Radhe

Radhe (राधे)

د Telugu ژباړه ډاونلوډ کړئ

د خپرونې معلومات

RADHE (2021) Hindi - TELUGU
د لخوا تبصره ajay777
Works for all WEBRip.

تګونه

other
په خپور شو: 2021-05-13
ډاونلوډونه: 44
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 200 کرښې.

"రాధే! రాధే! రాధే!"

"రాధే! రాధే! రాధే!"

ముంబై సిటీ చాలా బాగుంది కదా.

బాగా డబ్బు సంపాదించాలి.

రాత్రికి రాత్రే గొప్పవాళ్లైపోతాం.

గుడ్ మార్నింగ్ ముంబై!

కొత్త ఊరు.

కొత్త మనుషులు.

కొత్త పని.

ఐ లవ్ ఇట్.

రూం సర్వీస్.

ఏం తీసుకుంటారు, సార్?

కొకైన్, మియావ్-మియావ్, టాబ్లెట్, పేపర్, మష్రూమ్, ఎల్‌ఎస్‌డి, లేదా... పాము కాటు?

నన్ను వెళ్లనివ్వండి.

మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను.

డబ్బు తిరిగి ఇచ్చేస్తావా?

హా ఇచ్చేస్తాను! మొత్తం ఇచ్చేస్తాను, సార్.

నీకు ఒక సంవత్సరం నుంచి ఢిల్లీ నుంచి సరుకు పంపుతున్నాను.

మొదటసారి డబ్బు ఇచ్చావు.

తర్వాత మూడుసార్ల ఏం ఇవ్వలేదు.

మొదటిసారి రెండోసారి ఇస్తాన్నావు.

రెండోసారి మూడోసారి ఇస్తాను అన్నావు

మూడోసారి అడిగితే తర్వాత సారి ఇస్తాన్నావు.

ఇహ ఫోన్ ఎత్తడం మానేసావు.

ఇప్పుడు నిన్ను ఇక్కడకి డబ్బు...

...గురించి అడగడానికి ఎత్తుకొనివస్తే

మన్సూర్ పేరు చెప్పి బెదిరించాలని చూస్తున్నావు.

లేదు...

వాడికి ఫోన్ చేయి.

చేయి... చేయి.

మన్సూర్ భాయ్ మలేషియా వెళ్లాడు, సార్.

ఓహ్! వెయిటింగ్ చాలా బోరింగ్.

మాకు కొంచెం ఎంటర్‌‌టైన్మంట్ కావాలి.

అన్నా, అన్నా... వద్దు! ప్లీజ్!

నువ్వు చాలా గోల చేస్తున్నావు.

నీ చేయి చాచు.

ఒకటి కావాలా... కావాలా.

వద్దు... వద్దు...

కాన్నివు.

వద్దు.

గజిని సినిమా చూసావా?

లేదు... వద్దు... వద్దు.

అయ్యో, చేయి మిస్ అయింది.

ఇప్పుడు తలమీద కొట్టు.

"మాదక ద్రవ్యల వ్యసనం కరణంగా గత మూడు నెలల్లో ముంబైలో 12 మంది మరణించారు".

"ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్... "

"... కాలేజీలతో పాటు స్కూల్ పిల్లల్ని కూడా వదలడంలేదు"

మా కాలేజిలో మాకు కొంతమంది మీద అనుమానంగా వుంది.

ఇదంతా పోలీసుల తప్పే.

అసలు నేరస్థులు ఎవరు?

అసలు వాళ్ల ఎక్కడినుంచో వచ్చి మన సీటీని నాశనం చేస్తున్నారు?

ప్రజలు ఛస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.

నేటి యువతరమే రేపటి భవిష్యత్తు అనేది నానుడిగా వుండిపోకూడదు.

ప్రభుత్వం, చట్టం, పోలీసులు అందరూ చెవిటివాళ్లైపోయారు.

ఈ సీటిని డ్రగ్స్‌ నుంచి రక్షించాలి.

ఇప్పటికీ చేయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తారు.

మీడియా మనల్ని నిలదీస్తోంది.

వి హావ్ టు గెట్ దిస్ స్టాప్‌డ్.

సార్, మేమూ ప్రయత్నిస్తున్నాం.

ఈ కేస్ కోసం ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్‌ని అపాయింట్ చేసాం.

కానీ వాళ్లు కొన్నిరోజులు కనిపించలేదు.

ఆ తర్వాత వాళ్ల బాడీలు జూహు బీచ్ లో దొరికాయి.

భారీగా డ్రగ్స్ తీసుకున్నారని పోస్టమార్టంలో తెలిసింది.

నిజానికి ఇది ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ వల్ల కాని పని.

దీనికోసం మనకి ఒక స్పెషలిస్ట్ కావాలి.

స్పెషలిస్ట్?

అవును. రాధే.

ఇప్పటికే ఇది అక్రమ నిర్మాణం అయింది.

ఇంకా కడితే దొరికిపోతాం.

వర్కర్ల సెఫ్టి కూడా ముఖ్యం కదా, సార్.

షట్ అప్.

నేను మినిష్టర్ కి డబ్బులిచ్చా అని చెప్పా కదా.

ఎమైనా అయినా, ఎవ్వరైనా చచ్చినా...

నేను చూసుకుంటాను.

నీ వల్ల కాదంటే ఫో ఇక్కడనుంచి.

ఓకే సార్, అర్ధమైయింది.

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

నా మనుషులు ఇక్కడ ఇంతమంది వుండగా

నువ్వు ఏలా వెళ్లాతావు?

ఓ అన్నా, రాధే వెళ్లడానికి కాదు వచ్చింది.

నిన్ను పంపించడానికి.

నీ వాటా బిరియాని మేమంతా సమానంగా పంచుకుని తిని...

...అప్పుడు...

'ఈద్ ముబారక్'! చెప్పుకుంటాం.

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

"రాధే!రాధే!రాధే!"

- 'హెల్ప్' - 'దాన్ని పట్టుకో.'

ఒక అమ్మాయికోసం ఇంతమందని చంపేసావా!

కాదు.

స్త్రీజాతి కోసం...

97 ఎన్ కౌంటర్స్, 23 ట్రాన్సఫర్స్ ఇన్ 10 ఇయర్స్.

అతను తన పద్దతిలో పని చేస్తాడు.

అలాంటి కృరులకు, ఇలాంటి కృరమైనవాడే కరెక్ట్.

గెట్ హిమ్.

ప్రస్తుతం సస్పెషన్ లో వున్నాడు, సార్.

రివోక్ హిజ్ సస్పెనషన్.

- గెట్ హిమ్ బాక్. ఏఎస్‌ఏపి. - సార్.

చెప్పండి, సార్ ఏం చేయ్యాలో.

డిపార్టమెంట్‌కి నీ అవసరం వుంది.

సిటీలో క్రైమ్ బాగా పెరిగిపోయింది.

కొంచెం రిస్క్ వుంది. అందుకే నిన్ను పిలిపించాను.

ఇది చదువు.

చదువు.

ఇలాంటివి ఇంకా చాలా కేసులు వున్నాయి.

ప్రజలకి డిపార్టమెంట్ మీద నమ్మకం పోయింది.

నీ సస్పెంషన్ రివోక్ చేస్తున్నాం.

రేపటినుండి డ్యూటిలో జాయిన్ అవ్వు.

రాధే,

రేపటినుండి టేక్ ఓవర్ చేయ్యాలి

రాధే సార్.

వెల్కం సార్.

- మీ గురించి విన్నాను. - థ్యాంక్యూ.

- ఇట్స్ మై ప్లెజర్ - హల్లో సార్.

- సార్ మీతో పని చేయడం చాలా గౌరవంగా వుంది. - థ్యాంక్యూ.

డ్యూటి తర్వాత మీతో ఒక సెల్ఫీ తీసుకుంటా, సార్.

వెల్కం సార్, ఐ యామ్ రోహిత్ జునేజా.

థ్యాంక్యూ.

- సార్, వెల్కం . - వెల్కం.

-శారదా చక్రవర్తి. - సార్.

- సునీతా పాయ్. - వెల్కం.

- మై సెల్ఫ మణికాంత్ సార్పుర్, - సార్.

- ఏంటి గోళంతా? - సార్ ఫోన్.

- క్వైట్! ఎవరీబడీ క్వైట్! - సార్...

- ఎవరి ఫోన్ మొగుతోంది? - సార్...

- ఎవరి ఫోన్ మొగుతోంది? - సార్...

అది మీ ఫోనే, సార్.

రాధే రిపోర్టింగ్, సార్.

ఎప్పుడైనా ఫస్ట్ జూనియర్ వచ్చి సీనియర్ కి రిపోర్ట్ చేయాలి.

కానీ నువ్వు, వచ్చి నీ జూనీయర్స్ తో ముచ్చట్లు చెప్పుతున్నావు.

డిసిప్లిన్ ఏది?

నువ్వు చాలా డెంజర్ అని విన్నాను.

నేను నీ కంటే ఎక్కువ డెంజరెస్.

ఇక్కడ నేనే నీ సీనియర్ని.

రూల్ నెం.1

నా పర్మిషన్ లేకుండా ఇక్కడ కుర్చి కూడా కదలదు.

రూల్ నెం.2

ఫాలో రూల్ నెంబర్ 1.

అసలు నా గురించి తెలుసా నీకు?

పెద్దపెద్దవాళ్లకి నేను సింహస్వప్నం

అటువైపు, సార్.

థ్యాంక్యూ.

నాతో ఎంత ప్రమాదమో అతనికి చెప్పండి.

సార్.

ఓకే, సార్.

ఎంత అదృష్టం!

ఎంత అదృష్టం!

ఇవ్వాళ ఆటో స్ట్రైక్, ఒక ఆటో కూడా దొరకదు.

ఎంత అదృష్టం...

నేను నా కార్ అమ్మేసి ఈ బైక్ కొంటాను.

ఇవ్వాళే అన్నయ్యకి చెప్తా. గుడ్ ఐడియా కదా?

అవును.

ఓహ్, థింక్ ఆఫ్ ద డెవిల్.

అన్నయ్య.

హాయి అన్నయ్య.

- ఎక్కడ వున్నావు దియా? - వస్తున్నాను.

- ఆడిషన్ లో కలుస్తాను. - హా.

- బై... బై... బై. సీ యు. - సరే.

చెప్పు అన్నయ్య, ఎంటి అన్నావు ఎందాక?

వినిపించడంలేదు. మళ్లీ చెప్పు.

ఒక నిమిషం అన్నయ్య. హోల్ట్ లో వుండు.

రోడ్ మధ్యలో ఎందుకు నడుస్తున్నావు?

బాడ్ లక్ మాడమ్.

నా బండి పాడైయింది.

పెట్రోల్, డీజిల్ రేటు పెరిగిపోవడంతో...

... ట్రాన్సపోర్ట్ స్ట్రైక్ మొదలైయింది...

ఆరు గంటలనుంచి నడుచుకుంటు వస్తున్నాను, మాడమ్

ఒళ్లంతో నొప్పులు...

ఖండాలా నుంచి లోఖండవాలా దాకా...

నేను డ్రాప్ చేస్తాను. రా.

- వద్దు మాడమ్. - ఎందుకు?

ఎప్పుడూతెలియని మగాళ్లకి లిఫ్ట్ ఇవ్వకూడదు.

ప్లీజ్, కార్ ఎక్కు!

ఓకే మాడమ్.

చెప్పు అన్నయ్య.

నేను తర్వాత చేస్తా అన్నయ్య.

చెప్పు అన్నయ్య.

నేనొక పోలీస్ ఆఫీసర్ని. నాకు సమాజంలో గౌరవం వుంది.

నువ్వు ఈ మాడ్లింగ్ చెత్త ఎప్పుడు ఆపుతున్నావు?

ఏంటీ!

చెత్తపనంటే ఏంటి?

మాడ్లింగ్ ఒక ప్రిస్టిజియస్ జాబ్ తెలుసా.

నిజానికి నీ పోలీస్ ఉద్యోగం నాకు అసలు ఇష్టంలేదు.

పగలు లేదు, రాత్రి లేదు.

లూటి, దోపిడీ, రక్తపాతం!

ఐ హేట్ యువర్ జాబ్.

నిజానికి, ఐ హేట్ పోలీస్!

ఐ హేట్ యూ.

నగల యాడ్‌లో నగలు మాత్రమే వున్నాయి...

-...బట్టలు ఏవి? - నాకు నీతో మాట్లాడాలని లేదు!

నీ పేరేంటి?

రాధే.

ఏం పని చేస్తావు?

More Telugu subtitles for Radhe

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left