంటున్నానో నీకు తెలియాలంటే మీరు అలాంటి రాత్రి గడపాలి

ఆసుపత్రి పాలు చేస్తుంది

"తొడ నరానికి" స్పానిష్ పదం కనుక్కొనే లోపు.

నేను సీరియస్.

బాత్రూం ఎక్కడ? కిందేనా?

- తలుపు గుండా. - ప్రకృతి పిలుపుకు సమయం, జెంటిల్మెన్.

వినండి... హామ్ స్టర్ డెల్ కులో.

రాసుకో ఎక్కడైనా. నేను సీరియస్.

అతను సీరియస్.

పవిత్ర బైబిలు

ప్రసన్నం చేసుకోండి ప్రసన్నం చేసుకోండి

మా బహుమతి

ది కింగ్ ఆఫ్ టైరస్ పెట్టుబాబు

క్రోధమే ప్రేమ

అవును

జెంట్స్, అక్కడ నేను ప్రశాంతంగా రెండు మూడు రోజులుంటాను.

కొంతమంది కోబ్ స్లైడర్లతో పందెం ఓడిపోయాను.

ఆ కితకితల గన్నెక్కడ?

More Telugu subtitles for Preacher

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left