On the Rocks

On the Rocks

ดาวน์โหลดคำบรรยายTelugu

ข้อมูลรุ่น

On the Rocks 2020 1080p WEB-DL DD 5 1 Atmos H 264-NAISU
ความคิดเห็นโดย sun_shine
Translator: జోసెఫ్ | Runtime: 01:36:49.

แท็ก

Web-DL
web-dl
web
WEB-DL
1080
เผยแพร่เมื่อ: 2021-02-10
ดาวน์โหลด: 89
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

గుర్తుంచుకో, అబ్బాయిలతో ప్రేమలో పడడం లాంటిది చేయకు.

నువ్వు నా సొంతం.

నీకు పెళ్లయ్యేవరకు.

ఆ తరువాత కూడా నువ్వు నా అమ్మాయివే.

అలాగే, నాన్న.

మనమెక్కడికి వెళ్తున్నాము?

సరదాగా ఉంటుంది. నువ్వు రా.

పెళ్లి అయిన తర్వాత శృంగారం ఉండదు,

అని ఎవరూ చెప్పరు.

ఒకవేళ మీకు శృంగారం ఇష్టమైతే, మీరు పెళ్లి చేసుకోకూడదు.

అయ్యో, నేను ఏడూ సంవత్సరాలుగా శృంగారం లేకుండా ఉన్నాను.

సంభోగంలో పాల్గొన్నాను.

హాయ్.

హాయ్.

హాయ్.

-అమ్మా, నాకు జ్యూస్ ఇవ్వవా? -ఇస్తున్నా.

-లండన్ ఎలా ఉంది? -లండన్ చాలా బాగుంది.

-అవునా? -ఇంగ్లీష్ వాళ్ళు 20% పెట్టుబడికి సిద్ధం.

-నిజంగా? -అవును.

-అభినందనలు. -ధన్యవాదాలు.

జులై నాటికి వెళ్ళడానికి వీలుగా మనం ఆ ఇంటి మీద డిపాజిట్ కట్టాలి.

రేపటికి నేను ఏదొక నిర్ణయం తీసుకోవాలి.

బుజ్జి, అప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు, సరేనా? కానీ ఏదోకటి చేస్తా, సరేనా?

-ఇలా రా, ముద్దుపెట్టు. సరే. -చాలా ఆలస్యమైంది.

ఓహ్, అలాగే, జిమ్మీ వాళ్ళ కొత్త రెస్టారంట్. గురువారమా లేక శుక్రవారమా?

నేను అతనికి తెలియజేయాలి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు.

సరే. గురువారం.

-నీ బూట్లు వేసుకో. ప్లీజ్ -బాయ్.

-ఐ లవ్ యు. బై. -బై. బై.

-థియో, పద. -హే.

-ఇంకేమైనా అడగాలా? -ఇక చాలు, వెళ్ళు.

-దయచేసి నీ బూట్లు వేసుకో. -నాకు యువరాణి బూట్లు కావాలి.

నువ్వు సరైన బూట్లు వేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, సరేనా?

-సరే. -సరే.

సరే. క్షమించు, త్వరగా వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి.

సరే.

-నువ్వు అన్ని బాగా చదివేసావా? -హా, చదివా.

-అవునా? -నేను కూడా అన్నీ చదివేసా.

ఏమిటి? నువ్వు చదివావా?

-అమ్మా, చాలా ఆలస్యమయింది. -సరే. సరే.

-హే, ఈ వారం కాఫీకి కలుద్దాము. -అలాగే, తప్పకుండా.

సరే. సరే. అమ్మకి సాయం చేయి, సరేనా? నీ బొమ్మ తీసుకో.

సరే.

నేను వచ్చి దానిని సరిచేస్తాను.

నాకోసం ఆగండి!

-సరే, జాగ్రత్తగా ఉండు. -బై.

-లవ్ యు. -గుడ్ బై.

-బై. బై. -బై.

-సరే. సరే. -హాయ్.

-హాయ్. -నాకు తెలుసు. నేను భయంకరంగా ఉన్నా.

-అదేం కాదు. -ముఖానికి పీల్ వేయించుకున్నాను.

ఒకవారం పాటు నా ముఖం ఇలా ఎర్రగా, పొరలు ఊడుతూ ఉంటుంది.

కానీ తర్వాత నువ్వు నమ్మలేనంత మృదువుగా తయారవుతుంది.

సరే. సరే. వెళ్దాం పద.

లోర. అబ్బా, ఏం అదృష్టం. హాయ్, బుజ్జికన్నా.

మనం కాఫీకి కలవాల్సిందే. నీకు ఖచ్చితంగా టైమ్ ఉండదని తెలుసు.

కానీ మనం కాఫీకి కలవాలి. నేను అతనితో మళ్ళీ మాట్లాడుతున్నాను.

-ఓహ్, అవునా? -అవును, నిజంగానే.

నిజానికి మా మధ్య అన్నీ బాగానే నడుస్తున్నాయి.

-అవును. -నేనైతే తనతో మాట్లాడకుండా ఉండలేకున్నాను.

-సరే. -కానీ, తనకు మెసేజ్ పెట్టిన ప్రతిసారి,

"దగ్గరవడానికి ప్రయత్నించేకొలది నువ్వు నాకు దూరం అవుతున్నావు" అనిపిస్తుంది.

అయినా కూడా తనకు మెసేజ్ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను.

సరే.

కానీ తర్వాత, "నేనిలా అనుకోకూడదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు" అనిపిస్తుంది.

ఎందుకంటే ఇది నా మనసుకు సంబంధించిన విషయం, కదా?

ఎందుకంటే, "శాండీ తుఫాన్ సమయంలో మా మధ్య సంబంధం నడిచింది".

ఎలాగంటే, ఈ సంగతులన్నిటి విషయమై నేనే ఆత్మశోధన చేసుకొంటూ

నాపై నేనే సానుభూతి చూపించుకుంటున్నాను అన్నట్టు ఉంది. ఇంకా...

-నన్ను క్షమించు, మేము వెళ్ళాలి. -అయ్యో.

-నిన్ను తర్వాత కలుస్తాను. -క్షమించు. నేను నీకు మెసేజ్ చేస్తానులే.

సరే. బై.

-లోర. -హాయ్.

హాయ్. నేను రావడం ఆలస్యమైంది.

-సరే. మళ్లీ మాట్లాడుదాం. బై. -రోజును బాగా గడుపు. బై.

లోపలికి ఎక్కు.

దయచేసి నా కోసమైనా నీ సీట్ బెల్టు పెట్టుకుంటావా?

నాకు మరొక కథను చదివి వినిపించు.

ఇక పడుకో.

-నిన్ను ఒక అసహజమైన ప్రశ్న అడగొచ్చా? -అడుగు.

సరే, నిన్న రాత్రి డీన్ ఇంటికి వచ్చాడు.

ఏం చేస్తున్నాడో స్పృహ లేదు. విమాన ప్రయాణం చేస్తే జానెక్స్ టాబ్లెట్ వేసుకుంటాడు.

ఆ తర్వాత నన్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించి, నా స్వరం విన్నాడు.

అంతే, ఒక్కసారిగా తేరుకున్నాడు. ఉలిక్కిపడి వెంటనే ఆపేశాడు.

తన దృష్టిలో మరొక వ్యక్తిని ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపించింది.

ఏమిటి?

ఓహ్, వినడానికి అసహజంగానే ఉంది. కానీ మత్తులో ఉన్నాడు అన్నావు కదా.

అయ్యుండొచ్చు.

అతను మంచోడు. నువ్వంటే చాలా ఇష్టం.

తెలుసా, అస్తమాను పనిమీద ఏదోక చోటికి వెళ్తూనే ఉంటాడు, కానీ...

నేనేమో నిరంతరం ప్రణాళికలు రచించుకొనే బోరింగ్ మనిషిని. నేను...

నేను సరిగా వ్రాయలేకపోతున్నాను.

ముందే వ్రాయకుండా పుస్తకాన్ని అమ్మి తప్పు చేశాను అనుకుంట.

ఓహ్, అదేం పర్వాలేదు. అంతగా ఆలోచించకు. నువ్వు చంటిపిల్ల తల్లివి.

సరైన సమయానికి నువ్వే మళ్ళీ నీ పనిలో నిమగ్నమవుతావు.

లోర కీన్. అమిసి ఈ కొనొసేంటి

పాత్రలు చేయవలసిన పనులు

-సరే, ఒకసారి ఆగండి. -అలాగే.

మీ మాట ఇప్పుడు వినబడుతుంది.

ఏమనుకుంటారు... ఒక మగాడిగా మీ అభిప్రాయం ఏమిటి?

నాకు పిచ్చా?

కాదు. వాడు నువ్వు మరెవరో అనుకున్నాడు.

ఏమిటి? అలా అనిపిస్తుందా?

ఖచ్చితంగా.

మీకు అన్ని చెడుగానే కనిపిస్తాయి, మీకు బలమైన బంధం గురించి ఏమి తెలీదు.

ఓహ్, అవునా?

అవును, నిజంగా.

నువ్వు ఒక పురుషుడి కోణంలో ఆలోచించాలి.

ఫీలిక్స్!

ధన్యవాదాలు, నాన్న. మంచి సలహానే ఇచ్చారు.

అది పుట్టుమచ్చా?

మీ గురించి తెలిసి కూడా ఈ విషయమై మీకెందుకు ఫోన్ చేశానో నాకే తెలీదు. వదిలేయండి.

అవసరమైతే చెప్పు. నేను నీకు ఉన్నాను.

ఒక్క నిమిషం, బుజ్జి.

లైన్ లో ఉన్నావా, బుజ్జి?

ప్యారిస్ లో ఎంజాయ్ చేయండి. నా పేరు చెప్పి ఫ్రెంచ్ 76 మద్యం త్రాగండి.

అలాగే ప్రయత్నిస్తాను. అవసరమైతే ఫోన్ చెయ్. త్వరలోనే వస్తాను. ఐ లవ్ యు.

బై.

అమ్మా! అమ్మా!

నీ బొమ్మకు కట్టింగ్ చేయాలా?

కాదు. ముందు దీనిని నేను కడగాలి.

వద్దులే.

ముందుగా, నేను నీకు స్నానం చేయిస్తాను.

శరీరానికి నూనె

నిన్ను బాగా శుభ్రం చేద్దాం.

నీ జుట్టు దువ్వుతాను.

నేను నీ జుట్టు దువ్వుతున్నాను, చిట్టి ఇలామా.

దువ్వు, దువ్వు, దువ్వు, దువ్వు.

నిన్ను, పిల్లల్ని ఈ వారాంతం చూస్తానా?

-మీ అమ్మా, చెల్లి వస్తున్నారు. -ఓహ్, థియో.

ఒక మాట చెప్పనా, అమ్మమ్మా? నేను... నేను తర్వాత ఫోన్ చేయనా?

నేను... నేను థియోని క్లాస్ కు తీసుకెళ్తున్నాను.

తర్వాత కలుద్దాం.

మూడు, నాలుగు, అయిదు, ఆరు.

సరిగా నొక్కావు. మంచిది.

బస్సు చెక్రాలు గుండ్రం గుండ్రంగా తిరుగుతాయి ఊరంతా తిరుగుతాయి

బస్సు యొక్క హార్న్ బీప్ బీప్ బీప్ అని శబ్దం చేస్తుంది

-హాయ్. -బీప్ బీప్ బీప్

బీప్ బీప్ బీప్

తల వెనక్కి పెట్టు. వెనక్కి పెట్టు.

నా వైపు చూడు. నా వైపు చూడు. ముఖం ఇటు పెట్టు. ఇటు. ఓహ్.

ఐ లవ్ యు.

పడవకు కాలువలో నెమ్మదిగా తెడ్డు వెయ్

హాయిగా, హాయిగా, హాయిగా హాయిగా జీవితమే ఒక కల

డీన్ - కొంచెం పని ఉంది, పార్టీలో కలుద్దామా?

-మీరు ఇక్కడ ఉన్నాడు. హాయ్. చీర్స్. -హాయ్.

-చీర్స్. -చీర్స్.

బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. మంచిది, మంచిది.

నీ బట్టలు చాలా బాగున్నాయి. చాలా అందంగా ఉన్నావు.

తిండి ఎలా ఉంది? బాగుందా? బాగుందా?

-హాయ్. -హే.

చాలా బాగున్నావు.

ధన్యవాదాలు.

ఇదుగో. మా వాళ్ళును కలుసుకో.

అందరు ఇలా చూడండి.

-దేవుడా. హాయ్, నువ్వు లోర కదా. -బుజ్జి, వీళ్ళు మా బృందం.

హే. అవును.

-ఫియోనా. నిన్ను కలవడం సంతోషం. -నేను ఇప్పుడే వస్తాను.

క్షమించు. డీన్ చెప్పే ఉంటాడు, ప్రస్తుతం ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం.

-అవును. -అవును, చాలా పని ఉండడం వల్ల...

కొత్త ఆఫీస్ తెరవడం, అక్కడి పనులు, ఇంకా అలాగే... ఓహ్!

ఏ24 నుంచి వచ్చిన వారు ఉన్నారు అని విన్నా. నేను వాళ్ళతో మాట్లాడాలి.

మేము ఈ మధ్యనే ఘోస్ట్ లతో పని చేయడం ప్రారంభించాం. నువ్వు వాళ్ళను చూశావా?

-ఓహ్, లేదు. -అవును. అవి చాలా మంచివారు.

నీకేమైనా తీసుకురానా?

-లేదు, ఏమీ వద్దు. -మంచిది.

జెన్నా, చేస్, తను లోర, డీన్ భార్య.

-హాయ్. -ఇప్పుడే వస్తాను.

-హాయ్. -హాయ్.

అయితే... మీరు ఇక్కడ పని చేస్తారా?

ఆహ్. అవును. కొన్ని నెలల క్రితం పని చేయడం ప్రారంభించా...

ఓహ్, మంచిది. మీకు నచ్చిందా?

అవును. అవును.

డీన్ తో పని చేయడం బాగుంటుంది.

మంచిది.

అభినందనలు! 5 లక్షల ఫాలోవర్లు!

-అందరు బాగా చేశారు! -అభినందనలు.

అయిదు లక్షలు. అంతా మీ వల్లనే. చాలా బాగుంది.

మనమందరం.

-ధన్యవాదాలు, మిత్రులారా. ధన్యవాదాలు. -ధన్యవాదాలు.

అవును.

-బాగా చేశావు. -ధన్యవాదాలు.

-మనము సాధించాము... -నిజంగానే...

ఓహ్, నాకు తెలుసు.

అద్భుతమైన పార్టీ.

పార్టీ చక్కగా నడుస్తుందని చెప్పాను కదా నీతో.

-నన్ను ఎందుకు నమ్మవు? -సరే.

-అలాగే! -బై!

బాగా గడిపాము కదా, బంగారం.

అయిదు లక్షల కొత్త ఫాలోవర్లు. మేము సాధించాము.

ఆ ఎంగేజ్మెంట్, సమాచారం చూస్తుంటే, నిజంగా మతిపోతుంది.

అంటే...

మా సూచనలు, మా బృందం, పెట్టుబడి మీద వచ్చిన ఆదాయం,

అన్నీ భలే నడుస్తున్నాయి.

-అద్భుతంగా ఉంది. -అవును.

-నిన్ను ఒకటి అడగొచ్చా? -చెప్పు.

నీ బ్యాగు తెరుస్తుండగా ఒక ఆడ మనిషి వస్తువుల బ్యాగు దొరికింది.

ఓహ్. అది ఫియోనాది.

తన బ్యాగులో పట్టలేదు, అందుకే నా లగేజ్ లో పెట్టింది.

నేను దాని గురించే మర్చిపోయాను...

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left