Bosch

Bosch

ดาวน์โหลดคำบรรยายTelugu

ซีซั่น 2

ข้อมูลรุ่น

S02 - AMZN WEB-DL - NTb / DEFLATE / WNN / TrollUHD / TUHD / KORPOS
ความคิดเห็นโดย bontoutou
Official Prime Video - NTb / DEFLATE / WNN / TrollUHD / TUHD / KORPOS

แท็ก

Web-DL
web-dl
web
WEB-DL
HD
เผยแพร่เมื่อ: 2020-04-11
ดาวน์โหลด: 20
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

బోష్ లో ఇప్పటి వరకు జరిగిన కథ...

ఫ్రీజ్!

డిటెక్టివ్, ఎంతమందిని చంపావు?

తెలీదు

డిపార్ట్ మెంట్ నీ తప్పు లేదని తేల్చింది.

నీ షూటింగ్ బాగుంది.

ఆమెని చూడ్డానికి వెళ్ళలేదా

హేరీ, వేగాస్ ఇక్కడ నుండి నాలుగు గంటల జర్నీ

హే, మేడి.

వచ్చిన ముప్పై సెకండ్లకే నన్ను బాధ్యత లేని పేరెంట్ అంటున్నావా?

కోల్డ్ ప్లేట్, పార్టనర్

సరిగ్గా పెట్టావా?

తనని షూట్ చెయ్

ఇది నా వెహీకల్.

అవి నా ప్లేట్స్

ఛ! హే!

కొంచెం సులువైన దానితో మొదలు పెడదాం!

వ్యాన్ లో శవం ఎవరిది?

ఆఫీసర్ పీయర్స్, అర్వింగ్ జూనియర్ వైట్స్ అనే క్యారక్టర్ ని తీసుకొచ్చారు.

అందుకే అర్వింగ్ కావాలనే రాంగ్ నంబర్ ప్లేట్ ని పంచ్ చేసాడు.

నీకొసం నాకున్న ఇన్ఫ్లుయన్స్ వాడకపోతే,

ఇతరులు వాడుకోవాలని చూస్తారు. అది మనిద్దరికీ మంచిది కాదు.

లౌరెల్ కాన్యన్ బాధితుణ్ని గుర్తించారని విన్నాను.

అతని పేరు అర్థర్ డెలాక్రోయిక్స్ వయసు పన్నెండేళ్ళు

అతన్ని చంపానని వైట్స్ ఒప్పుకున్నాడు

మేయర్ కోసం ఓషియ ఒక రన్ ప్లాన్ చేస్తుంది.

ఈ వైట్స్ కేస్ పొలిటికల్ గా అతనికి ఎంతో బలాన్ని ఇస్తుంది.

మిస్టర్ వైట్స్ మనల్ని క్రైం సీన్ దగ్గరకు తీసుకెళ్తాడు.

అతని ప్రతీ కదలికను మనం గమనిస్తుంటాం.

అతని సంకెళ్ళను విడిపించండి

- ఇక్కడ మనకు లా తో పని లేదు. - నో వే.

బోష్ చెప్పింది చెయ్.

ఛ!

హేరీ, వద్దు!

ఫైరింగ్ లో ఆఫీసర్ చనిపోయాడు.

నా పార్టనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు, అతను ఎటు వెళ్తున్నాడో ఇంకా తెలియడం లేదు.

మేము ఎల్.ఏ. నది 6 వ స్ట్రీట్ లో ఉన్నాము.

- నీకు దొరికింది కదా! - అవును, కానీ ఆ కార్ద్ తను తీసుకున్నాడు.

- ఎవరు? - ఓ'షియా.

ఆ వీడియో ని బయటకి రానీకు

ఎలక్షన్ లో నేను గెలిస్తే, నువ్వే, ఛీఫ్ ఆఫ్ పోలీస్!

నన్ను ఎవరు ఏమీ చేయలేరు.

- నీ చేతకాని మాటలకి అలసిపోయా - దానికేదైనా చేయోచ్చు కదా?

నా నుండి అలా వెళ్ళకు...

అతనితో అంత వరకు ఎందుకు రానిచ్చావ్?

తనే ముందు నా మీద చేయి వేసాడు

ఆరు నెలలు తరువాత

ఎలా జరిగింది? అతనితో ఇంకా మాట్లడలేదా?

తనేమన్నాడు? ఏం జరగబోతుంది?

అంతా ఒకే, బేబీ. అతనితోనే డైరెక్ట్ గా మట్లాడా!.

- అతనితో ఈ మార్నింగ్ మట్లాడావా? - నిన్న రాత్రి.

- అతను లక్కీ తో మాట్లాడతాడా? - అది తను చూసుకుంటానన్నాడు.

నీకెలా తెలుసు? ఎలా చెప్పగలవు?

చూసుకుంటానని చెప్పాడంటే, వాడు చూసుకుంటాడు.

నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా?

టోని?

- టోని? - వెళ్ళాలి బేబీ.

తర్వాత మాట్లాడతా!

- ఆగినందుకు థ్యాంక్స్. - హెల్ప్ ఏమైనా కావాలా?

నా దగ్గర ఫోన్ లేదు. టొయింగ్ కి కాల్ చేస్తారా?

ఏమైంది?

తెలియదు. ఇది...

ఇది అలా ఆగిపొయింది.

- నేను ఎఎఎ కి కాల్ చేస్తా!. - థ్యాంక్ యూ

బోష్

హే, మెడీ. షేవింగ్ చేసుకుంటున్నాను, మళ్ళీ కాల్ చేస్తా!

- సరే. డాడ్? - యా

సైడ్స్ తీసేయండి. హోబొ లా ఉంటారు

హోబొ నా? ఇదెక్కడ విన్నావు?

ది గ్రేట్ రేసిషన్ అల్బం లో

ఇంకా ఆ మీసాలు కూడా

మీసాలా? నాకు నచ్చాయి.

హాలో, " 70 ల్లో పోర్న్ స్టార్ గారు" ..

ఓకే! మళ్ళీ కాల్ చేస్తా!

- బై - బై .

- బాగుందా? -సూపర్! చాలా యంగ్ గా కనిపిస్తున్నారు

- సరే, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. -తెలుసు, విష్ చేద్దామని కాల్ చేసా!

థ్యాంక్స్. నీ ఫోన్ కి

- హేవ్ ఏ గుడ్ డే, డాడ్. - నీకు కూడా.

బై...

- హే హేరీ, ఎలా ఉంది ఇక్కడికి రావటం? - హే. బేరల్.

- ఎడ్గర్ ని చూసావా? - ఇప్పుడే వచ్చా

- లెఫ్ట్నెంట్ వాడి కోసం చూస్తుంది. - వాడికి చెప్తాలే!

- కాఫీ? నేను వెళ్తున్నాను. - ఒద్దు, థ్యాంక్స్.

హే, హేరీ.

జే. ఎడ్గర్

- బిల్లెట్స్ నీకొసం చూస్తున్నాడు. - అదే విన్నా!

నీ ప్లేస్ అమ్మలి అనుకుంటే చెప్పు,

ఒక బయ్యర్ ఉన్నాడు.

- నాకు ఇంట్రస్ట్ లేదు. - సీరియస్ గా అడిగా!

ఒద్దులే!

నేను అక్కడ ఉండనులే,

కొంతమందికి ప్రకృతిని ఆస్వాదించాలని ఉంటుంది కదా!

హాయ్, జెర్రీ ఎడ్జర్, ఛార్సీ కోసం కాల్ చేసా

సిగరెట్ ప్యాకెట్ కోసం బయటకెళ్ళా అనుకుంటున్నావా?

ఎమర్జెన్సీ లో గ్లాస్ పగలకొట్టండి

ఎదవలు మీరంతా, మిమ్మల్ని

వెల్కం బ్యాక్ పార్ట్నర్

- ఎలా ఉంది సర్పరైజ్? - యా, బావుంది.

- హే, ఫ్రెండ్ - హే, ఫ్రెండ్

ఇంతకుమించి దొరకలేదా?

మందుల వల్ల నా ఏకాగ్రత తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ షార్ప్ అయ్యాను.

- తక్కువ చెప్పాడు? - హ్యారీ బోష్!

ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది.

చిల్టన్ హార్డీ

వీడు సీరియల్ రేపిస్ట్! ఇప్పుడు రేప్ చేసి మర్డర్స్ కూడా చేస్తున్నాడు.

జెర్రీ అండ్ ఇగ్ ఈ కేస్ చూస్తున్నారు.

ఇవి కాక ఇంకా పన్నెండు ఉన్నాయని డౌట్

- క్యాలిఫోర్నియా, నెవాడా. - ఇతని పై ఓ కన్ను వేసి ఉంచారా?

ఇగ్ హార్డీ తండ్రి పనోరమా సిటీ లో ఉన్నాడని తెలుసుకున్నాడు.

ఇప్పుడతనితో మాట్లాడడానికి వెళ్తున్నాము .

పనోరమా సిటీ కన్నా బెటర్ ప్లేస్ దొరకలేదా?

నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు

- లెఫ్ట్నెంట్ మేము హ్యాండిల్ చేస్తాం - యా, వాళ్ళు చేస్తారు.

వాళ్ళతో వెళ్ళు బోష్. మొదటిరోజు కాళ్ళకు పని చెప్పు.

గయ్స్! నాకు మీ ఆత్రుత బాగా నచ్చింది

- బోష్? - ఎస్?

నీ దగ్గర ఉండాల్సినవి

ఈసారైనా వీటిని నీ దగ్గరే ఉండేలా చూసుకో!

థ్యాంక్స్.

పనోరమా కోసం చూస్తున్నా. నాకేం కనిపించడం లేదు.

ఒకప్పుడు ఆరెంజ్ ట్రీస్ ఉండేవి

యుద్ధం తరువాత చెట్లన్నీ కొట్టేసి, ఈ ఇళ్ళని కట్టారు.

ప్రతీ అమెరికన్ కల.

ఒక ఇల్లు, ఒక కార్, అది పెట్టడానికి గ్యారేజ్

- ఎడ్గర్, నేను ఇంటర్యూ చేస్తాం - అర్దం అయ్యింది.

నేను వాడిని చూసి చాలా కాలం అయ్యింది.

ఎక్కడున్నాడో తెలీదు, పట్టించుకోవటం మానేసా!

మళ్ళీ ఎందులో నైనా ఇరుక్కున్నాడా?

ఒక కేస్ విషయమై అతనితో మాట్లడడానికి వచ్చాము.

- ఒకసారి అంతా చూసొస్తా! - వారంట్ అవసరం లేదా?

తను ఇక్కడ లేడు.

అతను చెప్పింది వినడా?

అవును

చివరిగా మీ కొడుకుతో ఎప్పుడు మాట్లాడారు

సుమారు ఎనిమిదేళ్ళు అయి ఉంటుంది. వాడు మా నుండి వెళ్లిపోయి

- అతనికేం కావాలి? -మనీ.

ఎక్కడైనా అడుక్కొమన్నాను.

ఎక్కడనుండి కాల్ చేసేవాడు?

టక్సన్, అనుకుంటాను?

తెహచాపి

వాడెందుకు అలా తయారయ్యాడొ నాకు తెలీదు. తప్పంతా వాడి అమ్మదే!

నువ్వు వెతుకుతుంది దొరికిందా?

ముందే చెప్పాను వాడు ఇక్కడ లేడు అని.

మీరు అతను ఎక్కడున్నాడో చెప్పలేదు.

ఎన్ని సార్లు చెప్పాలి, నాకు తెలియదు.

- మీకు తెలుసని మాకు తెలుసు - ముసలి వాడిని వేధిస్తున్నారు.

మిస్టర్. హర్డీ మీరెంత సిక్ అయ్యారు?

- ఏంటి? - మీరెంత సిక్ అయ్యారు అన్నా?

నిజం, నాకు ఆరోగ్యం బాలేదు. చూడండి.

- ఆక్సిజన్? వీల్చైర్? - అవును.

ఛ!

- ఏంటిది - చిల్టన్ హార్డీ

మీరే వీడిని అరెస్ట్ చేయండి

ఫ్రీజ్, యు ర్ అండర్ అరెస్ట్.

చెత్త

కీస్!

కదలకు.

సంకెళ్ళు?

- నిన్ను వదలను. - నోర్మూసుకో

హ్యారీ

ముసలోడిగా బాగా యాక్ట్ చేస్తున్నావ్? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావ్?

ఎడ్గర్ నువ్వు ఫిట్ గా ఉండాలి. కార్డియో వర్కౌట్స్ చెయ్.

షూ కుడా మార్చాలి.

- వీటితో పరిగెత్తలేవు. - తరచూ పరిగెడుతూ ఉండాలా?

- పైకి లే. - నిజంగా.

నిలబడు.

డ్యాం ఇట్.

ఇప్పుడు హ్యాండిల్ చేయగలవ్

మంచోడే, నీ ఎక్స్ పార్టనర్

ఎక్సా?

ప్రవేశం లేదు.

- మాంక్ - క్యాప్టెన్

- డిటెక్టివ్ బోష్. - క్యాప్టెన్

బిల్లెట్స్ చెప్తున్నాడు మొదటి రోజే ఎవడినో లోపల వేసావని.

నేను కాదు వాళ్ళు. నేను వల్ల వెంట ఉన్నాఅంతే!

గుడ్ మ్యాంక్. నీ ఫ్రెండా?

క్యాప్టెన్ పౌండ్స్ నిన్ను టచ్ చేయటం మాంక్ చూసాడు.

అది చెప్పటానికి భయం ఏంటి?

- నువ్వు ఎక్కువగా రియాక్ట్ అయ్యావేమో? - లేదు సార్, అదేం లేదు.

సరే, బోష్

కూల్ గా జాబ్ చేసుకో!

నేను మళ్ళీ కలుస్తాను.

- బాగా జరిగింది అనుకుంటాను. - యా.

స్నేహపూర్వక ఆఫీసర్.

నిజమే! తేడాగాను, తిక్కగాను లేడు.

ఆ పౌండ్స్ లా కాదులే.

ఇప్పుడు ఈ పౌండ్స్ ఎక్కడున్నాడు?

నువ్వు నమ్మలేవు హ్యారీ

- ఆ ఆర్ట్ దొంగతనాల కేసుల్లో - నిజమే. నమ్మలేనిది.

- అతనికి ఆర్ట్ గురించి తెలుసా? - ఇష్టమైనదే అతనికి తెలుసు.

నువ్వు చాలా వరేస్ట్

హ్యారీ

- ఒప్పుకున్నాడా? - కోటింగ్ అవుతుంది

వాడిలో ముసలోడిని సమాధి చేసేసి ఉంటాడు.

లంచ్ కి వెళ్దామా?

నాకు వేరే పని ఉంది.

మీ ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నాను.

ఇంత తక్కువ టైం లోనా

ఇద్దరూ అక్కడ ఉంటే ఎండోర్స్మెంట్ విలువ పెరుగుతుంది.

More Telugu subtitles for Bosch

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left