Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

ดาวน์โหลดคำบรรยายTelugu

ซีซั่น 2

ข้อมูลรุ่น

Tom Clancy's Jack Ryan S02 E07 WEBRip Amazon te-in
ความคิดเห็นโดย indespensible

แท็ก

webrip
web
BRip
เผยแพร่เมื่อ: 2019-10-31
ดาวน์โหลด: 51
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

కాటియా జిల్లా కరాకస్, వెనెజులా

సీఐఏ సేఫ్ హౌస్‌ కరాకస్ బైట

మనం సురక్షితంగా ఉన్నాం, రైన్. ప్రశాంతంగా ఉండు.

అయితే, వోగ్లేర్ ఇండస్ట్రీస్...

అవే ఈ నిక్షేపాన్ని కనుగొన్నాయి...

టాంటలం.

సరే. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించగలరు.

అవును, దాన్ని వెలికి తీయడానికి మార్గం కనిపెడితే.

దాన్ని వెలికి తీసి, శుద్ధి చేసే ప్రక్రియ చాలా విషపూరితమైనది.

అందువల్ల వారికి చాలా నియమాలు, ప్రభుత్వం నుండి ఆలస్యాలు ఎదురుకావచ్చు.

అందుకే వారికి సింకోపాల్మస్‌లో స్థానిక భాగస్వామి కావాలి.

అదే రేయేస్‌‌.

నువ్వు అది నిరూపించగలవా?

లేదు.

రేయేస్‌‌ ఎన్నికలలో ఓడిపోతే ఏమవుతుంది?

అంటే, అప్పుడు రేయేస్‌‌‌కు, వోగ్లేర్‌కు ఏమీ దక్కదు.

అందుకే వాళ్ళు జిమ్మీని చంపింది.

ఎందుకంటే ఎన్నికలకి ఇంత దగ్గరలో వాళ్ళు బయటపడే ప్రమాదంలో పడలేరు.

అబ్బా.

హే, బంగారు. ఏంటి సంగతి?

అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు?

ఆండ్రూస్ వైమానిక దళ బేస్ క్యాంప్ స్ప్రింగ్స్, మేరీల్యాండ్

నేను ఎక్కడ లేనో చెప్పగలను కానీ, నీకు అది ముందే తెలుసనుకుంటా.

-నీకు బుద్ధిలేదు, మైక్. -హే.

ఇలా చేయడం సరైన పని కాకుంటే, నేనింకా ఇక్కడ ఉండను. నీకా విషయం తెలుసు.

సరే నిన్ను మందలించేప్పుడు, ఆ సంగతి ఓ ఐ జీకి చెప్పు.

చూడు, గ్రీర్‌తో మాట్లాడు, సరేనా? తను అంతా వివరిస్తాడు.

గ్రీర్ నాతో లేడు.

చెత్త వెధవ, జోస్ట్‌! మనం వెళ్ళాలి.

పద! దేవుడా!

చెత్త బండి!

బ్యానెట్ తెరువు.

మైక్.

అయ్యో!

దేవుడా!

కాటియా జిల్లా కరాకస్, వెనెజులా

నీ మొహం ఇక్కడ చూపించడానికి నీకు ఎంత ధైర్యం!

ఇది నీ మనుషులు చేసారు!

ఇది రేయేస్‌‌ చేసాడు!

హంతకుడు!

నన్ను వదులు. దేవుడు నిన్ను శిక్షించుగాక.

ద్రోహి!

నువ్వు చెత్త హంతకుడివి!

కీకారు అడవి సెంట్రల్ వెనెజులా

నీకు రమ్ ఇష్టమా?

ఇది వెనెజులాలో అతి చవకైన రమ్.

సైనికులు, తాగుబోతులు తాగేది ఇదే, కానీ బాగుంటుంది.

ఇది తేలికైన ద్రవం లాంటిది.

కొంచం కావాలా?

వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు?

ఎక్కడికి?

సిఎన్‌ఎన్‌కి ఒక శవాన్ని పంపాలనుకుంటున్నావా, ఆ?

అంత నవ్వొచ్చేదేముందిరా, వెధవా?

నీ మీద ఆధారపడ్డాడంటే,

నీ బాస్‌కి కంగారెక్కువైంది.

అవును. అది తమాషాగా ఉంది.

ఈ చెత్త వెధవ స్పృహ తప్పాడు.

పద వెళ్దాం.

తరువాత వద్దాం.

అమెరికన్‌లు మన ఎన్నికలను

ప్రభావితం చేస్తుంటే, మనం చూస్తూ ఊరుకోము.

అందుకే జాతీయ ఎన్నికల కమిషన్...

ప్రెసిడెంట్ ఎన్నికలను

ముందస్తుగా నిర్వహించడానికి ఏకగ్రీవంగా వోటు వేసింది.

ఓటింగ్ రేపు పొద్దునే మొదలవుతుంది.

ఇది న్యాయం కాదు.

రేయేస్‌‌ న్యాయంగా ఉంటే, నేను అతనికి వ్యతిరేకంగా పోటీ చేయను.

ఈ పోరు సాగుతుంది.

ఇది మన పోరాటం,

మీరు అది మర్చిపోవద్దు.

ఎన్నికలు ముందే జరగనున్నాయని

వీధుల్లోకెళ్ళి జనాలకు చెప్పడం

మన బాధ్యత.

ఎన్నికలు అక్కడ గెలుస్తాయి.

మనం శాంతియుతంగా నిర్వహించబోతున్నాం.

మనం నగరంలోని ప్రతి ఆవరణకు వెళ్ళబోతున్నాం.

మనం వీధుల్లోకి వెళ్తున్నాం.

ప్రజలకు వారు ఓటు ఎక్కడ వేయవచ్చో,

పోలింగ్ బూత్‌లు ఎప్పుడు మూసేస్తారో చెప్తాం. మీరు నాతో వస్తున్నారా?

గ్లోరియా.

కంగారు పడకండి. ఇది నేను చూసుకుంటాను.

అంతా లోపల ఉండండి.

అంత బాగానే ఉందా, కెప్టెన్?

ఎలా ఉన్నారు, సెన్యోరా?

మీకు ఏ విధంగా సహాయపడగలం?

కొన్ని గొడవలు జరిగాయని ఫిర్యాదులు అందాయి.

కొన్ని అల్లర్లు జరిగాయని.

మీకు అదనపు భద్రత అందించమని ప్రెసిడెంట్ రేయేస్‌‌ మమ్మల్ని పంపించారు.

ప్రెసిడెంట్ రేయేస్‌‌‌కు మేము ఆయన ఉదారమైన ప్రతిపాదనను అభినందిస్తున్నామని, కానీ

మేము బాగానే ఉన్నామని చెప్పండి.

బహుశా, మీకు అర్థం కానట్టుంది, సెన్యోరా.

ఇది ప్రతిపాదన కాదు.

ఇది ఆదేశం.

మెక్యూటో బీచ్ వెనెజులా తీరం

మైక్.

మారియానా ఉందా?

రాబర్టో, ఇంకా పిల్లలతో తను కొలంబియాకి వెళ్ళింది.

విను, మైక్, నీకు ఏం చెప్పాలో తెలీట్లేదు,

-కానీ నేను... -లేదు.

మనం అది దాటేసాం.

గ్రీర్ ఎక్కడ?

తనని వైమానిక క్షేత్రానికి తీసుకెళ్ళాను.

ఈ క్షణం నుండి,

నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట, నిజం అయితే మంచిది.

అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు?

రేయేస్‌‌ మనుషులు అతన్ని అడవిలో

ఒక శిబిరానికి తీసుకెళ్ళారు.

-ఏ శిబిరం? -నాకు తెలీదు.

ఎక్కడో పుఎర్తో మరిపన దగ్గర.

-నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. -నాకు ఖచ్చితంగా ఎక్కడుందో తెలీదు.

కానీ నాకు తెలిసినా కూడా, దానికి భారీ సంరక్షణ ఉంది, ఒక పూర్తి దళం.

ఫిలిబెర్టో రామోస్‌ని నువ్వు చంపావా?

దౌత్య కార్యాలయంలో అతన్ని నువ్వు చంపావా?

అడవిలో మన వాళ్ళున్నారని రేయేస్‌‌‌కు చెప్పావా?

మైక్...

అతనికి నువ్వు చెప్పావా?

అతను నా కుటుంబాన్ని బెదిరించాడు, మైక్.

నేను సహాయపడకుంటే, మారియానాని చంపేవాళ్ళు.

నాకు ఇంకో అవకాశం లేకపోయింది.

మనం వాడిని వదలలేము.

మనం ఇక్కడికి వచ్చామని రేయేస్‌‌‌కి చెప్తాడు.

నేను చెప్పను. ఒట్టు.

నోరు మూసుకో.

వాడిని మనతో తీసుకెళ్దాం.

మనకు కారు కావాలి.

అది ఇంటి వెనకాల పార్క్ చేసి ఉంది.

తాళం చెవులు ఇవ్వు.

పద వెళ్దాం.

కారు తీసుకురా.

నేను వెంటనే వస్తాను.

మైక్...

నువ్వు బాగానే ఉన్నావా?

బాగాలేను.

ఎస్ ఏ డి వాళ్ళలో మిగిలిన వాళ్ళను కలిసి,

అందరం కలిసి కొలంబియా సరిహద్దులకు చేరుదాం.

మరి గ్రీర్ సంగతి ఏంటి?

మనం దేశం దాటగానే, రెస్క్యూ మిషన్ కోసం మాట్లాడుతాను.

తను రెస్క్యూ మిషన్ వెళ్ళేవరకు ఆగలేడు, మైక్.

గ్రీర్‌కు గుండె జబ్బు ఉంది.

దేవుడా!

అందుకే తను వెనెజులాకి వచ్చాడు. అతన్ని మాస్కో నుండి పంపేసారు.

-నాకీ విషయం ఎందుకు చెప్పలేదు? -ఇప్పుడు చెప్తున్నాగా.

ఇక్కడ నాకు ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు. నీకు కనిపిస్తున్నాయా?

అంటే, మనం అక్కడికి వెళ్ళినా కూడా, మనం ఐదుగురం 35, 40మందితో పోరాడగలమా?

మన దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?

బొండేల్‌, బొండేల్‌, బొండేల్‌...

తన స్నేహితులంతా మాట్లాడేది అదొక్కటే.

నేను ఈ 21వ శతాబ్దపు యువతకు శరణార్థ శిబిరం నడిపిస్తున్నట్టుంది.

కానీ, మంచి విషయం ఏంటంటే,

ఒకవేళ గ్లోరియా గెలిస్తే, మన భర్తలు తిరిగి వస్తారు.

నీ వల్ల ఎలా అవుతుందో నాకు తెలీదు, క్లుడియా.

మిరాఫ్లోరెస్‌లో ఉన్న తరువాత మామూలు ఇంట్లో ఎలా ఉంటావో.

మనం తెలుసుకోవాల్సిన అవసరం రాదేమో.

బంగారు!

ఇంటికి త్వరగా వచ్చావు.

నిన్ను చూడాలనిపించింది.

మీ మాటల మధ్యలోకి రావాలని కాదు.

పిచ్చిగా మాట్లాడకు.

నేను ఇప్పుడే వెళ్ళబోతున్నాను.

నాక్ కాల్ చెయ్యి.

-నిన్ను కలవడం బాగుంది. -నిన్ను కూడా.

నికోలస్‌ను అడిగానని చెప్పు.

ఏమైంది?

నికోలస్ కాటియాకి నిప్పు అంటించేవారిని పంపించాడు.

మేము పెరిగిన ప్రాంతానికే.

తను సందేశం పంపిస్తున్నాడు.

అది నికోలసే అని ఖచ్చితంగా తెలుసా?

తను డజను మంది అమాయకులను చంపాడు,

పిల్లలతో సహా.

తను దారి తప్పాడు.

నాకు భయంగా ఉంది...

మన కుటుంబం గురించి.

తను మన కుటుంబ సభ్యుడు, మిగ్వెల్.

క్లుడియా నా అక్క.

నికోలస్ మనకు ఎన్నటికీ హాని కలిగించడు.

నాకు నికోలస్ సంగతి తెలుసు!

అతను హంతకుడు.

తనను బెదించే వారందరినీ బంధిస్తాడు.

అతన్ని ఆపాల్సిన అవసరం ఉంది!

అతన్ని దించడానికి సహాయం చేస్తే,

మనల్ని కాపాడుతామని అమెరికన్‌లు ప్రతిపాదించారు.

వాళ్ళకు కాదని చెప్పావనుకుంటాను.

మరి నేను, మరియా ఎలాగ?

మనకి ఉన్నదంతా ఇక్కడే ఉంది!

దయచేసి, నా మాట విను!

మన జీవితం మనం ఇద్దరం కలిసి ఉండడం.

అది ఎక్కడైనా సరే.

మనం రెండు రోజుల్లో యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్తున్నాం.

మరియాకు మనం సెలవులకు వెళ్తున్నామని చెప్పు.

అక్కడికి వెళ్ళాక, తనకు వివరిద్దాం.

దయచేసి...

కేవలం రెండే సూట్‌కేసులు.

ఇవన్నీ వదిలేయాలా?

-లీసా... -లేదు, నీకు చెప్పాను కదా.

వెనెజులాలో మిలిటరీ ఆపరేషన్‌ను ఎవరూ ఆమోదించరు.

మానవతా దృక్పథంతో అయితే?

ఏంటి?

దాదాపు 35మంది వెనెజులా దేశస్థులతో గ్రీర్‌ను ఒక ఖైదీల శిబిరంలో బంధించారు.

వాళ్ళు సైనిక కాపలా కింద ఉన్నారు.

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left