Sons of The Soil - Jaipur Pink Panthers

Sons of The Soil - Jaipur Pink Panthers

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

Sons of the Soil Jaipur Pink Panthers S01 WEBRip Amazon
د لخوا تبصره IPlateex

تګونه

webrip
web
BRip
په خپور شو: 2022-06-09
ډاونلوډونه: 15
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

దయచేసి ఇక్కడ ఉండండి.

సరే. రండి.

సరేనా?

అభిషేక్ బచ్చన్ ఎవరు?

వ్యక్తిత్వమా? అభిరుచి కలిగినవాడని చెబుతాను.

నాకు ఓడడం నచ్చదు.

న్యాయమైనవాడు.

అయినా ఓడడం నచ్చదు.

ఇంకా నేను నమ్మేది, స్నేహంగా ఉండడం.

నేను ఓడుతున్నప్పుడు కాదు.

ఏబీ! ఏబీ! ఏబీ! ఏబీ! ఏబీ!

కబడ్డీ కుటుంబంలో భాగంగా ఉండడం

నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చే విషయం.

ధన్యవాదాలు.

నా జట్టు నుంచి ప్రమాదకర జీవితం తెలుసుకున్నాను.

కమాన్!

ఈ సీజన్... పునర్జన్మ గురించి.

ఇది జైపూర్ పింక్ పాంథర్స్‌కు పునర్జన్మ.

అందుకే ఈ ఏడాది, యువకులను ఎంచుకున్నాం.

వినండి, మొదటిసారి ఆడేవాళ్లు లైట్లు, ప్రేక్షకుల చింత వద్దు.

ఒత్తిడి వద్దు.

జట్టును కోరుకోవడంపై నేను చాలా స్పష్టంగా ఉన్నాను...

అది ఆకలి.

గెలవాలనే ఆ ఆకలి.

భయపడొద్దు. భయం లేకుండా ఆడు.

కానీ గతంలో జైపూర్ పింక్ పాంథర్స్‌లో ఉన్న ప్రేరణ చూసిన తరువాత...

అదృష్టం మావైపు లేదు.

నేను వారిపై ఆ అంచనాల తీవ్రతను ఉంచబోతున్నాను,

ఎందుకంటే ఈ యువకులు దానికి స్పందిస్తారని నా ఉద్దేశ్యం.

కబడ్డీ.

కబడ్డీ.

కబడ్డీ.

కబడ్డీ.

ఈ కబడ్డీ ప్రతి భారతీయుని హృదయంలో ఉంటుంది.

ఈ నేల ప్లేయర్లకు జన్మనిచ్చింది.

నేనెప్పుడూ ఊహించని విధాలుగా ఈ గేమ్ నా జీవితాన్ని మార్చేసింది.

కబడ్డీ వారి మనసు, శరీరాలలో పాతుకుపోయి ఉంది.

నేను కబడ్డీ కారణంగానే ఇవాళ మీ ముందు నిలుచున్నాను.

ప్లేయర్ల జీవనశైలిని ప్రో కబడ్డీ లీగ్ పూర్తిగా మార్చేసింది.

-జైపూర్ పింక్ పాంథర్! -అంతే! కమాన్!

ఈ జట్టు నాకు చాలా ముఖ్యం, దీపక్.

ఈ జట్టు కోసం చాలా కష్టపడ్డాను.

అది చాలా నొప్పిగా ఉంది!

పోరాటం నుంచి పారిపోవద్దు.

నీ కంటే ఉత్తమం ఎవరూ లేరు.

నువ్వు నా మాట వినవు కాబట్టి నీపై అరుస్తూ ఉన్నాను!

గత నెల రోజులలో మీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

వాళ్లు చివర్లో ఒత్తిడికి గురయ్యారు. శక్తి లేదు.

జనం ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు

మాకు ఎలా అవకాశం వచ్చిందని, అదృష్టం దక్కిందని.

మీరు ఓడాలంటే, ఏదైనా పెద్దజట్టుతో ఓడితే మొహం చెల్లుతుంది.

నువ్వో పాయింట్ తెచ్చుంటే, మనం గెలిచేవాళ్లం.

మీ తప్పులనుంచి నేర్చుకోండి.

నిన్న రైడర్ల ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది.

ఛ!

కబడ్డీలో ప్రతి సెకన్ ముఖ్యమే.

మీరు ఇలా ఆడాలని నా కోరిక.

మీ టీమ్ కోసం అన్నీ ఇస్తున్నా. గర్వించేలా చేయండి.

-పాంథర్స్! -కమాన్!

జైపూర్ పింక్ పాంథర్స్

సన్స్ ఆఫ్ ద సాయిల్ జైపూర్ పింక్ పాంథర్స్

అభిషేక్ బచ్చన్ యజమాని, జైపూర్ పింక్ పాంథర్స్

ఎక్కడ ప్రారంభించాలి?

సరే, నిజానికి ఈ కథ మూడు, నాలుగొందల ఏళ్ల క్రితం మొదలైంది,

అందుకే, చాలా చెప్పాలి.

నేను సరైన సమయంలో వచ్చాను.

ఇక్కడ, మనకు పెద్ద చరిత్ర కలిగిన క్రీడ ఉంది.

ఇది భారతదేశపు దేశవాళీ క్రీడ.

భారతదేశ వ్యాప్తంగా ప్రతిచోటా దీనిని ఆడతారు.

దీనికి హిందూ పురాణాల మూలాలు ఉన్నాయి.

ఆ మూలం మహాభారతం నుంచి వచ్చిందనే ప్రముఖ విశ్వాసం ఉంది,

ఆ కథే అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించడం.

పతకం, పతకం.

ఏడు వృత్తాకార స్థానాలతో ఏర్పాటు చేసిన

ఒక యుద్ధ నిర్మాణంగా చక్రవ్యూహాన్ని విశ్వసిస్తారు.

దాని మధ్యలో ఒంటరిగా నిలిచిపోయిన యోధుడే అభిమన్యుడు.

అందుకే, ఏడుగురు ప్రత్యర్థుల పైకి ఒక రైడర్ వెళతాడు.

ఇది చాలా సరళమైన ఆట.

నేలపై కొన్ని గీతలు గీసుకుని, రెండు జట్లు చేసుకుని,

ఇక కబడ్డీ ఆడవచ్చు.

జట్లు వంతుల వారిగా రైడర్‌ను ప్రత్యర్థి కోర్టులోకి పంపుతాయి.

ముట్టుకున్న ప్రతి ప్రత్యర్థి నుంచి ఒక పాయింట్ వస్తుంది

అయితే సురక్షితంగా తమ కోర్టులోకి తిరిగి రావాలి.

ఆధునిక కబడ్డీని మీరు చూస్తే, మీకు విభ్రాంతి కలుగుతుంది.

రంగురంగుల మ్యాట్లు, లైట్లు, సంగీతం, వాతావరణం ఉంటాయి.

కబడ్డీ లాంటి భారతీయ క్రీడను తీసుకోవాలని అని నేను అనుకుని,

ఆనంద్ మహీంద్రా ప్రో కబడ్డీ లీగ్ సహ-సృష్టికర్త

దానికి ఐపీల్ మాదిరిగా, ఒక లీగ్‌లా గుర్తింపు తేవాలి, అది సరదాగా ఉంటుందిగా?

అదెంత ఆధునికంగా మారిందో మీరు చూడవచ్చు...

చాలా అరుదుగా టీవీలో చూపించే క్రీడ నుంచి,

433 మిలియన్ల ప్రజలు చూసేవరకూ...

స్వదేశీ బ్రాండ్లను తయారుచేసే ప్రయత్నంతో నా కెరీర్ మొత్తం పెట్టాను.

ఇది ఇంత వేగంగా పుంజుకుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు.

లేడీస్ అండ్ జెంటిల్మెన్...

స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ

అది ఇక్కడే మొదలవుతుంది!

కబడ్డీ గేమ్‌కు ఇది వినూత్న ఆరంభం.

నేను మద్దతు పలికేందుకు వచ్చాను.

ఈ పీకేఎల్ ప్లేయర్ల కథ మట్టి నుంచి మాణిక్యాలుగా మారడంలా ఉంటుంది.

దిగ్గజాలు జన్మిస్తారు.

కబడ్డీకి ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా అనుకుని ఉండకపోవచ్చు.

ధర్మశాల

మే 2019 ప్రీ-సీజన్ ఫిట్నెస్ క్యాంప్

మంచి పాట పెట్టు.

నా హృదయం...

ఈ పాట స్పీకర్లలో ప్లే అవుతోంది.

బాబూ, నువ్వు...

మూత్రానికి వెళ్లాలి.

ప్రీ సీజన్ క్యాంప్‌ను అధిక ఎత్తులో ఉన్న ప్రదేశంలో నిర్వహించాలి,

తాజా వాతావరణం, కాలుష్యం లేని పర్యావరణం,

ఇది చాలా, చాలా ముఖ్యం.

సహజంగా, ఈ తరహా శిక్షణ సైన్యంలో ఇస్తారు.

శ్రీనివాస్ రెడ్డి హెడ్ కోచ్, జైపూర్ పింక్ పాంథర్స్

స్నాయువు, కండరాల బలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాము.

దీపక్ నర్వాల్ రైడర్

మమ్మల్ని కష్టపెడుతున్నారు.

కొండ ఎక్కించారు. మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి.

మేము ఇప్పుడూ కబడ్డీ ఆడతాం.

కోచ్ ఐదు ప్యాకెట్ల మ్యాగీ తిన్నాడు. మమ్మల్ని హింసించడంతో అది అరగాలి.

మరో కోచ్ 10 ప్యాకెట్లు తిన్నాడు.

-హలో! -హలో.

ఇలా చెప్పి వాళ్లను ప్రోత్సహించాలని అమిత్ హుడా భావించాడు,

"ఇదేం పెద్ద విషయం కాదు. మీరు చేయగలరు."

అతను అమిత్ హుడా కాదు, అమిత్ ముసలి.

నేను సందీప్ తండ్రిలాంటి వాడిని, ఇక్కడున్న ఇతనికి.

చివరి సారి, ఫిట్నెస్ లేకపోవడంతో,

మా జట్టు తొలి 10,15 నిమిషాలే ప్రదర్శన చేయగలిగింది.

మేము 10, 12 పాయింట్ల ఆధిక్యం సాధించాం.

కానీ మ్యాచ్ చివరకు,

అంటే 40 నిమిషాల ఆట పూర్తయ్యేసరికి, మేము ఐదు పాయింట్లు వెనుకపడ్డాం.

ఒకటి, రెండు, మూడు!

ఓసారి మునగు!

మా జట్టు సభ్యుల సగటు వయసు 21.

ఎందుకంటే యువకులు ఎప్పుడూ ప్రదర్శన కోసం ఆకలిగొని ఉంటారు.

ప్రియాంక్ దాక్కున్నాడు. మేము ఇవాళ అతనికి మంచి స్నానం చేయించాము.

ఎవరికి ఆ ఆకలి ఉంటే వాళ్లు బాగా ప్రదర్శిస్తారు.

నేను కబడ్డీ జట్టును కొన్నానని నా స్నేహితులు,

ఇంకా పరిచయస్తులతో చెప్పినప్పుడు, వాళ్లు సరదాగా, ఇలా అడిగారు,

"అయితే, తర్వాతేంటి, కర్రాబిళ్లానా?"

"నేనిది చేస్తాను," అని నిర్ణయించుకున్నప్పుడు

ఏం చేయాలో నాకు తెలీదు.

నిజంగా చెబుతున్నాను. నాకేమీ తెలియదు.

ఇవన్నీ చేసే ఓ వ్యక్తి మాత్రమే నాకు తెలుసు.

నా స్నేహితుడు బంటీని పిలిచాను.

ఇంకా బంటీ, విజయవంతమైన సినిమాల నిర్మాత అయినా,

ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా నడుపుతాడు.

బంటీ వాలియా సీఓఓ, జైపూర్ పింక్ పాంథర్స్

తను, "అంతా బాగానే ఉంది,

"ఓ కబడ్డీ జట్టు కొన్నానని నీకు చెప్పాలి," అన్నాడు.

తను నన్నెప్పుడూ కాదనడు.

కబడ్డీ జట్టు దేనికి?

చాలా ఉత్సాహపడ్డాడు. నేనన్నాను, "ఛ, అబ్బా, ఇది..."

అతని ఉత్తేజం నన్ను ప్రభావితం చేసింది.

ఒక పాయింట్, జైపూర్ పింక్ పాంథర్.

అది మా అందరికీ అసలేమాత్రం తెలియనిది.

ఇక్కడ తొలి స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ టైటిల్ పింక్ పాంథర్స్‌కు దక్కింది.

వారు నిజంగానే ఈ క్షణానికి అర్హులు!

2014లో, ప్రో కబడ్డీ లీగ్ ఆరంభ టోర్నమెంట్ జరిగినప్పుడు,

జైపూర్ పింక్ పాంథర్స్ తొలి విజేతలుగా నిలిచారు.

చివరి విజిల్ ఊదాక, ఐశ్వర్య వచ్చింది.

చాలాసేపు తనను కౌగిలించుకోవడం నాకు గుర్తుంది.

అది అద్భుతం. నాకు ఆ రోజు గుర్తుంది.

ముంబైలో.

అది మంచి రోజు. భావోద్వేగంతో.

...ఛాంపియన్స్ కిరీటం అందుకున్నారు!

మేమెప్పుడూ తొలి ఛాంపియన్లుగా గుర్తింపు పొందుతాం.

కానీ ఎక్కడో, ఏదో సమస్య ఉంది.

జైపూర్ పింక్ పాంథర్స్ ఓటమి వైపు చూస్తున్నారు.

జైపూర్ ఏదైనా చేయాలి.

అభిషేక్ బాధపడేందుకు సరైన కారణం ఉంది.

తర్వాత సీజన్‌లో ప్రదర్శన చేయలేదు, ఆ తరువాతి సీజన్‌ ఘోరంగా మారింది...

ఏబీ! ఏబీ! ఏబీ! ఏబీ!

తొలి సీజన్ ఛాంపియన్లు, అప్పటి నుంచి, నిజాయితీగా చెప్పాలంటే, వాళ్లేమీ గెలవలేదు,

అదే క్యాంప్‌ను నిజంగా బాధిస్తోంది.

చివరి ఆరు సీజన్లు కిఠనమైన ప్రయాస గల ప్రయాణం.

మేము ఓడిపోయే జ్ఞాపకాలు చాలా కఠినమైనవి.

మానసికంగా, నిబద్ధతతో ఉంటాను.

నేను నా జీవితం అలానే జీవించాను. నేను ఏది చేసినా,

నాకు విజయపు వారసత్వం కావాలి.

ఈ సీజన్‌లో గెలవాలి లేదా తొలగాలి.

ఇది చావో రేవో పరిస్థితి.

నాకు ట్రోఫీ కావాలి అంతే.

ప్రీ సీజన్ ఫిట్నెస్ క్యాంప్

సీజన్ 6లో, మొత్తం 12 జట్లలో, జైపూర్ 10వ స్థానంలో ముగించింది.

అంటే మీ ముందు సవాలుతో కూడుకున్న శ్రమ ఉంది.

సౌరభ్ మిశ్రా టీమ్ మేనేజర్

మొత్తం 12 జట్లలో, ఇతర 11 జట్లను ఓడించడానికి మీరు కష్టపడాలి.

నేను ధరించిన ఈ చైన్‌కు అంతర్గత లింక్‌లు ఉన్నాయి.

ఒక లింక్‌తో చెయిన్ తయారవదు.

శ్రీనివాస్ రెడ్డి హెడ్ కోచ్, జైపూర్ పింక్ పాంథర్స్

అవి అంతర్గతంగా జోడించబడాలి. అప్పుడే చైన్ అవుతుంది.

సరేనా, సందీప్?

నితిన్?

ఇక, ముఖ్యమైనది అంతర్గతంగా... చైన్ చేయడానికి లింక్ చేయాలి.

మీరు గతేడాది ఎన్ని సూపర్ టెన్స్ సాధించారని ఎవరూ పట్టించుకోరు.

ఇప్పుడు అన్నదే లెక్క.

ఇది కష్టంగా ఉంటుంది, కానీ వదిలేయకండి.

-మనం గెలుస్తామా? -అవును!

చెప్పండి, అందరూ!

-మనం గెలుస్తామా? -ఔను!

Sons of The Soil - Jaipur Pink Panthers subtitles in other languages

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left