200 rreshtat e parë.
హలో?
నేను ఒక్కడినే ఉన్నాను, కెన్నీ.
మేజర్? కల్నల్ హార్డింగ్ మీ కోసం చూస్తున్నారు.
సరే.
మీరు బాగానే ఉన్నారా, మేజర్?
మనమంతా మేజర్ క్లెవెన్ ని మిస్ అవుతాం, సర్.
వాతావరణ నివేదిక.
అంతా క్లియర్ అయిపోవచ్చు.
మంచిది.
మిమ్మల్ని దింపమంటారా, మేజర్?
వద్దు. నేను ఇలాగే వెళ్తాను.
నిజంగానే అంటున్నారా, సర్?
కంగారుపడకు, కెన్నీ. నాకు మత్తుగా ఏమీ అనిపించడం లేదు.
రేపు ఉదయం కలుస్తాను.
నా దృష్టిలో ఈ యుద్ధంలో బ్రెమన్ ఒక్కటే మాకు అత్యంత కష్టమైన మిషన్.
అంత భారీగా శత్రు విమానాల్ని నేను ఎప్పుడూ చూడలేదు.
ఫుట్ బాల్ సైజులో ఉండే బాంబు శకలం ఒకటి వచ్చి మా విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది,
ఆ ప్రమాదంలో నేను ఇంకా డగ్లస్ దాదాపు చనిపోయేవాళ్లమే.
మా విమానం ఎడమ రెక్కకి మంటలు అంటుకున్నాయి ఇంకా మొత్తం విమానంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది,
కానీ ఏవ్ బ్లేకలీ ఎలాగో అలా మమ్మల్ని తిరిగి ఇంగ్లండ్ తీసుకువచ్చాడు.
అలాగే మేజర్ క్లెవెన్ విమానం దాడిలో దెబ్బతిని నేలకూలడం ప్రత్యక్షంగా చూశాను.
నేను 100వ గ్రూప్ లో చేరిన రోజు నుంచి, బక్ క్లెవెన్ మా నాయకుడిగా ఉన్నాడు.
అతడు ఓడిపోవడం అసాధ్యం అనుకున్నాం.
అలాంటి గేల్ క్లెవెన్ కే అది సాధ్యం కాకపోతే, ఇంకెవరివల్ల అవుతుంది?
మీకు ఏమైనా సాయం కావాలా?
అవును. మా వసతి గృహాల్ని మీరు ఖాళీ చేయండి చాలు.
నా లాకర్ ఎక్కడ, హా?
- సారీ, సర్. మీ విమానం దెబ్బతిందని చెప్పారు... - కానీ, అదేమీ జరగలేదు.
మీ సామాన్లు తీసుకుని బయటకి వెళ్ళండి, జెంటిల్మెన్.
నీకు కొత్త వసతిని నేను ఏర్పాటు చేయిస్తాను.
హేయ్, నా లాకర్ ని ఇప్పటికే తరలించేశారా, ఏంటి?
లేదు, సర్. అది ఇప్పటికీ వసతి గృహంలోనే ఉంది.
నేను డ్రింక్ తాగాలి.
అది మంచి ఐడియా.
పద.
ఇలా చూడు, డాగీ...
నువ్వు అంతగా ఆందోళన పడేంతగా లాకర్ లో ఏం ఉంది?
నేను లెక్కపెట్టలేనన్ని కండోమ్స్ ఉన్నాయి.
వాటిని మా అమ్మ లెక్కపెట్టకుండా నేను చూసుకోవాలి, కదా?
కంగారుపడకు. నేను ఆమెతో మాట్లాడతాను.
దేవుడా, బ్లేకలీ సిబ్బంది వచ్చారు.
దేవుడా, నువ్వు చనిపోయావు అనుకున్నాం.
మీ విమానం నుండి నాలుగు పారాచూట్లు చూశామని చెప్పారు.
వాళ్లు సరిగ్గా లెక్కపెట్టలేదనుకుంటా. మాలో ఎవరూ చనిపోలేదు.
వీయా ఇంకా యెవిచ్ హాస్పిటల్ లో ఉన్నారు.
సౌండర్స్ ని కోల్పోయాం.
మీరు ఎక్కడ ల్యాండ్ అయ్యారు?
లూధమ్ శివార్లలో ఏదో ఆర్.ఎ.ఎఫ్. ఎయిర్ బేస్ లో.
- అది చాలా భయంకరమైన బెల్లీ ల్యాండింగ్. - నేను ఒప్పుకుంటాను.
రెండు ఇంజన్లని షూట్ చేశారు, మా ఫ్యూసలేజ్ నిండా చిల్లులు పడ్డాయి.
ఒక మెకానిక్ వాటిని లెక్కపెట్టాడు.
- అవి ఎన్ని రంథ్రాలు, పన్నెండు వందలా? - పన్నెండు వందలు.
స్టెబిలైజర్ పూర్తిగా తునాతునకలయిపోయింది. చక్రాలు కిందికి దిగలేదు.
కంగారు లేదు, బ్రేక్స్ మాత్రం పనిచేశాయి. మేము రన్వే మీదకి చేరే వరకూ అవి పని చేశాయి.
ఆ విమానాన్ని ఈ మనిషి, ఏవరెట్ బ్లేకలీ, నేల మీదకి దించగలగడం అనేది ఒక అద్భుతం.
లేదు, అద్భుతం అంటే క్రోజ్ నైపుణ్యమే. ఒక్క డిగ్రీ తేడా వచ్చినా మేము నీటిలో మునిగిపోయేవాళ్లం.
- పూర్తిగా అదృష్టం. - అవును, అలాంటివి జరగడం చాలా అరుదు
కాబట్టి వాటిని అదృష్టం అంటాం.
ఆ తరువాత అతను, విశాలమైన ఖాళీ మైదానంలో ఉన్న ఒకే ఒక్క చెట్టుని ఢీ కొట్టేలా మార్గం చూపించాడు, కాబట్టి...
సరైన గురి. ఈ కుర్రాడు ప్రతిభావంతుడు. ఈస్ట్ ఆంగ్లియాలో ఒకే ఒక్క చెట్టు,
- దాన్ని ఢీ కొట్టించాడు. - ఎప్పుడూ చూడనంత పెద్ద మైదానం...
- హ్యారీ క్రోస్బీ... - మన ఎదురుగా.
...ఎయిత్ ఎయిర్ ఫోర్స్ లో చాలా గొప్ప నావిగేటర్, అదిగో అక్కడ ఉన్నాడు, లేడీస్.
సరే, ఎవరు తాగుతారు? డబ్బు నేను ఇస్తాను. క్రాంక్ కూడా.
- నేనా? - అవును, తను కూడా. రండి.
- నువ్వు ఎలా అంటే అలా. - బ్యూటిఫుల్.
సరే, బాబూ.
- బబుల్స్... ఎలా ఉన్నావు, మిత్రమా? - నిజంగా నువ్వే చేశావా, క్రోజ్?
దేవుడా, నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు?
ఆర్.ఎ.ఎఫ్. స్థావరంలో టెలిఫోన్ లేదు.
- లక్కీగా వాళ్ల దగ్గర ట్రక్ ఉంది. - నేను నమ్మలేకపోతున్నాను.
తెలుసా, నేను జీన్ కి లేఖ రాశా.
నువ్వు ఏంటి... నువ్వు... సారీ, నువ్వు ఏం చేశావు?
నీ భార్యకి నేను ఉత్తరం రాశా. నువ్వు ఇక రావని మేమంతా అనుకున్నాం...
- కొంపదీసి ఆమెకి అది పంపలేదు, కదా? - లేదు, లేదు.
బతికించావు.
నీ గురించి మంచిగా ఏం చెప్పాలో నాకు తోచలేదు, అందుకని...
చూడు, నీకు నిజం చెప్పాలంటే, కొన్నిసార్లు నేను కూడా చచ్చిపోయానేమో అనుకున్నాను.
అవును, కానీ, నువ్వు బతికి బయటపడ్డావు.
సరైన సమయానికి వచ్చావు. వాళ్లు మన కార్యకలాపాల్ని మొత్తంగా మార్చడం మొదలుపెట్టారు.
ఏంటి, గ్రూప్ నావిగేటర్ విషయమా?
తొలగించే వారి జాబితాలో నేను కూడా ఉన్నాను. కార్టర్ కూడా.
వేరే మనుషులు దొరకగానే మమ్మల్ని తప్పించి మా స్థానాల్ని భర్తీ చేయబోతున్నారు.
వాళ్లు అలా చేయరు.
- ఇదిగో తీసుకో, క్రోజ్. - థాంక్స్, నైఫ్ హెడ్.
- ఫర్వాలేదు, బబ్స్. - నీకు కూడా కావాలా?
- హేయ్, హేయ్. 100వ గ్రూప్ కోసం! - 100వ గ్రూప్ కోసం!
ఇంక కానిద్దాం.
- ఇంతకుముందు ఎప్పుడూ నేను అది వినలేదు. ఎప్పుడూ. - నిజంగా?
క్రోజ్, హార్డింగ్ నిన్ను చూడాలి అంటున్నాడు.
హేయ్, తను ఈగన్. ఇంత తొందరగా వచ్చి ఏం చేస్తున్నాడు?
బహుశా వాళ్లు నిర్ణయం తీసుకుని ఉంటారు.
- ఈ బాటిల్ ని నింపుతావా, మైక్? - తప్పకుండా.
అనవసరంగా ఆలోచించకండి, జెంటిల్మెన్.
నేను ఇంత త్వరగా ఎందుకు వచ్చానని మీరు ఎన్ని లెక్కలయినా వేసుకోవచ్చు.
దేవుడా. మరొక మిషన్.
మనం తెల్లవారుతూనే బయలుదేరుతున్నామా?
230830, బ్రాడీ. 30725, దాన్ని క్రూక్షాంక్ కి ఇవ్వు.
- మేజర్? - క్లిఫ్ట్! మన దగ్గర 230758 ఉందా?
ఒక ముఖ్యమైన విషయం. నిజానికి, ఏం జరుగుతోందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను...
సారీ, సర్, కానీ, మీరు అడిగిన ఆ రెండు విమానాలనీ మీరు బయలుదేరే సమయానికి
ఇంజినీరింగ్ విభాగం సిద్ధం చేసే అవకాశం లేదు.
ఎంపిఐ ఫోటోని సంపాదించగలరా?
సరే, బాంబ్ లోడ్ వివరాల్ని ఆర్డినెన్స్ వాళ్లకి పంపించారా?
ఆ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. వాళ్లకి కావాల్సినవన్నీ సిద్ధంగా ఉన్నాయి.
- హేయ్, క్రోజ్. - ఒకటి ఉంది.
అయితే, మనం డ్యూటీ ఆఫీసర్ తో మొదలుపెడదాం.
హోమర్. క్రోస్బీ ఇప్పుడు గ్రూప్ నావిగేటర్ గా పదోన్నతి పొందాడు.
- మంకీ హౌస్ కి స్వాగతం, కెప్టెన్. - థాంక్యూ.
నావిగేషన్ ఫీల్డ్ ఆదేశాలని నీకు స్పెన్స్ ఇస్తాడు.
కెప్టెన్, మీరు ఎస్-2 విమానం తీసుకోండి.
మీకు ఏవేం కావాలో గుమాస్తాకి చెప్పండి.
డామిట్.
సారీ.
తుడిచే గుడ్డ ఒకటి తెస్తావా?
దేవుడా. మరేం ఫర్వాలేదు.
డ్యూటీ ఆఫీసర్
జాగ్రత్తగా చూసుకో, క్రోజ్.
- పెద్దగా ఏమీ పాడవలేదు. - థాంక్యూ.
ఇక ఇది మీ ఆఫీస్.
మీకు సొంతంగా ఒక జీప్ ఉంటుంది. ఈ పదవికి ఇది నజరానా.
ఇంకా ఏమైనా కావాలంటే, ట్రిప్ ని అడగచ్చు. సరేనా?
గుడ్ లక్, క్రోజ్.
మేజర్?
ఈ పదివికి నేను అర్హుడినని అనుకుంటున్నారా?
లేదు.
ఫ్లయిట్ 40 6-2, ఇక యుద్ధ పరిధిలోకి వస్తుంది.
సార్జెంట్, మీతో పని ఉంది.
డొనాల్డ్ ఎల్ మిల్లర్ నవల ఆధారంగా
ఐదవ భాగం
మీ ప్రాథమిక లక్ష్యం, ముంస్టర్.
మీరు గురి చూడాల్సిన ప్రదేశం ఇంకా దాడి ప్రభావం ఉండే ప్రదేశం రైల్ రోడ్ సైనిక స్థావరాలు.
మీ లక్ష్యం సిటీ సెంటర్ కి సరిగ్గా తూర్పు వైపు ఉంటుంది.
సిటీ సెంటరా?
నిశ్శబ్దంగా ఉండండి. వినండి.
కాబట్టి, ఈ మిషన్ లో లక్ష్యాన్ని ఖచ్చితంగా గురి చూసి కొట్టడం చాలా ముఖ్యం.
నిఘా వర్గాల నివేదికల ప్రకారం లక్ష్యానికి చుట్టుపక్కల ఉన్న చాలా ఇళ్లు
రైల్ రోడ్ కార్మికులవే.
కాబట్టి, వాళ్ల మీద దాడి జరిగితే,
జర్మన్ రైల్ రోడ్లని నిర్మిస్తున్న మనుషుల మీద మనం దాడి చేసినట్లు.
లైట్స్ వేస్తారా, కల్నల్?
థాంక్యూ, రెడ్.
దిగువన 95వ బృందం మనకి సారథ్యం వహిస్తుంది, అలాగే ఎగువన 390వ బృందం ఉంటుంది.
మంచి వార్త ఏమిటంటే ఇది తక్కువ దూరమే. ముంస్టర్ మనకి చాలా దగ్గరగా ఉంది.
చెడు వార్త ఏమింటే మనం కేవలం పదిహేడు విమానాలని మాత్రమే సమీకరించగలిగాం,
వాటిలో కొన్ని రెండు రోజుల కిందట మనకి అందుబాటులో కూడా లేవు.
కేవలం పదిహేడు విమానాలేనా?
అదే మన మిషన్, అబ్బాయిలూ:
రూహర్ లోయలో పారిశ్రామిక రవాణా వ్యవస్థని ధ్వంసం చేయడం.
అర్థమైందా?
అర్థమైంది, సర్.
మంచిది. బ్రాడీ విమానంలో మేజర్ ఈగన్ కమాండింగ్ పైలెట్ గా ఉంటాడు.
మనం రెండు రోజుల్లో రెండు మిషన్లు నిర్వహించాం.
వాళ్లు స్క్వాడ్రన్లని మార్చి మార్చి వినియోగించాలి కదా?
ఒకరికయినా మిషన్ నుండి సెలవు ఇవ్వాలి కదా?
వాళ్లకి మనం తప్ప ఇంక ఎవరు ఉన్నారు?
ఇది సరైనది కాదు. ఈ రోజు ఆదివారం.
అవును, రేపు సోమవారం.
దాడి జరిగే ప్రదేశానికి ప్రార్థనా మందిరం ఎంత దగ్గరగా ఉందో చూశావు కదా.
అందరూ ప్రార్థనలు ముగించుకుని బయటకి వచ్చే సమయంలో మనం దాడి చేయబోతున్నాం.
అయితే?
ఆ ప్రార్థనా మందిరంలో చాలామంది జనం ఉంటారు.
లేదా వాళ్ల ఇళ్లలో ఉంటారు.
కేవలం రైల్ రోడ్ కార్మికులు మాత్రమే కాదు.
వాళ్లంతా లక్ష్యంలో భాగంగా ఉంటారు.
ఒక నగరానికి ఇంత దగ్గరగా మనం ఎప్పుడూ దాడి చేయలేదు...
దేవుడా, క్రాంక్.
ఇది యుద్ధం.
మనం వచ్చింది బాంబులు వేయడానికి.
ఆడవాళ్లు ఇంకా పిల్లల మీదనా?
కానీ, వాళ్లకి నష్టం కలిగేలా మనం దాడి చేయకపోతే ఈ యుద్ధానికి అంతం ఉండదు.
మనతో పాటు కలిసి ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో జరిగే లోగా
మనం ఇప్పుడే దాడి చేయడం మేలు.
ఈ రోజు మనం దాడి చేయబోయే వారిలో ఒక్కరు కూడా బక్ విమానాన్ని నేలకూల్చలేదు.
ఈ రోజు నువ్వు విమానంలో వస్తున్నావా లేదా?
వస్తున్నా.
"సరే, సర్."
సరే. సర్.
నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు.
నాకూ అలాగే అనిపిస్తోంది. ఇది ఇలా ఇవ్వు.
వెళ్లి పడుకోవచ్చు కదా?
అంటే, నావిగేటర్లు అందరికీ వాళ్లకి కావాల్సినవి అందించేలా దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నాను.
కానీ, ఆ జర్మన్లు బేషరతుగా లొంగిపోవాలని కోరుకుంటాను, కానీ ఇలాగయినా ఫర్వాలేదు.
నీకు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్.
ఆ విషయంలో నేను బాధపడుతున్నాను అనుకోవద్దు.
ఇప్పటికే నువ్వే బెస్ట్ నావిగేటర్ అని నా అభిప్రాయం.
ఆ అభిప్రాయం నీకు ఒక్కడికే ఉందనుకుంటా.
సరే, షీస్ గోన్నా విమానంలో నన్ను అదృష్టం వరించాలని కోరుకో.
షీస్ గోన్నా ఏంటి?
నువ్వు తెలుకోకపోవడం మంచిది.
హేయ్, హేయ్! ట్రక్కుని ఆపండి!
- నువ్వు బాగానే ఉన్నావా, బకీ? - బాగున్నాను, మీరు వెళ్లండి.
నేను జీప్ లో అందుకుంటా.
జాక్!
- మనం జాకెట్లు మార్చుకోవాలి. - ఏంటి?
ఇలా రా. నీ జాకెట్ నాకు ఇవ్వు.
నిజంగా అంటున్నావా?
ఆ విమానం మనకి తిరిగి ఎప్పుడు ఇస్తామన్నారు?
ఇంకా తెలియదు.
మనల్ని ఎక్కిస్తున్న విమానం పేరు ఏంటి?
No comments yet. Be the first to leave one.