Filthy Envy

Filthy Envy (Cochina envidia)

Pakua Manukuu ya Telugu

Msimu wa 1

Maelezo ya toleo

Cochina Envidia S01 SPANISH WEBRip x264-ION10 30 tel
Maoni na Barel
Complete S01. Original. No changes.

Lebo

webrip
web
x264
BRip
Yamechapishwa tarehe: 2023-01-23
Upakuaji: 14
Wenye Ulemavu wa Kusikia: No

Hakikisho la manukuu ya Telugu

Mistari 200 ya kwanza.

హ్యాంగోవర్ ఆనా మార్కెజ్ రచన

సాంస్కృతిక, వినోద వార్తలతో కార్యక్రమం ఆరంభిద్దాం...

సారీ.

-జాగ్రత్త. -సరే.

ఉష్ణోగ్రత ఎంత?

36.7 డిగ్రీలు.

-అది బాగుందా? -బాగుంది.

సరైన ఉష్ణోగ్రత.

కానీ నన్ను చూడనీ...

ఏంటి?

నేను చూస్తాను.

ఇవాళే ఆ రోజు.

ఇవాళే ఆ రోజు!

-ఆగు. -ఏంటి?

నేను చేయలేను. నాకది గట్టిపడలేదు.

బహుశా అది ప్రొస్టేట్ సమస్యేమో.

అదెలా సంబంధితం?

నేను సరైన ఉష్ణోగ్రతలో , నువ్వు చేయలేవు.

నా ఉద్దేశం...

చూడు.

అది పడుకుంది, మేల్కొలిపే సంగతే లేదు.

సరే, లెనార్దో.

నీకు బిడ్డ కావాలా, వద్దా?

సరే, కావాలి...

అయితే నీ పని చెయ్, ఛ!

అంతే అంటావా? ఏమీ లేకుండా...

అది పని చేస్తోంది.

-ఏంటి? -ఇప్పుడు చేసింది.

అలా మళ్లీ చెయ్, నాతో కఠినంగా ఉండు.

-ఏంటి? -నాతో కఠినంగా ఉండు.

లేదు, అది పిచ్చితనం!

నీకు బిడ్డ కావాలా?

-కావాలి. -అయితే నీ పని చెయ్!

ఏంటి?

చూశావా? అది పని చేస్తోంది!

నన్ను కొట్టు.

లేదు, నిజంగా అంటున్నావా!

-నిజమా? -అవును.

అంతే.

నీకిలా నచ్చిందా?

-లేదు. -నీకు ఇలా ఇష్టమా?

ఇది వింతగా ఉంది.

కానీ నీకిది నచ్చిందిగా?

అవును, ఇది చాలా బాగుంది.

మన దేశానికి స్పెయిన్ ఓ అపూర్వ విషయం ప్రకటించింది.

కొలంబియన్ సాహిత్యంపై గొప్ప వార్తతో ప్రారంభిద్దాం.

రచయిత్రి మరియా ఆల్బాన్‌కు

తన నవల ఇన్‌కన్‌సిస్టెంట్ థాట్స్ కు

స్పెయిన్‌లో డిస్టింగ్విష్డ్ లెటర్స్ అవార్డ్‌ అందుకుంది.

అది చక్కని పుస్తకం...

ఏంటి?

మరియా?

...ఇతర పోటీదారులను అధిగమించి.

హిస్పానిక్ సాహిత్యంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు.

చరిత్రలో ఈ బహుమతిని గెలుచుకున్న మొదటి మహిళ ఆమె.

మన తదుపరి కార్యక్రమంలో, అవార్డ్ వేడుక నుంచి ఫోటోలను అందిస్తాము.

ఇది నిజం కాకూడదు.

...పెద్ద లాటిన్ అమెరికా తారలతో.

ఇన్‌కన్‌సిస్టెంట్ థాట్స్ మరియా ఆల్బాన్ రచన

హ్యాంగోవర్ ఆనా మార్కెజ్ రచన

అవును.

నాకు అసూయగా ఉంది.

విపరీతమైన అసూయ.

ఏంటి?

నన్ను అలా చూడకండి.

అది భయపెట్టే పదమని తెలుసు, మీకు ఇలా భావించే అవసరం ఉండదు.

కానీ కొన్నిసార్లు మీరూ అనుభవించే ఉంటారు.

దయచేసి, అలా ఉందని చెప్పండి.

మీకలా ఉందని చెప్పండి!

అమ్మా!

పద, నా విమానం వెళ్లిపోతుంది.

హేయ్!

-నేనదే కోరుకుంటా, బంగారం. -అమ్మా, ఇది సరదా కాదు.

కారు తాళాలు నీ దగ్గరున్నాయా?

పద వెళదాం.

బరువుగా ఉంది, ఇందులో ఏం పెట్టావు?

సరే... నీకు అవసరం అవుతాయేమోనని కొన్ని వస్తువులు.

అమ్మా, వద్దని చెప్పాను.

సరే.

ఫ్రాన్సిస్కో?

-తను నీ పచితో. -అమ్మా...

-వాడు నీకు ఇష్టం. -ఒకప్పుడు, నాకు ఐదేళ్ల వయసులో.

-అయితే నేను ఉంచుకుంటాను. -అమ్మ జాగ్రత్త, పచితో.

ఇదేంటి?

అది రొట్టెల పిండి.

చోటు కోసం ప్యాకెట్ లోంచి తీసేశాను.

అమ్మా... ఇలా చూడు.

యూరోప్‌కు వెళ్లే ఓ కొలంబియన్ ఏదో తెల్ల పొడి తీసుకెళ్లడం సరైనది కాదు.

కచ్చితంగా! అబ్బా.

పర్లేదు, నేను తర్వాత తెస్తాను,

-నేను వచ్చేటపుడు. -తప్పకుండా.

మరి అదెప్పుడు?

ఓ నెలలోనా? ఓ నెలలో రమ్మంటావా?

నా బంగారుకొండ.

అది చాలా బాగుంది!

-అది బాగా జరిగింది. -చాలా బాగుంది.

నేను మహిళను, నా స్వరం మనను సమానత్వం వైపు నడిపిస్తుంది

మరియా, అభినందనలు!

ధన్యవాదాలు.

ఈ బహుమతి గెలుచుకున్న మొదటి మహిళగా మీకు ఎలా ఉంది?

ధన్యవాదాలు. అందరికీ హలో.

హత్తుకుంది. అలాంటి ముఖ్యమైన బహుమతి పొందడం నిజంగా అభినందనీయం.

ఈ విజయంతో, మేము డీలక్స్ ఎడిషన్ ప్రచురిస్తున్నాం, స్పానిష్‌లో,

ఇంకా పుస్తకాన్ని 15 భాషలలో తర్జుమా చేస్తాం.

-గొప్ప విషయం! -అది బాగుంది.

-అదెప్పుడు బయటకు వస్తుంది? -సరే, సరే.

ఇప్పటికి అంతవరకే చెప్పగలను, కానీ మీకు తెలియజేస్తాను.

-ధన్యవాదాలు. -నీ పట్ల గర్వంగా ఉంది.

మీకెన్నో ధన్యవాదాలు.

కలుద్దాం. ధన్యవాదాలు, ఉంటాను.

పర్వాలేదు, చూసుకుంటాను.

ధన్యవాదాలు.

హువాన్, బంగారం, ఫోన్ ఎత్తవేంటి?

నీ బ్యాటరీ అయిపోయుండాలి, లేదా నువ్వు స్నానం చేస్తుండచ్చు.

దారిలో ఉన్నాను, సరేనా? నువ్వంటే ఇష్టం.

ఫ్లోరా, బంగారం!

నన్ను అనాథలా వదిలేసినట్లుగా ఉంది.

అతిగా మాట్లాడకు. ఆనా ఓ అనాథ,

ఆమెకు తల్లి లేదు.

ఆమె అదృష్టం, తను లావుగా ఉందని చెప్పేవారు ఎవరూ లేరు.

సరే కానీ, నువ్వు అక్కడ సా. 4 కు ఉండాలి.

-దేని కోసం? -ఆమె మరియా కోసం డిన్నర్ పార్టీ ఇస్తోంది.

కానీ ఆగు...

కానీ ఇవాళ ఎందుకు? ఇది మరీ తొందర.

ఇప్పుడే కదా వస్తోంది, నాకు అర్థం కాలేదు.

-నీ నేస్తం సంగతి నీకు తెలియదా? -ఆ, నాకు తెలుసు, కానీ ఆగు.

ఆనాకు ఈపాటికి అవార్డు గురించి తెలిసిందంటావా? ఆమె మనల్ని కాల్చేయగలదు.

లేదు, ఆమెకు తెలియదు.

నువ్వు చెప్పకపోతే ఆమెకు తెలియదు.

దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. లేకపోతే, అది ఆత్మహత్యలా ఉంటుంది.

కానీ నిజంగా, నాకిది అర్థం కాలేదు. ఇవాళే ఎందుకు?

నా వంటకు మరియా పెద్ద అభిమాని.

తన అవార్డు వేడుక కోసం నేను కనీసం చేయగలిగేది ఓ విందు.

అందులో నన్నెవరూ ఓడించలేరు.

లేదు! ఛత్, లేదు!

నాకలా అలోచించాలని లేదు.

కానీ అదే చేశాను.

నీకింకా కోపంగా ఉందా?

లేదు, నిజానికి, కోపం లేదు.

మాకు బహిర్గతం చేయని ఒప్పందం ఉంది.

ఓ సంపాదకురాలిగా, నేను ఎవరికీ చెప్పకూడదు.

కానీ నేను ఎవరినో కాదు.

నేను మరియాకు ఆప్త మిత్రురాలిని, నీ సోదరిని.

అది నిజం, మేము అక్కాచెల్లెళ్లం.

ఎప్పుడూ విడదీయలేనట్లుగా ఉన్నాం.

నా బొమ్మలతో ఆడతావేంటి, ఆనా?

లేదు, అవి నావి! అది నా పోనీ!

ఏంటి? మేము అక్కాచెల్లెళ్లం అంటే వింతగా ఉందా?

ఎందుకు?

ఇదేమీ జాత్యహంకారం కాదు, కదా?

మీకు జాత్యహంకారం లేదుగా?

అక్కాచెల్లెళ్లు

అది సులభం. సుదీర్ఘ కాలం నిలిచిన ప్రేమకు నేను ఫలితం.

కొన్నేళ్ల తరువాత, మా అమ్మానాన్నలు విడిపోయారు.

-తర్వాత, మా నాన్న... -...మా అమ్మను కలవగా వాళ్లకు పెళ్లయింది.

అలా నా ప్రియ సహోదరి పుట్టింది.

ఆమె నలువు వైపుగా.

హేయ్!

-అది కొంచెం... -కానీ నేనలా చెప్పగలను, అవునా?

టీనాకు చార్దోనయ్ వైన్ తెమ్మని చెప్పావా?

-ఏం జరుగుతోంది? -ఏమీ లేదు.

-ఇది మరియా గురించా? -అవును, కానీ అది ముఖ్యం కాదు.

ఫ్లోరా, ఇలా రా, డ్రామా చేసే పని లేదు.

మరియా నా ప్రాణ నేస్తం. ఆమె పట్ల సంతోషంగా ఉన్నాను.

మరియా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది, అంతటా తన పేరే ఉంది.

నిన్న తన ఫాలోవర్లు 3,00,000 పెరిగారు.

తను ప్రముఖురాలు!

ఇక్కడ వేరే ఏ రచయిత దీనిని సాధించలేదు.

మరియా ఆల్బాన్, అన్‌స్టాపబుల్

ఈ మేగజైన్‌లో మరియా విచిత్రంగా ఉందని అనిపించలేదా?

ఎందుకలా అన్నావు?

తను అసహజంగా ఉంది, అతిగా ఫోటోషాప్ చేశారు.

ఆమె తనలా కనబడడం లేదు.

మా మార్కెటింగ్ బృందానికి ఆ విషయం చెబుతాను.

లేదు, నా సొంత షరతులు పెడతానని అతనికి చెప్పు.

అతనికి ప్రత్యేకంగా కావాలంటే, మరియాకు కవర్ పేజీ రావాలి.

-లేకపోతే, మరొకరిని చూసుకుందాం. -సరే.

ఇది ప్రయత్నించు

ఇంకా పింక్ జాకెట్ వేసుకో.

పింక్‌దా? నాకు తెలియదు, ఫ్లోరా.

అందంగా కనబడతావు, నా మాట నమ్ము.

మనం పెదాలకు, బుగ్గలకు మేకప్ వేయాలి.

ఇది పుస్తకం అమ్మడం గురించి, చింత ఉండకూడదు.

దాని ధర 3,50,000 పెసోలు.

ఒకటి మరిచిపోయాను, ఓ సెకన్ ఆగు.

నన్ను తన ఏటీఎం అనుకుంటుంది,

ఆమె తెరచి ఉంచని క్రెడిట్‌ లైన్, ఎన్నటికీ తిరిగి చెల్లించనిది.

మొత్తం ఇందులో తీసుకో.

హలో.

హలో.

హలో.

హలో!

హలో!

లేదు ఫ్లోరా, తప్పుగా చేస్తున్నావు.

నీకు ఎందుకు కంగారు?

నాకు కంగారు లేదు.

అవును, కంగారుగా ఉంది.

అవును, కంగారుగా ఉంది.

ఎందుకో తెలియదు, కానీ ఉంది.

నాకు అన్నీ పూర్తి పరిపూర్ణంగా ఉండాలి.

Maoni

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left