158 บรรทัดแรก
మధ
- గుడ్ మార్నింగ్ బాయ్స్! - గుడ్ మార్నింగ్ సర్!
నేను ఇవాళ్టి మీ గెస్ట్ లెక్చరర్ ని.
నేనొక మానసిక వైద్యుడిని.
నా పేరు బాలసుబ్రహ్మణ్యం.
మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చర్చించుకోబోతున్నాం.
మానవాళికి తెలిసిన ఒక
ప్రమాదకరమైన ఆయుధమేంటో
మీలో ఎవరైనా చెప్పగలరా?
అణ్వాయుధమా?
ఆటం బాంబా?
జెంటిల్మెన్,
మానవాళికి తెలిసిన అత్యంత ప్రమాదకరమైన ఆ ఆయుధం ఏంటంటే...
- -మనిషి మనసు
మనిషి మనసు!
జెంటిల్మెన్!
ఇప్పుడొక చిన్న ఆట ఆడదాం.
ఈ ఆట పేరు ఏకాగ్రత.
ఒక్క రెండు నిముషాలు
మీకు బాగా ఇష్టమైన
దేవుడిని కానీ,
వ్యక్తిని గానీ తలచుకోండి!
అంతటితో అయిపోలేదు.
మిగతా ఆటల్లాగే,
ఈ ఆటకూ కొన్ని నియమ నిబంధనలున్నాయి.
ఇప్పుడు కళ్ళు మూసుకోండి.
దేని గురించీ ఆలోచించకండి!
మీ ఆట ఇప్పుడు మొదలవుతుంది!
కళ్ళు మూసుకోమన్నాను కదా!
జెంటిల్మెన్! మీరంతా ఇప్పుడు కళ్ళు తెరవొచ్చు.
నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను.
అదేంటంటే, మీరందరూ
ఈ ఆటలో విఫలమయ్యారని.
మన మనసు దానికదే యజమాని.
దానికి చేయాలనిపిస్తే, గంటసేపైనా ధ్యానం చేయగలదు.
కానీ ఆదేశిస్తే, రెండు నిముషాలు కూడా కష్టమే.
నేను ముందే చెప్పినట్టు,
మన మనసు చాలా ప్రమాదకరమైన ఆయుధం.
ఎందుకో తెలుసా?
ఎందుకంటే, దాన్ని మీరు నియంత్రించలేరు కాబట్టి.
మనిషి మనసు ఎంతో నిగూఢమైనది.
మనం సుఖాలకి,
సంతోషాలకి
ఇచ్చిన చోటు జ్ఞాన సముపార్జనకి కూడా ఇవ్వం.
ఒకప్పుడు బ్రతికి బట్టకట్టడమే ఎంతో గొప్పగా ఉండేది.
కానీ, ఇప్పుడు సుఖంగా బ్రతకాలన్న కాంక్షే ఎక్కువ.
అందుకే, మానవ జాతి
రాను రాను...
బద్ధకస్తులుగా పరిణమిస్తున్నారు.
కాబట్టి, మన మనసు కూడా ఎప్పుడూ సుఖాన్నే వెతుక్కుంటుంది.
సర్,
మన మనసు సుఖాలనే వెతుక్కుంటుంటే, అది ప్రమాదకరమైన ఆయుధం ఎందుకవుతుంది?
నమస్తే, సర్.
సరే, సాబ్.
అర్జున్ సాబ్.
ఏ ఏడాది అన్నారు?
1992, ఏప్రిల్ 22.
మున్నా.
ఫైల్ దొరికింది.
కానీ, నిషా, కానీ.
తాగు, ఆగకు, తాగు.
కానీ, నిషా, కానీ.
అదీ, అలాగ.
నిషా, నిషా, నిషా.
కానీ, నిషా, కానీ.
ఓరి దేవుడా!
మిత్రులారా, సవాల్ విసురుతున్నా ఇతనే గెలుస్తాడని.
- కానివ్వు కేతన్! - అతనే గెలుస్తాడని పందెం.
- నేను కూడా. - మీరంతా నా మిత్రులు కదా!
కానీ అతను బాగా ఆడుతున్నాడు కదా!
మీరంతా నా స్నేహితులు కదా!
- -
అదేంటి?
- కేతన్, కేతన్! - కానివ్వు, కేతన్, కానివ్వు.
నువ్వు ఇది చెయ్యాల్సిందే.
యాభై వేలు.
ఈ అమ్మాయే గెలుస్తుంది.
సరే.
కానివ్వు, నిషా, కానివ్వు.
కానివ్వు
కానీ, నిషా, తాగు.
కానివ్వు, నిషా, కానివ్వు.
కానీ. కానీ.
తాగు, గురూ, తాగు.
కానివ్వు, కానివ్వు.
కానివ్వు, నిషా, కానివ్వు.
తాగగలవా, గురూ?
- నేను బానే ఉన్నా బ్రదర్. - తన పని అయిపోయినట్లుంది!
తను ఓడిపోయాడు.
మిత్రులారా, చీర్స్.
థాంక్యూ, మిత్రులారా, థాంక్యూ.
థాంక్స్.
మిత్రులారా, నిషా గెలుపుని ఆస్వాదిద్దాం.
-సరే, మేమింక బయల్దేరుతాం. -అలాగే, జాగ్రత్త.
- -చేరగానే మెసేజ్ పెట్టు, సరేనా?
సరే, నిషా, బై. ఆఫీసులో కలుద్దాం.
బై, మిత్రులారా.
చాలా డబ్బు వచ్చింది.
కాబట్టి...
ఇది నీది.
-వద్దు. -అడింది నువ్వు.
గెలిచింది నువ్వు.
ఈ బహమతి కూడా నీదే.
హాయ్, నేను నిషా.
ఇఫ్లూలో ఆఫ్రికన్ డయలిక్ట్స్ చదివాను.
ఇప్పుడొక యాడ్ ఏజెన్సీలో ప్రూఫ్ రీడర్ గా పనిచేస్తున్నాను.
నేను అర్జున్. ఫోటోగ్రఫీ డైరెక్టర్ని.
ప్రస్తుతానికి ఏవో చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నాను.
మంచి అవకాశం కోసం చూస్తున్నా.
నిన్ను కలవడం సంతోషం, అర్జున్.
నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టనా?
అలాగే, తప్పకుండా.
-దింపినందుకు థాంక్స్. -మరేం ఫరవాలేదు.
-సరే, బై. -సరే.
ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.
ఈ డబ్బులు నేను ఒక అనాథాశ్రమానికి ఇచ్చేందుకు మాత్రమే తీసుకున్నాను.
సరే.
సరే, బై.
ఆ... నిషా.
ఆ, చెప్పు.
నేనొక యాడ్ ఫిలిమ్ తీస్తున్నాను.
దానికొక ప్రూఫ్ రీడర్ కావాలి.
నీ నంబర్ ఇస్తావా?
డాక్టర్స్, పని మొదలుపెడదాం.
తప్పకుండా సర్.
ఇదిగోండి.
ఊ. అయిపోయింది.
హాయ్, నిషా.
హాయ్
బాగా ట్రాఫిక్ జామ్. అందుకే ఆలస్యమైంది.
ఏం ఫరవాలేదు.
అయితే, ఏంటి విశేషాలు?
ఇది నీకోసం.
నాకోసమా?
అర్జున్...
భగవంతుడా!
ఇది...
ఇది చాలా అందంగా ఉంది.
తల్లి ప్రేమకంటే స్వచ్ఛమైనది ఏదీ లేదు.
దీనికంటే మంచి బహుమతి ఏమివ్వాలో తెలియలేదు.
నచ్చిందా?
అర్జున్,
అసలు అమ్మ ప్రేమంటే
ఏంటో తెలియకుండా పెరిగాను.
అమ్మ, నాన్న
ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు.
నాకు మూడేళ్ళ వయసప్పుడు
ఎవరో నన్ను అనాథాశ్రమం ముందు వదిలేసి వెళ్లిపోయారంట.
ఇంకెప్పుడూ అనాథ అనకు.
నేను ఎప్పుడూ నీకోసం ఉంటాను.
నేను పెరిగింది ఇక్కడే.
తెలుసా?
ఈ కిటికీయే బయటి ప్రపంచంలోకి నాకు దారి.
నేను ప్రపంచాన్ని చదివింది,
చూసింది దీంట్లో నుంచే.
డబ్బులు పడేయండయ్యా, డబ్బులు పడేస్తే, ఏ గొడవా ఉండదు.
సరే. త్వరగా అయ్యేటట్టు చూడు.
ఎక్కడ వరకూ వచ్చింది?
No comments yet. Be the first to leave one.