لومړۍ 200 کرښې.
ఛ.
ష్...
అబ్బా.
డెల్టా సిగ్నల్ లేదు
ఇదేంటి?
ఏ స్టేషన్ అయినా. ఏ స్టేషన్ అయినా. ఇది ఎస్ఓసి ట్రెవాంటే కోల్.
స్టాండ్ బై. నేను నా పది అంకెల గ్రిడ్ ని గుడ్డిగా పంపిస్తున్నాను.
11151... 4...
ఛ. 8770.
మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విమానం మాపై దాడి చేసింది. నా మనుషులు...
నా వాళ్ళు కనిపించడం లేదు...
ఛ. ఛ. హలో?
ఛ! అబ్బా!
సరే. అబ్బా.
-ఇది రోడ్డు కాదు. అనీషా! -అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాము?
మెల్లగా. మెల్లగా...
అనీషా.
-మనం ఎక్కడికి వెళ్తున్నాము? -నగరం బయటకి.
అమ్మా, ఏమవుతోంది?
అమ్మా!
బానే ఉన్నారా?
ఏమవుతోంది?
కాదు, కాదు, కాదు. హే, హే. హే, హే, సర్?
సర్? ఇది నేను.
ఆయనకి సహాయం చెయ్యండి.
-మిస్టర్ ఇ? -ఆయన వల్లే ఇలా అయింది.
మనం ఏం చేద్దాము? ఇక్కడ సిగ్నల్ లేదు.
నాడి చూడండి.
మనం ఎక్కడున్నాము?
ఎవరికీ సర్వీస్ లేదు. ఏమీ లేదు.
మనం ఆయనని బయటకి లాగాలి.
-ఆయన చచ్చిపోతున్నారు. -కాపాడండి!
కాపాడండి!
ఎవరో ఒకరు!
కాపాడండి!
విపత్తుకి కారణం తెలుసుకోవడానికి త్వరిత దర్యాప్తు
న్యూస్ ఫ్లాష్
న్యూయార్క్, మిడిల్ ఈస్ట్ లో షాక్ తరువాత పరిణామాలు
కైటో
కైటో ఎక్కడున్నావు? వస్తున్నావా?
ఆకాశం నుంచి పడింది.
-వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకి తెలుసా? -చూడు.
ఆయన ఏమంటున్నాడు?
ఓయ్, జాగ్రత్త. ఆయన చెయ్యి...
మనం రక్తస్రావాన్ని ఆపాలి.
-ఆయన బానే ఉంటారా? -బానే ఉంటారు. మా అమ్మ ఒక నర్సు.
నీ దగ్గర టిష్యూ ఉందా?
ఇది మంచి టార్నీకెట్. ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది.
యో, కాస్ప్. ఆయన బానే ఉన్నారా?
ఆయన కనీసం మాట్లాడగలరా?
నీ వల్లే ఆక్సిడెంట్ అయింది.
నీ మూర్ఛ వల్ల, నోటి నుంచి నురుగు వచ్చేలా చేసి,
ఆయన తల తిప్పి చూసేలా చేశావు,
కాదు.
ఇది నీ తప్పే.
ఓయ్, లే!
ఓయ్!
-అతను చెప్పింది విన్నావా? -ఆపండి!
-హే! -హే, ఏంటి?
ఏంటో చెప్పనా? వీడసలు ట్రిప్ కే కాదు, మన స్కూల్ కే రాకూడదు.
వీడు ఆ ప్రత్యేకమైన బస్సులు ఉండే వికలాంగుల స్కూల్ కి వెళ్ళాలి.
-కాదు, నేను... నేను... -ఏం చెయ్యలేదు? మూర్చపోలేదా?
నిన్ను పొడిచేయ్యాలి, మొద్దా.
వినండి!
ఆయన డాక్టర్ ని కలిస్తే చాలు, కానీ త్వరగా కలవాలి.
వీడి తరఫున మాట్లాడకు, సరేనా? ఇది వీడి తప్పే.
వీడు అందుకు మూల్యం చెల్లిస్తాడు.
మాంటీ, నా దగ్గర చిప్స్ ఉన్నాయి.
-మనల్ని ఎవరైనా రక్షించే వరకు. -ఇదేంటి?
-నా దగ్గర రోజులకు సరిపడా స్నాక్స్ ఉన్నాయి. -ఇంకా కూల్ డ్రింకులు.
-మేము ప్యాక్ చేస్తున్నప్పుడు అమ్మ చూడలేదు. -ఏదీ చూడనివ్వు.
మనల్ని ఎవరైనా కాపాడడానికి వస్తున్నారని అనుకుంటున్నావా? ఇక్కడికి?
-నేనది తాగను. -ఎవరైనా రావచ్చు.
-మా అమ్మకి నేను ఎక్కడున్నానో తెలీదు. -నేను టెక్స్ట్ కూడా చెయ్యలేను.
వినండి, మనం పైకి వెళ్ళాలి.
నీకూ మూర్ఛ ఉందా?
పైకి ఎక్కడికి? అక్కడికా? మనల్ని కిందకి తీసుకు వచ్చిన చోటకా?
ఎవరో ఒకళ్ళు వెళ్లి సహాయం తీసుకురావాలి కదా.
అయితే వాడిని పంపండి.
వెనక్కి తల మీద పడతాడు.
లేదు, మనం వాడిని వదిలిపెట్టలేము.
నేను వెళ్ళమంటేనే నువ్వు వెళ్ళాలి.
నేను వెళ్తాను, ఎవరైనా...
నేను చెప్పింది వినలేదా? ఎవరూ వెళ్ళట్లేదు, సరేనా?
అంతా బానే ఉంటుందని అనుకుంటాను.
-మనం ఎవరికైనా... ఇంటికి ఫోన్ చెయ్యాలి, అంతే. -ఇక్కడ సిగ్నల్ లేదు.
-నేనూ వెళ్తాను... -అవును, సురక్షితంగా చచ్చిపోవచ్చు.
నీ ఎముకలన్నీ విరక్కొట్టుకుని.
అమ్మా, నేను బాత్రూంకి వెళ్ళాలి.
-నాకు తెలుసు, తల్లీ. నాకు తెలుసు. -చూసుకో. చూసుకో.
ట్రాఫిక్ నిలిచిపోయింది.
నాన్న కార్ చార్జ్ చేస్తున్నారు.
...వేలాది మంది మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నించడంతో గంటల తరబడి నిలిచిపోయింది.
నేను స్లర్పీ తాగచ్చా?
-నాకూ కావాలి. -తీసుకోండి. త్వరగా రండి.
మీ చెల్లెల్ని చూసుకో.
చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి.
-అవి చూడబోతే... -దేవుడా.
...కొనసాగుతున్న, వినాశకరమైన మరియు సమన్వయంతో కూడిన అంతర్జాతీయ దాడిలా అనిపిస్తోంది.
ఈ భయంకరమైన సంఘటనల వెనుక ఎవరున్నారో మనకు ఇంకా తెలియదు.
ఇంతవరకు ఎవరూ దీనికి బాధ్యత తీసుకోలేదు.
సమన్వయ దాడులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని ధృవీకరించని నివేదికలు
...కానీ వీటి ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్నాయి.
మరోసారి, ట్రైస్టేట్ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రేక్షకులు మాకు పంపిన
స్మార్ట్ ఫోన్ ఫుటేజీని మేము మీకు చూపిస్తున్నాము.
దేశవ్యాప్తంగా ఉన్న మా స్టేషన్ల నుండి కూడా ఫుటేజీ వస్తోంది.
మనం చేయగలిగింది ప్రశాంతంగా ఉండటం...
హే! నా మిత్రుడు అక్కడికి రాబోతున్నాడు.
నువ్వు నిజంగా అంటున్నావా?
నేను ఊరికే అంటున్నట్టు అనిపిస్తోందా?
ఈ వెధవ...
వినండి, వినండి, వినండి. మనం బానే ఉన్నాం, సరేనా? మనం బానే ఉన్నాం. మనం అందరం ఇలానే ఉన్నాం.
ఇది మా స్థానిక గ్యాస్ స్టేషన్, ఒబామా.
హే, హే, హే!
-ఇప్పుడిది చేస్తావా? -నీకన్నా ముందు నేను వచ్చాను.
నీకన్నా ముందు నేను వచ్చాను.
అయ్యో బంగారం. వాళ్ళ దగ్గర నీకు నచ్చే రకం లేదు.
నీ కార్ ఎక్కు. ఇక్కడి నుంచి వెళ్ళు.
నేను నా కుటుంబంతో వచ్చాను.
-...టాయ్లెట్ పేపర్. నేను పేపర్ టవల్స్ వాడాల్సి వచ్చింది. -అహ్మద్.
ఆమె టాయ్లెట్ నింపేసింది.
-అహ్మద్, మనం వెళ్తున్నాం. -నింపలేదు.
మనం వెళ్తున్నాం.
-నేను ఇంకా బ్యాటరీ కూడా చార్జ్ చెయ్యలేదు. -మనం వెళ్తున్నాం.
-సరే. సరే. సరే. సరే. -ఇప్పుడే.
పద.
హే, హే, హే.
-కానీ ఇది మన కార్ కాదు. -ఇప్పటి నుంచి మనదే.
హే! అది నా కార్! హే! అది నా కార్!
అమ్మా, ఇది ఎవరి కార్?
నాకు తెలీదు, బంగారం.
వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు బానే ఉంటారు, బాబు.
హే, హే, హే, హే.
అక్కడే ఉండు...
వెనక్కే ఉండు
వెనక్కి వెళ్ళు!
నీ చేతులు చూడనివ్వు.
నీ చేతులు కనిపించే చోట పెట్టు లేకపోతే నిన్ను షూట్ చేస్తాను.
కదలద్దు.
వెనక్కే ఉండు.
నువ్వు మా వాళ్ళని చూశావా?
అమెరికన్లు.
ఒక పేలుడు జరిగింది.
నువ్వది చూశావా?
విన్నావా?
అవును.
సరే.
నువ్వు మా వాళ్ళని చూశావా?
బూమ్, బూమ్.
బూమ్, బూమ్. అవును. నువ్వు వాళ్ళని చూశావా?
నేను వాళ్ళని రక్షించాలి. నేను. నేను వాళ్ళని రక్షించాలి.
"యాక్."
"యాక్" అంటే ఏంటి? యాక్ . ఆగు.
హే.
హే.
అవును.
ఏడు.
ఏడు.
ఏడుగురు, ఇంకా అనువాదకుడు. అమెరికన్. నువ్వు వాళ్ళని చూశావు. నన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళు.
నువ్వు నన్ను...
నువ్వు నన్ను... హే.
హే!
మిత్సుకి!
నువ్వు ఎక్కడున్నావు?
సమకాలీకరణలు నడుస్తున్నాయి మరియు అత్యవసర స్విచ్ లు యాక్టివ్ గా ఉన్నాయి.
ప్రెషరైజర్ లేదా ల్యాండర్ లో అసాధారణతలు లేవు, ఇంకా...
నువ్వు మద్యం వాసన వస్తున్నావు.
నువ్వు స్నానం చెయ్యాలి.
మిత్సుకి, ఆగు!
ఏం చేస్తున్నావు?
ఒక స్వతంత్ర కమిషన్ బాధ్యతలు స్వీకరిస్తోంది.
ఎవరి ఆదేశాల మీద?
జపనీస్ ప్రభుత్వం.
వారి దర్యాప్తు సమయంలో మనం ఏమీ చెయ్యలేము.
ఇదేమైనా జోకా?
ఇది నాది.
-నేనిది తీసుకుంటున్నాను. -యమాటో-సాన్!
ఏం చేస్తున్నావు?
ఇది పని చేయదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు.
నన్ను కామ్స్ రూమ్ లోకి వెళ్ళనివ్వండి.
నేనా ఆక్సిడెంట్ కి కారణం కనుక్కోవాలి.
ఏం జరిగిందో తెలుసుకోగలిగేది నేను ఒక్కదాన్నే.
అయితే మనకు వాళ్ళు సహాయం కోసం పంపిన ఆ కాల్ ఎందుకు రాలేదు?
మూడు గంటల పాటు కామ్స్ ఎందుకు పాడయింది?
అది మీ పని.
నాది కాదు.
ఇంటికి వెళ్ళు.
వెనక్కి రా! సెక్యూరిటీ!
జరగండి! కదలండి! అడ్డం జరగండి!
ఆగు!
మిత్సుకి!
ఏం చేస్తున్నావు?
ఇలా చేస్తే, నీ... నీ ఉద్యోగం పోతుంది.
పరిమిత యాక్సెస్
లేదు, నిన్ను అరెస్ట్ చేస్తారు.
నాకు సహాయం చెయ్యి.
నేను తలుపు లాక్ కోడ్ రీసెట్ చేశాను.
నా పని పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రాలేరు, బయటకి వెళ్ళలేరు.
నువ్వు ఆలస్యంగా కన్నా ముందుగా బయాటకి వెళ్ళాలనుకుంటే,
నువ్వు సమయం వృధా చెయ్యడం ఆపి నాకు సహాయం చెయ్యాలి.
No comments yet. Be the first to leave one.