200 rreshtat e parë.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందినది
1983 డిసెంబర్ 10న, ఏడు సంవత్సరాల సైనిక పాలన తర్వాత
ఆ దేశానికి ప్రజాస్వామ్యం తిరిగివచ్చింది.
ఘోరమైన నేరాలు చేసిన మాజీ కమాండర్లపై కేసులు పెట్టమని
అల్ఫోన్సిన్ ఆదేశించారు.
విద్రోహంపై పోరులో విజయం సాధించామని కమాండర్లు భావిస్తూ,
సైనిక న్యాయస్థానంలోనే కేసులు ఎదుర్కోబోతున్నారు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా,
విచారణ ముందుకు సాగలేదు.
పౌర న్యాయం ద్వారా విచారణ చేపట్టవచ్చనే ప్రచారం వేగంగా వ్యాపిస్తోంది.
ఒకవేళ అలా జరిగితే,
ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ విచారణ చేపట్టవలసి ఉంటుంది.
నేరాభియోగం చేయాల్సిన బాధ్యత దాని ఏకైక ప్రాసిక్యూటర్‌దే, హూలియో స్త్రసేరా.
-అయితే? -ఆమె వచ్చి గదిలోకి వెళ్ళి తాళం వేసుకుంది.
-తాళం వేసుకుందా? -అవును.
ఆమె ఇప్పుడే ఇక్కడకు వచ్చింది.
ఇటు రా.
ఇప్పుడు చెప్పు.
బెట్టినాస్ దగ్గర ఎక్కించుకున్నాడు.
వాళ్ళు ఒక బార్‌కు వెళ్ళారు, అక్కడ కొద్దిసేపు ఉన్నారు.
-ఏ బార్? -ప్లస్ అల్ట్రా. లిబర్టాడ్ అరెనాలెస్ వీధి.
ఆ తర్వాత?
తర్వాత వెళ్ళిపోయాను.
-నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? -అవును, నేను అక్కడ ఒక గంటసేపు ఉన్నాను.
-నాకు అతను నచ్చలేదు. -నాకు కూడా.
ఏమిటది? దేని గురించి మీ ఇద్దరి గుసగుసలు?
-ఏమీ లేదు. -ఏమీ లేదు.
వెరో గురించి కంగారుపడుతున్నాం.
ఎందుకు?
ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ వింతగా ఉన్నాడు.
-వింతగానా? మీకు ఎలా తెలుసు? -అవును.
మీరు ఎలా ఆ నిర్ణయానికి వచ్చారు?
అతను ఒక గూఢచారి ఏమో అని నాకు అనుమానం.
వాళ్ళు తన ద్వారా నన్ను పట్టుకోవాలని చూస్తుండవచ్చు.
గూఢచారా?
అంటే వేగు అని అర్థం, అమ్మా.
గూఢచారి అంటే నాకు తెలుసు బంగారం.
హావి, వెళ్ళి పడుకో.
వెళ్ళు.
-పైజామా వేసుకో. -సరే.
జాగర్స్ వేసుకుని పడుకోవద్దు!
నాకు సమాధానం కావాలి.
వాళ్ళు ప్లస్ అల్ట్రా దగ్గర కలిశారు. అంటే నీకు అర్థం కాలేదా?
లేదు.
ఇంటలిజెన్స్ కార్యాలయం వీధిలో.
హాస్యమాడుతున్నారా?
మీరు మన కూతురిని అనుసరిస్తున్నారా?
-లేదు. -హూలియో.
-అమ్మాయి కదలికలను తెలుసుకుంటున్నారా? -హావియర్ ఆమెను వీధిలో కలిశాడు.
హూలియో! మీ అమ్మాయిని వెంబడించటానికి మీ అబ్బాయిని పెట్టారా?
లేదని చెప్పాను కదా.
మీకు పిచ్చి పట్టింది.
అతను స్కూల్ నుంచి ఆమెతో కలిసి చదివిన కజిన్.
-ఒక పైలట్ మనవడు. -ఒక పౌరుడు.
-పౌర పైలట్! -లాడేలో. లాడే.
వాళ్ళు ఒక రకమైన సైన్యం.
వాళ్ళు యుద్ధాన్ని కోరుకున్నారు. ఆమె తాత, తండ్రి!
మీరు ఓ పిచ్చిదానిని పెంచుతున్నారని తెలుసా?
-ఏమిటి? -నువ్వు ఎందుకు మేకప్ వేసుకుంటున్నావు?
నాకు ఇష్టమని వేసుకుంటున్నాను.
ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, కదా?
మా బడిలో నిషేధించారు.
ఎలా తెలుసు? నీవు బడికి ఎప్పుడూ మేకప్ వేసుకెళ్ళలేదు.
-అయినా. -వద్దు, వద్దు!
-ఆపు! -రా, హావియర్, నువ్వు అందంగా కనిపిస్తావు!
-మూర్ఖుడా! -పద వెళదాం.
చాలు, ఇక ఆపు.
నేను ఇలా వెళతాను.
-ఒకటి ఇస్తారా, నాన్నా? -తప్పకుండా.
-మధ్యాహ్నం భోజనానికి వెళదామా? -ఇవాళ కుదరదు.
ఎప్పుడో నేను చెప్పలేదు.
ఇవాళేమో అనుకున్నాను.
-నీకు వీలైనప్పుడు. -తప్పకుండా వెళదాం.
నీకు వీలైనప్పుడు.
-ఉంటాను, రాత్రికి కలుద్దాం. -సరే, ఉంటాను.
గుడ్ మార్నింగ్. బ్రూజో ఫోన్ చేశాడు.
సర్, బ్రూజో ఫోన్ చేశాడు. అత్యవసరమని చెప్పాడు.
విన్నాను. నేను అతనితో మాట్లాడకపోతే?
-అలా చేస్తారా? -అవును, చేస్తాను.
-మళ్ళీ చేస్తే నేను ఏమి చేయాలి? -పెట్టేసెయ్.
-అలా చేయలేను, సార్. -చేయగలవు.
నువ్వు చేయాలి తప్పనిసరిగా. ఇది ఆజ్ఞ.
బ్రూజో ఫోన్ చేస్తే పెట్టేసెయ్.
-నాకోసం పని చేస్తున్నట్లు గుర్తుంచుకో. నేను ఖాయమైన ఉద్యోగిని, సార్.
నన్ను తొలగించలేరు.
సుసానా.
ప్లీజ్.
బ్రూజో ఫోన్ చేస్తే పెట్టెయ్.
ధన్యవాదాలు.
-సార్. -నా ఈ సమయాన్ని దయచేసి పాడుచేయవద్దు.
-బ్రూజో. -ఏమిటి?
అతను వస్తున్నాడు.
-నీకు నేనంటే చిన్నచూపు, కదా? -అలా అయితే, హెచ్చరిక చేసేదానిని కాదు.
నీవు అన్నది నిజమే.
విను.
ఇక్కడ లేను, వెళ్ళిపోయాను. నా కూతురితో భోజనానికి వెళ్ళానని చెప్పు.
-నేను చూసుకుంటాను. -ధన్యవాదాలు.
జులై 4, 1984, "ఎప్పటికీ వద్దు:" కోనడెప్ ప్రత్యేక ప్రసారం
అదృశ్యమైన వ్యక్తులపై
జాతీయ సంఘం తయారు చేసిన ఒక నివేదికను ఇప్పుడు మీరు చూస్తారు
రాతపూర్వక సాక్ష్యాలలో గాయాలు ప్రతిబింబిస్తాయి...
ఇంకా ఎంతసేపు? ఐదు సెకన్లకంటే ఎక్కువ వద్దు. వినండి.
మీరు చూడబోయేది అర్జెంటీనాలో జరిగే
హింసాకాండ, నాటకీయ పరిణామాలకు ఒక పార్శ్వం మాత్రమే.
అదిగో వచ్చాడు.
ఇక రెండోవైపు, అర్జెంటీనాలో
నమ్మకద్రోహం, తీవ్రవాదం బయలుదేరటంతో
నాణానికి మరోవైపు మొదలయింది,
ఆంటోనియో ట్రొకోలి - హోమ్ శాఖ మంత్రి
వాటికి వేర్వేరు చోట్లనుంచి సహకారం అందుతోంది...
మసేరాతో ఎందుకు మాట్లాడించలేదు?
-అయిపోయింది. అంతే. -లేదు!
హావి, దానిని ఆన్ చేస్తావా, ప్లీజ్?
ఈ విద్రోహ వ్యూహం...
-ఆయన ఏమి చెబుతున్నాడు? -ఏమి ఆశిస్తున్నారు?
...మన దేశానికి ఒక సంక్లిష్ట పరిస్థితి.
నేను చూస్తాను.
ఒక బలహీన సమాజం...
అతను ఏమి చెబుతున్నాడు? ఇది నియంతృత్వ ప్రకటన.
...రాజకీయ పరిణతిగానీ లేదు...
నేను ఇప్పుడే వస్తాను!
అదృశ్యమైపోయిన మనుషుల గురించి నువ్వు మాట్లాడాలి కదా!
నేను చెప్పింది అర్థమయిందా?
...క్రూరమైన మృత్యు, భయ వలయంలో చిక్కుకుంది.
మన సమాజం కదిలిపోయింది, దిగ్భ్రాంతి చెందింది,
ఈ విద్రోహ దాడికి ఒక ముగింపు పలకాలని డిమాండ్ చేసింది...
లేదు, లేదు, మీరు బాధితులను నిందిస్తున్నారు!
-హేయ్, ఏంటి విశేషాలు? -ఎలా ఉన్నావు?
-బాగున్నాను, నువ్వు? -బాగున్నాను.
అదృశ్యమైన వ్యక్తులు.
అనేక మంది అర్జెంటీనావాసులపై ప్రభావం చూపింది,
ఒక విషాద, అనూహ్య పరిస్థితి
మన చరిత్రకు వెన్నుపోటు పొడిచింది. మొత్తం ప్రపంచాన్ని కదిలించింది.
తమ ప్రియమైన మనుషులు ఎలా...
ఇళ్ళనుంచి తీసుకెళ్ళబడి, కనిపించకుండా పోయారో చాలామంది చూశారు.
నా కూతురు లారా ఎస్టెలా కార్లొటో,
తన భాగస్వామితో సహా కిడ్నాప్ అయింది.
ఆమెకు 21 సంవత్సరాలు.
ఆమె 10 వారాల గర్భవతి.
ఒక ఆకాశరామన్న లేఖ ద్వారా తన కిడ్నాప్ సమయంలో ఆమె గురించి
ఒక విషయం మాకు తెలిసింది, ఆమె ఇంకా గర్భవతి అని,
నాకు, తన నాన్నకు ఒక సందేశం పంపుతున్నానని దానిలో రాసి ఉంది,
ఆమె ప్రసవించినప్పుడు మేము అప్రమత్తం అవటం కోసం ఆ సందేశం పంపారు.
ఆ సమయంలో, ఏ అమ్మ అయినా చేసినట్లే,
నేను ఆమెకోసం వెతికాను, సమాచారం సేకరించాను.
మేము రోజూ ఆశగా చూసేవాళ్ళం...
ఆమె ఒకరోజు ఇంట్లో ప్రత్యక్షమవుతుంది అని.
నేను హెబియస్ కార్పస్ పిటిషన్‌లు వేశాను. దావాలు వేశాను...
బ్రూజో అక్కడ లోపల ఉన్నాడు.
బాబూ,
లోపలకు వస్తావా, ప్లీజ్?
అలాగే, తప్పకుండా.
ఇక్కడ.
ధన్యవాదాలు.
కూర్చో, ప్లీజ్.
విను, బ్రూజో, నేను నీతో వాదించను. నేను నిన్ను గౌరవిస్తాను, అభిమానిస్తాను.
నా నియామకానికిగానూ, నాలో కృతజ్ఞత ఉంది,
కానీ నేను కొన్ని పనులు చేయలేను. నీకు తెలుసా?
నేను చేయలేని పనులు నీకు తెలుసా?
-నేను ఊహించుకోగలను, హూలియో. -ఒక మందమతిని.
ఇదేనా నువ్వు ఆలోచిస్తున్నది?
ప్రభుత్వం విశ్వసించనిదాని తరపున
వాదించే మందమతి అవ్వాలని నేను అనుకోవటంలేదు.
-హూలియో. -ఏమిటి?
అద్భుతలోకంలో ఉన్నామని అనుకుంటున్నావా?
అకస్మాత్తుగా నియంతలు అందరూ జైలుకు వెళతారు.
వారిని ఎవరు జైలులో పెడతారు? మార్టిన్ కరదాగియన్?
సైనిక న్యాయస్థానం జనరల్ విదేలాను జైలులో పెడుతుందని నిజంగా అనుకుంటున్నావా?
వాళ్ళు దానిలో భాగస్వాములు, బ్రూజో.
ఒకవేళ సాధారణ న్యాయస్థానం ఆ కేసులను తీసుకుంటే?
నేను పిచ్చివాడిని కాదు.
అలా జరగదు. దానికి ఎవరు అనుమతిస్తారు? ట్రొకోలి?
నువ్వు గత రాత్రి ఆయన ప్రసంగం విన్నావా? ఇక చాలు ఆపు.
మాట్లాడటం అయిపోయిందా?
కూర్చో, దయచేసి. కూర్చో, హూలియో!
న్యాయమూర్తులు కేసులు తీసుకోవటానికి ఒప్పుకుంటే, కాదనలేవని తెలుసా?
నా ఉద్యోగంలో ఏమి చేయాలో నాకు బాగా తెలుసు.
ప్రాసిక్యూటర్‌ను.
అది ఎలా ఉందో చెప్పగలరా?
నేను దాని గురించి మాట్లాడను, సిల్వియా.
-వాళ్ళు అది చేస్తున్నారు, కదా? -దాని గురించి మాట్లాడను, సిల్వియా.
వాళ్ళు చేస్తారు.
వాళ్ళు అది చేయలేరు.
అవును, వాళ్ళు చేయగలరు.
న్యాయమూర్తులు విచారణ కోరుకుంటే అది జరుగుతుందని నీకు తెలుసు.
వాళ్ళు వాటిని జరగనీయరు.
నీకు అది తెలియదు.
మనం దాని గురించి మాట్లాడకుండా ఉందామా?
-మీరు దేని గురించి మాట్లాడతారు? -ఏమీ లేదు.
నాకు ఒకటి అర్థం కావటంలేదు.
ప్లీజ్, నా మూడ్ పాడుచేయకు.
-మీరు ఇలా ఉంటే... -సిల్వియా.
-ఎందుకంటే మీకు భయం... -ప్లీజ్.
-...అది జరగదు. -సిల్వియా.
లేదా అది జరుగుతుందని మీకు భయం.
మీరు తీవ్రంగా భయపడతారని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది.
అవును, నేను తీవ్రంగా భయపడతాను.
నిజమే.
-మీరు దేనికి భయపడుతున్నారు? -అన్నిటికీ సిల్వియా! అన్నిటికీ!
ఈ ఉచ్చుకు,
No comments yet. Be the first to leave one.