Chacha Vidhayak Hain Humare

Chacha Vidhayak Hain Humare

Shkarko Titrat Telugu

Sezoni 1

Informacioni i lëshimit

Chacha Vidhayak Hain Humare S01 E05 WEBRip Amazon te-in
Një Komentar nga indespensible

Etiketat

webrip
web
BRip
Publikuar më: 2019-10-24
Shkarkime: 11
Dëgjim i Dëmtuar: No

Pamje paraprake e titrave në Telugu

168 rreshtat e parë.

రోనీ!

రోనీ!

హే,రోనీ!

హే,రోనీ!

మీ అమ్మ ఎక్కడ?

అమ్మ గుడికి వెళ్ళింది.

అవును.

ఇలా రా.

అవును. ఎం జరిగింది?

అతనితో మాట్లాడనివ్వు.

ఎవరు?

నువ్వు కార్ ఇచ్చిన అతను.

ఎందుకు? ఎం జరిగింది,నాన్నా?

నువ్వు ఇది చూశావా?

నేను గటర్ లో స్విమ్ చేయడం ఆనందిస్తాను అనుకుంటున్నావా?

నా సొంత కార్ నా పైన బురద చల్లింది!

కానీ రోడ్ పైన బురద లేదు ఇప్పుడు.

నేను నీకు చూపించాలా సిటీ లో ఎక్కడఎక్కడ బురద ఉందొ?

అతని నెంబర్ తీసుకుని కాల్ చేయి

నేను అతనితో మాట్లాడాలి.

నేను కాల్ చేస్తాను.

ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళు ఉన్నదానికంటే స్మార్ట్ అనుకుంటున్నారు.

ఈ రోజుల్లో పిల్లలు వేరే వాళ్ళ కార్స్ ని ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్...

కాల్ చేయి!

సిగ్నల్ రావడం లేదు.

మనం దీని గురించి మాట్లాడాము. అతను కార్ సరిగ్గా చూసుకోవాలి.

ఈరోజు, నేను ఓక డ్రైవర్ ని చూశాను.

అతను ఎలా డ్రైవ్ చేస్తున్నాడంటే నా పై నుండి డ్రైవ్ చేసేలా.

కానీ,నాన్న,వాళ్లకి ట్రైన్ అయ్యి ఉన్న డ్రైవర్స్ ఉన్నారు.

నేను కల్పించి చెప్తున్నాను అనుకుంటున్నావా?

నాన్న,నీళ్ళు.

లైన్ బిజీ గా ఉంది.

విను,నెల చివరికి నా డబ్బులు మొత్తం కావాలి.

అతనికి చెప్పు నా కార్ పైన చిన్న డెంట్ ఉన్నా తీసుకొను అని.

జరుగు!

అవును.

అతను అబద్దాలు చెప్తాడు.

నిజం.

మూడు కప్స్ కాఫీ తీసుకురా.

ఫకీరైడో, నా నుండి ఎందుకు దాక్కుని ఉంటున్నావు?

నాకు చాలా డబ్బులు అప్పు ఉన్నావు,

ఎప్పుడూ తిరిగి ఇవ్వబోతున్నావు?

నాకు ఇంకొక గ్లాస్ టీ ఇవ్వు తిరిగి చెల్లించేస్తాను.

నాలుగు కప్స్ తీసుకురండి.

ఇంకా స్పెక్యులేట్ చేస్తున్నావా?

నేను కింగ్ లా బ్రతకాలి అనుకుంటున్నాను కానీ మా నాన్న డబ్బులు ఇవ్వడం లేదు.

అందుకు నేను అనుమానించాలి.

నువ్వు ఎంత ఇవ్వాలి?

మిగితా వాళ్ళని మర్చిపో,గేమింగ్ పార్లర్ కు 11,000 ఇవ్వాలి.

అందకు,నా పేరు కింగ్ నుండి బెగ్గర్ కు మారింది.

ఎలా కడతావు?

ఆ పోస్టర్స్ స్టిక్ చేసి.

నాకు రోజుకు 500 రూపాయలు వస్తాయి,సరేనా?

నేను 22 రోజులు పని చేస్తే 11,000 వస్తాయి అది తక్కువ కాదు.

ఈ జాబు ఎక్కడ దొరికింది నీకు?

అది వాణిజ్య రహస్యం.

వీకెండ్స్ పని చేయకుండా ఆపకూడదు.

వెళ్ళి పోస్టర్స్ అతికించు.

టైం వేస్ట్ చేయకు.

మా ఏరియా లో నేను మర్వేరిక్

నేను ఒక చిన్న స్టాల్ కింగ్

ఒక్క ప్రశ్న అడుగు వాణిజ్య రహస్యం అని చెప్తాడు!

నిజంగా.

ఏళ్ల నుండి సాయంత్రాలు మిస్ అవుతున్నాను

అభినందనలు మన ఏరియా ను విమెన్ కు సేఫ్ గా ఉండేట్టు చేసినందుకు

-అది సులభం -అవును

అన్వర్ అండ్ క్రాంతి కి చెప్పకండి.

మనం ఇప్పుడు పార్ట్నర్స్.

హలో?

ఇప్పుడు రాగలవా?

ఎందుకు?ఎం జరిగింది?

మా ఆఫీస్ కి రాగలవా?

సరే.వస్తాను.పది నిమిషాలు పడుతుంది.

వస్తున్నాను.

సరే.

నువ్వు వెళ్ళి ఇవి పెట్టు.

నేను అరగంట లో వచ్చి మిగితావి పెడతాను.

నేను వెళ్ళాలి.బై.

అతను ఎం చేశాడు?

రోనీ,ఇంటి నుండి బయటకు వెళ్ళడం కష్టంగా ఉంది.

నేను బయటకు వెళ్ళడం అతనికి ఎలా తెలుస్తుందో తెలిదు.

పిచ్చోడు!

అతను కుక్క.

నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటున్నాడు.

నేను 24 గంటల పర్యవేక్షణ లో ఉన్నట్టు ఉంది.

అంత పిచి విషయాలు చెప్తాడు. అతను నిన్న ఎం చేత్ప్తున్నాడు?

"ఇవాళ చాలా సెక్సీ గా ఉన్నావు."

నన్ను ఐటెం అని పిలుస్తాడు కూడా.

చెత్త విషయం ఏంటంటే అతను మీ అంకుల్ డ్రైవర్.

ఇది ఒక్క క్షణం పట్టుకో.

మా అంకుల్ డ్రైవర్?

అందుకే,నిన్ను పిలిచింది.

ఏదోకటి చేయి దయచేసి.

రోనీ దయచేసి మీ అంకుల్ తో మాట్లాడు అతని గురించి.

నన్ను క్షమించు,నేహ.

మా ఫ్యామిలీ కోసం పని చేసే వారి చేత నీకు సమస్యలు వచ్చాయి.

అతని పేరు ఏంటి?

బన్సి ఠాకూర్.

అవును.

బన్సి?అతను కొత్త డ్రైవర్ అనుకుంట. అతని పేరు ఇంతకు ముందు నేను వినలేదు.

నేను ఇంటికి వెళ్ళి అతనిని కొడతా.

దిగులు పడకు.మళ్ళీ నీకు అతను కనిపించడు.

నేను చాలా కోపంగా ఉన్నాను. అతను మా అంకుల్ పేరు చెదగోడుతున్నాడు.

నాకు ఒక కోకోనాట్ ఇవ్వు.

అతన్ని చంపకుండా ఉండాలని ఆశిస్తున్నాను.

మనం అతని గురించి ఏదోకటి చేయాలి.

నువ్వు ఎం అంటున్నావు?

అతను లేజిస్లెటర్ లెఫ్ట్ హ్యాండ్ మనిషి.

అయతే ఏంటి?

లెజిస్లెటర్ చేసే పనుల వెనక అతను క్లీన్ చేస్తాడు అతనికి చాలా పవర్ ఉంది.

అతను ఒక అమాయకురాలిని ఎడిపిస్తున్నాడు.

మనం ఎం చేయకుండా ఎలా ఉంటాం?

మనం కూర్చుని

చూడు, రోనీ చేయాల్సిన సరైన విషయం నీకు చెప్పాను.

ఎందుకు అనవసరంగా సమస్య తెచ్చుకోవడం?

కానీ నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే,

ప్రశాంతంగా చేయి.

ప్రశాంతం,సరేనా?

సరే.

అలా ఎ పని జరగదు

నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకని నాతో మాట్లాడవు?

నాకు ఓక అవకాశం ఇవ్వు నేను నీకోసం ఏదైనా చేస్తాను.

-పద. -అతను తిరిగి వచ్చాడా?

-అతని పట్టించుకోకు. -ఏంటి?

పద వెళ్దాం

నేను ఒక పోస్టర్ పెట్టి మిగితా రెండిటి పైన గం పెట్టాను.

నువ్వు ఎం చెప్తున్నావు?

నువ్వు వెళ్ళగానే నువ్వు అతికించినది వచ్చేసింది.

నేను మళ్ళీ చేయాల్సి వచ్చింది.

కేవలం రెండు పోస్టర్స్ పైన గ్లూ వేయడం నీకు 10 రుప్పాయలు మాత్రమే ఇస్తుంది.

నేను దానికి బదులు క్రాంతి షాప్ దెగ్గర టీ కొంటాను.

ఫీల్ అవ్వకు.

సాయంత్రం పెట్టడానికి ఇంకా చాలా పోస్టర్స్ ఉన్నాయి.

నువ్వు అన్నీ పెట్టచ్చు.

మనం సాయంత్రం కలుద్దాం.బై.

హలో?అవును,అవంతిక.

రోనీ, ఎం జరిగింది? మీ అంకుల్ తో మాట్లాడతాను అన్నావు?

వాళ్ళు ఆఫీస్ ముందు ఉన్నారు.

మా అంకుల్ గురించి మాట్లాడకు.

అతను దేవుడు అని అనుకునే వాడిని నేను.

కానీ డెవిల్ అని తేలింది.

అతను చెప్పారు ఇలాంటి గుండాలు పోలిటిక్స్ లో అవసరం అని.

నేను అలంటి రాజకీయాలలో ఇంవోల్వ్ అవ్వాలి అనుకోవడం లేదు.

నేను నా పేరు నుండి పాతక్ తీసేయాలి అనుంది.

నాకు చాలా సిగ్గు గా ఉంది.

కాబట్టి,నువ్వు ఎం చేయలేవు?

లేదు, మనం ఏదోకటి చేద్దాం.

నేను ఇది సామరస్యంగా పరిష్కరించాలి అనుకుంటున్నాను.

సరే.

సరే.బై.

మామ్మ్, మీరు బన్సి ఠాకూర్ భార్యా?

లేదు.

నేను ఫోటో నుండి గుర్తు పట్టాను. ఎందుకు అబద్దం చెప్తున్నారు?

అయతే ఇందుకు అడుగుతున్నావు?

బన్సి గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.

నేను నిజ్గంగా అతనిని గౌరవిస్తాను కానీ నాకు నేహ అనే ఫ్రండ్ ఉంది.

మీలాంటి వాళ్ళు ఉండి కూడా నాకు అర్ధం కావడం లేదు ఎందుకు అతను ఆమెని ఇష్టపడుతున్నడో.

అతను రోజంతా ఆమె వెనకాల తిరుగుతున్నాడు.

ఆమె చాలా భయపడుతుంది.నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి...

నా భర్త గురించి అలా మాట్లాడితే కొట్టెస్తాను.

అది ఒక్క వైపు అయ్యుండదు. ఆమె ఏవో హింట్స్ వేసుంటుంది,

అందుకే ఆమెని అప్ప్రోచ్ అవుతున్నాడు.

కానీ,

నాకు రోనీ కి కాల్ చేయాలి అనిలేదు.

నీకు అర్ధం కావడం లేదు. రోనీ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

లేకపోతే పోలిస్ రిపోర్ట్ రాయడానికి ఒప్పుకోరు.

అలా మాట్లాడకు నేహ,రిపోర్ట్ రాయడం వాళ్ళ పని.

నేను రోనీ కి కాల్ చేయమని చెప్తున్నాను. అతని అంకుల్ లెజిస్లెటర్.

Chacha Vidhayak Hain Humare subtitles in other languages

More Telugu subtitles for Chacha Vidhayak Hain Humare

Komentet

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left