لومړۍ 200 کرښې.
హలో! హలో!
-సర్... -హలో!
నేను ముందు ఉన్నాను.
ఇక్కడ! ఇక్కడ!
హలో! ఇక్కడ, సర్.
చూశాను. వస్తున్నాను!
ఇంక... సర్...
రేపు నలుగురం వస్తాము.
-మర్చిపోకండి రేపు కలుద్దాం. -సరే!
కొట్టు!
వెళ్లి చూడు వెళ్ళు! వెళ్ళు!
కొట్టు వాడిని!
బయటికి రారా!
10 వరకు లెక్క పెడతాను!
ఒకటి!
రెండు!
మూడు!
నాలుగు!
అయిదు!
ప్రపంచం మొత్తం తెలుసు నేను సూపర్ స్టార్ హరీంద్రన్ డ్రైవర్ అని.
కానీ చాలా ఏళ్లగా నన్ను వెక్కిరిస్తున్నారు,
...నేను కారు వెనక్కి తీయడం కడగడం తప్ప ఏమీ చేయలేనని!
అప్పుడప్పుడు నన్ను నడపనిస్తే బాగుంటుంది.
లొకేషన్ చేరడానికి...
...మనకి ఇంకా సమయం ఉంది!
కొంచెం నెమ్మదిగా వెళ్లచ్చు!
దేవుడా! అల్లాహ్! కాపాడండి!
గుడ్ మార్నింగ్, సర్.
హే! మూవీ బాగుండాలి.
జనాలకి నచ్చాలి.
ప్రొడ్యూసర్ కి డబ్బులు రావాలి.
కలెక్షన్ రికార్డ్ దాటుతుందో లేదో కంగారు కాదు.
-జరగండి పక్కకు జరగండి. -నేను లొకేషన్ లో ఉన్నాను.
మూవీ గురించే మంచి వార్తలు వస్తున్నాయి.
పాలక్కాడ్ నుంచి వస్తున్నారు అంటే 10 గంటలకి వస్తారు అనుకున్నాను.
మీరే నడిపినట్టు ఉన్నారు?
అవును ఆ కారు నడుపుతున్నందుకు నాకు డబ్బులు ఇవ్వాలి!
వెళ్ళిపోతున్నాడా?
హే!
వెళ్లి అతనికి చెప్పు!
ఇదా?
ఇది రోల్స్ రాయిస్ మొదటి సీరీస్ లోది కదా?
ఎందుకు, సర్? బాగోదా?
బాగోకపోవడం కాదు. చాలా బాగుంటుంది.
వెనకాల సీట్ లో కూర్చుంటే.
వెనకాల కూర్చునేందుకు నాకు కారు అవసరమా?
నడిపేందుకు అద్భుతంగా ఉండే స్పోర్ట్స్ కార్ ఏదైనా ఉంటే తీసుకురా.
-అప్పుడు చూద్దాం. -సర్...
-సరే. -సిద్ధం అవుదామా?
-సినిమాల్లో నటించారు? -లేదు.
నటించవచ్చు కదా?
-నాకు ఇష్టం లేదు. -ఎందుకు అలాగా?
-అంతే. -మీ పేరు ఏంటి?
అతని డేట్ 14 నుంచి 13 కు మారిస్తే నాకు మంచిది.
ప్లీజ్. నీకు కాల్ చేస్తాను, సరేనా?
-చెప్పు అతనికి! -చెప్తాను.
నేను చెప్తాను అతనికి.
సర్, నేను సీన్ చదవచ్చా?
హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే సీన్ అంతేనా?
నాకు తెలుసు.
లేదు, సర్. డైలాగ్ లో చిన్న మార్పు ఉంది.
ఏంటది?
-టైట్ గా ఉందా? -పరవాలేదు, సర్.
హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక డిటెక్టివ్ రాజన్ ఫిలిప్ బయట ఉన్న
సి.ఐ ఎలెక్స్ తో మాట్లాడుతారు.
సర్జరీ ఇంకా అవలేదు.
కానీ సక్సెస్ అవుతుందని నాకు తెలుసు.
సఫల్య హాస్పిటల్ న్యూరో సర్జరీకి ప్రపంచంలోకి ఉత్తమ హాస్పటల్.
సఫల్య హాస్పిటల్ లో న్యూరాలజీ డిపార్ట్మెంట్...
ఆపు! ఆపు!
'సఫల్య హాస్పిటల్' అని అన్ని సార్లు ఎందుకు అంటున్నారు?
ఇంతకుముందు న్యూరో సర్జన్ పేరు చెప్పేవాడిని కదా?
అదెందుకు హాస్పిటల్ పేరుకి మార్చేశారు?
అంటే, సర్... ఈ హాస్పిటల్ లో...
ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టుబడి పెట్టారు.
అందుకు ఎడ్వర్టైజ్మెంట్!
అవునా?
అందుకు మీరు విడిగా డబ్బులు ఖర్చు పెట్టి యాడ్ షూట్ చేయాలి!
సినిమాలో ఇరికించేకంటే!
సినిమాకి ఏది అవసరమో అదే ఉండాలి.
నేను ఈ డైలాగ్ చెప్పను.
వాడి వీపు గోకుతూ కూర్చోండి!
అవసరం అయితే ఒక డైలాగ్ చెప్పడం కష్టం కాదు సర్.
ఎవరో కడుపు కోసి చేసినందుకు జనాలు దాడి చేసిన హాస్పిటల్!
ప్రపంచంలోకి ఉత్తమమైనది!
వెధవ!
నేను విన్నాను!
నువ్వు విన్నా నేను పట్టించుకోను!
షాట్ రెడీ ఆ?
సర్, కార్ ఆన్ చేస్తుండగా క్లోజ్ షాట్ తీసుకుంటాము.
-అది డూప్ ని పెట్టి తీస్తాను. -ఎందుకు? నేను ఉన్నాను కదా ఇక్కడ?
నా చేతులారా కార్ ఆన్ చేస్తాను!
సర్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సరిగ్గా చేస్తుంది.
ప్లీజ్.
సర్... సర్, ప్లీజ్.
నువ్వేనా ఆవిడకి H వేయడం నేర్పించావు?
-అవును. -ఒక పని చెయ్యి.
H వేసి, ఆవిడ వెళ్ళేప్పుడు నేర్పించు. వచ్చేస్తుంది.
40 రూపాయలు టికెట్ కి 400 మందిని పాస్ చేయాలి. తరువాత!
ఏదో అడ్డదారిలో డబ్బులు సంపాదించిన వాడిని కాను,
ఏమీ తెలియకుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చేయలేదు!
ఇది కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్!
జవాబు ఇవ్వాల్సింది నేనే!
ఏమీ మాట్లాడవు ఎందుకు?
15 కోట్లు బడ్జెట్ అనుకున్నాము,
ఇప్పటికీ 18 కోట్లు అయింది!
బడ్జెట్ వేసింది ఆయన. అడగండి!
అనుకున్న బడ్జెట్లో ఒక్క మూవీ కూడా ఇంతవరకు అవ్వలేదు సర్.
ఇక పేపర్ తీసుకుని దానిమీద బడ్జెట్ ఎందుకు వేయడం?
అక్కర్లేనివి తుడవడానికా?
మంట మీద జరిగే క్లైమాక్స్!
-అది ఇంకా షూట్ చేయాలి. -అవును.
ఇంతలో అతనికి ఒక నెల యూఎస్ ట్రిప్ ఉంది!
హరి సర్ ట్రిప్ గురించి ముందుగానే చెప్పారు అవునా?
-తన భార్యకి సర్జరీ ఉంది అవునా? -అవును ముందే చెప్పాడు, సర్.
ముందుగానే చెప్పాడా!
ఒక్క డైలాగ్ మార్చుకున్నప్పుడు ఎంత సోది చెప్పాడు?
అతనికి సినిమాలు అంటే అంత ఇష్టం అయితే,
మొత్తం షూటింగ్ అయ్యేంతవరకు ఎక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది.
అదేదో మీరే డైరెక్ట్ గా చెప్పండి!
నామీద కోపం చూపించకండి!
అది చెప్పడానికి ఇప్పుడు వెళ్తున్నాను.
హలో!
నేను మళ్ళీ కాల్ చేస్తాను.
సర్, ఎర్రగా ఉన్నదంతా సెట్ వేస్తాము.
సెట్ వేయడం త్వరలో మొదలవుతుంది .
ఇంత త్వరగానా? ఎందుకు?
సరదా కోసం!
ఏంటి?
లేదు సెట్ కన్స్ట్రక్షన్ అవ్వనివ్వండి.
ఏదైనా కారణం చేత సర్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వచ్చు,
మేము షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు కదా?
అది క్యాన్సిల్ అవ్వడానికి సరదాకోసం వెళ్లట్లేదు!
నా భార్య ట్రీట్మెంట్ ఉంది!
అది మూడు నెలల ముందు బుక్ చేసుకున్నాను!
-మీకు చెప్పాను కదా? -అవును, సర్.
భామా నువ్వు ఎందుకు ఇదంతా చేయడం? ఎవరూ లేరా?
పర్వాలేదు.
టీ.
తను బాగానే ఉంది కదా?
మైనర్ సర్జరీ అయి ఉంటుంది కదా?
సర్జరీ అని మీకు ఎవరు చెప్పారు?
ఏదో టెస్ట్ చేయించినప్పుడు డాక్టర్లు ఏదో అనుమాన పడ్డారు.
ఇంకొన్ని టెస్ట్ లు చేయించడం కోసం వెళ్తున్నాము.
అంతే.
అది అయిన తర్వాత సర్జరీ అవసరమేమో కనుక్కోవాలి...
మీ ఉద్దేశం నాకు ఇప్పూడే అర్ధమైంది.
ఒకవేళ మైనర్ సర్జరీ అయినట్లయితే,
నేను కూడా ఎందుకు వెళ్లడం తనతోపాటు?
-కదా? -అవును.
మీ అందరి దృష్టిలో నేను నటుడిని అవ్వచ్చు.
తనకి నేను భర్తని.
మీకు ఒక విషయం తెలుసా?
గత ఎనిమిది ఏళ్లలో,
మేము ఇద్దరం కలిసి గడిపేది ఈ 30 రోజులు మాత్రమే.
నా అవసరం ఉన్న ఇప్పుడు కూడా నేను తనతో లేకపోతే,
ఆ అవార్డులు పొగడ్తలు అంతా అర్థంలేనివి.
క్షమించాలి.
ఈ విషయంలో నేను పాతకాలపు మొగుడ్ని.
చెప్పిన సమయానికి షూట్ అవుతుంది.
మాటిస్తున్నాను! ఇంకేమైనా ఉంటే చెప్పండి.
సర్...
మనం షూట్ చేస్తున్న ప్రదేశం ఉంది కదా?
అక్కడ నేవీ పర్మిషన్ అవసరం.
షూటింగ్ కి పర్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు,
షూటింగ్ లో డ్రైవ్ చేసే డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది.
మీరు ఒకసారి లైసెన్స్ ఇస్తే దాన్ని కాపీ తీసుకుని ఇచ్చేస్తాను.
నా లైసెన్స్...
మా లాంటి వాళ్ళని ఎవరు అడగరు కదా?
ఏంటో...
భామా!
పిచ్చి వెధవ!
-బయటికి రా! -అంటే?
అంటే 'బయటికి రా'!'
నేను పది వరకు లెక్క పెడతాను!
-అంటే, నంబర్లు లెక్క పెడతాను. -సరే.
ఇప్పుడు అతన్ని గట్టిగా పట్టుకున్నాడు...
తుపాకీ చూపించి,
'ఒకటి'
'రెండు'
'మూడు'
-'నాలుగు' -ఇదిగో!
అన్నము సూత్రం చారు సిద్ధం. తినండి!
అన్నం తినడం మానేసి కథలు చెప్పు కూర్చుంటే,
మీ ఇద్దరి బుర్రలు పగలగొడతాను!
జరుగు ముందు!
నీకు వేరే పని లేదా వంటింట్లో? వెళ్ళు! మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకు!
-పో పో! -పో రా!
-మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తుంది? -తర్వాత చెప్పండి.
చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
వాడు పది అంకెలు లెక్క పెట్టేలోపు,
గోడ వెనక నుంచి విలన్ వస్తాడు.
అతని రెండు చేతుల్లో పైకెత్తి బయటకు వస్తాడు.
అక్కడే చిన్న ట్విస్ట్ ఉంటుంది.
మామూలుగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి విసిగిస్తారు అనుకుంటాము.
పనివాడు తుపాకీ తీసి... డుషుం! డుషుం డుషుం!
మూడు సార్లు కాల్చి తుపాకీని ఊదుతాడు...
నెమ్మదిగా ఇటు తిరుగుతాడు! ఓహ్!
హిట్! హిట్! నన్ను రేపు ఈ సినిమాకి తీసుకెళ్లండి.
-తప్పకుండా! -సరే.
No comments yet. Be the first to leave one.