முதல் 200 வரிகள்.
నువ్వే నా లక్కీ స్టార్ వి అయ్యుంటావు
ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా నువ్వు నాపై ప్రకాశిస్తుంటావు
నీ గురించి ఆలోచించగానే నా మనసు ఉప్పొంగిపోతుంది
నాకు నీ కాంతి కావాలి బేబీ నీకు తెలుసు కదా
-ఆహ్-హ. ఇప్పుడు కెమెరా వైపు చూడు. -స్టార్ లైట్, స్టార్ బ్రైట్…
డాన్స్ చెయ్, అలాగే డాన్స్ చెయ్.
నీతో కలిసి కోరస్ పాడటానికి లక్కీ లెప్రకాన్ వస్తుంది.
స్టార్ లైట్, స్టార్ బ్రైట్ నేను ఈ రాత్రి చూడనున్న మొదటి స్టార్
పైకి లాగు, పైకి లాగు, ఇప్పుడు ఎడమవైపు రెండు సార్లు.
నీకు వచ్చేసింది!
ఓరి, నాయనో.
కట్.
నీ అదృష్టం చాలా ఛండాలంగా ఉంది, శామ్ గ్రీన్ఫీల్డ్.
ఎవరిది, నాదా?
సారి, శామ్.
మనం మళ్ళీ వీడియో తీసే సమయానికి, మనం నీకు కొంచెం అదృష్టాన్ని కూడగట్టాలి.
పదా.
సమ్మర్ ల్యాండ్ ఆడపిల్లల అనాధాశ్రమం
వీటిలో ఏదైనా నీకు పనికొస్తుందేమో.
నీ సేకరణలోకి చాలా చేర్చినట్టు ఉన్నావు.
-అవును. నా అదృష్ట కొంగ… -సూపర్.
…అదృష్ట జర్మన్ పంది.
అలాగే చేయి ఊపే జపనీస్ పిల్లి.
-ఇదుంటే చాలా అదృష్టం. -సూపర్.
స్వీడన్ నుండి తెచ్చిన నా బొమ్మ గుర్రం. ఈ వారాంతం కలవబోతున్న వారితో అన్నీ సక్రమంగా జరగాలని
నా లక్కీ వస్తువులు అన్నిటినీ ఒకేచోట పెట్టా.
తెలివైన ఆలోచన.
-వాళ్ళు నిన్ను శుక్రవారం తీసుకెళ్లనున్నారు, కదా? -అవును.
అలాగే నీ లక్కీ నాణానికి కూడా ఒక ఖాళీని ఉంచినట్టు ఉన్నావు.
అవును! నాకు కావాల్సిన చివరిది అదే.
ఒక నాణాన్ని కనిపెట్టి, దాన్ని తీసుకుంటే…
రోజంతా అదృష్టం మన వెంటే తిరుగుతుంది.
వెళ్లి మన వీడియోని పూర్తి చేద్దాం పద.
-పద వెళ్దాం. -శామ్? ఇక్కడ ఉన్నావా.
సోషల్ వర్కర్ నీకోసం ఎదురుచూస్తుంది.
బై, శామ్. గుడ్ లక్!
తను ఎక్కడికి వెళ్తుంది?
తనకు వయసు మీరింది.
మేము నిన్ను ఇక్కడ బాగా మిస్ అవుతాం.
నేను ఇంకొక రెండు రోజులు ఉండటానికి వీలవుతుందా?
-శామ్, మనం ఇది ముందే మాట్లాడుకున్నాం, అది… -నాకు తెలుసు.
నేను ఏమనుకున్నా అంటే, హేజల్ కోసం,
ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండగలిగితే, అప్పుడు తను వెళ్ళేటప్పుడు వీడుకోలు చెప్పొచ్చని.
ఇది నా నిర్ణయం అయి ఉంటే ఒప్పుకునేదాన్ని, కానీ ఇప్పుడు నీకు 18 ఏళ్ళు.
-మనం ఏం చేయలేము. -ఇంకొక్క రెండు రోజులు మాత్రమే.
నీకు భయంగా ఉందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు నీ సొంత ఇంటికి వెళ్ళబోతున్నావు.
అక్కడ చాలా బాగుంటుంది.
అలాగే నువ్వు శుక్రవారం రోజున విజిటింగ్ వేళల్లో ఇక్కడికి వచ్చి,
హేజల్ వెళ్ళేటప్పుడు బై చెప్పొచ్చు.
అలాగే, సరే.
నిన్ను క్రింద కలుస్తాను.
నేను ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నానని అనుకోవడం లేదు.
నాకు హగ్స్ చాలా ఇష్టం.
నాకు తెలుసు.
నేను వెళ్ళిపోతున్నంత మాత్రాన మనం ఆ వీడియోని పూర్తి చేయము అనుకోకు.
ఈలోగా, నేను కూడా ఆ డాన్స్ మూవ్స్ ప్రాక్టీసు చేస్తుంటా.
శుక్రవారం మీ వాళ్ళు వచ్చేలోపు వచ్చి కలుస్తా.
ఈలోగా నీకు లక్కీ నాణం దొరికితే?
తప్పకుండా తీసుకొస్తా.
హాయ్, సమంతా. ఇవాళ చాలా ప్రాముఖ్యమైన రోజు.
అవి నీ రికార్డులు.
ఒక పెట్టెలో సర్దబడిన నా జీవితం.
-అంతా సిద్ధమా? -అంతా సిద్ధం.
ది టర్నర్ హోమ్ శామ్ గ్రీన్ఫీల్డ్ - రికార్డులు
శామ్ మొదటి వారంత విజిట్!
ది కోల్ మ్యాన్ హౌస్
సంరక్షణ నుండి విడిపింపు శామ్ గ్రీన్ఫీల్డ్
పిల్లల ప్లేసింగ్ ఏజెన్సీ
ది కోల్ మ్యాన్ హౌస్ ది పార్కర్ హౌస్
నీకు ఒక శాశ్వతమైన కుటుంబాన్ని కనిపెట్టేంత అదృష్టం మాకు కలిసి రాలేదు.
అవును, నేను ఆ అనుభవాన్ని కోల్పోయాను.
కానీ మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు నేనిక ఆ ఆశలతో బ్రతకాల్సిన పని లేదు.
సరే, నీకు నీ కొత్త ప్రదేశం నచ్చుతుందని ఆశిద్దాం.
ఆ అపార్ట్మెంట్ ని ఉంచుకోవాలంటే నువ్వు చదవడం అయినా చేయాలి లేదా ఉద్యోగం అయినా చేస్తుండాలి.
నేను గత వారమే నా ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టా,
అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు నా కొత్త ఉద్యోగంలో చేరుతున్నాను.
అద్భుతం.
ఇవి నీకు అవసరం కావొచ్చు.
చాలా థాంక్స్.
బహుశా ఇలాంటివి జరుగుతాయనే మిస్ రివెరా ఇంకొక జత తాళాలు తీసుకెళ్లమని ఉంటుంది.
ఇక్కడ పెడితే మంచిదేమో.
అయితే, మీరు వారం వారం వచ్చి నన్ను కలుస్తుంటారా, లేక…
ఏజెన్సీ నుండి ఎవరొకరు నీకు వచ్చే నెల ఫోన్ చేస్తారు,
అంతకు మించి ఇకపై నీ జీవితానికి బాధ్యత నీదే.
థాంక్స్.
గుడ్ లక్.
మొట్టమొదటి బేసిక్ వ్యాపార సూత్రం
సెకండ్ హ్యాండ్ - వ్యాపారానికి మార్గదర్శి
ఉదయం ఎనిమిది ఫ్లవర్స్ & మోర్
"ఆలస్యం కాకూడదు."
సరే, విశ్వమా, నన్నే బోల్తా కొట్టించగలను అనుకుంటున్నావా?
ఇప్పుడు చూడు, విశ్వమా.
ఫ్లవర్స్ & మోర్
ఆర్ట్ సరఫరాలు ఫ్లోరల్ - క్రాఫ్ట్స్ - ఇంటి డెకరేషన్
థాంక్స్, బిల్. డఫ్ఫోడిల్స్ కి నీరు పెట్టడం గుర్తుంచుకున్నావా?
అలాగే వీలయితే,
కొంచెం యూనికార్న్ నైట్ లైట్లను ప్యాకెట్ నుండి తీసి, బర్త్ డే బెలూన్లను సర్దు.
ఇదే చివరి పని, ఒట్టు.
బాత్ రూమ్ లలోకి వెళ్లి, షాపు తెరవడానికి ముందు కాస్త ఏమైనా ఉంటే సరిచెయ్.
నా స్టోర్ ని అందంగా ఉంచు చాలు.
గుడ్ మార్నింగ్. మిస్టర్ హామొండ్… హార్మన్.
శామ్! సరిగ్గా సమయానికి వచ్చావు. నీలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం.
చూసి నేర్చుకో, బిల్.
అలాగే, నన్ను మార్వ్ అని పిలువు చాలు.
మార్వ్, అలాగే.
నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం నిన్ను పనిలో పెట్టుకోవడమే కావచ్చు.
గ్లిట్టర్ మీ ప్రాజెక్టుకు మెరుపులు అద్దండి
హాయ్, మార్వ్.
హేయ్, శామ్, నువ్వు నాకు నీ రెస్యూమెలో…
…నువ్వు సర్కస్ ఫీట్లు చేయగలను అని చూపలేదు.
బహుశా నేను సరిగ్గా చదివి ఉండను.
ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి.
వాటిని అలా ఎలా అంటించుకు…
ఒక మాట చెప్పనా?
దాన్ని పట్టించుకోకు. నీకు సరైన పని ఇంకొకటి ఉంది.
ఇదుగో, శామ్. నువ్వు బయట ఉండి చేయగల పని.
కార్ట్ లను చూసుకునే పని.
అద్భుతం!
రేపు నువ్వు మరింత బాగా పని చేస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది.
నా ఆశ కూడా అదే, మార్వ్.
సమ్మర్ ల్యాండ్ ఆడపిల్లల అనాధాశ్రమం పేరు - వచ్చిన సమయం - వెళ్లిన సమయం
నువ్వు రావడం చాలా సంతోషం.
-ఏమైనా జరిగిందా? -తన వారాంతపు విజిట్ ని రద్దు చేసుకున్నారు.
ఓహ్, అయ్యో.
అవును, వాళ్ళు ఫోన్ చేసే సరికి తను బయటకు వెళ్లి మరీ నిల్చుంది.
వాళ్ళు తేదీని మార్చారా?
లేదు, కానీ ఆదివారం మధ్యాహ్నానికి మొదటిసారి చూసుకోవడానికి ఒక జంట రానున్నారు.
బిడ్డ పేరు: హేజల్ మర్ఫీ ది కెల్లి హౌస్
హలో, తల్లి.
వాళ్ళు రావడం లేదు.
నాకు తెలుసు. నాకు కూడా బాధగా ఉంది, హేజల్.
నేను ఎప్పటికీ ఒక కుటుంబాన్ని కనుగొనలేకపోతే ఏం చేయాలి?
ఇది కేవలం కొంచెం దురదృష్టం అంతే.
నీకు తప్పకుండా దొరుకుతుంది.
నీకు దొరకలేదు కదా.
అవును, కానీ నువ్వూ నేనూ ఒకటి కాదు.
నువ్వొక లక్కీ లెప్రకాన్ వి, గుర్తుందా?
నువ్వు ఏం చేసినా మంచి అదృష్టం నీ సొంతమే, కాబట్టి ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుంది.
నీకు నీ సొంత కుటుంబం కూడా దొరుకుతుంది.
ఎవరికి తెలుసు?
ఈ ఆదివారం ఒక జంట వస్తుంది కదా.
బహుశా వాళ్ళే నీ కుటుంబం అవుతారేమో.
అవును, కావొచ్చు.
ఈ లోగా నువ్వు కూడా నాకోసం లక్కీ నాణాన్ని కనిపెడతావేమో.
డు సోరెల్ కెఫె
ఇక్కడి నుండి పో, పిల్లి. నీ దురదృష్టాన్ని నీతో తీసుకుపో.
ఇప్పుడు ఇది మనిద్దరి టేబుల్.
అంతా సక్రమంగా జరగడం ఎందుకింత కష్టం?
క్షమించు. నీకు మొదటి భాగాన్ని చెప్పలేదు.
నా ఫ్రెండ్ హేజల్ ని ఇవాళ దత్తతు తీసుకొని ఉండాల్సింది,
కానీ అలా జరగలేదు.
తన వారాంతపు విజిట్ ని రద్దు చేసారు,
అది వినడానికి పెద్ద విషయంలా అనిపించకపోవచ్చు,
కానీ నన్ను నమ్ము, చాలా పెద్ద విషయమే.
ఒక మంచి కుటుంబాన్ని కనుగొనడానికి కొన్ని అవకాశాలు మాత్రమే వస్తాయి,
వయసు పెరిగేకొద్దీ, అది మరింత కష్టం అవుతుంది.
తను ఈ ఆదివారం ఒక కొత్త జంటను కలవనుంది.
నేను గనుక తనకు కొంచెం అదృష్టాన్ని ఇవ్వగలిగితే…
కానీ నాకు లేనిది నేను తనకు ఇవ్వలేను కదా.
అయినా కూడా, నాకు ఆ వీలు ఉంటే,
నిజంగానే అదృష్టం అనేదానిని నా చేతితో పట్టుకోగలిగి ఉంటే,
నేను దాన్ని హేజల్ కి ఇస్తాను.
అప్పుడయినా తను తన శాశ్వత కుటుంబాన్ని కనుగొని,
నాలా ఒంటరిగా మిగిలిపోకుండా,
రోడ్డు పక్కన కూర్చోని,
పిల్లితో మాట్లాడే స్థితికి రాకుండా ఉంటుంది.
చాలా బాగుంది!
అరే, చూసావా ఏం దొరికిందో, హేజల్.
ఒక నాణాన్ని కనుగొని, దాన్ని తీసుకుంటే, రోజంతా అదృష్టం నాతోనే తిరుగుతుంది.
హోమ్ వర్క్ విజయవంతంగా అప్లోడ్ చేయబడింది!
అదృష్ట నాణాలు నిజంగానే ఉన్నాయి.
మిస్ రివెరా, హాయ్, ఇవాళ నా పని పూర్తి అయిన తర్వాత నేను ఒకసారి రావచ్చా?
రేపు హేజల్ విజిట్ కి ముందు తనకు నేను ఒక స్పెషల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నా.
మంచిది.
ఈ విషయం తనకు చెప్పకండి. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా.
సూపర్!
విన్నర్, విన్నర్, చికెన్ డిన్నర్.
హాయ్, మార్వ్.
చూస్తుంటే ఎవరో మంచి ఊపు మీద ఉన్నట్టు ఉన్నారు.
రేపు నువ్వు కార్ట్ లను తేవాల్సిన పని లేదు.
నీకోసం ప్రత్యేకంగా గాజు పాత్రలు సర్దే పని ఒకటి ఉంది.
-వినడానికి బాగుంది. -రాత్రి బాగా గడుపు.
థాంక్స్. అలాగే చేస్తా. నేను నా ఫ్రెండ్ హేజల్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నా.
ఆటో-ఫ్లష్ 9000
"ప్రతీ సారి ఫ్లష్ చేస్తుంది" మా గ్యారెంటీ!
నా చెత్త దురదృష్టం.
నువ్వు తిరిగి వచ్చావు.
నీకు గుర్తుంది కదా, నేను నా ఫ్రెండ్ హేజల్ కి రేపు తన విజిట్ కి ముందు
అదృష్టాన్ని ఇవ్వాలనుకున్నాను?
ఇవాళ ఏం జరిగిందో చెప్పనా?
నిన్న రాత్రి నువ్వు వెళ్లిపోయాక, నాకు అదృష్టం దొరికింది.
నిజం. నేనొక నిజమైన లక్కీ నాణాన్ని కనుగొన్నాను.
కానీ ఇప్పుడు అదేమైందో తెలుసా? దాన్ని టాయిలెట్ లో ఫ్లష్ చేసేసా.
నువ్వు ఏం చేసావు?
నువ్వు నా నాణాన్ని టాయిలెట్ లో ఫ్లష్ చేసావా?
అంతటి పని ఎందుకు చేసావు?
నువ్వు ఇప్పుడు మాట్లాడావు.
అది నీ నాణెం.
నువ్వే నాకు ఆ లక్కీ నాణాన్ని ఇచ్చావు.
ప్లీజ్, నాకు అలాంటిది ఇంకొకటి కావాలి.
No comments yet. Be the first to leave one.