Pathfinder

Pathfinder

Telugu Altyazısını İndir

Sürüm bilgisi

Pathfinder 2007 UNRATED BrRip x264 YIFY
Şunun yorumuyla Artha
100% తెలుగు 100% sync

Etiketler

brrip
x264
Yayınlandı: 2020-02-24
İndirmeler: 50
İşitme Engelliler: No

Telugu altyazı önizlemesi

İlk 161 satır.

కొలంబస్ కి 600 సంవత్సరాల ముందు...

...ఉత్తర అమెరికా, అక్కడ పాగా వేయాలన్న ధృడ సంకల్పం కలిగిన కరడుకట్టిన వారిచే దండయాత్రకు గురయ్యింది.

వారిని ఒకటి అడ్డుకుంది..

ఇప్పుడు జరగబోయేదే ఆ గాధ.

మేము సూర్యోదయ జాతి వారం.

ఈ భూమే తరతరాలుగా మాకు నివాసం గా వస్తూ వుంది.

భవిష్యత్తులో ఒక జీవి గురించి జోస్యం చెప్పబడింది, వేగంగా వెళ్లగలిగే...

...మంచు కన్నా తెల్లనైన జీవి.

అది కనిపించిన తరువాత, మార్పు మహాధృతి వలె వస్తుందని.

తను మనతో ఉండటానికి వీలు లేదు.

వాడి తోలు... వాడి కళ్ళు...

అస్సలు సూర్య కాంతే ఎరగని దెయ్యం లాగా ఉన్నాయి.

ఓ రాక్షసి లా.

వాడేం రాక్షసి కాదు.

వాడొక చిన్న పిల్లవాడు.

రక్తం నిజమై తీరుతుంది.

వాడూ మృగం లా మారతాడు. వాడి తండ్రుల వలె.

వీడిని మనం మంచులో చావుకి వదిలిపెడితే...

...అప్పుడు మృగాలు ఎవరు అవుతారు?

తను నిజమే చెప్పింది.

ఈ పిల్లవాడికి...

...మన జాతితో విధి ఉంది.

వాడు ఇక్కడే ఉంటాడు.

అసలు నువ్వెవరు, పసివాడా?

పిల్ల మృగమా.

ఈ పురుగుని చంపేయ్!

నువ్వు అసల నా కొడుకువే కాదు రా!

]

నేను సహాయం చేస్తా ఉండు.

దెయ్యం.

పద, పోదాం!

రా! ఇక్కడ!

పిల్లలు కనిపించారు.

స్వాగతం. మీ ప్రయాణం ముగిసింది.

వసంత కాలం వర్తకానికి ముందే వచ్చారే.

ఎప్పటినుంచి మార్గదర్శి కూడా వర్తకానికి వస్తునాడో?

నేను వర్తకం కన్నా వేరే వాటికోసం వచ్చాను.

నాకివ్వు. నాకివ్వు.

చూడండి, మూగాయిన.

మాకోసం వాయించవా.

ఇది నాది!

నేను తీసేసుకుంటాను.

తను అందంగా ఉంది, కదూ?

శీతాకాలం వేటలో హిమపాతం వచ్చింది.

ఎంత మంది చనిపోయారు?

నాలుగు వేట బృందాల్లో మూడు.

అందులో నా తరువాత నా స్థానం బర్తీ చెయ్యాల్సిన వాడు కూడా.

మరొకరిని ఎంచుకొన్నావా?

వీళ్ళల్లో ఒకడవుతాడు.

కానీ ఎవరది?

అదే ఇంకా తెలియలేదు.

నీ కూతురు ఒక యువతి అయ్యింది, మార్గదర్శి.

ఇంకా మనం ముసలి వాళ్ళం అవుతున్నాం.

మీరు ముసలి వాళ్లై ఇప్పటికే కొంత కాలం గడిచిపోయింది.

ఈ రాత్రి మనం ధైర్యవంతుల వలయాన్ని పండగ చేసుకుంటున్నం.

కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించొచ్చేమో?

ఏం చూశావు?

ఆ జోస్యం...

...నిజమయ్యే తరుణం వచ్చింది.

సూర్యోదయ జాతి ప్రజలకు ఒక మార్గదర్శి ఎల్లప్పుడూ ఉంటాడు.

మన సంప్రదాయం ప్రకారం...

...మనం ఒక వారసుని ఎంచుకొని తీరాలి.

కూతురా...

...తను ఇంకా ఇక్కడ తన స్థానాన్ని సంపాదించుకోవాల్సి ఉంది.

నువ్వింకా నీ గతం లోని చీడలతో పీడింప బడుతున్నావు.

నువ్వు వాటిని ఎదుర్కొనేంత వరకు...

...నువ్వు ఎవరో నీకు తెలియదు.

అలాగయితే, నా దారి నేనే వెతుక్కుంటాను.

కొడుకా.

నేను ఒక ధైర్యవంతుడిని కూడా కాకపోతే...

...నేను ఇంక ఎవరిని?

నువ్వు డ్రాగన్ మనుషులకి పుట్టావు, కానీ నువ్వు మా బిడ్డవు.

వెళ్లి రండి.

వెళ్లొస్తా. వచ్చే యేట కలుద్దాం.

నాకేం దొరికిందో చూడు. ఒక ఫ్లూట్..

నీకో పిల్లనగ్రోవి దొరికిందా.

- వెళ్లి రా, కొడుకా. - వెళ్లొస్తా, నాన్న.

ఎక్కువ కాలం ఉండను లే.

ఓ, ఎంత అందంగా ఉందో.

వెళ్లొస్తా, అమ్మా.

- జాగ్రత్త, నాయనా. - ఓయ్, దెయ్యం!

లేదు, వెళ్ళు.

పదా.

జాగ్రత్త, నాయనా.

ఒక్కదానివే దూరంగా వెళ్లకు.

ఎందుకని ఎప్పుడూ అంత గంభీరంగా ఉంటావు?

నేను ఇక్కడ నిన్ను గమనించడానికే వచ్చాను.

మరి నా బొమ్మను కూడా కనిపెట్టుకుంటావా?

మీ ఇద్దరినీ, ఆన.

తనతో వెళ్ళు.

వద్దు!

త్వరగా, అందరినీ సేకరించండి!

పారిపోండి! పారిపోండి!

వద్దు! వద్దు!

వద్దు!

అమ్మా!

ఆగండి!

మనకి ఆతిథ్యం ఇచ్చినవారికి కొంచెం మర్యాద చూపించండి.

వీళ్ళు ఆటవికులయినా...

...వీళ్ళనీ గౌరవంగానే చూడాలి.

ఖడ్గం తో మరణం!

నాన్న!

వీడు తేడాగా ఉన్నాడే.

కనీసం వీడికైనా ఖడ్గం వాడటం వచ్చేమో.

వాడు పొడుచుకునే లోపే దాన్ని తీసేయండి.

వాడి తలను నాకు తీసుకురండి!

ఈ ఆటవికునికి మన పద్దతులు తెలుసు.

వాడి తల ఎక్కడ?

వాడిని నేను కోల్పోయాను.

వదులు రా!

వాడే మనల్ని తరువాతి ఊరికి తీసుకెళ్తాడు.

నాకు వాళ్ళని అందరినీ చంపేయ్యాలని ఉంది.

మంచిది. వాళ్ళని తుడిచేసి, ఈ నేలని శుద్ధి చేద్దాం, మనం పాగా వేసే ముందే.

- అదుగో అక్కడ ఉంది. - నేనూ విన్నాను.

నాన్న, ఆ గుర్తులు..

నన్ను వదిలి వెళ్లిపోండి!

తనకి రక్తం కారుతోంది..

నాన్న!

వాడు దగ్గరలోనే ఉన్నాడు.

తనకి విశ్రాంతి అవసరం.

అలాగే నాకు కూడా.

నువ్వు దేని గురించి కలగంటున్నావ్?

- మనం వాడిని కాపాడి ఉండాల్సింది కాదు. - వాడు మనకి ప్రమాదమనే నా భయం.

మన మిత్రుడిని భయపడాల్సిన అవసరం లేదు.

దీని పైన డ్రాగన్ జాతి వారి గుర్తు ఉంది.

వాళ్ళే తనను వేటాడింది.

- వాళ్ళు ఇక్కడికి వస్తే? - మీ అందరినీ చంపేస్తారు.

చివ్వరి మగ, ఆడ, పసికందు దాకా.

మీలో ఒకరిని వదిలేస్తారేమో, మీ వెనుకే తరువాతి గ్రామాన్ని కనిపెట్టొచ్చని.

కానీ ముందుగానే వాళ్ళు మీ నాలుకను కోసేస్తారు, మీరు ఎవరినీ హెచ్చరించకుండా.

వాళ్ళు అలా చెయ్యడం నేను చూశాను.

నీ గూడెం సంగతేంటి?

అందరూ చనిపోయారు.

అయితే వాళ్ళు నీ ఆనవాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికే వస్తారు.

నన్ను వదిలి వెళ్లిపొమ్మని ముందే చెప్పాను.

మీరు విని వుండాల్సింది.

అయితే మేము నిలబడి పోరాడతాము.

వాళ్లందరి దగ్గరా ఇలాంటి ఆయుధాలే ఉన్నాయి.

ఇంకా వాళ్ళు మీ రాతి బాణాలు చేధించలేని కవచాలు ధరించి ఉంటారు.

పారిపోండి, అలాగైనా మీరు బ్రతకొచ్చేమో.

అదే వాళ్ళతో పోరాడండి...

గుహంతా వెతకండి!

మీరు ఇద్దరూ మన వాళ్ళని తీరానికి చేర్చండి.

పర్వతాల నడుమ పశ్చిమంగా వెళ్ళండి.

మీరు చీలికను చేరుకున్నాక, తూర్పు దారిగుండా వెళ్ళండి.

ఈ సారి వసంతం ముందే వచ్చింది...

...పడమర బాట అంత మంచిది కాదు.

హిమపాతం జరిగే ప్రమాదం ఉంది.

మనం కోల్పోయిన ప్రాణాలు చాలు.

వెళ్ళండి, వెళ్ళండి.

పదండి పోదాం.

నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?

వీలయినంత మందిని చంపుతా.

ఆ తరువాత?

'తరువాత' అంటూ ఏమీ ఉండదు.

నాన్న గారు...

...మీరు తనని అలా వదిలెయ్య కూడదు.

తను తన దారిని వెతుక్కొని తీరాలి.

తన గుండె పగతో నిండిపోయింది.

- తీసుకెళ్లగలిగినంత తీసుకెళ్ళండి. - ఏం చెయ్యాలో ఆయనకి తెలుసులే.

పో! వెనక్కి పో!

Yorumlar

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left