Invasion

Invasion

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Invasion 2021 S01E02 720p ATVP WEBRip x264-GalaxyTV
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

అనీషా.

అనీషా.

మనం బేస్మెంట్ లోకి వెళ్ళాలి.

అనీషా.

అనీషా.

మనం బేస్మెంట్ లోకి వెళ్ళాలి.

పద, లూక్.

ఇలా రా, బాబు. సరే.

ఇలా రా, బాబు. ఇక్కడికి రా.

చూసుకో, లూకీ. చూసుకో.

ఛ. సరే.

అది అయ్యే దాకా మనం ఇక్కడ కింద ఉందాము. సరేనా?

నాకు లైట్ కావాలి. అది బాక్స్ లో ఉండచ్చు. సరే.

అది ఒక సుడిగాలా?

మిస్ ఫినెగన్ వేరే చోట్ల సుడిగాలులు వస్తాయని చెప్పారు.

ఆవిడ సరిగ్గా చెప్పారేమో. కదా?

సరే.

హే. మనం, ఆ...

మనమందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము.

నాతో.

మనం బానే ఉంటామని మీరు మాట ఇస్తారా?

ఆ, నేను మాట ఇస్తాను.

ఒట్టు, తల్లీ. నేను నీకు ఎప్పుడైనా అబద్దం చెప్తానా, బంగారం?

మీరు మంచి వాసన వస్తున్నారు, నాన్నా.

ఓహ్, ధన్యవాదాలు.

నేను... నేను బయటకి వెళ్తున్నాను.

లేదు, బయట సురక్షితం కాదు.

అనీషా.

అనీషా. అనీషా, ప్లీజ్?

నేను వెళ్తాను. నువ్వు వాళ్లతో ఉండు. సరేనా?

ఏంటి, నువ్వు నన్ను ఇప్పుడే ద్వేషిస్తావా?

సరే.

కానీ నేను నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను.

అది సురక్షితం కాదు.

ఇక్కడ లోపల సురక్షితంగా ఉందా?

మీరు ఎందుకు గొడవపడుతున్నారు? మీరు భయపడుతున్నారా?

లేదు. లేదు, లేదు, లేదు.

లేదు, తల్లీ. అంతా బానే ఉంటుంది.

నాన్న మన పక్క వాళ్లతో మాట్లాడడానికి బయటకి వెళ్తున్నారు,

అమ్మ మిమ్మల్ని ఇక్కడ సురక్షితంగా ఉంచుతుంది.

సరేనా?

సారా?

అహ్మద్?

-ఏమవుతోంది? -నాకు తెలీదు.

వాడు కనిపించడం లేదు.

వాడు ఇక్కడే ఉండాలి.

డిలన్? డిలన్?

-ఎక్కడున్నావు? -డిలన్?

-బార్బరా! -ఏంటి?

ఏమైంది?

అన్నీ. సెల్ సర్వీస్. కరెంట్ ఫ్లికర్ అవుతోంది.

ఫోన్ లైన్లు ఒక్కటే పని చేస్తున్నాయి, కానీ 911 దొరకడం లేదు.

జూడీ అది ఒక సుడిగాలి అనుకుంటోంది.

ఓహ్. కార్ల్... కార్ల్ అది ఏదో పేలుడులా ఉందని అన్నాడు.

రాథ్ కృగ్స్ వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్ళాలా?

నాకు తెలీదు. నాకు తెలీదు. నాకు తెలీదు.

లండన్, ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, భూమి

నాలో, నాలో, నాలో విధేయత ఉంది నా డిఎన్ఏలో రాచరికం ఉంది

పావు వంతు కొకెయిన్ నా డిఎన్ఏలో శాంతి, యుద్ధం ఉంది

నాలో శక్తి, విషం, నొప్పి మరియు ఆనందం...

-హే, హే! -...నా డిఎన్ఏలో

-నాలో... -బానే ఉంది, బానే ఉంది.

అబ్బా, మిత్రమా.

-ఆల్ఫీ వక్షాలు చూశాడు. -ఏంటి?

అవును. నిజంగా. మొత్తం అంతా.

-నిజంగానా? -అవును.

-ఒకటా, రెండా? -రెండు, బాబు.

అయితే, నేను లాంకాస్టర్ బస్ దిగబోతూంటే,

-నా పని నేను చూసుకుంటూ, సరేలే. -ఆ.

ఈ సెక్సీగా ఉన్న అమ్మాయి బస్ ఎక్కింది.

నేను ఆమె వైపు నడుస్తున్నాను, సరేనా?

నేను ఒట్టు వేసి చెప్తున్నాను, ఆ బస్సు, స్పీడ్ బ్రేకర్ ని దాటింది.

-ఇంకా నయం. ఇంకా నయం. -కానే కాదు.

అవును. అంతే, ఆమె వక్షాలు బయటకి వచ్చాయి.

అది పిచ్చిగా ఉంది.

-నువ్వు చాలా అదృష్టవంతుడివి. -అవును.

నేనేమో, నాలో నేనే అనుకుంటున్నాను,

ఇప్పటి వరకు నేను చూసిన వక్షాలు కేవలం ఫాట్ టామీవి మాత్రమే.

ఆ.

అది నిజం.

నేను దేవుడిని పోగుడుతున్నాను.

హే, ఎక్కడికి వెళ్తున్నావో చూసుకో, మొద్దు.

నిన్ను మళ్ళీ నీ పాంటు తడుపుకునేలా చేసానా, కాస్ప్?

మీ అమ్మకి ఫోన్ చెయ్యనా?

నాకా... నాకా ఇంకో భయంకరమైన పరిస్థితి వద్దు.

ఉన్న చోటు నుండి కదలకు.

హే! హే! మిస్టర్ కట్టర్ మిల్!

నువ్వు మిస్టర్ మారో పైన నుంచోవడానికి కారణం ఏమైనా ఉందా?

అతన్ని విసిగించవద్దని నీకు చెప్పానా?

లేదు, సర్. కాస్పర్ తన సామాను పడేసుకున్నాడు.

నేనతనికి సహాయం చేస్తున్నాను, అంతే.

అది నిజమా, కాస్పర్?

అవును, సర్.

సరే.

సరే, అయితే, మిస్టర్ కట్టర్ మిల్, నువ్వు చాలానే సహాయం చేసావనుకుంటాను.

నువ్వు వెళ్లి బస్ ఎక్కు. వెంటనే.

బస్ ఎక్కు. వెంటనే. కదులు!

బానే ఉన్నావా, కాస్పర్?

కదలండి! పదండి!

-యో, కాస్ప్, బానే ఉన్నావా? -బానే ఉన్నావా, కాస్ప్?

వాళ్ళు వెధవలు, సరేనా?

యో, బానే ఉన్నావా?

హే, వాళ్ళు నిన్నిక బాధ పెట్టలేరు...

-బానే ఉన్నావా? -...అది నిజం.

యో, కాస్ప్!

యో, కాస్ప్!

సరే. నేను చూస్తున్నాను.

మీకు కావాల్సినవన్నీ ఉన్నాయా? సరే. మీరు మీ స్నాక్ తెచ్చుకున్నారా?

-వాడు బానే ఉన్నాడా? -ఆ. వాడు వచ్చాడు.

-వచ్చావా. -వాడు వచ్చాడు.

-బానే ఉన్నావా? -ఆ.

-చిప్స్ తింటావా? -వద్దు, ధన్యవాదాలు.

-బానే ఉన్నావా? -నేను బానే ఉన్నాను.

రా, ఇలా రా. ప్రపంచంలో నాకు ఇష్టమైన అబ్బాయి.

-ఓయ్! -ఏంటది?

-హే, చూడు, మొద్దులు! -వ్యాంకర్ వ్యాంకర్.

ఏం చేస్తావు, పిరికిపందా?

ఓయ్, జమీలా, ఇక్కడ కూర్చుంటావా, అమ్మాయ్?

నువ్వు ఎక్కడెక్కడ కుట్టించుకున్నావో నాకు చూపించచ్చు.

నువ్వు, విను, చెవులు రిక్కించి విను.

ఇంకా నీ కిందకి దిగని వృషణాలను నీ గొంతులోకి వెళ్ళేలా నేను నిన్ను తన్నకూడదని అనుకుంటే...

...నువ్వు నోరు మూసుకుని కూర్చో.

అర్థమైందా?

హే, సరే. కూర్చోండి. జమీలా, కూర్చో.

సరే, చివరి సారి.

-అందరూ టాయ్లెట్ కి వెళ్ళారా? -వెళ్ళాము.

మనకు పోయినసారిలా పొరపాట్లు వద్దు. ఏమంటావు, మాంటీ?

-హే? హే? -హే!

సరే, అదొక జోక్. అదొక జోక్.

సీట్ బెల్టు పెట్టుకోండి. సీట్ బెల్టు పెట్టుకోండి. అందరూ రెడీగా ఉన్నారా?

-అవును! -పదండి వెళ్దాం!

సర్రీ పాయింట్ ప్రిపరేటరీ స్కూల్

ఒకటవ రోజు.

నువ్వు నాకు నిజంగా కోపం తెప్పిస్తున్నావు, హినాటా.

నువ్వు నా ఉంగరం తీసుకు వెళ్లావు.

నువ్వు బీర్ అంతా తాగేస్తావు.

నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లావు.

నేను టిండర్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను.

అది నువ్వు తిరిగి వచ్చేవరకు

మంచాన్ని వెచ్చగా ఉంచుకోడానికి.

ఇవాళ ఎందుకో గాలి వేరుగా ఉన్నట్టు అనిపిస్తోంది.

సూర్యోదయం, ఆకాశం కూడా.

ఇక్కడ గురుత్వాకర్షణ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది.

అది నేను నీ దగ్గరకి ఎగురుకుంటూ రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది.

నువ్వు తిరిగి వచ్చిన తరువాత... నీకు ఇవన్నీ చూపిస్తాను.

335 రోజుల మొత్తానిది.

నాకొక వింత విషయం తెలిసింది.

నేను ఇక్కడ భూమి మీద ఉన్నా కూడా...

నా పూర్తి ప్రపంచం మాయమైపోయింది.

నిన్ను రేపు కలుస్తాను.

హాయ్, నేను యమాటో.

హాయ్. నువ్వు వెంటనే రాగలవా?

హోషికి ఏదో జరిగినట్టు అనిపిస్తోంది.

జాసా - జపనీస్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్

హినాటా మురాయి - రుసేయి ఇటో - సతోషి మత్సుఓక

ఇది ఎప్పుడు జరిగింది?

మూడు గంటల క్రితం.

మేము సిస్టంని రీసెట్ చేయడానికి ప్రయత్నించాము.

ఏ చానల్స్ లో?

135, 473, 997, 545. మేము అన్నీ ప్రయత్నించాము.

-నాసాకి ఏమైనా ప్రసారం వెళ్ళిందా? -లేదు.

-రాస్కాస్మోస్ సంగతి ఏంటి? -అక్కడ కూడా ఏమీ లేనట్టుంది.

-స్పేస్ స్టేషన్? -ఎక్కడా ఏ సిగ్నల్ లేదు.

నాకిది ముందే ఎందుకు చెప్పలేదు?

క్షమించండి. ఆమె ఇప్పుడే లేచింది.

సిస్టం పాడవలేదు.

ఎమర్జెన్సీ కాల్ రాలేదు.

అంటే కొన్ని శిధిలాలు లేదా ఒక ఉల్క GS5 ఉపగ్రహాన్ని గుద్దుకుని ఉండవచ్చు.

గంటకు 75 కిమీ వేగంతో, 34 డిగ్రీల కోణంలో

ఏదైనా గుద్దుకున్నట్లయితే,

అది ఉపగ్రహాన్ని పాడుచేసి, హోషితో కమ్యూనికేషన్ కి అంతరాయం కలిగించవచ్చు.

నాసాకి ఫోన్ చెయ్యండి.

A75 మార్స్ ప్రోబ్ కి ఒక సందేశాన్ని పంపండి.

విషయం ఏమిటంటే, నాసాకి కూడా A75 నుంచి సిగ్నల్ రావడం లేదు.

రాస్కాస్మోస్ యొక్క చంద్రుడి ఉపగ్రహ సిగ్నల్ కూడా పోయినట్టు ఉంది.

మీరు ఏమంటున్నారు?

అది ఒక భారీ విశ్వ తుఫాను కావచ్చు.

ట్రాకింగ్ మరియు డేటా రిలే ఉపగ్రహానికి కనెక్ట్ చేస్తోంది.

ఐఎస్ఎస్ కి సందేశాన్ని ట్రయాంగ్యులేట్ చేస్తోంది.

సిగ్నల్ లేదు

ఇదేంటి?

సహాయం కోసం ఆటోమేటెడ్ కాల్.

నమ్మలేము. ఒక మాస్టర్ సిస్టం దోషమా?

ఎప్పుడు వచ్చింది?

అది మూడు గంటల క్రితంది.

మూడు గంటల క్రితంది అంటే మీ ఉద్దేశం ఏంటి?

మనకు ఇప్పుడే వచ్చింది.

ఇప్పుడు ఎందుకు వచ్చింది?

అవి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి యమాటో-సాన్?

-సిస్టంలో ఏదైనా... -కాదు.

-అయితే అవి ఎందుకు పని చేయలేదు? -నాకు తెలీదు.

-అవి పని చేసి ఉండాలి. -చేసి ఉండాలా?

షటిల్ సహాయం కోసం చేసిన సిగ్నల్ ని మనం అందుకోలేదా?

-కనెక్షన్ ఏర్పాటు చెయ్యి! -సరే.

క్యామ్. స్టేటస్

కాప్టెన్ మురాయి?

కాప్టెన్ మురాయి?

హినాటా?

హినాటా!

ఆమె లేదు...

More Telugu subtitles for Invasion

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left