İlk 200 satır.
గస్.
జరగండి.
- జరగండి. - ఇక్కడికి రా. బంగారం.
క్షమించు!
గస్, వచ్చేయి.
జరగండి.
గస్, ఆగు!
- క్షమించు, - బంగారం, రా!
క్షమించు.
గస్! వద్దు, వద్దు. వద్దు. గస్.
- జరగండి. - గస్, ఆగు.
జరగండి. జరగండి. జరగండి.
దొరికావు.
హే, బోట్ వెనుక పడిపోతే, ముక్కలైపోతావు.
అలా జరగాలా?
లేదు, నువ్వు ముక్కలైతావు.
నేను కాదు. నువ్వు ముక్కలవుతావు.
- నువ్వు. - కాదు, నువ్వు.
కాదు, నువ్వు.
చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు. క్షమించు.
పర్వాలేదు.
ఈ బోట్‌లో అలా పరిగెత్తకూడదు. సరేనా?
నాతో ఉండు, నాన్నా.
మనం పడవలో ఉన్నాం చుట్టూ నీళ్ళు ఉన్నాయి
చాలా ప్రమాదకరం.
వద్దు, వద్దు.
మాంగ్‌కాక్
పిల్లవాడికి కొత్త ఇల్లు చూడటం మొదలు పెట్టడానికి ఏదైనా అఖరి తేదీ ఉందా?
నిజానికి, తల్లులు ఫారంపై సంతకం చెయ్యరు. తిరిగి వస్తారు అనుకుంటారు.
దాంతో పిల్లలు చాలా సమయం ఇక్కడే ఉండిపోతారు.
ఇటు రండి, ప్లీజ్.
మీరు ఎప్పుడూ ఇస్తున్న విరాళాల వల్లనే
ఈ టూర్ తర్వాత భాగానికి రాగలిగాం.
మనం చేయాలనుకున్నది. చూడాలి...
ఈ చీజ్‌ను చూడండి, ఎవరు తినడడం లేదు.
ఇక్కడ ప్రతి ఇంట్లో యూరోపియన్ చీజ్ ఉంటుందా
అందుకే ఈ బఫెట్ ఎవరికి కనిపించడం లేదా?
ఈ బుర్రాటా తిన్నావా? బాగుంది.
బాగుంది, కదా?
ఈ సంవత్సరం లోపు నేను ఇటలీ వెళ్ళాలి.
వెళ్ళాల్సిందే.
- అంతే ఏంటి? వెళ్లలేవు. - ఎందుకు?
అది బాధ్యతారాహిత్యం?
ఈ సంవత్సరంలో నువ్వు రెండుసార్లు ఇటలీ వెళ్లావు.
ఇంకా థాయిలాండ్, ఇండియా, ఆస్ట్రేలియా.
నాకు తెలుసు, కానీ అది వేరు.
ఎందుకంటే నువ్వు ట్రస్ట్ ఫండ్ బేబీ వి?
మూర్ఖంగా వాగకు.
నీకు ఒక కెరీర్ అవసరం, కనీసం ఉద్యోగం ఉండాలి.
పద. మా స్నేహితులని కలుదాం.
మనం ఆహ్వానాన్ని సరిగ్గా చదవలేదనుకుంటా.
నీళ్ళు, వైన్, పిల్లలు. భయంకరమైన కాంబినేషన్.
పెద్ద స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఉన్నట్లు ఉంది.
నేను ఎస్సీతో వెళ్తాను.
ఇక్కడే బాగా వున్నావు కదా, హనీ.
నేను కోక్ జీరో అడిగాను. కానీ అది డైట్ కోక్.
ఈ రెండూ వేరు.
మామల్ని క్షమించండి, మేడమ్.
వాళ్ళతో అలా మాట్లాడకూడదు.
వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.
ఆంట్ ఎస్సీ.
తీసికెళ్తా మిస్ మార్గరెట్.
ధన్యవాదాలు, ఎస్సీ.
నేను నీతో వస్తాను, ఎస్సీ.
నీ సహాయకుడికి దగ్గరయ్యాడు, నీ అదృష్టం.
గస్ పుట్టినప్పటి నుంచే ఎస్సీ మాతో ఉంది. ఆమె మా కుటుంబంలో భాగం.
మెర్సీకి నేను హాంగ్‌కాంగ్ టికెట్ కొన్నాను.
ఒక పడక గది ఉన్న అపార్ట్మెంట్‌లో తన తల్లితోో ఉండేది.
హాంగ్‌కాంగ్ ఆమెకు చాలా దూరం అనిపించింది నన్ను ఫాలో చేయడానికి.
క్షమించు. ఆఫీసుకు వెళ్ళాలి.
హాయ్, ఎలా ఉన్నావు?
- నిన్ను కలవడం బాగుంది. - నువ్వు కొలంబియా వెళ్ళావా?
స్కాలర్ షిప్.
అదృష్టవంతురాలివి.
లేదు. మంచి గ్రేడ్ వచ్చింది.
నాకు అదృష్టం తప్ప అన్నీ ఉన్నాయి.
నిజానికి, అది విచిత్రం. నాకు శాపం ఉంది.
శాపమా?
చాలావరకు నా ముఖం దురదృష్టానికి మారుపేరు.
ముఖం మాత్రమే కాదు.
యుక్తవయసులో మా అమ్మ నా జాతకం చూపించింది,
అందరూ ఒకే విషయం చెప్పారు.
నాకు పెళ్లి కాదు, కుటుంబం ఉండదు, ఒంటరిగా మిగిలిపోతాను.
అలాంటివి.
మీ తమ్ముడు కొలంబియా వెళ్ళాడు కదా, షెల్లాక్?
నువ్వు అతన్ని కలుస్తావా?
అవును, శరత్కాలంలో మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చాక నేను వాళ్ళతో వెళ్తాను.
నా ఫ్రెండ్ ఆంటోనియోని పరిచయం చేస్తాను గుర్తు చేయి
తనకు మాన్హాటన్‌లో సొంత క్లబ్‌లు చాలా ఉన్నాయి.
- ఏది? - DL అతని సొంతం.
మనం సమ్మర్‌లో వెళ్ళాం, గుర్తులేదా?
అవును మనం వెళ్ళాం...
ఏంటి?
ఒ మై గాడ్
అది చెయ్యి అంతే.
ఏడీఆర్ ఎడ్విన్: ఏంటిది?!
ఆమెకు తిక్క అని చెప్పా కదా.
బోట్ క్రింద ఈత కొట్టాలా?
సరే, చెయ్యి, అలా చెయ్యి!
- చెయ్యి! అలా చెయ్యి! - చెయ్యి!
అన్నీ నీకు అనుకూలంగా ఉండవు.
ఆమె గుడ్డి గుర్రంపైన కొండ పైకి సవారి చేస్తుంది.
నీకు శాపం తగిలింది... నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, కుటుంబం ఉండదు.
చూడు.
నువ్వు ఒంటరిగానే చస్తావు.
నువ్వు పోయే లోపు ఆలోచించు. ఆమెను ఎల్లపుడూ దురదృష్టం వెంటాడుతుంది.
నువ్వు శాపంతో జన్మించావు. నీకు దురదృష్టం మాత్రమే ఉంది.
నీకు దురదృష్ట వంతురాలివి. జాగ్రత్తగా ఉండు.
నీకు ఏది కలిసి రాదు. నీ అంతా దురదృష్టవంతురాలిని నేను ఎప్పుడు చూడలేదు...
తను సిద్ధంగా ఉంది.
సరే, సరే.
హే, నువ్వు.
ఇక్కడకి ఎలా వచ్చావు?
ఓహ్, తను చాలా చిన్నగా ఉంది.
పక్షి అంత చిన్నగా ఉంది.
క్లోయిలాగా కాదు, తను చాలా లావుగా పుట్టాడు
తనని చూడటానికి చాలా మంది నర్సులు వచ్చారు.
అవును, బొద్దుగా ఉన్న బేబీని ఎవరైనా ముద్దు చేస్తారు, కదా?
ఆ చిన్ని మణికట్లు.
ఇంటికి వెళ్ళగానే, మా అమ్మ మమ్మల్ని ఒక నెల పాటు ఎవరిని కలవకుండా చూసేదీ.
నాకు తెలుసు, కదా?
తల స్నానం చేయించేది కాదు,
చేదు టీ ఇంకా దారుణంగా ఉండే సూప్ తాగించేది.
కుళ్లిపోయింది.
అయ్యో.
నీ కోసం ఎవరూ సూప్ చేయట్లేదు.
వద్దు.
ఏం జరిగింది? బాగానే ఉన్నావా?
ఇక్కడ.
నీకోసం టవల్ తెస్తా...
ఇదిగో.
ఏం జరిగింది?
క్షమించు.
నీ దుస్తులు ఏవి?
నీకు కావాలంటే నేను తెస్తాను.
అన్నట్లు నేను మార్గరెట్.
- ఆమె కోసం వైట్ వైన్. - ధన్యవాదాలు.
నాకు వైన్ కావాలని అనుకోను.
మేడమ్ కోసం స్ట్రాబెర్రీ లేదా ఇంకా ఏదైనా.
మీకు ఇంకేమైనా కావాలా?
లేదు. వద్దు.
- అవునా? - ధన్యవాదాలు.
తర్వాత కలుస్తా.
మంచి శిక్షణ పొందావు.
చాలా బాగుంది.
నువ్వు కాదు.
హాంగ్‌కాంగ్ నాకు కొత్త ప్రారంభం కావచ్చు.
కొత్త ప్రారంభమా, నిజంగా?
24 ఏళ్లకా?
జోక్ చేస్తున్నావు.
సముచితమే.
"సముచితం."
నువ్వు సరదాగా ఉంటావు.
మీకు హాంగ్‌కాంగ్ ఇష్టమా?
అవును.
ఇంటిని మిస్ అవుతాను కానీ, తెలుసు కదా.
శిఖరంపై ఉంటాము. అందమైన దృశ్యాలు.
అవును.
ఎప్పుడూ చూడని కన్వర్టబుల్స్ నడిపే ఎంతోమంది బట్టతల ఉన్న తెల్ల పురుషులు.
ఎఫ్-పదం ఏంటో తెలుసు.
హే. నువ్వు మాట్లాడనని మాట ఇచ్చావు.
గస్! అమ్మ ముందు అలా మాట్లాడకూడదు.
నాకు ఎఫ్ పదం తెలుసు అది అంటాను!
అది అంటాను! హే, హే, హే.
ఎప్పుడూ అనకు. అమ్మ ముందు అస్సలు అనకు.
నీ కోసం చాలా కష్టపడింది.
- కాబట్టి, ఎప్పుడూ అనద్దు, సరేనా? - సరే.
సరే, అయితే.
ఏంటి... ఆగు.
అగు.
నీకు తోబుట్టువులు ఉన్నారా?
ఒక్కగానొక్క బిడ్డను.
నిజమా?
మా ఆంటీకి క్వీన్స్ؚలో రెస్టారెంట్ ఉంది.
ఆమెకు మా అమ్మ సహాయం కావాలి, కజిన్స్‌ను చూసుకునేదాన్ని.
పిల్లలంటే ఇష్టం.
అదృష్టం, చాలా మంది ఉన్నారు.
అలా కదిలించకు.
చూడు, నీకు...
ఏదైనా సహాయం కావాలంటే, మనిషి కావాలంటే, నేను ఉన్నాను.
అందరూ ఇలాగే చెప్తారు ఎవ్వరూ చేయరు.
నిజంగా చెప్తున్నాను.
కదిలించకు, గస్!
పెద్దవాళ్ళ కంటే పిల్లలతో ఉంటే నాకు హాయిగా ఉంటుంది.
ఓహ్, ఛత్.
విచారించకు.
భయపెట్టాలంటే అది సరిపోదు.
ఎస్సీ! నాకు ఎస్సీ కావాలి!
ఎస్సీ కావాలి!
నేనున్నాను.
- నాకు ఎస్సీ కావాలి! - వద్దు, ఆమె బిజీగా ఉంది.
నీకు అమ్మ ఉంది.
నాకు ఎస్సీ కావాలి!
ఎత్తుకో!
అతనికి నువ్వు కావాలి.
ఎస్, మామ్.
ఇప్పుడు రండి.
నువ్వు అమ్మ మాట వినాలి.
No comments yet. Be the first to leave one.