முதல் 200 வரிகள்.
మా దేశంలో విస్తృతమైన అసమానతలు
గతం నుంచి వస్తాయి, ఇంకా వాటిలో చాలా ఇప్పటికీ జరుగుతున్నాయి.
కళ్లు ఉన్న ఎవరైనా వాటిని చూడగలరు.
చిత్తశుద్ధితో: ఇంటిమేట్ చిలీ, 1910లో డా. జె. వాల్డెస్ కాంగే
దొంగమొహం, ఇలా రా! ఆమెను అనుసరించండి!
నది వైపు, పదండి! పరిగెత్తండి!
అక్కడ, పదండి!
అదిగో అక్కడ!
సయెన్
మూడు రోజుల ముందు
ధన్యవాదాలు!
నీకు వందనాలు, యజమాని, అలా నేను లోపలకు రాగలను.
నాకు ఓ మనుమరాలు ఉంది, మా ప్రజలకు తెలిసిన విషయాలను
పరదేశీయులతో కలిసి
నేర్చుకోవడం కోసం ఆమె దాదాపు ఆరు సంవత్సరాల క్రితం వెళ్లింది.
నాకు ఓ అమ్మమ్మ ఉండేది. తను చాలా మొండిది.
నీకు కచ్చితంగా ఉందిలే.
కొత్త సైకిల్ కోసం సరైన సమయానికి వచ్చావు.
అవును.
హోసే నీ మోటార్‌సైకిల్ బాగు చేస్తున్నాడు,
కానీ దాని మీద ఎక్కమని నన్ను అడగకు.
-బాగానే ఉన్నావా? -ఉన్నాను.
-హలో! -హలో!
-హలో! -హలో, చెల్లి!
హలో, అన్నా!
హాయ్! కలిసి చాలా కాలమైంది! ప్రయాణం బాగా జరిగిందా?
బాగా జరిగింది, అన్నా.
-నువ్వు రావడం సంతోషం. -ధన్యవాదాలు, అన్నా.
-చాలా కాలమైంది, చెల్లి! -చాలా ఎక్కువ, అన్నా.
-నిన్ను చూడడం బాగుంది! -నేనే సంతోషించాలి!
సయెన్! రేపు వస్తావని అనుకున్నాను.
నాకు ఎక్కువ కాలం ఉండాలని లేదు, ఎందుకంటే...
నా మనుషులతో కొత్త సైకిల్ మీద సమయం గడపాలని నా కోరిక.
మీరు ఎందుకు నవ్వుతున్నారు?
నాన్నా!
నాన్నా!
-సయెన్! -నాన్నా!
-నాన్నా! -సయెన్!
నాన్నా!
నాన్నా!
అక్కడే నిలుచోండి!
సయెన్!
చెత్త విదేశీయులు!
-నాన్నా! -సయెన్!
నాన్నా!
నాన్నా!
ఆమె లిహువెల్‌పై ఉమ్మేయడంతో అతను కోపంతో ఆమెను వెంటాడడం మొదలుపెట్టాడు.
కానీ ఆమె ఆగిపోయి, గొంగళిపురుగులా ముడుచుకుంది.
లిహువెల్ ఎగిరి పడ్డాడు!
పాపం! అతను కనబడితే క్షమాపణ చెబుతాను.
సయెన్, నువ్వు తిరిగి రావడం మా అందరికీ సంతోషం.
మీ అమ్మమ్మ, సమాజం,
ఇంకా ప్రత్యేకంగా...
హోసేకు చాలా సంతోషం.
అతని ముఖం మారిపోయింది.
ఏంటి? ముఖం ఏంటి?
నిజంగా. ముఖం ఏంటి?
అప్పుడే పుట్టిన దూడను చూశావా? తను ప్రేమలో ఉన్న దూడలా ఉన్నాడు, కదా?
నా స్నేహితుడని ఆట పట్టించకు.
మరోవైపు, ఈ సమాజంలో ఒక్క పురుషుడికీ వయసు మీరినట్లు కనిపించలేదు.
నీతో మొదలుపెడితే, అన్నా.
-నేనా? -అవును.
వయసు పెరిగినట్లు కనబడకుండా నువ్వు దెయ్యంతో ఒప్పందం చేసుకున్నావేమో.
సరే, సయెన్ సోదరి, మీ ఇంటిలో మీ అమ్మమ్మతో ఉండేందుకు
నీకు స్వాగతం పలికేందుకు ఈ అవకాశం ఉపయోగించుకుంటాను.
స్వాగతం, సోదరి.
-చీర్స్. -చీర్స్!
-చిరకాలం విజయం! -చిరకాలం విజయం!
కేవలం విదేశీయుల కోసమే కాకుండా, తన ప్రజల కోసం కూడా రాసేలా,
నీ తిరిగి రాక హోసేకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తాను.
నేను నా ప్రజలతో లేనిదెప్పుడు?
వాళ్లు మన నేలపై దాడి చేసి మనల్ని ఇళ్లలోంచి బయటకు లాగినప్పుడు.
అది పేపర్లలో రాలేదేంటి?
అదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదెవరు?
-తప్పకుండా, సోషల్ మీడియా... -అదే!
నాకు సాయం చేయాలని ఉంది, కానీ నా విభాగంలో కాదు.
-సమస్య ఏంటి? -ఇది దారుణం అవుతోంది, అన్నా.
-అదే సమస్య. -అవును.
మనం నిరసన చేస్తేనే ఆ సన్నాసులకు అర్థమవుతుంది.
నా మాట విను, పెద్రో...
మనం నా మనుమరాలికి స్వాగతం పలికి... గొడవ ఆరంభించాము.
విదేశీయుల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ బాగుంటుంది.
విదేశీయుల గురించి తెలుసుకోవడాన్ని పిచ్చివాళ్లే తిరస్కరిస్తారు.
ఈ మధ్య కాలంలో నేను వచ్చి మీ అమ్మమ్మకు
గోదాము విషయంలో సాయం చేద్దామని అనుకున్నాను.
నువ్వు వెళ్లిపోయాక ఆమె సేకరణ బాగా పెరిగింది.
అవును, గమనించాను.
లేదా మన చిన్నప్పటి మాదిరిగా మనం అడవిలోకి వెళ్లవచ్చు.
నేను వెళ్లిపోవడం లేదు, హోసే. మనకు సమయం ఉంది.
నీ చిన్నప్పుడు ఇక్కడకు తీసుకొచ్చేదాన్ని.
ఆ, నాకు గుర్తుంది.
నీకేం చెప్పేదాన్నో గుర్తుందా?
రక్షించుకోవడం కోసం, సృష్టికర్త మనకు ఇచ్చాడు.
ప్రపంచం పుట్టినప్పుడు,
ప్రతి దానిలో ఎన్‌జెన్, అంటే యజమానిని ఉంచాడు. దాంతో అది కొనసాగుతూనే ఉంటుంది.
ఎన్‌జెన్ లేకపోతే,
నదులు, అడవులు ఎండిపోతాయి,
గాలి వీచడం ఆగిపోతుంది,
అగ్ని మండడం ఆగిపోతుంది,
ఇంకా భూమి మాయమైపోతుంది.
పర్వతాల యజమాని నీ లోపల నివసిస్తుంది.
అది ఇక్కడున్న అన్ని జీవులతో పవిత్ర పదాలతో మాట్లాడుతుంది.
అది మపూచి విజ్ఞానం.
విదేశీయులు భూమిని సొంతం చేసుకుని,
నాశనం చేసేసి, యజమానిని తరిమేసి, మనను ఇల్లు లేకుండా చేయాలని చూస్తారు.
ప్రపంచం చాలా సరళమైనది, కానీ పరదేశీయులు అది సంక్లిష్టం చేస్తారు.
ఏమైనా సాయం చేయగలనా?
హలో.
మేము వీరితో మాట్లాడాలి, శ్రీమతి...
ఇల్వెన్ లెముంకో. ఆమె ఇక్కడ ఉంటారా?
అవును. మీకు ఆమెతో ఏం పని?
ఆమె మీకు బంధువా?
అవును, ఆమెతో మీకు పని ఏంటి?
మేము ఆవిడతో మాట్లాడాలంతే.
ఇక్కడే ఉండండి.
అమ్మమ్మా! నీ కోసం బయట ఎవరో ఎదురుచూస్తున్నారు.
ఎలా ఉన్నారు, మేడం?
కూర్చోండి.
-ఇది ఏ మూలిక? -ప్లాన్‌తెన్.
నా చిన్నప్పుడు మా అమ్మ ప్లాన్‌తెన్ టీ ఇచ్చేది.
తేనెతోనా?
అవును, ధన్యవాదాలు.
అక్కడ ఎన్ని హెక్టార్లుంది?
హెక్టార్లా?
అది ఏమిటి? అది పరదేశీయులు వాడే పదం.
నీ లాంటి శ్వేతజాతీయులు.
ఇల్వెన్ గారు, నేరుగా విషయానికి వస్తాను.
మీ ఆస్తి వంటి పర్యావరణ వ్యవస్థలు అరుదైనవి.
ఈ ప్రదేశాన్ని రక్షించడంలో
మీకు సాయం చేయడానికి మేము మీతో మాట్లాడేందుకు వచ్చాము.
అందుకు బదులుగా, మంచి ఒప్పందం చేసుకుంటాం. మీకు ఇంకా మీ సమాజానికి.
నువ్వు చాలా మాట్లాడుతున్నావు, కానీ అసలు విషయం ఏమీ చెప్పడం లేదు.
మీ స్థలం కొనడం మా ఉద్దేశం.
సరే, నిజానికి కొనడం కాదు.
మొత్తం మేము సొంతం చేసుకోవడంలా ఉంది, కానీ మా ఆలోచన అది కాదు.
మీ స్థలంలో కొంత భాగం కొనాలని మా ఆసక్తి.
మీరు ఇక్కడే ఉండవచ్చు. మీ విషయంలో ఏదీ మారదు.
ఇంకా మీకు మార్కెట్ విలువ కంటే ఎక్కువ చెల్లింపు లభిస్తుంది.
మీ సమాజం కోసం తగిన విధంగా
స్థిరమైన అభివృద్ధి కార్యక్రమంపై మనం బేరసారాలు చేయవచ్చు.
సరిగ్గా అంతే. చూడండి...
ఇది మేము ప్రాతినిధ్యం వహించే కంపెనీ పేరు.
ఆక్తయోన్. అది గ్రీన్‌కార్ప్ గ్రూప్‌లో భాగం. బహుశా మీరు వినే ఉంటారు.
మాకు అనేక దేశాలలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇంకా మీకు ఓ ప్రతిపాదన కూడా ఇస్తాను.
మీరు దానిని జాగ్రత్తగా చదవవచ్చు.
ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ మనుమరాలు సాయం చేయగలదు.
సమయం తీసుకోండి, ఇలెన్ గారు,
ఇల్వెన్.
ఏమన్నారు?
ఇల్వెన్.
ఇల్వెన్. ఇల్వెన్ గారు, హడావిడి ఏమీ లేదు.
ఇందులో మనం అందరికీ లాభం ఉంటుందని అర్థం చేసుకోండి.
సరే, మీరు కొంటారు,
మేము ఇక్కడ నివసించగలం.
దీని నుంచి మీకు లభించేదేంటి?
పరిరక్షణపై ఆధారపడిన పర్యావరణ పర్యాటకం.
కానీ పర్యాటకం ఎప్పుడూ పర్యావరణ రక్షణ కాదు,
అడవులు తమను తామే కాపాడుకుంటాయి.
నువ్వు స్పానిష్ వాసివి, ఏం కాదా?
అడవి మన అందరిలో నివసిస్తుంది.
అది నా సొంతం కాదు.
నేను సంరక్షకురాలిని అంతే.
ఇది పవిత్ర ప్రదేశం,
మా సమాజాల కోసం మా నాయకుని ద్వారా ఏర్పాటు చేయబడ్డాను.
నువ్వు చిలీవాసివి. ఇదెలా ఉంటుందో తెలుసు.
మా భూమిని మాతో ఉంచుకోవడం కోసం
మేము స్పానిష్ వాళ్లతో 500 ఏళ్ల పాటు
పోరాటం చేశామని ఈ యువకుడికి చెప్పవచ్చుగా?
ఇప్పుడు ఓ స్పెయిన్ దేశస్థుడికి అందమైన ముఖం ఉందని
అతనికి ఇచ్చేమని నన్ను అడుగుతున్నావా?
టీ చల్లారిపోయింది.
ఇక దానితో ఈ సంభాషణ ముగిసిందని ఆమె ఉద్దేశం.
-నిజం. -పద.
సరే... మిమ్మల్ని ఆలోచించమని అడుగుతానంతే, మేడం.
నా పేరు, నా ఫోన్ నంబర్ ఉన్న కార్డ్ ఇస్తాను,
నా ప్రారంభ ఆఫర్ కూడా దీనిపై రాస్తాను.
బేరసారాలు చేద్దాం.
కానీ, నేను చెప్పినట్లుగా, దీనితో చాలా లబ్ధి ఉంటుంది.
లబ్ధిదారులు ఉంటారు.
చక్కని రోజు.
ఆమెతో మరీ నేరుగా చెప్పావు.
వాళ్లు గతంలో వచ్చారా?
ఇదే మొదటిసారి.
వాళ్లు తమ నేలను చాలా కాలం పాటు కాపాడుకున్నారు
అదే చేస్తూ ఉంటారు.
చూద్దాం, లీరా.
ప్రతివారికీ ధర ఉంటుంది, నీకో ధర, నాకూ అంతే.
ఆ చెట్టుకు ఓ ధర ఉంది.
వాళ్లకు నచ్చే ఆఫర్ ఇద్దాం.
అంతవరకే.
సరే చూద్దాం.
మీ నాన్న ఫోన్.
ఆయన భూమి గురించి అడిగారు.
ఆ చోటు దగ్గరేనా?
దాదాపు 15 కి.మీ. కానీ రోడ్డు బాగాలేదు.
ఆ మహిళతో ఎలా జరిగింది?
సోదిలా జరిగింది.
వ్యసనపరుడైన కొడుకును చూసి డాడీ మాక్సిమోకు కోపం వస్తుంది.
నీకు అర్థం కాని విషయం గురించి మాట్లాడకు.
No comments yet. Be the first to leave one.