முதல் 200 வரிகள்.
ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.
పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.
జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు
ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని
తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు
బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.
నిస్సార్.
ఫ్లోర్ ప్లాన్ ఖచ్చితంగా ఇదేనా?
నేరుగా బిల్డర్ దగ్గరి నుండే తీసుకున్నాను.
-అతిథుల జాబితా ఎలా వచ్చింది మరి? -అది ఇంకా సులభం.
అది పబ్లిక్ కార్యక్రమం.
నువ్వు అతిథుల జాబితా చూసావా?
అంతా వెధవలే.
ఆ వెధవలకి వాళ్ళకేం జరగబోతుందో తెలియదు.
వాళ్ళకి అలానే జరగాలి!
మీ అంకుల్ ఈ వాన్ గురించి అడగరా?
దానిని సర్వీసింగ్‌కు పంపానని చెప్పానులే.
రెండు మూడు రోజులలో వచ్చేస్తుందని.
రెండు మూడు రోజులలో జరగబోయేది ఆ అల్లాకే తెలియాలి.
మనం సాయంత్రంకల్లా బయలుదేరాలి.
సరే, అన్నా.
అంతా వారి వారి మొబైళ్ళు స్విచ్ఛాఫ్ చేసారుగా.
చేసాం, అన్నా.
కొద్ది గంటలుగా వాళ్ళ ఫోనులన్నీ స్విచ్ఛాఫ్ అయున్నాయి.
చివరి స్థానం భేండీీ బజార్.
వాళ్ళంతా అండర్‌గ్రౌండ్ అయ్యుంటారు.
సిగ్నల్ దగ్గరి సిసిటీవీ ఫుటేజీలో ఏమన్నా ఉందా?
ఏంలేదు, సార్.
భేండీ బజార్‌లో అన్ని కెమెరాలు కూడా లేవు.
జెకే.
ఫోర్స్ వన్‌తో భేండీ బజార్‌కు ఒక యూనిట్ పంపమని చెప్పు.
యూనిఫాంలో కాదు మఫ్టీలో వెళ్ళమను.
ధువా కేటరర్స్
కరీం.
ఇది చాలా బావుంది కదా?
-బాగానే ఉంది. -అన్నా!
యూనిఫాంలు కూడా తయారుగా ఉన్నాయి.
వాన్‌ని లోడ్ చేద్దామా?
-ఇప్పుడే కాదు. బయలుదేరే ముందు చేద్దాం. -సరే.
ఇక్భాల్.
నీకు మతి పోయిందా?
పోలీసులు మనల్ని గేటులో చెక్ చేస్తారు.
ఆ మనుషులు కేవలం గొర్రె మాంసం తీసుకెళుతున్నారు, ఇక్బాల్.
వాళ్ళని ఎలా నరికేసారో చూసావుగా?
అక్కడికి మనం ఆయుధాలు లేకుండా వెళ్ళలేం.
మనం వాటిని దాచేద్దాం.
దీని గురించి కరీంతో ఒక్క మాట కూడా అనవద్దు.
తెలిసిందంటే నా బుర్ర తినేస్తాడు.
అతని మీద ఎవరో నిఘా పెట్టారని తెలిసిపోయిందా?
సాధ్యమే, సార్. అంత హఠాత్తుగా కరెంటు పోవటం అదంతా.
అది ముందస్తు ప్లాన్ ప్రకారం అన్నా అవ్వాలి
లేదంటే అతని అదృష్టం అనుకోవాలి.
ఒక స్కూటర్ పేలుడు చేసిన మనిషి
ఇంకా ఏమేం చెయ్యగలడో దేవుడికే తెలియాలి!
కానీ అతను అదృష్టవంతుడని మాత్రం తెలుసు.
మన తరువాతి ప్లానేంటి?
మనకి వీలైనంత త్వరగా సెర్చ్ వారెంట్ కావాలి.
అతని గదిని వెతికితే, ఏమన్నా సాక్ష్యాలు దొరకవచ్చు.
-మనకేం దొరకకపోతే? -అప్పుడు మనకుండేది ఒక్కటే ఆప్షన్, సార్.
భేండీ బజార్‌ని ఖాళీ చేయించటం.
ద ఫ్యామిలీ మ్యాన్
చాప్టర్ 4 దేశభక్తులు
సుచీ / 08:45 నేను చేస్తాను!
నీ ఇంగ్లీష్ అస్సైన్మెంట్ పూర్తి చేసావా?
-అమ్మా, దయచేసి! -"అమ్మా, దయచేసి" అంటే ఏంటి?
నువ్వు చేసావా లేదా?
వెళ్ళు వెళ్ళి నీ మంచం మీద పడుకో!
అమ్మా?
-నాన్నెక్కడ? -నాకు తెలియదు.
ఆయన మళ్ళీ ఆఫీసుకు వెళ్ళాడా?
వెళ్ళుండవచ్చు.
అమ్మా?
నాన్న ఇంత కష్టపడుతుంటే,
ఆయనకు ఎక్కువ డబ్బులు రావాలిగా.
మనం ధనవంతులమవ్వాలి కదా?
నోర్ముయ్యి, వెధవ!
ఎక్కువ పడుకుంటే ఐక్యూ తగ్గిపోతుంది.
నీ ఐక్యూ అసలే తక్కువ.
అరవింద్/8:46 యేయ్! చాలా సంతోషం!
ఇలానే చేస్తే, నీ ఐక్యూ నెగిటివ్ అవుతుంది.
లే! లే!
అమ్మా, ఏమన్నా చెయ్యి!
దయచేసి, పడుకోనివ్వు. వీడిని చంపేస్తాను.
తను చెప్పింది నిజమే.
ఎక్కువగా పడుకుంటే మెదడు కణాలు తగ్గిపోతాయి.
-అరే, లే. -అమ్మా, ఈరోజు ఆదివారం.
అయితే ఏంటి? లేచి నీ అస్సైన్మెంట్ పూర్తి చెయ్యి.
కంగారుపడకు, రెండు నిముషాలలో అయిపోతుందది.
అరవింద్/8:46 - అయితే బయటికెళ్ళి పార్టీ చేసుకుందాం. నేను పికప్ చేస్కుంటాను.
ఇందులో స్మైలీ ఏది?
చూపించు. నేను చూపిస్తాను.
కంగారుపడకు.
-నేను నీ మెస్సేజిలు చదవనులే. -పర్లేదు.
సుచీ / 8:46 సరే! అలాగే!!
నాకూ సందేహాలున్నాయి, కానీ...
దయచేసి, చూడండి.
సార్, నాకెప్పటినుంచో అనుమానం.
అతనిని మంచం కింద చూడమనండి.
మంచం కింద చూడండి!
త్వరగా.
పుస్తకాల ఆర పైన చూడమనండి.
పుస్తకాల వెనుక చూడండి.
-సార్, లాప్‌టాప్ దొరికింది! -ఇటు తీసుకు రా.
చూపించు.
మొత్తానికి దొరికింది, బాబు.
నేను తీవ్రవాదిని అనుకుంటున్నావా?
అది అవసరమా?
అవసరమే.
నేను చెడ్డవాడిని అనుకుంటున్నావా?
నేను తేడా చూపించను
నువ్వు చెడ్డవాడివైనా మంచివాడివైనా కానీ.
నేను చెడ్డవాడిని.
చాలా దారుణాలు చేసాను.
నా జీవితమంతా కళంకితమైంది.
నాకే కనుక అవకాశం ఉండి ఉంటే,
నేను అంతా మార్చేసేవాడిని.
ఐసిస్ క్యాంప్ చేరుకున్న వెంటనే ఏమవుతుందో నీకు తెలుసా?
వాళ్ళు నీ పాస్‌పోర్ట్ చింపి పారేస్తారు.
అక్కడే జీవితాంతం పడి చావాలని.
కాలిఫెట్ గురించి చాలా సంగతులు చదివాను.
పాలు, తేనెలు ప్రవహించే నదులు.
బంగారపు వీధులు.
ఆల్లా మాటనే పాటించాలి.
బాధలే ఉండవు.
దైవ కాంతే ఉంటుంది.
ఆ వెధవలు నాచేత చెత్త పనులన్నీ చేయించారు.
చెప్పటానికి కూడా సిగ్గుపడే పనులు చేసాను.
వాళ్ళు అదంతా అల్లా కోరిక అని చెప్పేవారు.
మీరు...
మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి.
విశ్రాంతి తీసుకుంటే బావుంటుంది మీకు.
శారీరకంగా కోలుకుని ఏం చెయ్యాలి?
నా మానసిక ఆత్మ సంబంధిత గాయాల సంగతేంటి?
మీ గతాన్ని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు.
మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి. ఇంక వేటి గురించి ఆలోచించకండి.
దేవుడే అంతా చూసుకుంటాడు.
నీ దేవుడు నన్నెందుకు పట్టించుకుంటాడు?
నేను...
-మన్నించు. -పర్లేదు.
మీ దేవుడిపై నాకెటువంటి ఫిర్యాదులు లేవు.
నిజానికి,
మీ దేవుడు నాకు సహాయం చెయ్యగలిగితే,
ఆయనని నాకు సహాయపడమని చెప్పు
ఎందుకంటే నాకు నిజంగా సహాయం అవసరమిప్పుడు.
మా అమ్మ నేనింకా గల్ఫ్‌లో ఉన్నాననుకుంటుంది.
నేను చనిపోయినా పర్లేదు!
మా అమ్మని ఒక్కసారి చూడాలంతే.
నేను తిరిగి వచ్చేసరికి, అస్సైన్మెంటులు పూర్తయ్యి ఉండాలి.
నేను త్వరగా వచ్చేస్తానని చెప్పానుగా.
నేను లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు అనుకోవద్దు.
నీ అస్సైన్మెంట్ చెయ్యి.
వాదించకు.
నాకస్సలు అర్థం కాదు జనాలు పని చేస్తూ
ఇల్లు చూసుకుంటూ, పిల్లలని చూసుకుంటూ
ఇంకా వాళ్ళకోసం వాళ్ళు సమయాన్ని ఎలా కేటాయించుకోగలరో.
ఇక నువ్వివన్నీ చేస్తూనే ఉన్నావుగా.
అయితే, నన్నెక్కడికి తీసుకెళుతున్నావు? నీ కొత్త ఉద్యోగపు పార్టీ కదా?
నువ్వే నాకు పార్టీ ఇవ్వాలి. కానీ అది తరువాత.
ప్రస్తుతానికి, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
నీకు ఇటాలియన్ ఇష్టమా లేక...
నాకు ఇటాలియన్ చాలా ఇష్టం.
అయితే మనం సరైన చోటుకి వెళుతున్నాం.
నువ్వు నీ అస్సైన్మెంట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు.
నోర్ముయ్యి! నీ పని నువ్వు చూసుకో.
ఏం జరుగుతుంది? యాక్సెస్ చెయ్యగలరా లేదా?
సార్, ఇప్పుడే దొరికింది. ఒక్క నిముషమివ్వండి.
సార్, మీరిక్కడే నుంచొని ఉంటారా?
ఎందుకు?
కొంచెం సమయం పట్టవచ్చు, అందుకే.
-సరే. -సరే.
సో, ఇది నా ఫేవరెట్ ప్లేస్.
ఆ అవును.
హల్లో.
క్షమించు, నేను నీకు కాల్ చెయ్యలేకపోయాను.
నేను కూర్చొనే నిద్రపోయాను.
పర్లేదు.
ఈ పేపర్ పనంతా చెయ్యలేక ప్రాణం పోతుంది.
ఢిల్లీ నుండి మా బాసులు వచ్చారు.
సరే.
-నువ్వేం అంటున్నావు? -నేనేం అంటున్నాను?
ఏదో మాట్లాడాలని మెసేజ్ పంపావు. చెప్పు మరి.
నేను...
ఏంలేదు, తరవాత మాట్లాడుకుందాం.
ఇప్పుడే మాట్లాడదాం. నేను ఖాళీగానే ఉన్నాను
లేదు. అంత అర్జెంట్ కాదు. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం.
-అయితే, నువ్వెక్కడున్నావు? -దగ్గరలోనే.
కొంచెం పని మీద బయటికి వచ్చాను.
నాకు కూడా కొంచెం కాలేజీ పనుంది.
అందుకే, ఎక్కడన్నా కూర్చొని పూర్తి చేద్దామని వచ్చాను.
సరే మరి, విను, నేను తరవాత కాల్ చేస్తాను.
శ్రీకి అబద్ధం ఎందుకు చెపుతున్నానో కూడా తెలియట్లేదు?
ఇప్పుడేంటి సమస్య?
సుచీ అబద్ధమాడుతోంది.
సుచీ!
తనేదో దాస్తోంది.
నువ్వు ఏమీ లేనిదానికి అనవసరంగా కంగారుపడుతున్నావు.
లేదు, లేదు. తల్పాడే. నిజం చెబుతున్నాను.
అబద్ధాలకోరు అబద్ధం అన్నాడంటే,
అది ఖచ్చితంగా నిజమే అావుతుంది.
నేనేమన్నా తప్పుగా మాట్లాడానా?
No comments yet. Be the first to leave one.