200 บรรทัดแรก
హలో, నేస్తమా.
హలో, నేస్తమా? ఇలా పిలవటం బాలేదు.
నీకు నేను పేరు పెట్టాలేమో, కానీ అది జారుడు బల్ల మీద నడవటం లాంటిది.
నువ్వు నా మెదడు లోనే ఉన్నావు. అది మనం గుర్తు పెట్టుకోవాలి.
ఛ
ఇది నిజంగా జరిగింది, నేను ఒక ఊహించుకున్న వ్యక్తితో మాట్లాడుతున్నాను.
నేను మీకు చెప్పబోయేది ఒక నిగూఢ రహస్యం, మనందరికంటే చాలా పెద్దదైన కుట్ర.
ఈ ప్రపంచాన్ని రహస్యంగా నడుపుతున్న శక్తివంతమైన సమూహం ఒకటి ఉంది.
నేను చెప్తున్న వారి గురించి ఎవ్వరికీ తెలియదు, వారు ఎవ్వరికీ కనబడరు.
టాప్ 1 శాతం మందిలోనే వీరు టాప్ 1 శాతం...
...ఏ అనుమతీ లేకుండా దేవుడిలా వ్యవహరిస్తారు.
ఇప్పుడు వారు నన్ను ఫాలో చేస్తున్నారని నాకు అనిపిస్తోంది.
ఇది గత రాత్రి జరిగింది.
నేను ఏంజెలా బర్త్ డే పార్టీకి వెళ్లాల్సింది.
కానీ నేను ఇంకో చోటికి వెళ్ళాను...
హే, రాన్.
ఇది మీ కోసం.
రాన్స్ కాఫీ
నీ పేరు రాన్.
కానీ నీ అసలు పేరు రోహిత్ మెహతా.
నీ మొదటి కాఫీషాప్ కొన్నప్పుడు నీ పేరు రాన్ గా మార్చుకున్నావు...
...అది ఆరేళ్ళ క్రితం.
ఇప్పుడు 17 షాప్లు ఉన్నాయి మరో ఎనిమిది త్వరలో రాబోతున్నాయి.
నీకు ఏదైనా సహాయం చేయనా?
నీ వై ఫై చాలా ఫాస్ట్ అందుకే నాకు ఇక్కడికి రావటం ఇష్టం
నీకు హై స్పీడ్ ఫైబర్ కనెక్షన్ గల...
..చలా తక్కువ స్పాట్లలో ఒకటి. చక్కటిది.
ఎంత చక్కటిది అంటే అది నా బుర్రలో ఒక భాగాన్ని కదిపింది...
...ఆ భాగం ఏ షరతు లేకుండా దేన్నీ చక్కగా ఉండనివ్వదు...
...అందుకే నేను నీ నెట్వర్క్ లోని ట్రాఫిక్ చూడటం మొదలుపెట్టాను.
అప్పుడు నేను ఒక విశేషాన్ని గమనించాను.
నేను నిన్ను హ్యాక్ చేయాలని నిర్ణయించుకున్నాను.
- హ్యాక్...? - నీకో వెబ్సైట్ ఉందని నాకు తెలుసు...
- ...దాని పేరు ప్లాటోస్ బాయ్స్. - ఏంటన్నావు?
నీ సర్వర్లు గోప్యంగా ఉంచటానికి టార్ నెట్వర్కింగ్ ని వాడుతున్నావు.
మామూలుగా వాటిని కనిపెట్టటం కష్టమే, కానీ నేను కనిపెట్టాను.
ఆ ఆనియన్ రూటింగ్ ప్రోటోకాల్ అంత గోప్యమైనది కాదు.
ఎక్జిట్ నోడ్స్ స్వాధీనం చేసుకుంటే ట్రాఫిక్ అంతా చిక్కుతుంది...
...కాబట్టి ఇప్పుడు నేను కంట్రోల్ లో ఉన్నాను.
- నువ్వు ఇక్కడినుంచి వెళ్ళిపో. - అంతా నా స్వాధీనం. నీ ఈమెయిల్స్.
నీ ఫైల్స్ అన్నీ. నీ పిక్స్ అన్ని.
- ఇక్కడినుంచి వెళ్ళిపో. లేకపోతే... - పోలీసులని పిలుస్తావా?
నీ 400,000 యూసర్స్ కి నువ్వు పంపే చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి...
..వారికి తెలియాలని నీ కోరికా?
బి డి యస్ ఎమ్ లాంటివేవో ఏమో అని నేను అనుకున్నాను.
అటువంటిది పెద్ద విషయం కాదు అని నువ్వు గ్రహిస్తావు కదా?
నేను ఎవరినీ నొప్పించలేదు.
ఎప్పుడూ అలా చేయలేదు.
అది నా పర్సనల్ జీవితం.
అందరికంటే వేరుగా ఉండాలనుకోవటం నేను ఊహించుకోగలను.
నేను కూడా అలాగే ఉంటాను.
అంటే, నేను పిల్లలని భయపెట్టి తరిమేయను...
...కానీ నాకు మనుషులతో మాట్లాడటం రాదు.
నేను మా నాన్నతో మాత్రమే మాట్లాడేవాడిని.
కానీ ఆయన చనిపోయారు.
ఇది బాధాకరమైన విషయం.
ఎలా చనిపోయారో నేను అడగచ్చా?
లుకేమియా.
ఆయన పనిచేసిన కంపెనీలో రేడియేషన్ వల్లనే..
..ఆయనకి అది కలిగింది. కానీ నేను రుజువు చేయలేకపోయాను.
ఇప్పుడు ఆయన చనిపోయారు.
కానీ కంపెనీ బాగానే ఉంది.
ఓ, హే.
ఫరవాలేదు, రోహిత్.
నువ్వు ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు.
నాకు అర్థం కావటంలేదు.
నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?
అంటే ఇదంతా డబ్బు కోసమేనా?
నీకు డబ్బే ముఖ్యం, కదా?
లేదు.
నేను ఇప్పుడు డబ్బు ఇస్తే, నువ్వు ఇంకా ఇంకా అడుగుతావు.
నేను ఎంత ఇచ్చినా సరే.
నువ్వు ఎలాగైనా పోలీసులకి చెప్తావు.
నేను నీకు డబ్బు ఇవ్వను, సర్.
నువ్వు కూడా చట్టం ఉల్లంఘించావు.
నువ్వు చెప్పేది, నిజమే.
కొంత మేరకు.
నేను మామూలుగా ఇలాంటి పని నా కంప్యూటర్ మీద చేస్తాను...
...కానీ ఇప్పుడు దాని నుంచి దూరంగా చేద్దామనుకున్నాను.
నేనే స్వయంగా.
నాకు సమాజం గురించిన బెంగ తగ్గించుకోవటానికి
కానీ నేను నీకు కాల్ చేస్తే నువ్వు తప్పించుకు పారిపోతావేమో.
సర్వర్లన్నీ కట్టేసి డాటా అంతా తుడిచేయమని నీ వాళ్ళకి చెప్పేవాడివి.
అందుకే నేను ఆకాశరామన్న టిప్ లో సమయం చోటు సరిగ్గా చెప్పాను.
ఉండు. ఆగు. నేను నీకు డబ్బు ఇస్తాను.
నీకు ఎంత కావాలి? నేను డబ్బు ఇస్తాను.
ఆ విషయంలో నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు, రోహిత్.
నేను డబ్బు గురించి పట్టించుకోను.
మెయిన్ టైటిల్.
ఇప్పుడు నేను వెంటాడబడుతున్నాను.
నాకు లాంటి శక్తులు ఉన్నవారంటే పైవారికి గిట్టదు.
మూడు నిమిషాల్లో ఒకతని బిసినెస్, అతని జీవితం సర్వనాశనం చేశాను.
- నేను అతన్ని డిలీట్ చేసేశాను. - ఏయ్!
ఏయ్, నిన్నే.
ఏయ్, పిల్లవాడా.
ఏం జరుగుతోంది?
ఇప్పుడు ప్ర్రపంచంలో అసక్తికరమైన సమయం.
అసక్తికరమైన సమయం.
అంతా సురక్షితమే.
నేను రాత్రి మాత్రమే న్యాయాన్ని చేకూర్చే హ్యాకర్ అవుతాను.
పగటి పూట నేను ఒక మామూలు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్...
..ఎంప్లాయి నెంబర్ ER28-0652.
ఎలియట్?
ఇక్కడికి రా.
- ఎలా ఉంది? - బాగానే.
దీని విలువ ఎంతో... నేను పూర్తిగా... అవును, పూర్తిగా...
- నేను పూర్తిగా హాండిల్ చేయగలను. - మళ్ళీ నిన్న రాత్రి హ్యాక్ చేయబడ్డారు.
- గిడియన్.... - ఆమె నా స్నేహితురాలు ఏంజెలా.
కొన్ని సార్లు బాగా గొడవ చేస్తుంది కానీ ఆమె చాలా మంచిది.
ఇది ఏంటి? ఇది లాగ్ ఫైలా? ఇది ఒక ఆర్ యు డి వై అటాక్.
- బ్రహ్మాండంగా ఉంది. - గిడియన్, నాకు బదులు చెప్తావా?
ఇది బ్రహ్మాండంగా ఉందా? మనని నాశనం చేస్తోంది, ఎలియట్.
- గిడియన్, నేను కాదు... - ఏంజెలా!
ఈ రోజు మీటింగ్ ఎలా గడుస్తుందో చూద్దాం.
వాళ్ళ నెట్ వర్క్స్ ప్రతి రోజు అటాక్ చేయబడుతున్నాయి.
వాళ్ళు మన క్లయంట్ గా మిగిలి ఉంటారో లేదో తెలీదు.
- వాళ్ళు వస్తున్నారా? - అవును, నేను ఏం చెప్పాను...
...డ్రెస్ కోడ్ గురించి?
సరే, ఆ లాగ్స్ ని పరీక్షించు.
మధ్యాహ్నానికి వారి ప్రశ్నలకి తయారై ఉండు.
సరే.
- మళ్ళీ పొగత్రాగటం మొదలుపెట్టావా? - రాత్రి పంపిన కబుర్లు అందలేదా?
- సరిగ్గా 13 సార్లు పంపాను. - తెలుసు, సారీ. రాలేక పోయాను.
నువ్వు రావటానికి ప్రయత్నిస్తాను అని నాకు ఒట్టు వేసి చెప్పావు.
నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంక దేని గురించో ఆలోచించటం మాను.
అలా చేస్తే నాకు కోపం వస్తుంది.
సారీ, నేను పని గురించి ఆలోచిస్తున్నాను.
అందుకేనేమో గిడియన్ కి నువ్వంటే చాలా ఇష్టం.
నిన్ను తెచ్చినందుకు ఎప్పుడూ నన్ను అభినందిస్తూ ఉంటాడు.
కానీ నీకు ఇక్కడ పనిచేయటం నచ్చదని నాకు అనిపిస్తుంది.
నిజమే. నాకు అందరూ నచ్చుతారు, కానీ మా సైబర్ సెక్యూరిటీ కంపెనీ...
...కార్పొరెషన్లని సంరక్షిస్తుందా? అంతకంటే ఇంకేదీ ద్వేషించను.
లేదు, నాకు ఇక్కడ పని ఇష్టమే.
ఐ యామ్ సారీ.
నా మూడ్ బాగా లేదు.
నా స్టుడెంట్ లోన్ కి డబ్బులు కట్టటం గత రెండు సార్లు ఆలస్యం అయింది...
...ఆపైన గిడియన్ నా జీతం పెంచటం లేదు.
- ఏయ్. - హాయ్.
మిత్రమా. నిన్ను రాత్రి మిస్ చేశాను.
- నువ్వు ఎక్కడ ఉన్నావు? - నేను వెళ్ళాలి. పెద్ద మీటింగ్ ఉంది.
ఏం జరగిందో తెలుసుకున్నావా?
అవును. తను పని చేస్తున్నానని చెప్పాడు.
- నువ్వు అతనితో మాట్లాడాలి. - స్టాఫ్ మీటింగ్ కి లేట్ అయిపోతాం.
అతను నన్ను సహించలేడు ఎందుకో నీకు తెలుసు.
ఏంజెలా, నా జీవితంలో అంత ద్వేషాన్ని నేను భరించలేను.
నేను కూడా అదే చెప్తున్నాను.
దేని గురించి ఆలోచిస్తున్నావు?
ఏమీ లేదు.
నేను ఏం ఆలోచిస్తున్నానో నీకు తెలుసుకోవాలని ఉందా?
నువ్వు మొదటి సారి నా దగ్గరకు వచ్చావు.
నేను క్రిస్టా దగ్గరకి వెళ్ళలేదు. పంపబడ్డాను, కానీ నాకు ఆమె ఇష్టం.
ఆమెని హ్యాక్ చేయటం సులువు. ఆమె పాస్ వర్డ్ డైలాన్ 2791.
ఆమెకి నచ్చిన ఆర్టిస్ట్ ఇంకా ఆమె పుట్టిన సంవత్సరం తిరగవేసి.
ఆమె సైకాలజిస్టే కానీ ఆమెకి మనుషులని చదవటం అసలు రాదు.
నేను మాత్రం మనుషులని చక్కగా అధ్యయించగలను.
నా రహస్యం? వారికి కలిగిన బాధలని నేను వెతుకుతాను.
ఆమెకి నాలుగేళ్ళ క్రితం విడాకులు అయింది.
దానివల్ల చాలా క్షోభ చెందిందని నాకు తెలుసు...
...ఆ తర్వాత ఈహార్మనీ ద్వారా చెత్తగాళ్ళని డేట్ చేస్తోంది.
ఆమె ఈ మధ్య కలిసిన వ్యక్తి, మైకెల్ హాన్సెన్.
అతని కోసం ఆన్ లైన్ వెతికాను కానీ ఏమీ దొరకలేదు.
లింక్డ్ ఇన్, ఫేస్ బుక్ ఎక్కడా కూడా ఏమీ లేదు.
అతని గురించి ఏదో నన్ను ఇబ్బంది పెడుతోంది, నన్ను కెలుకుతోంది.
అతన్ని త్వరలోనే హ్యాక్ చేస్తాను. నేను అది ఎప్పుడూ చేసేదే.
నువ్వు నా మీద ఇదివరకటిలా అరవటం లేదు, ఇది మంచిది.
కానీ నువ్వు ఇంకా దాన్ని పట్టుకునే ఉన్నావు.
ఎలియట్, నీకు కోపం కలిగించే విషయాలమీద మనం పనిచేయాలి.
నీకు అందరి మీదా కోపం, సమాజం మీద....
**** సమాజం.
నీకు కోపం కలిగించేవి చాలా ఉన్నాయని నాకు తెలుసు...
...కానీ అది నీలోనే ఉంచుకుంటే...
...అది నీకు సాయ పడబోదు.
లోలోపల బాధ ఉంది. మనం చేసేది అక్కడికి చేరాలి.
సమాజం గురించిన ఏ విషయం నిన్ను అంతగా నిరాశపరుస్తుంది?
ఓహ్, నాకు తెలియదు.
మనం అంతా స్టీవ్ జాబ్స్ ని ఒక గొప్ప మనిషిగా పరిగణిస్తామనా...
...అతను పిల్లలతో పనిచేయించి కోట్లు సంపాదించాడు అని తెలిసాక కూడా?
లేకపోతే మన హీరోలంతా నకీలీ వాళ్ళు అని అనిపిస్తుందేమో.
ఈ ప్రపంచమంతా ఒక పెద్ద భూటకం.
మనం మాట్లాడే చెత్తతో ఒకరినొకరు నింపుకుంటూ ఉంటాం...
...దాన్ని మన జ్ఞానంగా ఊరేగిస్తాం. సోషల్ మీడియాతో నకిలీ సాన్నిహిత్యం
లేకపోతే దీనికోసమే మనం ఓటు వేశామా అనిపిస్తుందా?
రిగ్ అయిన ఎలెక్షన్ల గురించి కాదు, కానీ మన వస్తువులు, ఆస్తి, డబ్బు.
నేనే కొత్త విషయం చెప్పటం లేదు. ఇదంతా ఎందుకు చేస్తామో తెలుసు...
...హంగర్ గేమ్స్ పుస్తకాలు మనకి సంతోషం కలిగిస్తాయని కాదు...
...మనకి మత్తు కలగాలని కోరుకుంటాం కాబట్టి.
నటించకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మనం పిరికిపందలం.
- **** సమాజం. - ఎలియట్.
ఎలియట్. నువ్వు ఏమీ చెప్పటం లేదు.
ఏం జరిగింది?
ఏమీ లేదు.
విసుగు చెందవద్దు.
ఎందుకు విసుగు చెందకూడదు?
నువ్వు అందరికంటే భిన్నం.
నువ్వు ప్రయతన్నమైనా చేస్తావు.
నువ్వు కనీసం అర్థం చేసుకుంటావు.
ఏం అర్థం చేసుకుంటాను?
ఒంటరిగా ఉండటం అంటే ఎలా ఉంటుందో.
నువ్వు ఆ బాధని అర్థం చేసుకోగలవు.
దాని నుంచి మనుషులని రక్షించాలని నీ కోరిక.
No comments yet. Be the first to leave one.