முதல் 200 வரிகள்.
ఇక్కడ ఎవరైనా ఉన్నారా?
ఎవరక్కడ. నువ్వెవరో చెప్పు.
నువ్వెవరో చెప్పు అని అన్నాను కదా.
నేను అనామకుడిని.
నీ ముళ్లు ఇవ్వు.
నీకు నా ముళ్లతో పని లేదు.
ఎందుకలా?
అతడిని చంపేశాను అనుకున్నా.
నీ కత్తి లోతుగానే దిగింది.
అతను తన గాయాల వల్ల చచ్చుండేవాడే, కానీ దానికి చాలా సమయం పడుతుంది.
ఇటు రా, బాబూ. దగ్గరికి రా.
నువ్వు చావును చూడలేవు.
నువ్వు దాన్ని అనుభూతి చెందాలి. నీ చేతులను నా చేతులపై పెట్టు.
ఇప్పుడు నీ కళ్లు మూసుకో. మూసుకో.
నువ్వు లోపలికి దించి పైకి అనాలి. పైకి.
-నీకు తెలుస్తోందా? -తెలుస్తోంది.
అవయవాలు చీలడం, ఇంకా తెగిపోవడం.
నువ్వు అలా నరికితే, వాడికి చావు తథ్యం.
నీ కాలు చాపు.
మళ్లీ నెత్తి మీదికి ఇంకో సమస్య తెచ్చుకుంటావా?
లెఫ్టినెంట్ రెన్. బందీ గురించి వాకబు చేసిపోదామని వచ్చానంతే.
-చెప్పాల్సిందేమైనా ఉందా? -తను బాగానే ఉంది.
జనరల్, మీరు కొన్ని రోజులే అని అన్నారు. కానీ ఇప్పటికి దాదాపుగా నెల అయింది.
ఇంక ఎంతో సమయం పట్టదులే.
మీరు ఆమెని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారో అర్థమవ్వడం లేదు.
తనని నేను అధికారికంగా బందీని చేయలేనని నీకు తెలుసు కదా.
మీరు ఒక చూపున్న బందీని దొంగచాటుగా తీసుకువచ్చారని ట్రయాంగిల్ కి తెలిస్తే,
-మనిద్దరికీ మరణం తప్పదు. -నీకేమీ కాదులే.
నువ్వు చెప్పింది చేశావు అంతే, అదే చేయ్. కౌన్సిల్ సంగతి నేను చూసుకుంటాను.
ఈ విషయంలో నిన్ను తప్ప ఇంకెవ్వరినీ నేను నమ్మలేను, రెన్.
మీ పనులు చేయించుకోవడానికి నన్ను నమ్ముతారు కానీ,
తను ఎవరు, తను ఇక్కడ ఎందుకు ఉందని చెప్పేంత నమ్మకం మాత్రం నా మీద మీకు లేదు.
మీరెవరు, అలాగే నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది.
నేను... కమాండర్ జనరల్ ఇడో వాస్ ని.
నీతో మాట్లాడినప్పుడే... నువ్వు మాట్లాడు.
ఇక నువ్వు నీ పని చేసుకో, లెఫ్టినెంట్.
ఇతని కవచం నాశనం కాకుండా చూసుకున్నావులే.
చూస్తుంటే ఇది నీకు సరిపోయేదిలానే ఉంది.
నాకు ఛాతీ కవచం ఒక్కటి సరిపోతుంది.
హేయ్, నా కత్తిని పట్టుకో.
అది నీకు సరిపోతుందంటావా?
సరిపోనక్కర్లేదు. దీని ద్వారా అతని వాసన తెలిస్తే చాలు.
బాబూ, నాకు ఓ కత్తి ఇవ్వు.
సరే.
నువ్వు, ప్యారిస్ చెట్లలో 50 గుండెచప్పుళ్ళ దూరంలో ఉండండి.
-కొండ కింది భాగానికి దగ్గరగా... -నువ్వేం మాట్లాడుతున్నావు?
నేను కూడా నీతో వస్తాను.
లేదు, నువ్వు రాకూడదు. ప్రాణాలతో ఒక్కరిని తీసుకురావడానికే నేను నానా కష్టాలు పడాలి.
తను ఎక్కడ ఉందో నువ్వు ఎలా కనిపెడతావు? నీకు నా చూపు సాయం కావాలి.
నీ చూపా?
నాన్నా, ఏం చేస్తున్నావు?
బాబా!
-నన్ను తిరిగి కొట్టు. -ఏంటి?
నన్ను కొట్టమన్నానా.
నేను ఎలా నీ ప్రతీ అడుగును వింటున్నానో, వాళ్లు కూడా అదే విధంగా వినగలరు.
చాలా కాలం చూపు ఉండేసరికి, నీ నుండి శబ్దం ఎక్కువ వస్తోంది, చురుకుదనం తగ్గింది.
ఇక చాలు.
కొఫూన్. కొఫూన్.
బంగారం.
నేను చెప్పేది విను.
మీ అమ్మా, నేను...
నిన్ను చాలా సుకుమారంగా పెంచాం, ఒక యోధునిలా పెంచలేదు.
నేను పోరాడేంత కర్కశంగా నువ్వు పోరాడటం నాకు ఇష్టం లేదు.
ఆల్కెన్నీ వెలుపల నువ్వు జీవించాల్సి వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు.
ఆ జీవితానికి నిన్ను సిద్ధం చేయడంలో నేను విఫలమయ్యాను.
నేను తిరిగి రాకపోవచ్చు.
నేను నీకు ఎలా అయితే నేర్పుండేవాడినో, అలా నువ్వు కళ్లు మూసుకొని ఒక గుడ్డివాడిలా
పోరాడటం నేర్చుకోవాలి.
గుర్తుంచుకో, నీ కళ్లు నిన్ను మోసం చేస్తాయి.
నాన్నా...
కనీసం ఒక్కరైనా బతకాలి కదా. సరేనా?
-ప్యారిస్. -చెప్పు.
ఇటు రా.
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఏడు రోజుల దాకా వేచి చూడండి.
నేను తిరిగిరాలేదంటే, నేను చనిపోయినట్టుగానే భావించండి, అలాగే హనీవా కూడా.
మీరు ఇక్కడి నుండి వీలైనంత దూరం వెళ్లిపోండి.
ప్యారిస్, నీ నోటితో చెప్పు.
ఏడు రోజుల్లో నువ్వు రాకపోతే, మేము వెళ్లిపోతాం.
నేను తిరిగిరాకపోతే, వాడికి నువ్వే దిక్కు.
సరే.
ఇక్కడికి ఇక ఎప్పటికీ రాకూడదని ప్రమాణం చేసుకున్నాను.
హనీవాతో తిరిగి వచ్చి, అలా మళ్లీ ప్రమాణం చేసుకో.
నన్ను క్షమించు, బాబు.
నువ్వంటే నాకు ప్రాణం, బాబు.
నీకు బాగానే ఉందా?
నాకు బాగానే ఉంది.
నువ్వు చాలా సేపు వాంతి చేసుకున్నావు కదా.
చాలా రోజుల ప్రయాణం, సరిగ్గా ఉడకని మాంసం తినడం వలన కడుపు తేడా చేసింది.
మీ ఆల్కెన్నీ వాళ్లు తినే చెత్తాచెదారం నాకు అలవాటు లేదు మరి.
ఇక్కడి నుండి పెన్సాకు ఎంత దూరం?
చెరువు దాటాక కొంచెం దూరం ఉంటుందంతే, మహారాణి.
అయితే, ఇక...
బయలుదేరదాం.
-అటెన్షన్! -అటెన్షన్!
ఇరవై ఆరవ సరిహద్దు రక్షక దళం, సర్.
వీళ్లు స్పందించకపోతే, ఏమైందా అని చూడటానికి వచ్చాం.
ఇది కొందరు స్మగ్లర్ ల పని అయ్యుంటుంది.
కాదు. ఇది స్మగ్లర్ ల పని కాదు.
సర్?
వీళ్లని తీసుకురండి.
-సకల సత్కారాలతో అంత్యక్రియలు జరపండి. -అలాగే, సర్.
నీ ఊరికి స్వాగతం, బాబా.
ముళ్లు.
ముందుకు వెళ్లండి.
ముళ్లు.
కెప్టెన్ కోజి?
ఇరవై ఆరవ దళం?
ఇరవై ఆరవ దళం రేపు కదా రావాల్సింది.
దళానికి జరిగిన నష్టాల గురించి నివేదిక ఇవ్వమని నన్ను త్వరగా రమ్మని ఆదేశించారు.
అది అసాధారణమైన విషయం కదా?
నష్టాలు జరిగినప్పుడు అసాధారణమేమీ కాదు.
నువ్వు తూర్పు ద్వారం వద్దకు వెళ్లవచ్చు.
సర్.
నువ్వు ఏదోకటి తినాలి.
నేను తిన్నా, తినకపోయినా నీకేంటి?
నాకేమీ లేదు.
నీకు సౌకర్యంగా ఉండాలనే నా ప్రయత్నమంతా.
కొన్ని వారాలుగా నన్ను ఈ మంచానికి కట్టేశారు.
చెప్తున్నా కదా, ఇడో ఇంతకన్నా దారుణమైన పనులు చేయగలడు.
మరి అతను ఎందుకని అలా చేయడం లేదు?
ఎందుకని నా విషయంలో ఇలా చేస్తున్నాడు?
నాకు తెలీదని నీకు ఇదివరకే చెప్పా కదా.
అసలు నిన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చారో కూడా నాకు తెలీదు.
ఆ జనరల్, తన పేరు ఇడో వాస్ అని చెప్పాడు.
అయితే?
మా నాన్న పేరు బాబా వాస్.
ఇడో సోదరుడా?
నీకు అతని గురించి తెలుసా?
కేవలం కథలు విన్నానంతే. నేను... అతను పారిపోయినప్పుడు నేనింకా చిన్నపిల్లనే.
కానీ ఇడో, తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతని కోసం
పాతికేళ్లుగా గాలిస్తూ ఉన్నాడు.
-బాబా, కన్న తండ్రినే చంపేశాడు అంటున్నావా? -అవును.
నేను నమ్మను.
నువ్వు నమ్మడం నమ్మకపోవడం పెద్ద ముఖ్యం కాదు.
బాబాను ఇక్కడికి రప్పించడానికి ఇడో నన్ను ఎరలా వాడుకుంటున్నాడు.
ఎక్కువ మంది మా నాన్నతో పెట్టుకోవడానికి జంకుతారు.
కానీ జనరల్ అందరిలాంటి వాడు కాదులే.
అదీగాక, అతను బాబా వాస్ ఆచూకీ కోసం ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతూ ఉన్నాడు.
త్రివాంటెస్ తూర్పు ద్వారం
నీకు మా నాన్న గురించి తెలీదు.
ఆయన నన్ను కాపాడటానికి వచ్చినప్పుడు, మేము వెళ్లిపోయాక గానీ మీకు ఆ విషయం తెలీదు.
మీ నాన్న నగరంలోకి వచ్చే అవకాశం ఉందేమో...
తర్వాతివారు.
...కానీ ప్రాణాలతో బయటకు వెళ్లే అవకాశం మాత్రం లేదు.
గుర్తింపు ముళ్లు ఇవ్వండి.
ఇది ఇడో ఆవాసం.
ఇక పదండి. త్వరపడండి. గుర్తింపు ముళ్లు ఇవ్వండి.
అతని కోసం ఇడో ఎదురుచూస్తూ ఉంటాడు.
అయితే, ఇడో జనరల్, నువ్వు ఆయన కింద పని చేస్తున్నావన్నమాట.
మరి నువ్వేమవుతావు?
నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పీ చెప్పీ విసుగెత్తిపోయిన దాన్ని అవుతాను.
సరే. ఆఖరి ప్రశ్న.
నువ్వు చూడగలవని అతనికి తెలుసా?
మీకు నచ్చిన చిన్నదాన్ని ఎంచుకోండి.
ఆన్ని రకాల భామలూ ఉన్నారు.
మీకు ఏం కావాలంటే అది...
-సుఖంలో ఏ లోటూ ఉండదు. -ఈ అందగత్తెలను చూడు!
వీడ్కోలు ఓ అందాల మంగళవారమా
-నీకు పేరు పెట్టగల గొప్పవాళ్లు ఎవరు? -ధన్యవాదాలు.
నువ్వు ప్రతీసారి కొత్తగా మారినప్పుడు
అయినా నేను నిన్ను మిస్ అవుతాను
సరిగ్గా పని చేయండి, సోమరిపోతులారా!
మంట మీద శ్రద్ధ పెట్టండి. ఆ వ్యర్థ పదార్థాలు ఉండకుండా చూసుకోండి.
స్మితీ. ఇది పనికి రాదు.
చల్లబెట్టేటప్పుడు పగులు ఏర్పడి ఉంటుంది.
చల్లబెట్టేటప్పుడు దీన్ని కదిలించి ఉంటారు.
దీన్ని కరగపెట్టు. ఈసారైనా శ్రద్దగా చేయ్.
సైనికుల కోసం వాడే ఉక్కు. దిట్టమైన పిడి. స్వచ్ఛమైనది.
దీనికి సంబంధించిన ఛాతీ కవచాన్ని కూడా తెచ్చావు. అది మామూలు విషయం కాదు.
వీటికి ఎంత ఇస్తావు?
సైనికుల ఆయుధాలను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధం.
-అయితే తీసుకెళ్లిపోతానులే. -ఆగు, ఆగు, కాస్త ఆగు.
పది రాగి నాణాలు.
పిడికే పది నాణాలు వస్తాయి. ఇరవై ఇవ్వాలి.
20 రాగి నాణాల కోసం,
నువ్వు ఏ సైనికుడి వద్ద నుండి అయితే ఇవి దొంగలించావో, వాడిని తీసుకురావలసి ఉంటుంది.
నువ్వు ఆ ముక్క నేను అతడిని చంపకముందు చెప్పుండాల్సింది.
నాకు ఆ గొంతు బాగా తెలుసు. కానీ అది అసంభవం.
అది చనిపోయిన వ్యక్తికి చెందిన గొంతు.
ఒకవేళ అతను బతికే ఉంటే,
అతడిని పట్టించడం ద్వారా నాకు 100 రాగి నాణాలు దక్కుతాయి.
అవును... కానీ ముందు నువ్వు ప్రాణాలతో బయటపడాలి కదా.
నా నుండి తప్పించుకోలేవని కూడా నీకు తెలుసు.
ఏడిచావులే.
బాబా వాస్.
ఇక్కడికి వచ్చావంటే నీకు పిచ్చి పట్టి ఉండాలి.
నీ గొంతు విని నాకు ఆనందంగా అనిపించింది.
కానీ త్వరలోనే చేదువార్తని వినాల్సి వస్తుందేమోనని అనిపిస్తుంది.
అవును, వింటావు.
పద, వెనుక పక్క కాస్త చల్లగా ఉంటుంది.
నీకు ఎలా తెలిసింది?
నేను నా జీవితమంతా దాన్ని దాస్తూ గడిపాను.
నీలాగానే. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు.
జెర్లామరెల్ మీ నాన్న అయ్యే అవకాశమే లేదు.
కాదు.
మా తల్లిదండ్రులు త్రివాంటెస్ వాసులే.
మరి మీ అమ్మకి గానీ లేదా నాన్నకి గానీ చూపు ఉందా?
వాళ్లు మామూలువాళ్ళే.
మా సోదరులు కూడా మామూలువాళ్లే.
జెర్లామరెల్ కూడా చూపులేని తల్లిదండ్రులకే పుట్టాడు,
No comments yet. Be the first to leave one.