د خپرونې معلومات

Velaiilla Pattadhari 2 WEBRip Amazon
د لخوا تبصره IPlateex

تګونه

webrip
web
BRip
په خپور شو: 2022-06-13
ډاونلوډونه: 29
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

వి ఐ పి 2

ఆర్కిటెక్చర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అవార్డ్స్, న్యూ ఢిల్లీ

ఏ డి సి అవార్డ్స్

ఈ సంవత్సరం ఉత్తమ ఇంజనీర్ అవార్డు ఎవరు గెలుస్తారో చూద్దాం.

హా చుద్ద్దాం, ఉత్తమ ఇంజనీర్ అవార్డు ఎవరు గెలుస్తారో.

గుడ్ ఆఫ్టర్ నూన్, లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్, ఏ డి సి అవార్డ్స్.

అన్ని కంపెనీ లు ఇక్కడికి వచ్చినందుకు చాల ధన్యవాదాలు

మీ సమయం ని కేటాయించి ఇక్కడికి వచ్చినందు, ఇంజనీర్స్ లని సత్కరించడానికి.

ఈ అవార్డు కమిటి చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారం

ఈ అవార్డు లు ఇవ్వటానికి.

ఈ ఏడాది అత్యుత్తమ వాణిజ్య ఆవిష్కారన అవార్డు...

వసుంధర కన్స్ట్రక్షన్ నుంచి మిష్టర్. వినోద్ కి వెళ్తుంది.

ధన్యవాదాలు.

ఇదంతా వసుంధర మేడం వల్లే.

థ్యాంక్ యు, మేడం.

ఉత్తమ ప్రాజెక్ట్ డిజైన్...

వసుంధర కన్స్ట్రక్షన్ నుంచి మిస్సెస్ శ్వేతా కి వెళ్తుంది.

నేను ఈ అవార్డు ని వసుంధర మేడం కి అంకితం చేస్తున్నాను.

వసుంధర మేడం కి నా ధన్యవాదాలు.

నేను ఇది గెలుచుకోవటానికి కారణం వసుంధర మేడం.

ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరపు ఉత్తమ ఆర్కిటెక్ట్ అవార్డు...

మరెవరికి కాదు మిస్సెస్. వసుంధర పరమేశ్వరన్ కి వెళ్తుంది.

-అభినందనలు -థ్యాంక్ యు, సర్.

గుడ్ ఆఫ్టేర్నూన్, లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్.

ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం.

నా టీం ని చూసి నేను గర్వ పడుతున్నాను.

ఈ సాయంత్రం ఈ అవార్డు గెలిపించినందుకు.

మేము అంత గొప్పవాళ్లనే ఉద్యోగం లోకి చేర్చుకుంటాం అనేది ఆశ్చర్యం కాదు.

మేము దాన్ని కాపాడుకోవటానికి అహర్నిశలు కష్టపడతాం.

ధన్యవాదాలు.

-నమస్తే. -ధన్యవాదాలు.

అభినందనలు, మేడం.

చివరగా, ఈ సంవత్సరపు ఉత్తమ ఇంజనీర్ అవార్డు...

ఇది కూడా వసుంధర కన్స్ట్రక్షన్ కె వెళ్తుందనుకుంటా.

అనిత కన్స్ట్రక్షన్ నుంచి మిష్టర్.రఘువరన్ కి

రఘువరన్ బదులుగా, అనిత కన్స్ట్రక్షన్ నుంచి అనిత గారు స్వీకరిస్తారు.

-అభినందనలు -థ్యాంక్ యు, సర్.

అందరికి గుడ్ ఆఫ్టర్ నూన్.

నేను ఈ అవార్డు మా కంపెనీ లో ఉన్న అతి ముఖ్యమైన...

...ప్రతిభావంతుడైన రఘువరన్ తరపున తీసుకుంటున్నాను.

మహా గొప్ప ప్రతిభా వంతుడైన ఇంజనీర్ మాత్రమే కాదు.

...ఒక మంచి మనసు ఉన్న మనిషి కూడా.

అతనిని స్వయం గా తీసుకోమని చెప్పినా కానీ...

...అతను కాదని నేనే తీసుకోవాలని చెప్పాడు.

అతను ఉండటం మాకు గర్వకారణం.

ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.

ఇంకా నాకు ఎం చెప్పాలో తెలియటం లేదు.

థ్యాంక్ యు.

థ్యాంక్ యు, సర్.

అతను ఎవరు?

ఎం కంపెనీ?

అనిత కన్స్ట్రక్షన్ నుంచి, మేడం.

పోయిన సంవత్సరం అతను ఒక స్లం క్లియరెన్స్ ప్రాజెక్ట్ చేసాడు.

అది ఒక్క పెద్ద విప్లవం అయ్యింది.

అంత ప్రత్యేకం ఏముంది?

ఉద్యోగం లేని ఒక వెయ్య మందిని చేర్చి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసాడు.

అది ఫేస్బుక్ లో వి ఐ పి అనే గ్రూప్.

అతను చాలా తెలివైన వాడు.

అతను ఇప్పుడు ఖర్చు తక్కువ అయ్యేలా కట్టడాలు కడుతున్నాడు.

ఇంజి నీరు కుర్రాళ్ళు అతనిని ఒక హీరో ల చూస్తారు, మేడం.

నాకు ఇంతక ముందు ఎవరు ఎందుకని చెప్పలేదు?

చాలా చిన్నవాడు, మీకు చెప్పేంత గొప్పవాడు కాదు.

సాధించడానికి పెద్ద వాళ్ళు మాత్రమే అయ్యి ఉండక్కర్లేదు.

ప్రతిభా.

కృషి ఉంటె సరిపోద్ది.

అతను ఏ కంపెనీ లో ఉన్నా కానీ లాగేయండి.

సరే, మేడం.

అతని పేరు ఏమని చెప్పావు?

రఘువరన్, మేడం.

సన్నగా.

సీన్ లేదు.

పక్క వీదిలోకి వెళ్ళడానికి ఎందుకింత సేపు?

కార్ కొన్నారు కదా?

ఇంకా ఈ డొక్కు బండి తో వేగుతారు?

మీరు ఆలస్యం అయిపోతున్నారు.

ఏది డొక్కు బండి?

నా బండి లీటర్ కి 60 కిలోమీటర్ లు ఇస్తుంది? అదే కార్ ఇవ్వగలదా?

ట్రాఫిక్ జాం లో సుయ్ సుయ్ మని వెళ్ళిపోతాను నీ బండి వెళ్లగలదా?

ఇది ఒకవేళ ఆగిపోతే, తొక్కుకుంటూ వెళ్ళిపోతాను నీ బండి అది చేయగలదా?

జ్ఞ్యాపకం తెచ్చుకుంటున్నావా?

లేదు, అలా కాదు.

వెళ్లి మొక్కలకి నీళ్లు పొయ్యి.

ఇవ్వాళ కార్తీక్ పని కదా?

పేలి అయిన తరువాత నా స్వతంత్రం పోయింది.

ఎవరు మాట్లాడుతున్నారో చుడండి.

ఎం చేస్తున్నారు?

కాఫీ?

మీరు మాత్రలు వేసుకున్నారా?

మీరు మాత్రలు వేసుకున్నారా?

అది నాకు ఇచ్చెయ్యండి.

మాత్ర వెస్కొని, తర్వాత తాగండి.

సరే, అమ్మ.

-కార్తీక్, నా మాత్రల డబ్బా ఎక్కడ ఉంది? -వదిన ని అడుగు నాన్న.

వద్దులే, నేను వెతుక్కుంటా.

నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు...

మీ అబ్బాయి నీ స్థానం తీసుకుంటానని.

నేను అనుకున్నాను.

నేనే ఇప్పుడు అన్ని ఇల్లు పనులు చూసుకోవాల్సి వస్తుంది.

ఎంత అరచి ఎం లాభం.

నాకు మాత్ర దొరికింది.

మీరు వీళ్ళని ఎలా చూసుకున్నారు?

ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి అనుకుంటే ఎం లాభం.

-హే, ఏంటి ఈ రంగు? -పింక్, వదినా.

వెళ్లి మంచి బట్టలు వేసుకో.

-అంతేనా, ప్యాంటు కూడానా? -వెళ్ళు, గొడవ పడొద్దు.

ఈ రోజు నా కోటా అయిపోయింది.

నాది నీకన్నా ముందే అయిపోయింది.

-మీరు ఎం చేస్తున్నారు? -మాత్ర వేసుకున్నాను.

ఇక కాఫీ తాగుతాను.

చల్లారిపోయింది, మళ్ళీ వేడి చేసి తీసుకు వస్తాను.

ఇందులో నవ్వడానికి ఏముంది?

-ఇప్పుడు అర్థమైందా? -ఏమని.

ఒకరిని పొద్దునే తిడితే ఎలా ఉంటుందో.

-పోయి పని చూసుకో -నేను వెళ్తున్నాను, ఏడవమాకు.

ఎవరు తవ్విన గోతి లో వాళ్ళే పడతారు.

నీకు అదే అయ్యింది!

-మాకు అవార్డు తీస్కుంటగా చూడాలని ఉండదా? -ఉంటుంది, ఎందుకు ఉండదు.

-ఇక ఎన్నాళ్ళు అమ్మ సెంటిమెంట్ అని చెప్తారు -కొన్ని.

రోజులు రాను రాను ఈ అమ్మ సెంటిమెంట్ నా వాళ్ళ కావట్లేదు.

నువ్వు ఎన్నాళ్ళు ఈ డైలాగ్ చెప్తావు?

-దమ్ముంటే అక్కడ మాట్లాడు -తడిచి పోద్ది.

-ఈ షర్ట్ ఓకే నా వదినా? -హా, నీ లంచ్ బాగ్.

-సరే వస్తాను -ఒక్క నిమిషం, ఆగండి.

-అవుట్ అయిపోయాడు -టై కట్టుకోవడం కూడా చేత కాదు.

సరే మళ్ళీ వస్తాను.

బాయ్.

మీరు లాఫింగ్ క్లబ్ కి వేళ్ళట్లేదా?

దానికి ఇంకా చాలా సమయం ఉంది.

కొంతమంది ముసలాళ్ళు చేరి తెగ కారణం లేకుండా నవ్వుతారు ఏంటో.

-నువ్వు నవ్వడం ఆపేసినట్టున్నావ్ -పెళ్ళాం అనే ఉచ్చు కి తగిలించావ్ గా.

-నువ్వు నువ్వు గానే పడ్డావు -అది కరెక్ట్.

ఎవరు తీసిన గొయ్యి లో వాళ్ళే పడతారు.

నువ్వు తిట్లు లేని బాచిలర్ వి.

అల్లుడూ గ్యాస్ అయిపోయింది.

నేను వాళ్లకి మూడు సార్లు ఫోన్ చేసాను.

నువ్వు ఇంటికి తిరిగి వస్తుండగా చెప్తావా?

నువ్వు నీ ఆయనకి చెప్పొచ్చు గా?

నువ్వు అయితే పనులు బాగా చేసి పెట్టగలవు అని.

ఏమన్నా అంటే అది చెప్పండి.

పిల్లని ఇచ్చిన పాపానికి నా చేత పాకి పనులు కూడా చేపించే తట్టు ఉన్నారు.

నేను ప్లంబర్ కి ఫోన్ చెయ్యటం మర్చిపోయాను.

రఘు, నిన్ను ప్లంబర్ కి ఫోన్ చెయ్యమని చెప్పా కదా.

అమ్మా తల్లి.

షాలిని, నువ్వు ఎలా ఉన్నావమ్మా?

నేను బానే ఉన్నా, అమ్మ. నువ్వు ఎలా ఉన్నావు?

ఏదో అలా లాగించేస్తున్నాను.

-నాన్న ఎలా ఉన్నారు? -తనకి ఎం తక్కువయింది?

సందు దొరికితే చాలు ఓ తెగ మాట్లేడేస్తారు, దూరం ఉన్నట్టు.

నువ్వు సరిగ్గా తినట్లేదా? బరువు తగ్గినట్టు కనిపిస్తున్నావు?

హరీ పోటర్, లావు అయినట్టున్నావ్.

మరిది గారు, ఎలా ఉన్నారు?

అయ్యయ్యో.

నేను బానే ఉన్నాను.

ఏంటి ఇప్పుడు ఇలా అంటుంది.

ఆమె నా ప్రాణం.

తంగపుష్పం?

నీ 47 వ పుట్టిన రోజు వేడుకలు చెయ్యనా?

47 కాదు, 42.

పాస్ పోర్టులో నీ అసలు వయసు చూసాను.

నీకు ఏ బి సి డి చదవడం కూడా రాదు, కానీ ఇది మాత్రం బాగా చదివావా.

నేను ఇప్పుడు ఎం చెయ్యాలి?

నువ్వు ఎం చెయ్యాలనుకుంటే అది.

సర్, మీ మాస్టర్ హెల్త్ చెక్ అప్ రిపోర్ట్.

తంగపుష్పం పంపించింది.

మీ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువయ్యింది.

షుగర్, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువయ్యాయి

చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు.

వయసు మీద పడే కొద్దీ, మీ ఆరోగ్యం కూడా చూస్కోండి.

నేను ముసలోడిని కాదు, నాకు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే.

సర్, జోక్ చెయ్యొద్దు..

తంగపుష్పం ఇంతక ముందే పాస్పోర్ట్ చూపించింది.

చూపించిందా?

-ఆగండి! -సర్.

ఇది తప్పుగా తీసుకోకూడదు.

ఆమె మీ భార్య అయినప్పటికీ మీరు ఆమెని మర్యాద గానే పిలవాలి..

నేను నా మనసులోనుంచి చెప్తున్నాను.

నేను వీడిని అనుమానించాలా వద్దా.

-వాడు చెల్లి అని ద్రువీకరిస్తాడు! -మీరు చెప్పింది రైట్, సర్.

చూడు ఆడి, బెంజ్, బి ఎం డబల్యూ మధ్యలో ఆ డొక్కు బండి ఎలా పార్క్ చేసాడో చూడు.

ఏమి జరగ నట్టు.

2 వీలర్ పార్కింగ్ స్లాట్ లో పార్క్ చేయొచ్చు కదా?

అది ఒక అంటిక్యూ వస్తువు.

-ఆంటీ వస్తువా? -దేవుడా, కాపాడు.

హలో... హలో?

ఏంటి సంగతి?

రఘువరన్, నువ్వు చాలా ఎదిగిపోయావు.

కానీ నువ్వు గతాన్ని మర్చిపోలేకపోవడం నీ గొప్పతనం.

మిత్ర ద్రోహం చేసిన వాళ్ళని కూడా ఇష్టపడి ఉండటం.

అద్భుతం.

నువ్వు తెలివిగలవాడిని.

అందరూ నీకోసం వేచి చూస్తున్నారు.

-పద లోపలికి -ఎందుకు సర్?

నువ్వే తెల్సుకుంటావ్ లోపలి వెళ్తే.

నాకు సిగ్గుగా వుంది.

లోపలికి రా, రఘువరన్.

కంగ్రాట్స్, సర్.

కంగ్రాట్స్, రఘు.

నాకు సిగ్గుగా ఉంది.

-కంగ్రాట్స్ రఘువరన్ -థ్యాంక్ యు, సర్.

ఉత్తమ ఇంజినీరు.

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left