Las primeras 200 líneas.
అంతర్జాతీయ జలాలు సెంట్రల్ అమెరికా
గాయం ఎలా ఉంది, బి?
నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి.
నెమ్మదిగా దిగు మెట్లు దిగేటప్పుడు, మిత్రమా.
స్వాగతం.
మేము తిరిగి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది.
మీ దగ్గర ఏమైనా చిరుతిండ్లు తినడానికి ఉన్నాయా?
నిజంగానా... మీ దగ్గర ప్రథమ చికిత్స బాక్స్ ఉందా?
అతనికి తీవ్రమైన గాయం ఉంది.
విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోటు కావాలా?
-లేదా? -సరే.
నమస్కారం.
జీరో. మనం--
మేము కోస్టా వెర్డేకి తిరిగి వెళ్తున్నాము...
గ్రిట్ ఉగ్రవాదులరా.
బయలుదేరారా. మీకు వినపడుతోందా?
మీకు వినపడుతోందా?
చ, అది మంచిది కాదు.
మీరు అనుకరించకపోతే... చావడానికి సిద్ధమవ్వండి!
అసలు ఎవరు వస్తున్నారు?
మరణం. రోమన్ డియాజ్ ఇచ్చే బహుమతి.
దేవుడా!
ఏమీ కనిపించడం లేదు.
ఇంజిన్ను ఆపు. సిగ్నల్ ఇచ్చే తుపాకీ దొరుకుతుందేమో చూడు.
గుడ్డిగా కాల్చినా, నువ్వు ఆ మోటారును కొట్టావని అనుకుంటున్నాను.
చాలా రక్తం పోయింది, బి.
దయచేసి మమ్మల్ని కాస్త వదిలేయండిరా? దయచేసి!
-ఆ ఫ్లేర్ గన్ దొరికిందా? -అవును, సార్.
కాల్చడానికి సిద్దంగా ఉండు.
నువ్వు కాల్చు!
ఓరి దేవుడా! భలే షాట్ కొట్టావు, బి!
తిక్క కుదిరిందా!
సూపర్!
బి?
హే! నువ్వు నాతోనే ఉండు, సోదర.
కళ్లు తెరువు.
మళ్ళి ఎవరు!
హే.
ధైర్యంగా ఉండు.
ఎజెకియెల్ రోసెన్బర్గ్.
మీకు సరిగ్గా ఐదు నిమిషాల సమయం ఉంది
కోస్టా వెర్డేలో అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి.
కల్నల్ స్టోన్ నన్ను మరియు బ్రాండన్ బెకెట్ను
ఒక పనిలో సహాయం చేయడానికి పంపారు.
మేము నష్టపోయాము.
చాలా ప్రాణాలు పోయాయి.
కానీ ఒక ఉపగ్రహానికి అప్లోడ్ చేయబడిన విలువైన సమాచారంతో మేము
నలుగురం బయటపడ్డాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలకు పంపడానికి.
మేము సేకరించిన సమాచారం...
బ్రాండన్ బెకెట్ ఎక్కడ ఉన్నాడు?
అతను ఇంకా బతికే ఉన్నాడా?
మేము బయటకు పడే క్రమంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నాము.
ఆటంకాలు?
మీ నిర్దిష్టత, అది... స్ఫూర్తిదాయకం.
అక్కడ అసలు ఏం జరిగింది?
మా మాజీ కమాండర్ స్నేహితులు మమ్మల్ని తీసుకువెళ్లారు.
రెస్క్యూ స్క్వాడ్ రేడియోలో సమాచారం ఇవ్వకపోవడంతో, హెలికాప్టర్ను పంపారు.
బ్రాండన్ను సురక్షిత ప్రాంతానికి చేర్చింది.
తదుపరి వివరాలు కోసం గ్రిట్ మెయిన్ ఆఫీస్కి వెళ్లమని నాకు ఆదేశాలు వచ్చాయి.
అప్పుడు, నాకు ఒక రహస్య సందేశం వచ్చింది,
బహుశా నువ్వే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావు.
ఇప్పుడు నీ వంతు. అసలు నేనిక్కడ ఏం చేస్తున్నాను?
నా పేరు డెవాన్ ఫ్రాస్ట్. నేను ఒక "క్లీనర్ని", ప్రభుత్వ కాంట్రాక్టర్‌ని.
మరియు గ్రిట్ను కూల్చివేసే బాధ్యత నాకు అప్పగించబడింది
మీకు తాజా సమాచారం చెప్తాను.
మీరు ఇప్పుడే తప్పించుకున్న దేశ ప్రధానమంత్రి అమెరికాపై దావా వేస్తున్నారు
అతని అధికారాన్ని కూల్చివేయడానికి గ్రిట్ను కోస్టా వెర్డేలోకి ప్రవేశపెట్టారని.
సోవియట్ల వ్యూహంలో ఇది భాగమే.
యునైటెడ్ స్టేట్స్ వారి భూభాగంలోకి చొరబడటం,
అని మొదలైనవి జరిగాయని.
కాబట్టి, ఒక పెద్ద అంతర్జాతీయ సంఘటనను నివారించడానికి,
పరిస్థితిని చక్కదిద్దడానికి సిఐఏ బయటి వ్యక్తిని నియమించుకుంది.
దాని దగ్గర వారి ప్రమేయం ఎక్కడా లేకుండా.
ఇంకా నా వైపే ఉన్నావా, అయితే ఒకసారి తల ఊపు.
చివరిగా, అన్ని కాగితపు మరియు డిజిటల్ సాక్ష్యాలు
గ్లోబల్ రెస్పాన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఉనికిలో ఉండేదని
ప్రపంచము నుండి తుడిచివేయబడింది.
గ్రిట్ టీం ముగిసిపోయింది.
కానీ చిక్కు ఇక్కడే ఉంది, ఎజెకియల్.
మీ టీం పారిపోతోంది.
వారు దాక్కున్నారు.
"ది కల్నల్," గాబ్రియేల్ స్టోన్, యూకి మిఫునే, లేడీ డెత్ అని కూడా పిలువబడేవారు,
పీటర్ స్టోల్నిట్జ్, లేదా ఇంటెల్ పీట్,
మీ మిగతా విచిత్రమైన బృందం వారి వెర్రి మారుపేర్లతో అదృశ్యమయ్యారు
కోస్టా వెర్డే గందరగోళం జరిగినప్పటి నుండి.
అది నువ్వే.
నువ్వొక్కడివే అమెరికాకు తిరిగి వచ్చేంత తెలివితక్కువ వాడివి.
ఇదే చివరి అవకాశం. బ్రాండన్ బెకెట్ ఎక్కడ ఉన్నాడు?
సమయం ముగిసింది.
ఎజెకియల్ రోసెన్బర్గ్, మిమ్మల్ని పేట్రియాట్ చట్టం కింద నిర్బంధించడం జరిగింది.
పేట్రియాట్ చట్టమా? అది ఉగ్రవాదుల కోసం.
ఇప్పుడు అందరు నిన్ను అలాగే పిలుస్తున్నారు, జీరో. ఒక ఉగ్రవాది అని.
హలో, జీరో.
నా కొడుకు ఎక్కడ?
నా ప్రియమైన కోస్టా వెర్డియన్లారా.
యునైటెడ్ స్టేట్స్ సిఐఏ గ్రిట్ బృందం అని నా దగ్గర రుజువు ఉంది
కోస్టా వెర్డేలోకి అక్రమంగా ప్రవేశించి ప్రభుత్వ కాంట్రాక్టర్ను చంపారు,
100 మందికి పైగా సైనికులతో పాటు.
ఈ హేయమైన ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందన లేకుండా పోదు--
ప్రధానమంత్రి సొంత మేనల్లుడే హత్యకు గురయ్యాడు ఈ విదేశీయులకు సహాయం చేస్తూ.
యునైటెడ్ స్టేట్స్ పూర్తిగా ఖండిస్తుంది
కోస్టా వెర్డేలో జరిగిన సంఘటనలో ఏదైనా ప్రమేయం లేదు అని.
మనం మర్చిపోకూడదు ప్రధానమంత్రి సోదరుడైన బ్రూనో డియాజ్ను,
అమెరికన్లు నియమించిన స్నైపర్ చేత హత్య చేయబడ్డాడు.
ప్రధాన మంత్రి డియాజ్ ఆరోపణలు నిరాధారమైనవి మరియు అసంబద్ధమైనవి.
మరియు అమెరికన్ మెరైన్ సైనికుడు బ్రాండన్ బెకెట్ ఒక నిందితుడు కాదా?
కాదు, బ్రాండన్ బెకెట్ బ్రూనో డియాజ్ను చంపలేదు.
అతను నిర్దోషిగా తేలాడు మరియు బాధ్యులైన వారు పట్టుబడ్డారు.
అతనికి, అతని తండ్రి థామస్ బెకెట్కు ధన్యవాదాలు.
ఏదో కప్పిపుచ్చుతున్నారని అనుమానంగా ఉంది.
ఇది మొదటిసారి కాదు
కోస్టా వెర్డే ప్రయత్నించడం దృష్టిని మరల్చడానికి
పేదరికం, అవినీతి నుండి,
దాని సరిహద్దుల్లో జరుగుతున్న క్రూరత్వం నుండి.
ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వచ్చిన తాజా ప్రయత్నం
మన దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, నియంత్రించడం .
సారాంశం ఏమిటంటే, అమెరికన్లు ఈ ఫీనిక్స్ తిరుగుబాటుదారులకి సహాయం చేస్తున్నారు.
కోస్టా వెర్డేలో అంతరాయం కలిగించడం.
మేము దీన్ని ఇకపై సహించబోము!
వారి హింస సరిహద్దు దాటి టియెర్రా న్యూవాన్ వీధులకు వ్యాపిస్తుంది.
గ్రిట్ విషయానికొస్తే,
గ్లోబల్ రెస్పాన్స్ అండ్ ఇంటెలిజెన్స్ టీమ్
అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు శత్రువు.
ఈ ఉగ్రవాద బూటకపు సంస్థలో పాలుపంచుకున్న ఎవరైనా
ఈ ఆపరేషన్‌కు కారణమైన వారు వేటాడబడతారు మరియు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటారు.
జాగ్రత్త, అమెరికా.
ఈ ద్రోహానికి నువ్వు జవాబు చెప్పాల్సిందే!
ధన్యవాదాలు .
ఐరన్ లెజియన్ రహస్య స్థావరం తూర్పు ఆఫ్రికా
తెలివితక్కువోడా.
ఏంట్రా ఇది!
వినండి. వినండి.
ఐరన్ లీజియన్ ఎవరినైనా కనుగొంటుంది సరైన ధరకు.
ప్రధానమంత్రి నౌకాదళ దళం బెకెట్ను నిరోధించడంలో విఫలమైంది
-మరియు దేశం విడిచి పారిపోతుంటే. -బెకెట్?
తండ్రా లేక కొడుకా?
మీ ఉద్దేశ్యం ఏమిటి? బ్రాండన్ బెకెట్.
బెకెట్లు ఈ భూమ్మీద అత్యుత్తమ స్నైపర్లు,
అలాంటిది నువ్వు పోయిపోయి కొడుకుని శత్రువుగా చేసుకున్నావు.
అతని ప్రతిష్ట గురించి నేను అస్సలు పట్టించుకోను.
అతన్ని కనుగొనండి. మరియు అతన్ని సజీవంగా రోమన్ వద్దకు తీసుకురండి.
అవును. మీ బాస్ అతన్ని ఒక రాజకీయ పావుగా వాడుకోవాలనుకుంటున్నారు.
నాకు టీవీ ఉంది, కాబ్రేరా గారు. మీ ప్రస్తుత పరిస్థితులు అర్థమవుతున్నాయి. నిజంగానే.
అప్పుడు అమెరికాలో గ్రిట్కు ఇకపై స్వాగతం లేదని మీకు తెలుస్తుంది.
కాబట్టి వారు అక్కడ ఉండరు.
అవును కదా. అందుకే మేము కోస్టా వెర్డేలో మొదలు పెడుతున్నాము.
మీరు ఇక్కడికి వస్తున్నారా?
మీ దేశంలో ఫీనిక్స్ తిరుగుబాటుతో కలిసి గ్రిట్ పనిచేస్తోంది.
నేను తిరుగుబాటుదారులను చంపడం మొదలుపెడితే, చివరికి వారు ఇష్టపడే ఒకరిని కనిపెడతాను.
అలాచేస్తే బ్రాండన్ మన దగ్గరికి వస్తాడు.
ఒక బెకెట్ను చంపడం సరదాగా ఉంటుంది.
నా డబ్బుతో సిద్ధంగా ఉండేలా మీరు చూసుకోవడం మంచిది .
తప్పకుండా.
దీనికోసం మేము ఒక క్రిప్టో ఖాతాను ఏర్పాటు చేశాము--
వద్దు, వద్దు, వద్దు, వద్దు. వద్దు, వద్దు, వద్దు. నాకు కోస్టా వెర్డే క్రిప్టో వద్దు.
నాకు నిజమైన డబ్బు కావాలి. నాకు నగదు కావాలి.
నాకు డౌన్ పేమెంట్గా 10 లక్షలు కావాలి. డెలివరీ అయ్యాక 5 మిలియన్లు కావాలి.
చింతించకండి.
మీకు మీ డబ్బు వస్తుంది.
చూడండి, డబ్బులు ఎగ్గొట్టే క్లయింట్ల వల్ల నేను చాలాసార్లు దెబ్బతిన్నాను.
మరియు మీరు చెల్లించకపోతే...
మీరు ఐరన్ లెజియన్ యొక్క పర్యవసానాన్ని ఎదుర్కొంటారు.
-క్రూగర్! క్రూగర్! క్రూగర్! -పని పూర్తయ్యాక నాకు ఫోన్ చెయ్యి.
పాడుబడిన సైనిక స్థావరం, రిపబ్లిక్ ఆఫ్ తియెర్రా నుయెవా, సెంట్రల్ అమెరికా
రోమన్కు కోస్టా వెర్డే దేశం మొత్తం దక్కింది.
మీడియా నిషేధంలో.
నిజమైన వార్తలు, సోషల్ మీడియా గానీ బయటకు పొక్కవు.
కానీ కొంతమంది తిరుగుబాటుదారులు అప్పుడప్పుడు కనిపిస్తోంది
ఫైర్వాల్లను ఛేదించి, నిజాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
నిజానికి , రోమన్ డియాజ్పై కొన్ని మంచి మీమ్స్ ప్రచారంలో ఉన్నాయి .
అందులో ఒక పిల్లి, ఒక క్యాన్ ఓపెనర్ మరియు--
నువ్వు దాన్ని తప్పక చూడాలి.
హ్యాకర్లు వ్యవస్థలను ఛేదించడం వింటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
తనను ఆపే ప్రయత్నంలో తన మేనల్లుడు చనిపోయాడని డియాజ్కు తెలుసని అంటారా?
అతను అంతగా కుటుంబ పెద్దలా నాకు అనిపించడు.
తెలుసా, రోమన్ చెప్పాడు తన దేశంలో దొరికినా ఏ విదేశీ ఏజెంట్ను అయినా
చంపేయబడతారు.
నాకు జోండి గురించి ఆందోళనగా ఉంది. మీరు అతన్ని ఇంకా కనుగొన్నారా?
దాదాపుగా పూర్తి కావస్తోంది. కొన్ని గంటల్లో మీకు అప్డేట్ వస్తుంది.
అది ఎవరైనా చేయగలిగితే, నువ్వే చేయగలవు, పీట్.
బ్రాండన్, విను. నీకు సహాయం కావాలంటే చెప్పు. మేము వస్తాము.
ధన్యవాదాలు, కానీ... అది చాలా ప్రమాదకరం.
యుకి కోస్టా వెర్డేలో ఎప్పటికీ అడుగు పెట్టలేదు.
ఆమెను ఖచ్చితంగా అందరూ వేటాడుతారు.
ప్రస్తుతానికి దాంక్కోండి. యుకీ, కల్నల్‌లను దాచి ఉంచండి, సరేనా?
-సరే. -నేను నమ్ముతున్నాను, మిత్రమా.
హే, నేను వెళ్ళాలి.
-పీట్, సురక్షితంగా ఉండు. -జాగ్రత్త.
ఇంటెల్ పీట్
"ఉరుములతో కూడిన తుఫాను వస్తోంది."
"అయితే నేను నా బూట్లు వేసుకోవడం మంచిది..."
"...అయితే వెళ్ళి వర్షంలో డాన్స్ చేయి."
మాస్టర్ గన్స్ గారు. ఇక్కడ ఏం చేస్తున్నారు?
నేను నా కొడుకుని చూడటానికి వచ్చాను.
డెవాన్ ఫ్రాస్ట్.
ఒక అసైన్మెంట్లో నేను మీ నాన్నగారికి సహాయకుడిగా పనిచేశాను
మమ్మల్ని కోస్టా వెర్డేకి పంపినప్పుడు.
మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, సర్.
ఇతను చాలా మంచివాడు.
మమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్లడానికే మీరిద్దరూ ఇంత దూరం వచ్చారా?
No comments yet. Be the first to leave one.