124 บรรทัดแรก
ఆమె అబద్ధం చెప్తోంది. ప్రెసిడెంట్.
అది రష్యన్ల పని. అది చైనీస్ పని. అది...
అవును, కానీ అది నిజం అయితే ఇలానే అనిపిస్తుంది, కదా?
అంటే, మనం ఇక్కడ కూర్చుని అది అసంభవం అనే అనుకునేవాళ్ళం.
అది నిజంగా అవుతూ ఉంటే, మనం అదే అంటామనుకుంటాను.
కదా? అంటే, మనం ఇప్పుడు అదే అంటున్నాము.
అంటే, వీళ్ళు మనల్ని అక్కడికి ఎందుకు తీసుకు వెళ్తున్నారో నీకు తెలుసా?
పైన ఇంక ఎక్కడో సీరియస్ ఏర్పాటే చేసినట్టు ఉన్నారు.
ఒక ఊరంతా దెబ్బతింది.
పీడియాట్రిక్ స్టెంట్లు రెడీ చేసుకోండి.
ఏంటి?
ఒక స్కూల్ ని ఏదో పేల్చేసిందని రేడియో అంది.
వాళ్ళు అదే అన్నారు, "ఏదో."
ఈ చాక్లెట్ తింటారా? నాకు జెమ్స్ నచ్చుతాయి.
మనం వెనక్కి తిరగాలి.
-ఆపండి. -మీరు...
-కార్ ఆపాలి. -ఏంటి?
హే. కార్ ఆపండి.
-ఓవ్, ఓవ్. -హే. హే, నేను వెనక్కి వెళ్ళాలి.
-నేను వెనక్కి తిప్పలేను. -నేను వెనక్కి వెళ్ళాలి!
-నేను వెనక్కి తిప్పలేను. -నేను వాళ్ళ దగ్గరకి వెనక్కి వెళ్ళాలి.
హలో? హలో?
లూక్? సారా?
అహ్మద్?
లూక్? సారా?
అహ్మద్!
సారా?
అహ్మద్!
దిమ్మ మీదే ఉండు. మాట్లాడద్దు.
-అమ్మా. -అమ్మా.
అంతా బానే ఉంది.
నేను బానే ఉన్నాను. నేను బానే ఉన్నాను. ఐ లవ్ యు.
మీరంటే నాకు చాలా ఇష్టం.
-నాకు భయం వేస్తోంది. -మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మ వచ్చేసింది.
మనం మెల్లగా మాట్లాడాలి.
-అమ్మ వచ్చేసింది. -సరే, అలాగే.
మేమనుకున్నాము...
లేదు, లేదు. నేను వచ్చేశాను. నేను వచ్చేశాను.
నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టను.
నిశ్శబ్దంగా ఉండండి. ప్లీజ్!
సరే. సరే. సరే.
సరే. అలాగే.
హే.
లేదు. లేదు, లేదు, లేదు.
-హే. నువ్వు గాయపడ్డావా? -లేదు, లేదు, లేదు. అది నాది కాదు.
అది నాది కాదు.
వాళ్లు మనల్ని చంపాలనుకుంటున్నారు,
లేదంటే మనల్ని వాళ్ళ నౌకల దగ్గరకి తీసుకు వెళ్ళాలనుకుంటున్నాయి.
వాళ్ళ నౌకలు ఎక్కడున్నాయి?
ఎవరూ మనల్ని తీసుకు వెళ్ళడం లేదు. ఎవరూ మిమ్మల్ని నా నుండి తీసుకువెళ్ళడం లేదు.
వాళ్ళకి కావాల్సింది కేవలం నీళ్ళేనేమో, సరేనా?
ఈ గ్రహం చాలా మటుకు నీళ్ళే, అది 70% నీళ్ళు.
అందుకని వాళ్లకి మనం అవసరం లేదు.
వాళ్లకి కావలసింది కేవలం నీళ్ళు. వాళ్ళు వచ్చింది అందుకే.
అయితే అది ఇక్కడికి ఎందుకు వచ్చింది?
వాళ్ళు మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. లేకపోతే...
మీరందరూ చాలా సినిమాలు చూశారు.
దానికి ఏం కావాలో మనకు తెలీదు.
దానికి అసలు ఏమైనా కావాలో వద్దో కూడా మనకు తెలీదు.
అది ఏదైనా సరే, కష్టమైన పద్దతిలో తెలుసుకుంటుంది.
మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన మిలిటరీ ఉంది.
అది ప్రపంచంలోనే అత్యుత్తమమైన మిలిటరీనా?
హే.
నేను మర్చిపోయానని అనుకున్నావా?
ఇదుగో. ఇదుగో.
-నాకొద్దు. -ఇప్పుడు నీతో బలవంతంగా చాక్లెట్ తినిపించాలా?
హే, లూక్, నీకు కావాలా?
-ప్రపంచ అంతం వచ్చేసింది. -ప్రియా.
అవును, నిజంగా.
ప్రకటనలు.
"అప్పుడు నేను కొత్త స్వర్గం మరియు కొత్త భూమిని చూశాను.
మొదటి స్వర్గం మరియు మొదటి భూమి అయిపోయాయి.
ఇకపై సముద్రమే లేదు."
ఇక్కడ తగినంత గాలి లేదు.
ఏదో చెడ్డది జరగబోతోంది. నాకు తెలుసు.
-అమ్మా? -ఏం పరవాలేదు.
ప్రియా, మనం ధైర్యంగా ఉండాలి.
-నేను చెప్తోంది మీరు వినడం లేదు! -నేను వింటున్నాను.
హే, హే. మనమందరం నిశ్శబ్దంగా ఉండాలి, సరే?
మీరిక్కడ అతిథులు! అసలు మీరిక్కడ ఏం చేస్తున్నారు?
ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి.
ఆమెని నిశ్శబ్దంగా ఉండమని అనకు.
వాళ్ళు మన నీళ్లన్నీ తాగేస్తున్నారు ఇక్కడ ఆహారం కూడా లేదు.
వాళ్ళు చాలా మంది ఉన్నారు!
-వాళ్ళని పంపించేయ్! -నిశ్శబ్దంగా ఉండు, ప్రియా.
సరే. మేము వెళ్తాం. మేము వెళ్తాం. పిల్లలు.
అనీషా. లేదు, మనం వెళ్ళట్లేదు.
-పిల్లలు, అహ్మద్. -లేదు. ఎవరూ ఎక్కడికీ వెళ్ళట్లేదు.
వాళ్ళు వెళ్తున్నారు.
మనకి అక్కడ బయట ఏముందో తెలీదు.
ఇప్పుడు నిశ్సబ్దంగా ఉంది. మేము బానే ఉంటాం. మీరు... మీరు కనుక...
ఎవరూ ఎక్కడికీ వెళ్ళడం లేదు.
సరే.
మీరు ఏదైనా శబ్దం చేస్తే, మా అందరి ప్రాణాలు ప్రమాదంలోకి నెడతారు.
అలా అవడానికి వీల్లేదు. మనం అందరం నిశ్శబ్దంగా ఇక్కడే ఉంటాము.
అందులో బుల్లెట్లు లేవనుకున్నాను.
మీ అబ్బాయిని వెతుక్కుంటూ
మా యింటి తలుపు కొట్టినప్పుడు నిన్ను భయపెట్టకూడదని అలా చెప్పాను.
ఇందులో రెండు బుల్లెట్లు ఉన్నాయి.
కింద దాని మీద ఒకటి వాడాను, ఇంకా నా దగ్గర యాభై ఉన్నాయి.
-మీరు మమ్మల్ని షూట్ చేస్తారా? -సరే. అందరూ, శాంతించండి.
-వాళ్ళని వెళ్లనివ్వు. -మూర్ఖంగా మాట్లాడకు.
నేను నా పిల్లలు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళే దానికన్నా మీరు దాన్ని పేలిస్తే అది ఎక్కువ శబ్దం చేస్తుంది.
దాన్ని కిందకి దించండి.
నువ్వు మమ్మల్ని నేరుగా దాని దగ్గరకే తీసుకువెళ్తావు, నీకది తెలీదా?
పదండి, పిల్లలు.
-వద్దు, వద్దు, వద్దు... -వద్దు.
హే. ఆమెని వదిలేయ్.
అయ్యో!
ఛ.
సారా.
రా.
ప్లీజ్. ష్. తల్లి.
అమ్మ కోసం. అమ్మ కోసం. అమ్మ కోసం, ప్లీజ్.
ప్లీజ్. ప్లీజ్.
నాకు సహాయం చెయ్యి.
-నేను పట్టుకున్నాను. నేను పట్టుకున్నాను. -సరే.
నన్నే చూడు. నేను పట్టుకున్నాను.
పట్టుకో.
నేను పట్టుకున్నాను.
ప్రియా! ప్రియా!
ప్రియా!
ప్రియా!
అయ్యో! నాకు సహాయం చెయ్యి! ప్లీజ్!
No comments yet. Be the first to leave one.