Sürüm bilgisi

Tamizh Padam 2 WEBRip Amazon
Şunun yorumuyla IPlateex

Etiketler

webrip
web
BRip
Yayınlandı: 2022-06-14
İndirmeler: 25
İşitme Engelliler: No

Telugu altyazı önizlemesi

İlk 200 satır.

తమిళ్ మూవీ 2

-కొడుకులు! మనల్ని చంపేసేవారు! -ఎలాగో వర్షం కాపాడింది!

మదురైలోని మేలపక్కం గ్రామంలో జరిగిన ఘర్షణల వల్ల.

కర్ఫ్యూ విధించబడింది.

ఇందులో చాలా గుడిసెలు, వాహనాలు తగలబడ్డాయి.

ఇంతవరకు, ఇరు వర్గాల్లో కలిపి నలుగురు మరణించారు.

ఈ అల్లర్లు మళ్ళీ చెలరేగుతాయని అనుకుంటున్నారు.

రేయ్ పోలీసులు వచ్చేస్తున్నారు. త్వరగా కానివ్వు!

వాళ్ళు వచ్చిన౦త మాత్రాన.

ఇంట్లోనే కూర్చొని వణికిపోతామా?

ఇది వీరుల గడ్డ!

వాళ్ళను పరుగులేత్తించాలి!

ఎన్ని తలలు తెగినా తప్పు లేదు.

-వాళ్ళ అంతు తేల్చేయాలి! -అవును తేల్చాలి!

వారిది ఉన్నత కులమని, ఎన్ని రోజులు ఇలాగే చేస్తారు?

-ఇక దీనిని ముగిద్దా౦! -తిరగబడితేనే మనం బ్రతకగలం!

మేము రెడీ!

-హలో -మదురై కలెక్టర్, రాజ్ కుమార్ ని మాట్లాడుతున్నాను.

-ఆ సార్! -ఎంతసేపటికి వస్తారు సార్?

-దారిలోనే ఉన్నాను సార్. -సరే సార్

ఒక గంటలో అక్కడ ఉంటాను.

-ఇప్పుడే వస్తాను. -ఓకే సార్.

అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది సార్.

పొండి పొండి పొజిషన్ తీసుకోండి

-త్వరగా త్వరగా జల్ది -సరే సార్

ఎవ్వరూ తగ్గట్లేదు, సార్.

మాట్లాడి ప్రయోజనం లేదు.

షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి.

నలుగురిని కాలిస్తే మిగతా వాళ్ళే దారిలోకి వస్తారు!

ఏమంటున్నారు సార్?

కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి.

ఇందులో ఏ వర్గం వారు పోయినా.

.సీఎం గారు ఈ ప్రభావం అక్కడ పడుతుంది అంటారు.

ఇప్పుడు ఇలాంటివి చేయలేము.

మరి గొడవలు ఆపేది ఎలా?

ఆలోచించేవరకు దయచేసి ఒంటరిగా వదిలేయండి.

ఏమైనా ఆలోచించారా కమీష్నరు గారు?

లేదు, సర్ ఇంకా అదే పనిలో ఉన్నాను.

ఇక్కడ కర్ఫ్యూ ఆదేశించబడింది. కొంత వరకు అల్లర్లు తగ్గాయి.

సార్ సార్ సార్

ఈ అల్లర్లు ఎలా ఆపుతున్నారు సార్?

చెప్పండి, సర్!

మౌనంగా ఉంటే ఏమని?

అంతా కంట్రోల్ లోనే ఉందా?

కమిషనర్ ని చూస్తే జాలి వేస్తుంది రా.

ఏం చేయలేక ఎలా నిల్చున్నాడో చూడు!

వీళ్ళు పేరుకే పోలీసులు.

అతనే దీనిని ఆపగలడు.

'అతను' ఇక్కడ ఉండుంటే, వేరే పద్దతిలో దీనిని డీల్ చేసేవాడు.

-నిజంగానా? -హే!

ఏమన్నావు రా? ఇప్పుడేమన్నావు?

ఏమి అనలేదు, సర్!

ఎవడు రా అతను?

అతను.

దేవుడా! చెట్టు ఇంత పొడుగ్గా ఉందే!

నేను దీనిని ఎక్కి కొబ్బరికాయలు ఎలా కోసుకోవాలి?

ఈ నిస్సహాయ రైతుకి సాయం చేసే నాథుడే లేడా?

బాబూ!

దేవుడిలా వచ్చావయ్యా.

నిండు నూరేళ్ళు జీవించు!

నేను తినే ప్రతి కోకోనట్ పేస్ట్రీలో నీలాంటి రైతుల కష్టం ఉంటుంది!

నేను రైతులని ఇలా కష్టాల్లో చూడలేను!

నీకున్న మంచి మనస్సుకి చాలా గొప్పవాడివి అవుతావ్ అయ్యా!

నాకు అలాంటి ఆశలు లేవు పెద్దాయన.

వెళ్లొస్తా మరి, జై హింద్!

హలో?

ఎలా ఉన్నారు, శివ?

ప్రజాసేవ చేసేవారు ఎప్పుడూ బాగానే ఉంటారు సర్.

అది నాకు తెలుసు, ఇంతకీ మీరెలా ఉన్నారు?

సరే ఏంటి విషయం?

వార్తల్లో చూసే ఉంటారు.

మెలపక్కంలో భారీ అల్లర్లు జరుగుతున్నాయి.

కంట్రోల్ చేయలేకున్నాం.

నువ్వోక్కడివే దీనిని ఆపగలవు, శివ.

సారీ, సర్.

ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను!

అవునా, అయితే నా మాట విను.

నేను రాలేను సర్!

మీరు తప్ప ఈ భూమ్మీద ఎవరు ఈ పని చేయగలరు చెప్పండి?

సరే అయితే! వస్తున్నాను.

ఏం డైలాగ్ చెప్పించాడు రా నాయన!

టైమ్ అవుతుంది సర్ ఇంతకీ శివ ఎప్పుడొస్తాడు.

వెల్ కమ్ బ్యాక్, శివ! ఇప్పటిదాకా ఎక్కడున్నారు?

నేనొచ్చి ముప్పయి నిమిషాలు అయింది!

అదిగోరా సింహం!

రండి, సర్!

-మీ మొదటి సినిమాలో డీ.జీ.పీ గా ప్రమోట్ అయిన తర్వాత ఏమైంది సర్? -కమిషనర్ సార్

ఒక నీళ్ళ ప్యాకెట్ ఇస్తే నేను ఫ్రెష్ అవుతాను.

-పరమ్ ఆ పని చూడు, -రండి, సర్!

ఇక సమస్య తీరినట్లే!

అది సార్ శివ అంటే!

శివ ఈ అల్లర్లు ఆపడానికి మీకు ఏం కావాలి సర్?

పోలీసు ఫోర్స్ అంతా ఇక్కడే ఉంది. ఏడు సీయార్పీఎఫ్ బెటాలియన్లు ఉన్నాయి!

ఆర్మీ కూడా వస్తోంది!

ఇంకా టియర్ గ్యాస్, రబ్బరు గన్నులు ఉన్నాయి. ఇంకేం కావాలి?

ఒక ఇడ్లీ చెప్పండి.

అయ్యో మీరు టిఫిన్ తిన్నారా అని అడగలేదు, సారీ.సర్.

'ఇడ్లీ' తినడానికి కాదు. ఈ గొడవని ఆపడానికి!

ఏమంటున్నారు, శివ?

ఇంత పెద్ద గొడవని మీరు ఒక్క ఇడ్లీ తో ఆపుతారా?

నాకు అది చాలు.

ఎప్పటికప్పుడు సమాచార౦ కోసం మా ప్రతినిది లైవ్ లో ఉన్నారు!

నమస్కారం! ఇక్కడికి ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చారు!

అతను టిఫిన్ కోసం మూడు దోశలు ఆర్డర్ చేశారు!

నిజంగా అతను 3 దోశలు ఆర్డర్ చేశారా?

అవును ఫాతిమా, అతను 3 'దోశలు' ఆర్డర్ చేశారు.

మనకొచ్చిన సమాచారం ప్రకారం, అతను 'మూడు దోశలు' ఆర్డర్ చేశాడట!

గొడవల్ని ఆపడానికి వచ్చిన ఆఫీసర్, వచ్చీ రాగానే..

..ప్రభుత్వం డబ్బుతో 'మూడు పూరీ' ఆర్డర్ చేశారు!

-ఏమంటారు దీనికి? -చాలా నిర్లక్ష్యం సర్!

అసలు ఈ టైంలో పూరీలు ఎలా తింటాడు? ఒకవేళ తింటే..

బంగాళదుంప కూర వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి!

అతను 'కల్ దోసా'ని అడగాల్సింది! తప్పంతా ఈ మైనారిటీ ప్రభుత్వానిదే!

దీని వెనుక ప్రతిపక్షం ఉంది!

పేదల పెన్నిధి, ప్రేమా స్వరూపి అయిన మా దేవుడు..

ముఖ్యమంత్రి గారి పాలన లో..

'కల్ దోశలు' ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని చెప్తున్నాను!

అసలు ఆ దోశలు తమిళనాడుకి రావడానికి కారణమే మా పార్టీ!

వాళ్ళు కొట్టుకుంటున్నారు, సర్!

ప్లీజ్ ఏదో ఒకటి చేయండి!

శివ, ఆ బల్బు ని వదలండి. ఇప్పుడేమీ చేయాలి?

ఆపండి! అందరూ!

హలో, ఆపండి.

ఎక్కండి, సర్!

'ఇడ్లీ', సర్.

-నువ్వు తిన్నావా? -హా.

-నువ్వు? -తిన్నాను.

అయితే ఈ 'ఇడ్లీ' నీది కాదు.

చెప్పండి.

అవును, నాది కాదు.

నాది కూడా కాదు.

కరెక్ట్ గా చెప్పారు!

మనం తినడానికి తయారు చేసే ప్రతీ 'ఇడ్లీ' మనది కాదు.

ఇది ఎందుకు చెప్తున్నానంటే? మహాత్మా గాంధీ ఈ మట్టిలోనే పుట్టారు.

ఇక్కడ ఎవరూ గొడవపడకూడదు. రక్తం చిందకూడదు.

కొద్దిరోజులుగా మన దేశంలో హింస బాగా పెరిగిపోయింది.

ఎక్కడ చూసినా గొడవలు, రక్తం.

రక్తం అందరి నాడుల్లో ఎర్రగానే ఉంటుంది.

ఇస్మాయిల్ కు రక్తం కావాలంటే, మురుగన్ ఇస్తాడు!

మురుగన్ కు అవసరమైతే, మైఖేల్ ఇస్తాడు!

మైఖేల్ కు అవసరమైతే, ఇస్మాయిల్ తమ్ముడు అన్వర్ ఇస్తాడు!

ఇదంతా ఒక చైను! దీనిలో మొత్తం ప్రేమే ఉంటుంది!

ఈ 'కులం' అనే గజ్జి చైన్ ని కొంచెం కొంచెం గోకేస్తోంది!

మనం అయితే గోక్కొకుండా, 'ఇచ్ గార్డ్' వాడుతా౦.

కాని ప్రేమ చైన్ ని కాపాడేది ఎలాగా?

'చైన్' ని మనం 'జైన్' అని పలుకుతాం.

నేనిలా ఉన్నానంటే దానికి కారణం.

.సూర్య ప్రకాష్ జైన్ గారు. ఇండస్ట్రీ అంతా ఆయన చేతిలోనే ఉంది!

పువ్వుల్లో కూడా వర్గాలు ఉన్నాయి, కానీ వాటిని ఎవరైనా వేసుకోవచ్చు.

అలాగే కూరగాయల్లో కూడా, అవి ఎప్పుడైనా గొడవపడ్డాయా?

శివుడు ఇక్కడే ఉన్నాడు. మాట్లాడుతున్నాడు.

అంతా ప్లాన్ ప్రకారామే జరుగుతో౦ది!

అందరూ జాగ్రత్తగా వినండి.

యూనిటీ చాలా ముఖ్యమైనది.

ఇప్పటికైనా కులాలని మర్చిపొండి.

దేవుడు ఆరు స్పర్శలని ఇచ్చాడు.

దాని తోనే మనోజ్ నైట్ శ్యామలన్ 'సిక్స్త్ సెన్స్' సినిమా చేశాడు.

లక్ష్మి మీనన్ స్కూల్లో 800 మార్కులు సాధించింది.

ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు.

ఆఫ్ఘనిస్తాన్లో అమాయకులు ఎందుకు చనిపోవాలి?

సన్నీలియోన్ సినిమాల్లోకి ఎందుకు రావాలి?

ఇవి ఎప్పుడైనా ఆలోచించారా?

ఐపీఎల్ వేలం లో, ఉనాద్కట్ ను 8 కోట్లకు కొన్నారు.

-వాడు రెండు వికెట్లు తీయలేడు. -ఈయన ఇంకా మాట్లాడుతున్నాడు!

ఇది ఎలా సాధ్యం అని అసలు ఆలోచించారా?

ఇలాంటిదే ఇంకొకటి.

బిల్ గేట్స్. తెలుసా మీకు? అతను బిలియనీర్ ఎలా అయ్యాడు?

స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఎలా సృష్టించాడు?

ఇద్దరూ చాలా సాధించారు!

ఐఫోన్లో ఎన్ని అప్ గ్రేడ్ లు ఉన్నాయి?

8, 8-ప్లస్. ఇప్పుడు 10, ఇంకొక మోడల్ కూడా వస్తోంది.

అది ఎప్పుడు వస్తుంది? దాన్ని కొంటె ఏమవుతుంది? ప్రేస్టేజ్ ఇష్యూ.

.ఏది ముఖ్యం? ఏది కాదు? మీరే నిర్ణయించుకోండి.

చరిత్ర చదవండి! డిస్కవరీ ఛానల్ చూడండి! పైకి రండి.

1865 లో రోమ్ లో ఏమి జరిగిందో మీకు తెలుసా?

తెలుసా, అక్క? నీకు తెలుసా?

అక్క మీకు, వెనకాల వాళ్ళు!

కనీసం మన దేశ చరిత్ర తెలుసా?

ప్రపంచంలోనే మొట్టమొదటి చరిత్ర మనదే!

అదే మన తమిళ చరిత్ర.

-మమ్మల్ని క్షమించండి, సర్! -వదిలిపెట్టండి, సర్!

-లేయండి -అన్నదమ్ముల లాగా ఉంటాము, సర్!

దయచేసి మమ్మని వదిలేయండి.

వినండి, గొడవపడకూడదు. కలిసుండాలి.

లేదంటే, సర్ మళ్ళీ వస్తాడు!

మళ్ళీనా! నా వల్ల కాదు!

కౌగిలించుకోండి.

ఇకపై గొడవపడము సర్.

తమిళ౦ వర్ధిల్లాలి.

ఒక దెబ్బ కూడా వేయకుండా అల్లర్లను ఆపేశాడు.

ఇంటర్నేషనల్ సూపర్ స్టార్! బిగ్ కమాండర్!

-మా రాజా! -అయ్యో వద్దు!

దయచేసి నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు.

నువ్వే సునామీ కి ప్రతిరూపం!

చెడు శక్తుల్ని నాశనం చేసేవాడా.

ఈ చెత్త అంతా అవసరం లేదు!

నన్ను ఒంటరిగా వదిలేయండి!

మళ్ళీ పోలీస్ గా మారండి!

ప్లీజ్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి! నా మాట వినండి!

ఆగండి! మిమ్మల్ని అడుక్కుంటున్నాను!

Yorumlar

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left