Bosch

Bosch

Скачать Telugu субтитры

Сезон 1

Информация о релизе

S01 - AMZN WEB-DL - NTb / DRC / CasStudio / TrollUHD / KORPOS / DRACULA
Комментарий от bontoutou

Теги

Web-DL
web-dl
web
WEB-DL
HD
Опубликовано: 2022-03-16
Загрузки: 54
Для слабослышащих: No

Предпросмотр субтитров (Telugu)

Первые 200 строк.

ఇక్కడ మనం ఈ పైన ...

ఈరాత్రికి వర్షం భీభత్సంగా వచ్చేలాగుంది.

- నువ్వు ఒక వెర్రివాడివి. - దాని అవసరముంది.

- గలీజంతా కడుక్కుపోతుంది. - లేదు, ఊరికే తుంపర పడ్తుంది.

ఏంటి? ఆట వర్షం తో అవుతుంది అనుకొంటున్నావా?

తొమ్మిది దాటదు. అదైతే పక్కా.

ఏమైంది ఉన్నట్టుండి, కొత్తగా వాతావరణ నిపుణుడిలా మాట్లాడుతున్నావ్?

టైం గురించి .

పిల్లి కుప్పి గంతులేస్తోంది బాబు. తను నన్ను పసిగట్టినట్టు ఉన్నాడు.

తను మెట్రో వైపు వెళ్ళాడు. కొంచెం వేగంగా వెళ్తే, దొరుకుతాడు.

ఒక వేళ తను వెనక్కి తిరిగితే నేను అతని కారులో కూర్చోవాలా?

- ఒకవేళ చేయకపోతే ? తనని పట్టుకుని తీరాలి. - బ్యాకప్?

- చూద్దాం ఎలా జరుగుతుందో. - వెనకే ఉంటా.

మరియాచి ప్లాజా.

నీ చేతులు చూపించు, మిస్టర్ .

ఫ్రీజ్!

బోష్.

చీఫ్.

బోష్, మళ్ళి ఇంకొకటా?

ఏమైందసలు?

బోష్

రెండు సంవత్సరాల తరువాత

యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్

ఈ ఉదయం, ఎల్ఏపిడి డిటెక్టివ్ హ్యారి బోష్ పౌర విచారణ తిరిగి మొదలైంది.

వాది, రాబర్టో ఫ్లోర్స్ ని అన్యాయంగా చంపడం పట్ల అందుకు తగ్గ

పరిహారం కోరడంతో చాలా డబ్బు చేతులు మారనుంది.

అది కొన్ని మిలియన్ల డాలర్లలో ఉండొచ్చు.

పొగ త్రాగకూడని స్థలము

- చీఫ్. కెప్టెన్. - బోష్.

చవట.

- ఎక్స్యూజ్ మీ? - నేను చవటగా చూడటానికి ఉన్నారా ఇక్కడ?

తప్పుగా అర్థం చేసుకున్నావ్, డిటెక్టీవ్ .

నేను నా మద్దతు తెలపడానికే వచ్చాను.

నా ప్రథమ లక్ష్యం ఎప్పుడూ లాస్ ఏంజెలస్ పోలీస్ డిపార్ట్మెంట్

యొక్క మర్యాద కాపాడటమే,

స్టాండ్ తీసుకొనేముందే మీ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాడానికి ఇదే సమయమేమో.

నా వాంగ్మూలం డిపార్టుమెంటు పరువు తీస్తుందని భయమా ?

దానికి విరుద్ధంగా డిపార్టుమెంటు మిమ్మల్ని నిర్దోషిగా నమ్ముతోంది.

నమ్మి తీరాలి. మంచి షూట్ అది.

డిటెక్టివ్ ఎడ్గర్,

మిస్టర్ ఫ్లోర్ ని కాళ్ళ మీద నిలబెడతానని డిటెక్టివ్ బోష్ మీకు చెప్పినప్పుడు,

బ్యాక్ అప్ కోసం కాల్ చేయకుండా,

మీ పార్టనర్ తో విడిగా ఉండటం అనేది,

ప్రామాణిక పొలీస్ విధానమా?

- లేదు, మ్యామ్. - అదీ ఎల్ఏపిడి పాలసీని తప్పడం అవుతుందా?

అవును, అవుతుంది.

ఎంతకాలంగా పార్టనర్స్ గా ఉంటున్నారు?

నాలుగున్నరా, ఐదు సంవత్సరాల నుంచి.

మరి అప్పటినుంచి డిటెక్టివ్ బోష్, ఎల్ఏపిడి పాలసీని అప్పుడప్పుడు

అతిక్రమించడం మీకు తెలుసా?

కొన్ని అనుకున్నట్టు జరగవు

కొన్నిసార్లు పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండటం కోసం

ఒక్కోసారి అలా స్పందించాల్సి ఉంటుంది.

మీరన్నట్టు డిటెక్టివ్ బోష్ " ఆ క్షణంలో స్పందించడం"

మీకు తెలుసా ?

హా, అది స్పందించడాన్ని మీరెలా చూస్తారనేదాన్ని బట్టి ఉంటుంది.

నిబంధనలు మర్చిపోవడం. నియమాలు ఉల్లంఘించడం, ఆర్డర్స్ ని బేఖాతరు చేయడం...

ఈ సాక్షితో ప్రశ్నలేమీ లేవు, యువర్ ఆనర్.

మిస్టర్. బెల్క్?

ఈ సాక్షి పై మరే ప్రశ్నలు లేవు, యువర్ ఆనర్.

మీరు కిందకి రావచ్చు, డిటెక్టివ్.

సారీ, మ్యాన్.

మిస్ .చాండ్లర్. మీ తరువాతి సాక్షి.

యువర్ ఆనర్, డిటెక్టివ్ హ్యారీ బోష్ ని పిలుస్తున్నాను.

రికార్డ్ కోసం, దయచేసి మీ పూర్తి పేరు, హోదా చెప్పండి.

హేరోనమస్ బోష్. డిటెక్టివ్ త్రీ. ఎల్ఏపిడి, హాలీవుడ్ డివిషన్.

డిటెక్టీవ్, మీరెంత మందిని చంపారు?

నాకు తెలీదు.

మీరెంత మందిని చంపారో మీకు తెలీదా?

అదెలా సాధ్యం?

ఫస్ట్ గల్ఫ్ వార్ టైం లో మిలిటరీ లో ఉన్నాను ,

9/11 తరువాత మళ్ళి జాయిన్ అయ్యాను, ఆఫ్ఘనిస్తాన్ కి టూర్ వెళ్ళాను.

- కంబాట్ ని చూసారా ? - చూసాను.

- ఇంతకు ముందు ఆర్మీలో ఉన్నారా? - ఉన్నాను.

- పదాతిదళమా? - ప్రత్యేక దళాలు .

"ప్రత్యేక దళాలా "?

అయితే, ఎవరైనా మిమ్మల్ని అనుభవజ్ఞులైన, తర్ఫీదు పొందిన హంతకులని చెప్పొచ్చన్నమాట

- శవాల లెక్క గుర్తుంచుకోవడం కూడా కష్టమే. - యువర్ ఆనర్, అబ్జక్షన్.

మిస్. చాండ్లర్,

గత కాలపు చర్యల ప్రస్తావిస్తూ

- వ్యక్తి గత దాడి కూడదు. - యువర్ ఆనర్. అందుకు నా క్షమాపణలు.

పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పటి సంగతేంటి?

డ్యూటీలో ఉన్నప్పుడు ఎంత మందిని చంపారు?

ఐదు.

అంటే మిస్టర్. ఫ్లోర్స్ ని చంపడం మీకు ప్రత్యేకమైన అనుభవం ఏమీ కాదన్నమాట?

- అబ్జక్షన్, యువర్ ఆనర్. - ఉపసంహరించుకొంటున్నా .

డిటెక్టివ్, ఆ రోజు రాత్రి, ఫ్లోర్ ని కాల్చి చంపిన తరువాత, ఏం చేసారు?

స్టాండర్డ్ ప్రోటోకాల్.

నేనొక ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత జరిగిన సన్నివేశాన్ని నా ఎఫ్ఐడి

డిటెక్టీవ్, నా లీగ్ రెప్ లకు వివరించాను.

విభాగానికి తిరిగొచ్చాక, వేరే ఎఫ్ఐడి డిటెక్టివ్స్ తో మాట్లాడాను

వారు కుడా నా స్టేట్ మెంట్ తీసుకున్నారు.

- ఎఫ్ఐడి? - ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ డివిషన్.

ఇదేమైనా ఎల్ఏపిడి సాంప్రదాయమా?

అనుమానితున్ని చంపిన తర్వాత , ఆ రాత్రి బయటికెళ్ళడం

లేదా వేరే ఆఫీసర్స్ తో, ఒకటి లేదా రెండు డ్రింకులు తాగడం?

- దాన్ని సంప్రదాయం అని నేను అనను. - కానీ అది జరుగుతుందని అందరికి తెలుసు.

కొన్నిసార్లు, ఒత్తిడిని తగ్గించుకోడానికి.

"ఒత్తిడిని తగ్గించుకోడానికా "?

అర్థం చేసుకోవచ్చు. ఉత్ప్రేరకం కదా.

ఇలాంటి కలయిక రోబర్టో ఫ్లోర్స్ ని కాల్చి చంపిన తర్వాత జరిగిందా?

- అవును. - బార్ పేరుని గుర్తు చేసుకోగలరా?

ఎల్ కంపాడ్రే.

ఆ రాత్రి మీతో వేరే ఆఫీసర్లు కూడా ఉన్నారా?

అవును.

ఇలాంటి కలయికకి డిపార్ట్మెంట్ లో, ఏదైనా పేరుందా?

దాన్ని కే పార్టీ అంటారు.

"కే పార్టీ"?

దయచేసి కే అంటే ఏంటో మీరు మాకు చెప్పగలరా.

"కిల్."

ఫ్లోర్స్ ని కాల్చినందుకు గాను వేడుక చేసుకోడానికి, కిల్ పార్టీ కి హాజరయ్యారు ?

అది వేడుక కాదు.

సరే నేనే సవరిస్తాను.

బార్ లో జరిగే కిల్ పార్టీ అనేది వేడుక కాదు.

- కాదు. - బ్యాండ్ ఉన్నా కూడానా?

"బ్యాండా"?

ఆ రాత్రి అక్కడ ఎల్ కంపాడ్రే లో బ్యాండ్ లేదా?

ఒక మరయాచి బ్యాండ్?

ఒకవేళ వీకెండ్ లో మీ మనసు మార్చుకుంటే గనక , నాకు చెప్పండి.

చెప్తా.

వాళ్ళు మిమ్మల్ని చంపుతారు.

నేనూ అదే విన్నాను.

అలిసిపోయినట్టు కనిపిస్తున్నావు ,బోష్ . ఒత్తిడి ఎక్కువవుతోందా ?

నన్నొక విషయం అడగనివ్వండి, కెప్టెన్. చాండ్లర్, బేస్ బాల్ లోపల జరిగిన కే పార్టీ

వివరాలు ఎక్కడి నుండి సేకరించిందో తెలుసా ?

నీకింకా బుద్ధి రాలేదు బోష్.

నిన్ను నువ్వు ఉరేసుకోడం చూడటానికి బాగుంటుంది.

ఏంటి, చెప్పడానికి ఏం లేదా, చస్టైన్?

భయం లేని ఇంటర్నల్ అఫైర్స్ మగవాళ్ళు, ఆడవాళ్లు ఈ మధ్య ఎలా ఉంటున్నారు?

ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ బ్యూరో, బోష్. మాతో పాటు 21 వ శతాబ్దం లోకి రండి.

మీ మొరటోళ్లు మిమ్మల్ని మీరు యే చెత్త పేరుతో పిలుచుకొంటారు.

ర్యాట్ స్క్వాడ్ .

ఎప్పుడైనా కాప్స్ ని బస్ట్ చేస్తూ అలిసి పోయావా? టిఎస్ఏ, స్క్రీనర్స్ కోసం చూస్తోందట

నువ్వు ఎగ్జామ్ పాస్ అవడానికి సహాయం చేసే మనిషి నాకు తెలుసు.

కొత్త కెరీర్ గురించి ఆలోచించే వ్యక్తి, నేను కాదు.

క్రిస్మస్ సీజనా

దూరడం - దోపిడీ చేయడం - ఖూనీ చేయడం

వెల్, నాకు బ్రౌన్ స్టోన్ బాగా సరిపోతుంది అనుకొంటున్నా...

సరే.

మేము ఈ రోజు ఆఫర్ పెట్టమా మరి?

మీడియా ఇంటర్వ్యూ కి రిక్వెస్ట్ పెట్టింది.

అవసరం లేదని చెప్పు

నాకు తెలియగానే చూస్తాను.

"చిన్ చింగ్ యు" - "సిఎలో అజుల్" "దివినా రోసా"

ఈ రోజు జరిగిన దాని పట్ల చింతిస్తున్నా,

చాండ్లెర్, నాతో నిన్ను చెడ్డవాడిలా కనిపించేలా చేసింది.

వాళ్ళు తనను "డబ్బు" అని ఊరికే అనరు

నువ్వు నిజం చెప్పావు, జె. ఎడ్గర్, దాని గురించి చింతించకు.

క్రేట్ మరియు బారెల్, మీ కోసమే నేను చూస్తున్నా.

బోష్ ఇక్కడేం చేస్తున్నావ్ నువ్వు? రొటేషన్ మీద వెళ్ళావని అనుకున్నా.

ఈ వీకెండ్ కి ఖాళీగానే ఉన్నా బారెల్. నేను శాంటా క్లాస్ ఆడుతున్న . క్రేట్ .

లేకర్స్-థండర్.

- జోక్ చేస్తున్నావ్ కద? - శనివారం రాత్రి.

సెంటర్ సెక్షన్, ఎనిమిది వరసల తర్వాత ఎప్పుడూ జాక్ కూర్చునే చోటునే.

- ఈ వీకెండ్ మాకు కాదు. - నేను నీ రొటేషన్ తీసుకుంటా.

- ఏంటి విషయం? - ఏ విషయమూ లేదు, డిటెక్టివ్

ఈ వారమంతా నేను కోర్ట్ లో ఉన్నా. నా మతి పోయేంత బోర్ కొట్టేసింది. జీసస్.

వారమంతా నా? వచ్చే ప్రతి చెత్త కాల్ ?

- ఆ డికాంప్స్ కూడా ? - ప్రతి డికాంప్,

ప్రతి హాలిడే ఒడి, ప్రతీదీ.

- ఎడ్గర్ కు అదంతా ఓకే నా ? - ఎడ్గర్ తో నీకేం పని .

- నీకు వాళ్ళు కావాలా వద్దా? - తొక్కులోది .

- నాది. - హొ, హొ, హొ.

హ్యారీ.

నన్ను అడగి చూడకుండా క్రేట్ ని, బారెల్ ని ఎందుకు కదిపావ్ ?

నాకు ప్లాన్స్ ఉన్నాయ్, మ్యాన్.

రేపు పిల్లల్ని లయన్ కింగ్ కి తీసుకెళ్తున్నా.

చింతించొద్దు, నాకు అర్థమైంది.

వీకెండ్ పెద్ద పనేం ఉండదు లే,

ఉంటే ఒక డికాంప్, నీకు డికాంప్ ఇష్టముండదని నాకు తెలుసు.

మ్యాన్, నువ్వు లైఫ్ ని పొందాల్సి ఉంది.

చాలా మంది డిఎల్ మీద స్టింట్ ని ఇష్టపడతారు తెలుసా

హా, కానీ, ఖాళీగా ఉండటం నాకు పడదు.

హ్యారీ బాష్.

లెఫ్టినెంట్. బుల్లెట్ నీ వెనుక దిగబోతోంది.

- నువ్వు వదిలేస్తావనుకున్నా. - వదిలేసాననే నేనూ అనుకున్నా.

నువ్విక్కడ ఏం చేస్తున్నావ్ , బోష్?

ఇప్పుడే అనుకున్నా నా మెసేజెస్ చేసుకోడానికి రావాలి అని, తెలుసా

లేదు, నాకు తెలీదు.

తీర్పు వచ్చేవరకు నువ్వు రానవసరం లేదు.

కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళు.

హ్యారీ... అక్కడ ఎవ్వరూ కూడా లేరు, హ్యారీ.

నువ్వు ఏమి చూసావనేది ఎవ్వరూ చూడలేదు.

మొత్తం ప్రపంచం నిర్ణయాన్ని సెకండ్ గెస్ చేయడానికి ఇష్టపడుతుంది

నువ్వది రెప్పపాటులో చేయాల్సి౦ది

అలాగే జరుగుతుంది .

ఫ్రీజ్!

కార్, లిండా ఫోస్టర్ మీద రిజిస్టర్ ఐంది ,

స్టూడియో సిటీ, అది ఆమెదే అనుకొంటున్నా.

- పర్సు లేదా , ఐడి లేదా? - ఇంకా వెతకలేదు వాటిని.

నీకోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఒక వేళ రాబరీనా అని...

యా ,థాంక్స్ ఆఫీసర్ నా పనిని చెడగొట్టనందుకు.

- కరోనర్స్? - గంటలో ఉండు ఇక్కడ.

దొబ్బెయ్ దాన్ని . నేను గంటలో శవాన్ని మూవ్ చేస్తున్నా.

- ఆగు, కానీ... - చింతించకు.

దాన్ని నేను వెనకాల పెట్టేస్తాను.

ఆత్మహత్య.

ఒక అందమైన అమ్మాయి ఆ విధంగా, అంటే...

ఎందుకు?

ఇలాంటి ఒక రోజు, ఎవరికి బతకాలని ఉండదు?

More Telugu subtitles for Bosch

Комментарии

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left