Preacher

Preacher

د Telugu ژباړه ډاونلوډ کړئ

4 فصل

د خپرونې معلومات

Preacher S04E08 - NTG / ION10 / PALEALE / WAYNE
د لخوا تبصره bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from AMZN - NTG / ION10 / PALEALE / WAYNE

تګونه

other
په خپور شو: 2019-09-16
ډاونلوډونه: 12
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 188 کرښې.

అది సిద్ధంగా ఉందనుకుంటాను.

కానీ అది తెలుసుకోవడానికి ఒకటే మార్గం.

ఇంకొంచెం.

దేవుడా, ఇది బాగా పనిచేస్తోంది.

నిన్ను మళ్ళీ ఎప్పుడూ అనుమానించను, సోదరా.

అతను నిజంగా అనుకుంటాడు

మోకరిల్లేవారి మాటలు కాదు

రికార్డు చూపిస్తుంది

నేను దెబ్బలు తిన్నాను

తినిపించాను కూడా

నా పద్ధతిలో

ఇప్పుడు, సోదర సోదరీమణులారా.

మీ కాబోయే మిస్టర్ డూసల్డార్ఫ్,

వరుసగా నాలుగో సంవత్సరం,

క్లాస్ స్టార్!

ధన్యవాదాలు.

ధన్యవాదాలు.

చాలా చాలా ధన్యవాదాలు.

నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను.

అభినందనలు, డీటర్. మి. కంజీనియాలిటీ, వరుసగా మూడేళ్ళు.

అందరికీ అభినందనలు.

అతన్ని పట్టుకోండి.

నువ్వు స్టార్‌‌వి కదా, క్లాస్?

నీ రూపం లేకపోతే నువ్వు ఎలాంటి స్టార్ అవుతావో.

స్టార్ కోసం ఒక స్టార్. స్టార్ కోసం ఒక స్టార్.

స్టార్ కోసం ఒక స్టార్. స్టార్ కోసం ఒక స్టార్.

నా అందం!

నా కన్ను!

నువ్వు బాగానే ఉన్నావు. నువ్వు బాగానే ఉన్నావు.

- నన్ను క్షమించండి. - అలా అనద్దు.

లేదు, నీకు పిచ్చి కల వచ్చింది. ఈ ప్రక్రియలో ఆది సర్వసాధారణం.

నా జననేంద్రియాలు...

మేము రక్షించగలిగిన వాటిని రక్షించాము.

అవి ఏమీ మిగల్లేదు.

అవును, ఎటువంటి సందేహం లేదు ఇది చక్కటి బిరడా,

కానీ అది అతనికి సౌకర్యం కలిగించలేదు.

కనీసం మీరు నా ప్రాణాలు రక్షించారు.

మీ పేర్లు ఏమిటో అడగవచ్చా?

నేను కార్ల్ చంట్,

వీరు నా సోదరులు, ఎర్నీ, సైరస్.

నీకు తినడానికి ఏమైనా పెడతాము.

అదుగో.

ఇది తింటే హాయిగా ఉంటుంది. నిన్ను కాస్త లావుగా చేద్దాము.

- అది బాగుంది. - ఎర్నీ చేసాడు.

నన్ను క్షమించండి.

నా మీద ఎవరైనా దయ చూపించి చాలా కాలమైంది.

నా నుండి చాలా తీసుకోబడింది.

ప్రజలు క్రూరులు.

మీరు...

మీరు నన్ను తింటున్నారు!

కానీ మనమందరం తింటున్నాము.

నువ్వు అతిథివి. నీకు మొదటి గిన్నె ఇచ్చాము.

వెధవలు! మీకసలేమైనా తెలుసా...

నేను చాలా శక్తివంతుడిని ఈ...

అది ఆపండి!

ఇంకొక్క ముక్క కూడా తినద్దు.

నేను చెప్పేది వినండి,

పిచ్చి గడ్డపు కోతి మూకలారా!

సబ్‌డ్యూరల్ ట్రాన్స్‌పాండర్ ద్వారా నా ప్రదేశం ప్రసారం చేయబడింది.

మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకునేదాని గురించి రెండుసార్లు ఆలోచిస్తాను.

ఈ ఖచ్చితమైన క్షణంలో, ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక కార్యకర్తలు

నన్ను రక్షించి మిమల్ని చంపడానికి సరిగ్గా ఇక్కడకి వస్తున్నారు!

నోరు మూసుకోండి!

నీ రక్తపోటు పెరిగింది, కదా?

దాని అర్థం ఏమిటో నీకు తెలుసు కదా, ఎర్నీ.

ఇది నీకిష్టమైన దాని సమయం.

ఇది తొడ సమయం.

సర్, నేను వచ్చాను...

అతను చేసిన దానికి, అతను చేయాలనుకున్నది తెలిసిన తరువాత,

నువ్వు దేవుడితోనే ఉంటావా? ఒక పిల్లవాడిలా?

నీకు నా సమాధానం ఇచ్చాను.

అది చెత్త సమాధానం.

ఇక మా నాన్న చనిపోవడాన్ని మళ్ళీ మళ్ళీ చూడడానికి తిరిగి వెళ్లడమే అనుకుంటాను.

నేను నీకొక విషయం చెప్పాను, ఫియొరె.

అది నా మనసులో నాకు పదేళ్ళ వయసు నుంచి కనిపిస్తోంది.

నీ చిన్న సినిమా దాన్నేమీ మార్చలేదు.

నీకు ఒక విషయం చెప్తాను, ప్రీచర్.

ఆ సినిమా భాగం సంగతి అయిపోయింది.

అది చూడడానికి కోపంగా ఉంది, కదా?

పాత నిబంధన లాంటిది.

అవునా?

సరే, తెలుసుకుందాం.

- అబ్బా, అది చేసెయ్యి. - వద్దు.

అతను మన కళ్ళ ఎదురుగా జెస్సీని చంపాడు, అందుకని నేనతని ఎదురుగా చేస్తున్నాను.

మనమతని ఎదురుగా ఉన్నాము.

ఆయన దేవుడు, ఆయన మనని టాయ్లెట్‌లో కూడా చూడగలడు కదా?

ఆయన అది చూడడం నాకు కావాలి.

బయటకి వచ్చి చూడు, చెత్తవెధవ!

అతను తన ఎత్తు వేస్తాడు.

అతను వేసే దాకా మనం ఇక్కడే ఉంటాము.

మూడు నెలల తరువాత

సరే. అయితే, ఇప్పుడు...

మన చిన్న కుటుంబం కోసం చోటు వెతుక్కుందాము.

ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ డాడీ పైన్‌కోన్ ఉన్నారు.

అక్కడ.

ఇక్కడ మమ్మీ పైన్‌కోన్ ఉంది.

అక్కడ ఉన్న ఆ వెధవ ఎవరు?

హంపర్ డూ పైన్‌కోన్.

సరే, ఇక్కడ.

అవి కొత్త బ్యాటరీలా?

అవును. నేను ఇవాళ ఉదయమే మార్చాను.

ఇవి కూడా. ఇవి కొన్ని కొత్త విడిభాగాలు.

రా, వెనక్కి తిరుగు.

ఇప్పుడు,

మనం చంద్రుడి మీదకు వెళదాము.

దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి, చంద్రుడి మీదకు వెళ్ళాలి.

చంద్రుడి మీదకు వెళ్ళాలి!

చంద్రుడి మీదకు వెళ్ళాలి!

ఒక మిస్సిసిపీ, రెండు మిస్సిసిపీ, మూడు మిస్సిసిపీ, నాలుగు మిస్సిసిపీ

ఐదు మిస్సిసిపీ, ఆరు మిస్సిసిపీ, ఏడు మిస్సిసిపీ, ఎనిమిది మిస్సిసిపీ

తొమ్మిది...

ఇంకా బూమ్.

చంద్రుడి మీదకు వెళ్ళాలి!

అతను నన్ను నవ్విస్తాడు.

నేనేమంటున్నానో నీకు తెలుసా? నేను అంటుంది...

అతనిలో ఏదో విషయం ఉంది, కదా?

అతను ముద్దుగా ఉన్నాడు.

అయినా ఆ చెత్త దేవుడికి కావాల్సింది అతనొక్కడే,

అందుకని సమయం వచ్చినప్పుడు...

అవును. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక మెతకదనం లేదు.

మనం ఇక్కడ ఏందుకు ఉన్నామో మర్చిపోవద్దు, సరేనా?

నువ్వు బాగా చేస్తావు.

అది తప్పుగా అనిపిస్తోంది.

భయం, అనుమానం, అవి నిన్ను స్పష్టంగా నిర్ణయం తీసుకోనివ్వవు,

లేదా చర్య తీసుకోవాలన్న నీ కోరిక.

లేదు, అది కేవలం...

నేను హద్దు మీరుతున్నాను.

నా మాట విను, ఏసు.

నేను అనుభవంతో మాట్లాడుతున్నాను.

జీవితంలో సరైన పని చేయాల్సిన

సమయమంటూ ఒకటి వస్తుంది.

అవును. మనం తప్పు పని చేస్తున్నామేమో అని నాకు భయంగా ఉంది.

మనం చేయలేము, మనం చేయము.

- నాకు తెలుసు, నేనంటుంది అదే. - నాకు తెలుసు.

- ఏంటి? - కంగారుపడకు,

మనం ఒకేలా ఆలోచిస్తున్నాము.

నా సంతాపాలు, ఆల్ ఫాదర్,

క్రీస్తు బిడ్డ మరణించినందుకు.

ఆత్మహత్య. ఎంత బాధాకరం.

అయినా వారు అంటారు, నిరాశ అనేది మేధావికి సంకేతం అని...

చెత్త ఆపు, హిట్లర్. అతను ఆత్మహత్య చేసుకోలేదని మనందరికీ తెలుసు.

నిజమైన హంపర్ డూకి అతనొక క్లోన్ అని మనకు తెలుసు,

అతన్ని మనం ఇంకా పట్టుకోలేదు.

వేరే పదాలలో, మనం విఫలమయ్యామని మనకు తెలుసు.

ఇది అయిపోయింది.

మెస్సయ్యా లేడు, డాన్సూ లేదు.

ప్రళయం లేదు.

మరో వైపు,

మనకు తెలిసినది వేరేది ఉంది.

మనకు నాజరెత్ ఏసు ఉన్నాడు,

అసలైన, ప్రత్యామ్నాయాలు అంగీకరించని మెస్సయ్య.

మీరు క్లోన్ల గురించి మాట్లాడుతున్నారు.

ఈ కనిపించని ఏసు బిడ్డ

మన స్నేహితుడి క్లోను కాదా?

అతనా?

అతను వేశ్యలతో పట్టుబడి ఉండకపోతే మనం ఈ సమస్యలో ఇరుక్కునేవాళ్ళమే కాదు...

ఒక్కసారి. సరేనా?

అది 2,000 సంవత్సరాల క్రితం మాట. ఇంకా ఆమె వేశ్య కాదు.

మీకొకటి చూపిస్తాము.

అది అవసరం లేదు.

చాలు!

అది నా నిర్ణయం కాదు.

అందుకని మీ భయంకరమైన తిప్పుళ్ళను

పురుషాంగం నిరంతరం శుభ్రపరచాల్సిన అవసరం లేని వారికోసం దాచుకోండి.

హంపర్ డూ ఎంచుకోబడిన వాడు, మీ నాన్నకు అతనే కావాలి.

నువ్వు కాదు.

ఎన్నటికీ కాదు.

హంప్!

హంపర్ డూ!

హంప్! అబ్బా. హంప్!

అతనెలా తప్పించుకున్నాడు, కాస్?

ఎందుకంటే నేను బాత్‌రూమ్‌కి వెళ్ళవలసి వచ్చింది, సరేనా?

చూడు, అతని ఎదురుగా చేయడం నాకిష్టం లేదు నేను అతనితో ఆడుతున్నాననుకుంటాడు.

- నువ్వు నాతో మారి ఉండాల్సింది. - చూడు, నేను...

దాన్ని చూడు, నువ్వు నమ్మగలవా?

హంపర్ డూ, హంపర్ డూ, హంప్. హంపర్ డూ.

ఇక్కడికి రా.

ఇక్కడికి రా.

నాకు తెలుసు.

అబ్బా. అది చారిత్రాత్మకం.

- కుక్క. - అవును, అది కుక్కే.

మిస్టర్, ఇప్పుడు నీ తలలో పేలు వెతకాలి.

నిజంగా, నిజం బాబు.

- ఏంటి? - అడవి జింకలతో ఆడుతున్నాను.

నమ్మలేను, బాబు.

అది బైబిల్ లా ఉంది, బాబు.

అబ్బా, మేము నీ కోసం ఊరంతా వెతుకుతున్నాము.

వెళ్లి అక్కడ సమయం గడుపుదాము.

More Telugu subtitles for Preacher

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left