200 บรรทัดแรก
అమెరికా ఒక ఉధ్యోతన-బీడు భూమి.
ఆ భూభాగంలో ఒక నగరం వుంది.
సరిహద్దు గోడల బయటంతా ఎడారి.
ఓ శాపగ్రస్త నేల.
గోడల లోపల ఓ శాపగ్రస్త నగరం,
బోస్టన్ నుంచి వాషింగ్టన్ డి.సి వరకు విస్తరించిన,
ఒక కాంక్రీట్ ఖండం.
80 కోట్ల మంది ప్రజలు, పాత ప్రపంచపు శిధిలాలైన
ఈ కొత్త ప్రపంచపు మహాభావనాలలో నివసిస్తున్నారు.
మహా బ్లాక్ లు, మహా రహదారులు.
మెగా సిటీ "1"
మూర్ఛపోతూ, ఉక్కిరిబిక్కిరవుతూ...
తన భారమే మోయలేక క్రుంగిపోతోంది.
జనాలంతా భయంతో... వీధుల పై,
తుపాకుల పై. మూకల పై.
ఈ అస్తవ్యస్త నగరంలో, క్రమం కోసం పోరాడేది ఒక్కరే...
న్యాయ భవనపు ఆడ, మగ వారు.
వారే న్యాయ సంఘం.
వారే తలారి.
వారే జడ్జ్ లు.
11-17 ప్రాంతంలో ప్రతిస్పందకులు అవసరం. కోడ్ 10-10.
లీజర్ కాంప్లెక్స్ లో కాల్పులు జరిగాయి.
బండి లేదు. వెంబడిస్తున్నాము. గగన పర్యవేక్షణ కోరుతున్నాము.
కంట్రోల్ డ్రోన్ ముగ్గురు నేరస్థులని కనిపెట్టింది.
సబ్-సెక్టార్ 20, ఫ్లై-ఓవర్ 5 వద్ద ప్రతిస్పందకులు అవసరం.
ముగ్గురు నేరస్థులు వివిధ పాత నేర సంఘటనల్లో బాధ్యులుగా గుర్తించడమైనది.
ఎవరైనా జడ్జ్ లు ఉంటే, ప్రతిస్పందించండి.
కంట్రోల్ కి డ్రెడ్. సెక్టార్ 13 లో బండిని వెంబడిస్తున్నాను.
అక్రమమైన డ్రైవింగ్. అనుమానితులు మత్తుపదార్ధాల ప్రభావంలో ఉన్నారు.
మనల్ని ఓ జడ్జ్ తగులుకొన్నాడు.
ఏంటి?
నేనన్నాను... మనల్ని ఓ జడ్జ్ తగులుకొన్నాడు!
వాడిని లేపేయండి, లేకపోతే మనం చచ్చిన శవాలమే!
చ్చ!
నీకేమన్నా సహాయం కావాలా?
లేదు.
నా కొడకా!
వాడు దొరకడం లేదు! తిన్నగా పోనిచ్చి చావు!
గమనిక. మేము దృశ్యం కోల్పోయాము.
చ్చ, వాడు మన వెంటే ఉన్నాడు!
అయిపోయ్యాం రా, మనం. మనం చచ్చాం!
కంట్రోల్. నేరస్థులు ఇప్పుడే ఒక అమాయకుడిని చంపేశారు. నేను వాళ్ళని నిర్మూలిస్తున్నాను.
బైక్. గుంపు కంట్రోల్ ని ప్రారంభించు.
ఆక్టివేట్ అయ్యింది. ప్రజలారా, శాంతించండి. నేరస్థలానికి దూరంగా జరగండి.
జోక్యం చేసుకుంటే ఒంటరి గదిలో 5 సంవత్సరాలు వరకు ఖైదు తప్పదు.
అవతలకి పొండి!
కంట్రోల్. నా GPS కి వైద్య బృందాన్ని పంపించండి. బహుళ క్షతగాత్రులు, మృతులు ఉన్నారు.
కాపీ, డ్రెడ్.
వినియోగదారులందరూ 1వ అంతస్తు లో భోజనశాల లకు వెళ్లవద్దని గుర్తుచేయడమైనది.
-వాటికి బదులు ఆహారం ఇక్కడ... -నోరు మూయి.
-మనం మాట్లాడుకుందాం. -దేని గురించి మాట్లాడాలి, జడ్జ్?
బందీని క్షేమంగా విడిచిపెట్టు,
నేను హామీ ఇస్తున్నాను. నీకు "పెరోల్ లేకుండా ఒంటరి-గదిలో జీవిత ఖైదు" కన్నా ఎక్కువ శిక్ష పడదు.
పెరోల్ లేని జీవిత-ఖైదా? ఇదా నువ్వు నాకిస్తున్న డీల్?
అదీ నువ్వు సహకరిస్తే నే.
నీ నేరాలు... బహుళ హత్యలు, ఇంకా ఒక జడ్జ్ పై హత్యాయత్నం.
నువ్వు సహకరించపోతే, తీర్పు "మరణ శిక్ష".
నువ్వు మంచి బేరగాడివి కాదు, జడ్జ్.
ఎందుకో తెలుసా? ఎందుకంటే 'సరుకు' నీదగ్గర లేదు, అందుకు!
ఇదిగో డీల్. నువ్వు నను వెళ్లనిస్తున్నావు, లేకపోతే నేను దీని పుచ్చ పేల్చేస్తాను. సరే నా?
సంధి అయిపోయింది.
నువ్వు ఏం చేస్తున్నావ్?
నేను చెప్పింది వినలేదా? నేను దీన్ని చంపేస్తాను!
ఆ, నేను నిన్ను విన్నాను, నిప్పురవ్వ.
ఏంటి?
నేనన్నాను, "నిప్పు రవ్వ".
డ్రెడ్ కి కంట్రోల్. కం ఇన్.
-నీ వెంబడింపు ముగిసిందా? -ధృవీకరిస్తున్నాను.
న్యాయ భవనంలో రిపోర్ట్ చెయ్యి. ప్రధాన జడ్జ్ నిన్ను చూడాలంటున్నారు.
థాంక్స్, జడ్జ్.
1వ అంతస్తులోని భోజనశాలలు మరో 30 ని| లో తెరవబడతాయి. మీ ఓర్పుకు ధన్యవాదములు.
కెసాండ్రా ఆండర్సన్. 21 ఏళ్ళు.
ఉధ్యోతన సరిహద్దు గోడకు 100 మీటర్ల దూరంలోని బ్లాక్ లో పుట్టింది.
7 ఏళ్ల వయస్సులో, తన తల్లిదండ్రులను ఉధ్యోతన కాన్సర్ కు కోల్పోయింది.
అందరి అనాధల్లాగా, తనకీ 9వ ఏట జడ్జ్ యోగ్యత పరీక్ష నిర్వహించబడింది.
పరీక్ష తను పనికిరాదని తేల్చింది,
కానీ ప్రత్యేక కారణం వలన తనని అకాడెమీ లోకి చేర్చుకోవడం జరిగింది.
అకాడెమీ లో, తన రికార్డు లు ఎప్పుడూ అంతంతమాత్రం గానే ఉండేయి.
తన చివరి అకాడెమీ స్కోర్, పాస్ స్కోర్ కన్నా 3% కింద వచ్చింది.
అయితే, తనకి ఖాకీ లో పనేంటి?
-రూకీ (విద్యార్ది) ఆండర్సన్. -సార్.
నిన్ను ఎంతమంది గమనిస్తున్నారు?
ఇద్దరు.
నాతో ఉన్న వ్యక్తి గురించి నువ్వు ఏమి చెప్పగలవు?
పురుషుడు. ఇంకో జడ్జ్.
నాకు తన 'కోపం' తెలుస్తుంది. ఇంకా తన 'నియంత్రణ'. కానీ...
ఇంకా ఏదో వుంది.
ఆ 'నియంత్రణ' వెనుక ఏదో వుంది. ఏదో...
-దాదాపు... -సరే, ఆండర్సన్.
అది సరిపోతుంది.
తను ఓ మ్యూటంట్ (మార్పు చెందినది).
జడ్జ్ ల మండలి తన స్థితిని ఉపేక్షించ తోచింది. నువ్వూ చెయ్యాలి.
మనకు ఎదురైన అతీంద్రియ శక్తులు కలవారిలో తనే అందరికన్నా అత్యంత శక్తివంతమైనది.
ఈ నగరం కోసం జరిగుతున్న యుద్దంలో మనం, జడ్జ్ లం, ఓడిపోతున్నాం.
తను ఓ గొప్ప ఆయుధం గా ఉపయోగపడుతుందని మేం ఆశిశిస్తున్నాం.
నేను చెప్పినట్లుగా, తన చివరి స్కోర్ పాస్ కన్నా 3% మాత్రమే తక్కువ. సర్దుకు పోవచ్చు.
-సర్దుకుపోయేది కాదు. తను ఫెయిల్ అయ్యింది. -ఆ అమ్మాయికి ఇంకొక అవకాశం ఇవ్వడమైనది.
నువ్వు తనని నీతో తీసుకెళ్లు, ఒక రోజు పాటు. రంగంలో దింపు. పర్యవేక్షించు.
తను నిలబడుతుందేమో చూడు.
తేలనీయ్, మునగనీయ్. తనని నడిసంద్రంలో తోసేయ్.
అంతా నడి సంద్రమే, అక్కడ.
సిబ్బంధి ఎల్లవేళలా తమతో పాటు తమ గుర్తింపు ని తీసుకు వెళ్ళాలి.
రూకీ (జడ్జ్ ట్రైనింగ్) వాళ్ళు తమ పరీక్ష లో సాయుధ పోరు ఎదుర్కొనే అవకాశం వుంది.
ప్రతీ 5 లో ఒకరు మొదటి రోజు దాటి బతకరు.
నువ్వు శిక్షపడిన నేరస్థులపై తటస్థ మరణశిక్ష అమలుపరిచే పరిస్థితి కలగవచ్చు.
యెస్, సార్.
తప్పుడు శిక్ష వేస్తే -- నువ్వు విఫలం అయినట్టు.
నీ పర్యవేక్షణ అధికారి ఆర్డర్ ను పాటించకపోతే -- నువ్వు విఫలం అయినట్టు.
నీ ప్రధాన ఆయుధం కోల్పోయినా, లేక ఎవరన్నా లాక్కున్నా -- నువ్వు విఫలం అయినట్టు.
యెస్, సార్.
-నువ్వు సిద్ధమా, రూకీ? -నేను సిద్ధం.
తప్పనిసరి వాహన పరీక్షలు...
నీ పరీక్ష ఈ క్షణం మొదలయ్యింది.
మా.
మనకో సమస్య వచ్చిపడింది.
వీళ్ళు స్టర్న్-హ్యామర్ సరుకుని మన అంతస్థులో అమ్ముతున్నారు.
నేను కొన్ని వారాల ముందు, వాళ్ళని తన్ని, బెదిరించి తరిమేశాను. అది పనిచేయలేదు అనుకుంటా.
-దీన్ని నువ్వే చూసుకోలేవా? -నేను చూసుకోగలను.
ప్రశ్న ఏంటంటే, నువ్వు వీళ్ళని ఓ ఉదాహరణ చేద్దామనుకుంటున్నావా అని.
వాళ్ళ తోలు వలవండి. తరువాత బాల్కనీ నుండి తోసేయండి.
దానికి ముందు కొంచెం స్లో-మో తగిలించేనా?
కానీయ్.
దీన్ని తినరా, నా కొడకా!
వాడిని గట్టిగా పట్టుకోండి!
ప్లీజ్. ప్లీజ్.
ప్లీజ్.
పిచ్ ట్రీస్ దరిదాపుల్లో ని ప్రతిస్పందకులకు. ముగ్గురి హత్య పై మాకో రిపోర్ట్ వచ్చింది.
సంఘటనా స్థలంలోని వైధ్యుడు ఆ ప్రాంతాన్ని భద్రం చేశారు.
ప్రతీ నిమిషం 12 తీవ్ర నేరాలు రిపోర్ట్ అవుతుంటాయి.
రోజుకి 17,000.
-మనం కేవలం 6% మాత్రమే స్పందించగలం. -ఏ 6%?
ఇది నీ సినిమా, రూకీ. నువ్వే చెప్పు.
పిచ్ ట్రీస్. బహుళ హత్యలు.
కంట్రోల్ కి డ్రెడ్. మేము పిచ్ ట్రీస్ ని తీసుకుంటున్నాం.
నమోదు చేసుకున్నాం.
హేయ్, జోయీ, నీ సత్తా చూపించు.
సరే, రూకీ. పిచ్ ట్రీస్ గురించి నీకేం తెలుసు?
సార్. పిచ్ ట్రీస్ లో 75,000 మంది నమోదైన పౌరులు వున్నారు.
13వ సెక్టార్ లోకే అత్యంత నేర శాతం ఇక్కడే. నిరుద్యోగ శాతం 96%.
దాదాపు సగం కన్నా ఎక్కువ అంతస్థులు స్లమ్ లు గా గుర్తించబడ్డాయి.
రూకీ.
తీర్పు.
అడుక్కోవటం, 3 వారాలు, ఒంటరి-గదిలో. కానీ హత్యలకు ప్రాధాన్యం?
సరిగ్గా చెప్పావ్. మేము తిరిగి వచ్చే సరికి నువ్విక్కడ వుండకూడదు.
అలాగే. థాంక్స్, జడ్జ్.
దయచేసి సెక్యూరిటీ టేప్ కి వెలుపల వుండండి.
అయితే నువ్వు జడ్జ్ వి ఎందుకు అవ్వాలనుకున్నావ్?
సార్. నేను ఈ నగరాన్ని కాపాడి సేవ చేద్దామనుకున్నాను. ఒక మార్పు తెద్దామని.
మార్పు, ఇలాంటి బ్లాక్ లో నా?
నువ్వు కావాలంటే అది నీదే.
న్యాయ శాఖ నన్ను కనుగొనే ముందు, నేను ఇలాంటి ఓ బ్లాక్ లోనే పుట్టి పెరిగాను.
నాకు తెలుసు, ఇక్కడ మంచివారూ ఉన్నారని, మంచి కుటుంబాలు, ఎలాగోలా బ్రతుకీడుస్తూ.
అవును, నేను మార్పు తేగలనని నాకు నమ్మకముంది.
ప్రశంసనీయం.
మాల్ ఈ రోజు 10 గంటలకు మూతబడుతుంది. ఏమన్నా కొనాలనుకుంటే చాలా సమయం వుంది.
ఏం సేకరించావ్?
మూడు శవాల పచ్చడి.
ఆ... దాని ఫోటో తీశావా?
-నువ్వు పిచ్ ట్రీస్ లోనే ఉంటావా? -25వ అంతస్థు. మెడ్ సెంటర్.
-వాళ్ళ ఐ.డి. తెలిసిందా? -దాదాపు.
వీళ్లిద్దరూ ఈ బ్లాక్ లోనే నమోదయ్యారు.
-మరి వాడూ? -నేను వాడి రక్తాన్ని పరీక్షించి
DNA గుర్తించాలి..
అదీ ఏది వాడి రక్తమో కనిపెట్టగలిగితే.
ఏం జరిగుంటుంది అంటావ్, రూకీ?
తెలియదు, సార్.
అది స్లో-మో ఇన్హేలర్ వల్ల పడే మచ్చ.
స్లో-మో నా?
ఈ మధ్యే బయటకి వచ్చింది, కానీ పెద్ద అలజడే చేస్తుంది.
కాలం మామూలులో 1% వేగంతోనే నడుస్తున్నట్టు మెదడుకి అనిపిస్తుంది.
కిందకి ప్రయాణం "చాలా సేపు" అనిపిచ్చి వుంటుంది.
ఐ.డి. లు దొరికాయి.
అందరూ మత్తుపదార్ధాల నేరస్థులే. సమాచారం పంపిస్తున్నాం.
చిన్నపాటి నేరస్థులు. మత్తుబానిసలు. ఏ గ్యాంగ్ కి చెందలేదు. నీ విశ్లేషణ ఏంటి?
మత్తు ఎక్కించారు. తోలు వాలిచారు. బహిరంగంగా ప్రదర్శించారు.
నాకు అనిపిస్తుంది, ఇదేదో శిక్ష మృతి. ఎవరో ఏదో సందేశం పంపించాలనుకుంటున్నారు.
ఆ. మా-మా తెగతో పెట్టుకోవద్దు అని.
మా-మా తెగ?
మా దగ్గర తన వేశ్య రోజుల నుంచీ తన రికార్డులు వున్నాయి.
బొమ్మ కొంచెం పాతదే,
కానీ అది తనే. మాడలీన్ మాడ్రిగల్, అలియాస్ మా-మా.
ఎస్-9 సానె కొంపలో ఒకప్పటి వేశ్య.
తోటి వేశ్య తన ముఖం కోసేసినప్పటి నుంచి పడుకోవటం మానేసింది. తనకు తానే బలం.
బ్లాక్ లో చక్కర్లు కొడుతున్న గాధ ఏంటంటే, ఒకడిని తన ఒంటితో లైన్ లో పెట్టి,
వాడి వ్యాపారాన్ని లాగేసుకున్నాక, ఇక వెనక్కి తిరిగి చూడలేదు.
ఇంకెవరన్నా అయితే, వట్టి కాకమ్మ కథలు అనుకుంటారు, కదూ?
కానీ మా-మా తో కాదు. హింస తన ప్రవృత్తి.
మొన్నటి దాకా, పీచ్ ట్రీస్ కోసం మూడు గ్యాంగ్ లు కొట్టుకునేవి.
'పెయోటే కింగ్స్', 'రెడ్ డ్రాగన్స్', ఇంకా 'తీర్పు తీర్చబడిన వారు'.
అప్పుడు మా-మా వచ్చింది.
ఏంటీ?
పదండి!
పై అంతస్థుని ఆక్రమించి, కిందకి దిగడం మొదలు పెట్టింది.
9 నెలల తరువాత, అంతా తన స్వాధీనం అయ్యింది.
మొత్తం 1-200 అంతస్థులూ
తనవే.
ఇంత చేసీ, తను ఎలా తప్పించుకుంది?
పీచ్ ట్రీస్ కి జడ్జ్ లు ఎంత అరుదుగా వస్తారో తెలుసా?
కానీయ్, ఇప్పుడు వచ్చారు లే.
మృతులు 39వ అంతస్థు లోని అపార్ట్మెంట్ లలో నమోదు అయ్యారు.
No comments yet. Be the first to leave one.