ആദ്യത്തെ 200 വരികൾ.
బంధాలు తలుపుల లాంటివని మా అమ్మమ్మ అంటూ ఉండేది.
కొత్త బంధం కలిసినప్పుడు ఒక కొత్త తలుపు తెరుచుకున్నట్లు.
ఏదైనా బంధం ముగిస్తే, ఆ తలుపు మూసుకుపోయినట్లు.
కానీ కొన్ని తలుపులను మనం ఎంత గట్టిగా వేస్తామంటే,
అవి ఎప్పటికీ మూసుకొనే పోవు.
అటూ ఇటూ కదులుతూ ఉండిపోతాయి.
మనకి తెలియకుండానే సన్నగా తెరిచే ఉండిపోతాయి.
నమస్తే.
నమస్తే.
ఏమైనా కావాలా?
విడాకులు కావాలి.
ఈ తలుపు మళ్లీ ఎందుకు తెరుచుకుంటోందో నాకు తెలియదు.
కానీ మూసుకున్నది ఎందుకు?
ఈ కథ ఏడేళ్ళ క్రితం మొదలయ్యింది.
అప్పుడు నేను మస్సూరీ లో ఏదో మూల నేను సిద్ధమవుతున్నాను
అక్కడి అతి పెద్ద కళాశాలలో చేరటం కోసం.
అక్కడే ట్యాప్సీ హైట్స్ లో ఏదో మూల...
ట్యాప్సీ హైట్స్
మా విద్యార్థి నాయకుడు రాఘవ్ దాల్మియా
స్వాగతోపన్యాసం ఇస్తున్నాడు.
నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఇది కళాశాల కాదు.
ఇదొక విశ్వం.
ఎందుకంటే ఇక్కడే చదువుకోవటమే కాదు, ఒక వ్యక్తిగా తయారవుతాము.
ఇక్కడ మీరు గడిపేది మూడేళ్ళే కాదు.
చాలా అనుభూతులు పొందుతారు.
కొన్ని నేర్చుకుంటారు, కొన్ని వదిలేస్తారు.
పడతారు, లేస్తారు.
అదంతా ముగిసేసరికి, ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమవుతారు.
నాకు ఒకటే మంత్రం.
కచ్చితంగా సరదా చేసుకోండి.
కానీ అంత కంటే ఎక్కువ కష్టపడండి.
ఎందుకంటే మీ వర్తమానమే మీ భవిష్యత్తుని రూపుదిద్దుతుంది.
క్షణాలు గడుస్తూ మనల్ని నవ్వించచ్చు, ఏడిపించచ్చు,
కానీ వాటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే గుర్తు పెట్టుకోలేనివి అసలు క్షణాలే కావు.
మరొక్క విషయం.
ర్యాగింగ్ కూడదు.
సంగీతాన్ని మొదలుపెట్టండి.
రాఘవ్! రాఘవ్! రాఘవ్!
ఈ జోరు గాలి
ఏదో మార్పుని తీసుకువస్తుంది.
ఈ సరికొత్త గాలి
ఏదో ఒకటి చేస్తుంది.
స్వాగతం
చందానీ
పన్నెండేళ్ళ పాటు బాలికల పాఠశాలలో మగ్గిపోయాక
చివరికి అబ్బాయిల ప్రపంచంలోకి అప్పుడే అడుగుపెడుతున్నాను.
దేవుడి సాక్షిగా ఆరోజు ఎంత బాగున్నానంటే,
మస్సోరీలో నా వల్ల యుద్ధాలు జరిగిపోతాయేమో అని భయమేసింది.
ప్రపంచమే మనది.
ప్రపంచంలోకెల్లా గొప్పది మనది.
ఇంకేం కావాలి చెప్పు?
చుట్టూ అడవులు, పర్వతాలు,
సముద్రాలు, నదులు.
మనం జోరుగాలి లాంటివాళ్ళం.
మనల్ని వీచకుండా ఆపేస్తే,
ఈ జోరుగాలి ఏదో చేసేస్తుంది.
ప్రపంచమే మనది.
ప్రపంచంలోకెల్లా గొప్పది మనది.
ఇంకేం కావాలి చెప్పు?
తలా లేదు, తోకా లేదు.
గమ్యమూ లేదు.
ఒక్క క్షణం ఆలోచిద్దాం.
ఈ ఆలోచనల నుండి ఎన్నో ప్రశ్నలు.
ఎవరైనా అడిగితే.
ఏదైనా పాడైతే, ఏదైనా కొత్తది పుడుతుంది.
మనం ఇప్పటికే పాడై ఉన్నాం కనుక
కొత్తగా పుడదాం.
ఈ ప్రపంచమంతా మనది.
కనిపించే వారంతా మనవారు.
మొదటి సంవత్సరం విద్యార్థులు ఒకటో అంతస్తులో సమావేశమవ్వండి.
మనం జోరుగాలి లాంటివాళ్ళం.
జోరుగాలి.
యౌవనాన్ని పైకి ఎగరేస్తుంది ఈ గాలి.
కొత్త గాలులు
తిరిగి వచ్చాయి.
ప్రతిరోజూ మెట్లపై కూర్చొని
ఎందుకు కాలయాపన
బడిలో లాగా.
ఇది కొత్తది, జీవితం పూర్తిగా కొత్తది.
దాన్ని కాస్త చూడు. నియమాలను పాటిస్తూ పోవటం కాదు.
ఇది నా మనసు. నాదిగా ఉండనీ.
కావాలంటే కొన్నాళ్ళు అప్పుగా తీసుకో.
మనసు బుడగ లాంటిది.
ఏనాడైనా పేలచ్చు.
ఇదిగో జోరుగాలి వస్తోంది.
ఈ జోరుగాలి.
ఈ గాలి కొత్త మార్పుని తీసుకొస్తుంది.
ఈ జోరుగాలి.
మళ్లీ అదే గాలి తిరిగొచ్చింది.
గది 13బీ
రెండో అమ్మాయి రాకూడదని ఉదయం నుండి కోరుకుంటున్నా. ఛ.
నా వస్తువులకే చోటు లేదు.
నీవెక్కడ పెడతాము? కుదరదు.
నా పెట్టె చిన్నదే కదా?
మా అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది. మిగతా సామాను అక్కడ పెట్టేస్తాను.
నా పెట్టెని... ఇక్కడ పెట్టచ్చు.
-మరి నీ చెప్పులు? -రెండు జతలే.
బీరువా పైన పెట్టేస్తాను.
నాకు పేదవాళ్ళంటే మహా ప్రేమ.
ఈరోజు నుండి మనం ప్రాణస్నేహితులం.
పేరు లవ్లిన్ చౌదరీ. మాతా సుందరీ నుంచి.
ఊరు పానిపట్.
నా పేరు కుహూ. హర్మందర్ కౌర్ నుంచి. ఊరు జలంధర్.
ఈ చిన్న పరిచయంతో లవ్లిన్ చౌదరీ నా జీవితంలోకి ప్రవేశించింది.
అందగాడు, సుందరాంగి కాకుండా నా జీవన నాటకంలోని
మరొక అతిముఖ్యమైన పాత్ర ఇది.
-మా నాన్న పేరు కూడా లవ్లిన్. -భలే.
అయితే ఆయనకి కూడా నాలాగే చాలా అందం ఉండి ఉంటుంది.
ఇతనా?
ఇతని నుండి ఎవరు నేర్చుకుంటారు?
-కానీ ఎవరైనా అందగత్తె దొరికితే... -దా. దా.
-టీ తాగుదాం. -మస్సోరీ సువాసన ఉంది చూశావూ?
అన్నా, అద్భుతంగా చెయ్యి.
దెబ్బకి తెల్లారాలి.
-సరే. -నీకు చాలా ధైర్యం ఉంది.
చెప్పాలేంటి?
అది కాచని నీళ్ళ లాంటివిరా.
మినరల్ వాటర్ తో టీ కావాలంటే ఐదు నక్షత్రాల హోటల్ కి వెళ్ళాల్సింది.
టెక్కులు పోతున్నాడు.
-నీకు జవాబు ఇచ్చేవాళ్ళు తగిలినట్లున్నారు. -వాడేదో ధనవంతుడు అయినట్టు.
-ఇవిగో. -నీకు నచ్చేది అదే కదా?
పోటీ బగానే ఇచ్చేటట్లుందిరా.
ఇలాంటి మగతనం ఎప్పుడూ చూడనేలేదు నేను.
విను. నీ మలం ఏ రంగులో ఉంటుంది?
నువ్వు నా స్నేహితురాలివే కావు.
ఈ మాట ఎప్పుడైనా విన్నావా?
రాఘవ్, పల్లెటూళ్ళలో పిల్లలు ఏడుస్తుంటే
తల్లులు ఏమంటారో తెలుసా?
"పడుకో, లేకపోతే మొదటి సంవత్సరం అమ్మాయిలు వచ్చేస్తారు".
ఇంతవరకు మనల్ని చూసి ఉండడు.
"ఫ్రెష్మెన్స్ పార్టీ నా!"
ఫ్రెష్మెన్స్ పార్టీ!
ఆ పార్టీకి వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉంది.
భయమా నీ మొహమా?
ఓరినీ.
-పద. నిన్ను పులిలా చేస్తా. -ఎక్కడికి?
ఓయ్ డాబర్ ఆమ్లా కొబ్బరి నూనె.
అవును, నిన్నే.
నమస్తే.
నీకు ఆ వెధవ కనిపిస్తున్నాడా?
వాడి దగ్గరకి వెళ్లి...
ఈ పుస్తకం...
-వాడి దగ్గరకి వెళ్లి... -ఆపు.
వాడి దగ్గరకి వెళ్లి "నువ్వొక వెధవవి" అని చెప్పు.
వెళ్ళు. ఆట్టే సమయం లేదు. వెళ్ళు.
ఇప్పుడు చూడు.
పుస్తకం ముయ్యి. ఎపుడూ చదువుతూనే ఉంటావు.
ఏంటి నీ సమస్య?
-మీరు... -పుస్తకం మంచిది.
మీరొక...
మీరొక...
మీరొక వెధవ.
-ఓయ్. -ఏంటి ఓయ్?
మూడో సంవత్సరం వాళ్ళ మీద గొంతు ఎత్తి మాట్లాడితే
-పర్యవసానం తెలియదా కుర్రాడా? -అవునా? మీది మూడో సంవత్సరమా?
క్షమించండి. తెలియలేదు.
ఈరోజే నేను మూడో సంవత్సరం లోకి వచ్చా కదా?
కనుక అసలు తెలియనేలేదు.
ఛ.
పరుగెత్తు! పరుగెత్తు!
లవ్లూ.
స్వాగతం సాంబా. స్వాగతం.
బట్టలు పైకెత్తు.
ఏమన్నారు?
బట్టలు పైకెత్తు.
-ఎందుకు? -అది నా ఇష్టం.
బట్టలు రెండు సందర్భాల్లోనే పైకి ఎత్తాలి.
ఎదురుగా ప్రియుడు ఉండాలి, లేకపోతే టాయిలెట్ ఉండాలి.
ఇక్కడ రెండూ లేవు.
అమిత్.
ఎందుకురా పిల్లల్ని ఏడిపిస్తావు?
దయచేసి వీడికి భయపడద్దు.
వీళ్ళు మీకంటే పిరికి వాళ్ళు.
వాళ్ళు ఒకప్పుడు చేసినవే మిమ్మల్ని చేయమంటున్నారు.
అంతే కదా?
అందుకే ఏటా ఇక్కడ కూర్చొని జూనియర్ల మీద కక్ష తీర్చుకుంటూ ఉంటారు.
చెప్పింది చేసేయ్.
వచ్చే ఏడాది నువ్వు కూడా ఇక్కడ కూర్చొని జూనియర్లని భయపెడతావు.
-కానీ బట్టలు... -పోనీ ఒక పని చెయ్యి.
ఇలా రా.
వాళ్ళని టాయిలెట్ గా భావించి చేసేయ్.
లేకపోతే...
వీడిని ప్రియుడిగా భావించు.
బట్టలు పైకి ఎత్తుకొని, కళాశాల అంతా వరదలు వచ్చేశాయి! అంటూ
పరుగెత్తమని సీనియర్లు నాకు చెప్పారు.
నిజంగా నాకు అస్సలు బాధగా అనిపించలేదు.
ఎందుకంటే నిజంగా వరద వచ్చింది.
ఎందుకంటే ప్రేమే కాదు. నాకు పూర్తిగా ప్రేమేరియా సోకేసింది.
ఉన్నట్టుండి ఫ్రెషెర్స్ పార్టీకి వెళ్ళటానికి నాలో భయం పోయి
ఉత్తేజంతో పిచ్చి పట్టేసింది.
అవును.
లవ్లూ, వీళ్ళంతా మామూలు బట్టలతో వచ్చారేంటి?
మెరుపుల బట్టలు వేసుకోవాలేమో అనుకున్నానే.
పేద వాళ్ళులే. పద.
బాగున్నావు.
-అవతలకి పో. -ఛ.
ఏం చేసున్నావు? నేనింకా ఇక్కడే ఉన్నానుగా?
-నవ్వుతున్నాను అంతే. -దేనికి నవ్వుతున్నావు?
నాతో రా. రా అంతే.
No comments yet. Be the first to leave one.