Chambal

Chambal (ಚಂಬಲ್)

Telugu வசனம் பதிவிறக்கம்

வெளியீட்டு விவரம்

Chambal WEBRip Amazon te-in
கருத்துரை வழங்கியவர் indespensible

குறிச்சொற்கள்

webrip
web
BRip
வெளியிடப்பட்ட தேதி: 2019-10-27
பதிவிறக்கங்கள்: 12
காது கேளாதோருக்கானது: No

Telugu வசனங்களின் மாதிரிக்காட்சி

முதல் 200 வரிகள்.

-శుభాషా, ఇక్కడ నుంచో. -నుంచోను.

నూనే రాయద్దు!

నూనే రాసుకుంటే తల చల్లగా ఉంటుంది.

-రా. -కళ్ళు మండుతాయి. నాకు వద్దు.

నీకు ఒక మంచి కథ చెప్తాను, రా.

-కథా? -అవును.

-ఎవరి కథ? -బలి చక్రవర్తి అనే ఓ రాజు కథ.

-అవునా? -వింటావా ఇప్పుడు? మంచి బాబు.

-కూర్చో! -చెప్పమ్మా!

ఒకానొక కాలంలో ఓ పెద్ద సామ్రాజ్యం ఉండేది.

ఆ సామ్రాజ్యాన్ని బలి చక్రవర్తి అనే రాజు పరిపాలించేవాడు.

బలి, ప్రపంచానికే పెద్ద రాజయ్యాడు.

దాన ధర్మాలు బాగా చేసేవాడు.

జనాలు బలి చక్రవర్తిని ఆ పరమాత్మ అనుకునేవారు.

కాలం గడిచేసరికి రాజు ఏం చేసాడు అంటే, మిగతా అంతా వదిలి

దేవలోకాన్నే ఏలుదాం అనుకున్నాడు.

దానికి అవసరమైన యాగాలు, యజ్ఞాలు అన్నీ చేసాడు.

ఇదంతా చూసిన ఇంద్రుడు, తాను ఓడిపోతానేమో అని భయపడి...

విష్ణు భగవంతుడి సన్నిధికి చేరతాడు.

-ఏం అడుగుతాడు అమ్మా? -ఏమిటి అంటే...

"భగవంతుడా, ఇలాగే ఉంటే బలి చక్రవర్తి, నా దేవలోకాన్నే లాక్కుంటాడు."

"అతన్ని ఓడించే శక్తి నాకు లేదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి స్వామి!"

అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు.

అప్పుడు, ఆ శ్రీమన్నారాయణుడు ఒక ఉపాయం వేసాడు.

'వామనుడు' అనే ఓ బుల్లి సన్యాసి వేషంలో, బలి చక్రవర్తి

దగ్గరకి వెళ్తాడు. అప్పుడు రాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు...

పేదవాళ్లకు దాన, ధర్మాలు ఇస్తున్నాడు.

అదే సమయంలో వామనుడు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి...

"నేను ఆశ్రమం కడదామనుకుంటున్నాను దానికి కాస్త చోటు కావాలి" అన్నాడు.

దానికి ఆ బలి రాజు, "మీకు ఊరే ఇస్తాను...

తోచినట్టు ఆశ్రమం కట్టుకోండి" అని చెప్పాడు.

దాని వామనుడు "నాకు ఊరు వాడ అవసరం లేదు

మూడు అడుగులు కావాలి...

అందులోనే నా ఆశ్రమం కట్టుకుంటాను", అని అన్నాడు.

-తరువాత ఏమయ్యిందమ్మ? -తరువాత...

మూడు అడుగులే కదా అని, బలి చక్రవర్తి ఒప్పుకుంటాడు.

అది వింటూనే, వామనుడు అకస్మాత్తుగా పెద్దగా ఎదిగిపోతాడు.

మొదటి అడుగు పూర్తి భూమిపై వేస్తాడు.

మరో అడుగు, ఆకాశంపై

మరి మూడో అడుగు ఎక్కడ వేసాడమ్మా?

ఇక ఇవ్వడానికి ఏది లేక, బలి చక్రవర్తి...

వామనుడుకి నమస్కారం చేసి

"అయ్యా, మీ మూడో పదం నా తల మీద పెట్టండి తండ్రి", అన్నాడట.

అలాగ, వామనుడు తన మూడో పాదాన్ని బలి తలపై పెట్టి...

అతన్ని పాతాళ లోకానీకి పంపేసాడు.

-అయితే, బలి రాజు చనిపోయాడా అమ్మా? -అవును బాబు!

కానీ బలి మంచి వాడు కదా?

మరి ఏందుకు చంపబడ్డాడు?

చెప్పమ్మా. భూమి మీద మంచికి స్థానం లేదా?

చెప్పమ్మా, ఏందుకు మౌనంగా ఉన్నావు?

నేను 500కి పెట్రోల్ పట్టించా, 50 కిలోమీటర్లు కూడా రాలేదు.

దగా చేద్దామనుకున్నావా?

నేను సరిగ్గానే కొట్టాను?

నువ్వు అంతా తిరిగి వచ్చి నన్ను అంటున్నావా?

వెళ్ళు ఇక్కడినుంచి!

గొంతు ఎత్తకు నువ్వు!

ఏమనుకున్నావు, మా ఊరివాళ్ళని తెచ్చానంటే, బంక్ ఖాలీ చేసి వెళ్ళాల్సొస్తుంది.

-ఎవరిని తెస్తావు రా? -పెట్రోల్ కొట్టు లేదంటే ఊరంతా తెస్తాను...

వెళ్ళు! తీసుకురా పో!

500 వందలు తీసుకుని 50కి పెట్రోల్ కొట్టావు...

వెళ్ళు. తీసుకురా నువ్వు.. చూడు అక్కడ ఏంటో.

-శంకరా, ఈ డబ్బు బ్యాంకులో వేసి రా. -అలాగే అన్నా.

ఆగు, నీకు నేనెంతో చూపిస్తాను!

బ్యాగ్ తియ్యి!

బ్యాగ్ తియ్యి!

ఏయ్ పాండు!

ఎవరి డబ్బు రా ఇది? కిరోసిన్ వాసనా వస్తోంది?

ఎవరిని చంపి దొంగలించావు?

అమ్మా... డబ్బు ఎవరి చేతులో ఉంటే వాడిదే!

నీ చేతిలో ఉంది, అయితే నీది.

ఇటివ్వు...

ఇప్పుడు నా చేతిలో ఉంది. అయితే నాది!

ఇదిగో.. దీనితో అగర్బత్తులు కొను.

కిరోసిన్ వాసనా పోతుంది.

ఇంకా, బాకీలు తీర్చేయి.

నువ్వు... నువ్వు జీవితంలో పైకి రావు.

దొంగ సొమ్ము పాపం నీకు చుట్టుకుంటుంది.

పాపమా?

వెళ్ళమ్మా వెళ్ళు..

-ఇసుక కొనడానికి వచ్చారా? -అవును.

మంచి ధరకి ఇప్పిస్తాను, చెప్పండి.

చూద్దాం.

-సరే మీ ఇష్టం! -అన్న వచ్చాడు, పదండి!

రండి రా, భాస్కర్ ఇటు రా రా.

-ఎన్ని లోరీలు వచ్చాయి? -అన్న, ఇరవై అయిదన్నా.

ఇరవై అయిదా? ప్రతి బండికి లెక్క వేసి...

...శనివారం వచ్చి డబ్బు కట్టు.

ఏదీ వదలద్దు. నేను బయిలుదేరతాను.

-జరగండి రా. -ఎవరికీ భయపడకండి!

-మీరు సిద్ధంగా ఉన్నారా? -అవును సార్.

-బైపాస్ దగ్గర కలవండి. -అలాగే సార్.

వెళ్లి లాక్కునిరండి.

లేచి రావయ్యా సార్ పిలుస్తున్నారు.

ఆ...? నాన్నా? వెళ్లి పని చూసుకోండి.

అది నాకు తెలుసు! లే ముందు!

-అన్న, లే అన్న! -ఏ, పో.

దూరంగా ఉండు...

నేను ఎవరో తెలుసా?

అది అనవసరం. సార్పిలుస్తున్నారు.

మీరు కొత్తేమో, నేను ఎవరో తెలీదా!

ప్రతి నెల నా డబ్బు తిని, ఇప్పుడు నాకు తినిపిస్తున్నారా.

-రానీ ఆ సార్ వస్తే... -వెధవ, ఏంత దమ్ముంటే!

ఒక ఆఫీసార్‌ని కోడతావు...

-సార్, క్షమించండి, తప్పైపోయింది. -ఏమన్నావ్!

-వెధవ! -క్షమించండి సార్!

వస్తాను సార్.

నీ తోటివాడిని కొడుతుంటే చూస్తూ ఉరుకుంటావా!

ముందు వాడిపై కేసు నమోదు చెయ్యి...

ప్రభుత్వ ఉద్యోగి పనికి అడ్డంకు చేస్తున్నాడని...

25 లారీల బదులు 150 లారీలు నడుపుతున్నాడని...

అదీ గి.పీ.ఆర్.ఎస్. కళ్ళు కప్పి

ఈ స్కామ్‌లో ఉన్న వాళ్ళందరిని సస్పెండ్ చేయండి.

-అర్ధమయ్యిందా? -ఎస్ సార్.

-చితక్కోడతాను! -సార్...

-తీసుకురండి... -సార్, వద్దు సార్!

సార్, ఈ ఒక్కసారికి వదిలేయండి సార్, ప్లీజ్ సార్...

ఇది తీసుకోమ్మా.

అమ్మ, మీరు కూడా మాతో వచ్చి ఉండచ్చు కదా.

అందరం కలిసుంటే సంతోషంగా ఉంటుంది.

నేను వచ్చేస్తే, ఇక్కడ ఉన్న ఆవులు, గేదెలు పాకని ఎవరు చూసుకుంటారు?

ఎవరో ఒక్కళ్ళు ఉండాలి కదా.

ఇంకా ఎన్ని రోజులు గొడ్లు కాస్తావమ్మా?

చిన్నప్పడినుంచి నన్ను చదివించావు. పదండి నేను చూసుకుంటాను.

ఊళ్ళో తిరిగే వాళ్ళం అక్కడికి వస్తే కాళ్ళు పడిపోయినట్టు అవుతుంది.

అయినా అక్కడికి వచ్చి ఏం చేస్తాము?

అప్పుడప్పుడూ వచ్చి కలుస్తానుగా, మీరు సంతోషంగా ఉంటే అదే చాలు.

మేము బానే ఉన్నాము, మీరూ బావుండాలి. నాన్నని తీసుకు రా అమ్మా

అవునమ్మా -మీ నాన్నతో నా?

నేనైనా వస్తానేమో కానీ, మీ నాన్న కదలరు.

పాక వాసనా తగిలితే కానీ...

ఆయనకి ఊపిరి ఆడదు.

అస్సలు ఒప్పుకోరు! చూడు.

-హలో? -సార్, ఏం.ఎల్.ఎ వాలి ప్రకాష్...

...మన తహసీల్దారుని కొట్టారండి...

అర్ధమయ్యిందా? ఇది మీ అందరికి వర్తిస్తుంది.

జరగండి!

యదవల్లారా! బండి తీయడానికి మీకు ఏం.ఎల్.ఎ వస్తే కానీ నడవదా...

ఫోన్ చేస్తే సరిపోదా?

పొగరు ఎక్కువైందా?

ఎడారికి ట్రాన్స్‌ఫర్ చేయిస్తాను నిన్ను.

ఎవడు రా బండి నిలిపింది? ఏందుకు నిలిపాడు?

-మీకు మీ డబ్బు ముట్టలేదా? -మేము ఏమి చేయడానికి లేదు.

డి.సి ఆదేశాల మీద తహసీలుదారు...

ఇక్కడికి వచ్చారు, బండ్లు ఆపడానికి

-దయచేసి ఆయనతో మాట్లాడండి. -త్వరగా ఈ బళ్ళు జప్తు చేయండి.

మాట్లాడాలా? ఇక్కడే రక్తం కళ్ళ చూస్తాను.

తహసీల్దారట, వాడి బాబుని నేను.

ఏమనుకుంటున్నాడు నా గురించి? తాళాలు ఎక్కడ!

-బండిలో ఉన్నాయి. -ఇప్పుడు చూడు.

వాడు జప్తు చేసిన ఈ బండితోనే వాడిని అణగతొక్కుతాను.

సార్, వద్దు... నా మాట వినండి.

మీ అందరికి బుద్ధి చెప్తాను.

అదంతా నాకు అనవసరం. నా మాట వినండి.

నాకు ఆదేశాలు ఇస్తాడా? చెప్తా నీ పని.

-వెళ్ళు! -ఏం చేస్తున్నావు?

పరిగెత్తు ప్రణాల కోసం!

నా బండి జప్తు చేయడానికి ఏంత ధైర్యం? ఇక్కడే చంపుతా.

నీ కుటుంబం వీధిన పడుతుంది.

వెళ్లి నీ డి.సితో చెప్పుకో, ఏమనుకుంటున్నారు?!

నాకు ఆదేశాలు ఇస్తారా?

దానికి నువ్వు వస్తావా!

సార్, ఇప్పుడు ఆయన స్థిమితంగా ఉన్నారు, కానీ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు.

-ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయను అంటున్నారు, -సరే, నేను ఇప్పుడే వస్తాను.

అమ్మా... నేను వెళ్ళాలి. మీరు జాగ్రత్త.

-వెళ్ళొస్తాం నాన్న. -వెళ్లొస్తాను.

-జాగ్రత్త! -అలాగే అమ్మ.

పర్లేదు. మీరు పడుకోండి.

సార్, కూర్చోండి.

ఎలా ఉన్నారు? డాక్టర్ ఏమన్నారు?

పర్లేదు సార్, చిన్న దెబ్బలే.

-ఎఫ్.ఐ.ఆర్ చేసారా? -కంప్లైంట్ ఇస్తే కదా, ఎఫ్.ఐ.ఆర్ రాసేది.

ఏం.ఎల్.ఎతో ఎవరు ఉన్నారో గుర్తుపట్టగలరా?

గుర్తు పట్టగలరు, కానీ సాక్ష్యం చెప్పరు.

-ఈయన ఎవరు? -ఆయన కొడుకు.

ఊరి విషయాలు నీకు ఏందుకు?

ఏదైనా అపాయం వస్తే, ఎవరూ రారు.

శవం మీద దండ వేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు.

ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆలోచించు...

నా దగ్గర ఉంటావో, నీ కూతురి దగ్గర ఉంటావో.

ప్రాణం ఉంటేనే, అధికారం, నిజాయతీ అంతా!

మీరు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ వస్తాను.

ఇన్స్‌పెక్టర్, ఇదంతా జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా?

-అవును సార్, ఉన్నాను. -మరి ఎఫ్.ఐ.ఆర్ ఏందుకు రాయలేదు?

మిమ్మల్ని మీరు కాపాడుకోలేనప్పుడు, ప్రజలని ఏం కాపాడతారు?

-అలా కాదు సార్... -ఇక సాకులు ఆపండి.

త్వరగా ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేసి, నాకు ఫ్యాక్స్ పంపండి.

-ఐ.జి. గారితో నేను మాట్లాడతాను. -అలాగే సార్.

చూడండి, కోలార్‌లో ప్రతి ఇసుక లారీ కదలిక నాకు తెలియాలి.

అలాగే సార్.

జనాలకి పోలీసులంటే భయం అయితే, నా నంబర్ ఇవ్వండి.

జనాలకి నా నంబర్ ఇవ్వండి. వాళ్లతో నేనే మాట్లాడతాను.

-అన్ని స్టేషన్లకి చెప్పండి. -అలాగే సార్.

హలో?

బావా నేను సురేష్ మాట్లాడుతున్నా, బర్రె ప్రసవించింది.

జున్ను పాలు పంపాలా, లేక అక్కతో వచ్చి

నువ్వే తీసుకుంటావా అని అడగమంది అమ్మ.

రాంగ్ నంబర్.

ఈ టైంలో ఎవరు?

-హలో. -చూడు విశ్వా, ఇదే ఆఖరి సారి....

చెప్పేది విను.

கருத்துகள்

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left