Charlie's Angels

Charlie's Angels

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

റിലീസ് വിവരങ്ങൾ

Charlie's Angels (2000) Telugu
കമന്ററി എഴുതിയത് kikywebsite

ടാഗുകൾ

other
പ്രസിദ്ധീകരിച്ചത്: 2019-07-25
ഡൗൺലോഡുകൾ: 44
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

ఉతర మంగోలియా

బేబి సిటర్ని వదిలేయ్. డాడీ వచేశారూ.

ఒక ఏంజల్ కి పని ఏంటి నింగికి ఇంత దూరంగా?

నేను ఏంజల్ ని కాదు.

ఇది హాస్టల్ కదా!

నేను దున్న పై బాగుంటా కదా!

రే కార్టర్ U.S. Marshal

marshal ray carter? నేను ఆలెక్స మండే. ఇవాళ మిమ్మల్ని సేవ్ చేసేది నేనే.

మీరు వస్తారనుకోలేదు. ఎంత మంది మీరు?

బార్ లో నా దోస్తులున్నారు.

వాళ్ళు యాభై మంది వున్నారు.

నాకు తెలుసు. అంత తేలిక కాదు అని. కమాన్.

- ఏమైంది? - నా పక్కటెముకలు.

డైలన్! డైలన్! ఇక్కడ్నుంచి వెళ్ళాలి త్వరగా.

నేనదే పన్లో ఉన్నా.

- నా రింగ్ లాక్కున్నారు. - పోనిలే మీ ఆవిడ అర్ధం చేసుకుంటారు.

చంపెయండ్రా!

వేసేయండ్రా అందర్నీ.

ప్లాన్ బి

ఈసారి నడుస్తూ పోవాలి బార్లోంచి

వెళ్దాం పదండి.

ఇప్పుడు!

- ఎక్కండి. - అతనొచ్చాడా?

డైలాన్!

పోనీ పోనీ పోనీ!

- డైలాన్! - నేను ప్రయత్నిస్తున్నాను!

సారి! మిమ్మల్ని తకువ అంచెనా వేసా.

అవును.

అలా జరుగుతుంటుంది

వాళ్ళు ముగ్గురు ఆడ పిల్లలు

ముగ్గురూ కతర్నాక్ కిలాడీలు

కాని రింగ్ మనదగ్గర ఉంది

ఈ రోజు వస్తుందని నాకు తెలుసు...

ప్లాన్ బ కి వెళ్దాం

అనగనగ, ఓ ముగ్గురు అమ్మాయిలు చాలా డిఫరెంట్ గ వుండేవాళ్ళు

కమాన్ ఆలెక్ష్! ఇదే లాస్ట్ పాస్. యూ కెన్ డు ఇట్

గట్టిగా! గట్టిగా! గట్టిగా!

నువ్వే! నువ్వే కావాలి!

వాళ్ళు ముగ్గురు చాలా డిఫరెంట్ స్త్రీలైయ్యారు.

నో.

సరే.

మీరు, వేడి నీటి.

ఇక్కడ అది గోస్. ఇక్కడ అది గోస్.

పద వెళదాం.

వాళ్ళు నాకోసం పన్చేస్తారు నా పేరు చార్లీ

విలియం రోజ్ బైలీ జస్టిస్ శాఖ

సురక్షితమైనది. మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము.

బాగా, ఏజెంట్ మెక్డోవెల్ పూర్తి.

హే, ఇది చూడు.

మన మొదటి ఉత్తరం.

- మీ టెన్ ఇయర్ హై స్కూల్ రి యూనియన్ - ఇక ఫుల్ ఫన్ నైట్, న్యాట్.

- చాలా కూల్ కదా? - యా, చాల గ్రేట్.

నేను నమ్మలేక పోతున్న న్యాట్ అండ్ పీట్ కలిసున్దపోతున్నారని

- మన బుల్లి ఏంజెల్ పెద్దిదవుతుంది. - నటాలీ కి ఆశ్తి ఉండటం బాగుంది కదా

నాకున్న వాటిల్లో ఖరీదైనవి ఈ బూట్లే

- హలో! అవి నా బూట్లు - ఏదొ ఒకటి. నా పాయింట్ ఏంటంటే--

నా పాయింట్ మర్చిపోయా

బంగారం, నీ దగ్గర డబ్బుల్లేక నా బూట్లేసుకున్నావ్.

థాంక్స్.

సో ఏమనుకున్నావ్ నువ్వు నా కోటలోంచి తప్పించుకుందామనే

అంత వేగంగా కాదు.

- ఓహ్, మై గాడ్! Jason. - ఆశ్చర్యం.

- నువ్వు బాగానే ఉన్నావా? - అవును.

అది సరదాగా ఉంది.

సరదాగా. అవును.

- ఎం చేస్తున్నావ్ ఇక్కడ? - నేను నిన్ను మిస్ అవుతున్నాను. చూడండి--

దీని తరవాత ఎం చేద్దమనుకున్తున్నావ్? తరవాతా?

జేసన్, మనం టైం అవుట్ లో వున్నాం కదా?

వాట్? మనం అలా అలా తిరగాలేమా?

హె, జేసన్. నువ్వు వస్తవనుకోలేదు.

యా, ఫోటో షూట్ లేట్. పైగా ఈ హెవీ స్టఫ్ మిస్ అవుదామనీ.

- హే, జేసన్. - హేయ్.

- సీక్వెల్ ఎలా వస్తోంది? - గ్రేట్.

మాకు పదమూడు మంది రైటర్స్ ఉన్నారుగా సో బాగానే వస్తుంది

- ఫస్ట్ ది చాల బాగుంది - యా, ఇట్ వస్ గ్రేట్

సారీ. మా దగ్గర సూపర్ టైటిల్ వుంది. ఒక: గరిష్ఠ ఎక్స్ట్రీమ్-2.

ఫ్రైడే షో కి టికెట్స్ తెచ్చా

నేను టికెట్లను ప్రేమిస్తున్నాను!

- హలో? - యా.

- వచ్చేస్తున్నా. - థాంక్స్.

సారీ

- హెల్ప్ చేసినందుకు థాంక్స్, జేసన్. - సరే సరే.

చార్లీ.

బోస్లి!

వ్హట్స్ అప్, ఏంజెల్స్? ఎలా వున్నరంతా?

- హేయ్. - హే, బోస్.

ఇలా చూడు. మా వాడు బుక్స్ చూసి చాలా కాలమైంది.

మన దగ్గర బుక్ వుందా?

చుడండి అమ్మయిలు, నేనొచ్చి కొన్ని రోజులే ఐంది సో ఎవరైనా చెప్తారా...

...ఎం జరుగుతోందిక్కడ?

ఇప్పుడెలా--?

జాగ్రతగా, బోస్.

నాకేం పర్లేదు.

మిమ్మల్నిబానే వాడుకుంటున్నారు. కేవ్లర్ వెస్ట్ కి ఐదు జి లా?

- మనకి అవి కావాలి. - వ్వాటిని మనకోసమే తయారుచేసారు.

వాట్? అందరు బానే వున్నా, నీకే మెంటల్.

ఏంటి?

బోసలి, ఇలా రా.

- కూచో, బోస్. - సరే.

- బోస్. - ఏంటి?

B.

మీ వాడు డీటెయిల్స్ ఎం చెప్పలేదు.

- మేము చేయాల్సింది చేస్తాం. - అవును.

సో, బోస్లి ఎం చేస్తున్నాడు ఇక్కడ?

- వాడు అందరికంటే ముఖ్యమైన పని చేస్తాడు. - అది ఏంటి?

వాడు మనతో కనెక్ట్ అవుతాడు చార్లీ.

ఒకే. సరే. సరే.

- గుడ్ మార్నింగ్ ఏంజెల్స్. - గుడ్ మార్నింగ్ ఏంజెల్స్.

బోస్లి, ఏంజెల్స్ నీతో మరీ రఫ్ గ లేరు కదా.

ఒరేయి. నేను బండ పిల్లలతో వెళ్తా. ఎం మాట్లాడుతున్నావ్ రా?

మంగోలియాలో గొప్ప పని, ఏంజిల్స్...

...కానీ కేస్ కొత్త మలుపు తీసుకుంది.

తిట్టు! ఏ ఫ--? చూడు-- చూడు--

ఇవ్వాళ గేమ్ ఎక్కడ చూస్తున్నానో నాకు తెలుసు. అక్కడ చూడు.

ఏంజెల్స్, ఈయన రోజర్ విక్షొన్, FBI సీనియర్ డైరెక్టర్.

- నిన్ను కలిసేటట్లు. - ఆనందం.

- హాయ్. - హలో.

ఈ మధ్య కాలం లో, పట్టణ సంస్థ...

...చాలా ప్రాజెక్ట్స్ చేసింది FBI కోసం...

...ఇన్ని ప్రాణాలు పణం గా ఉన్న కేసు ఇప్పటిదాకా చేయలేదు.

హే, నేను చాల బిజీ గా ఉన్నా ఆ డాగ్ స్క్రీన్ చూస్తూ.

గుడ్ జాబ్, బోస్.

ఏంజెల్స్, మీకు ఫెడరల్ సాక్షి ప్రొటెక్షన్ ప్రోగ్రాం తెలుసు గా.

బడా బడా నేరగాళ్ల కి వ్యతిరేకంగా సాక్షం ఇచ్చేవాళ్లని...

...కొత్త పేర్లు ఇచి వేరే చోటకి తరలిస్తారు.

ఆ సాక్షుల ఐడెంటిటీ ని HALO ప్రోగ్రాం తో రక్షిస్తారు:

హిడెన్ అలియాస్ లిస్టు ఆపరేషన్.

ఈ లిస్టు ఎన్క్రిప్షన్ రెండు టైటానియం రింగ్స్ పై వుంది.

ఒక్కో రింగ్ పై వున్న డేటా విడివిడిగా చదవడం కుదరదు...

...అదే వాటిని కలిపి చదివితే, వారి సంకేతాలు ప్రతి ఇతర అన్లాక్.

రింగ్స్ ఎవరు వేస్కుంటారు?

U.S.Marshal Service అధినేత ఒకటి వేస్కునేవారు.

- రే కార్టర్ - గుడ్ మార్నింగ్

- హే, ఎలా వున్నారు? - రెండు ఎముకలు విరిగాయ్

రెండో రింగ్ ఎవరేసుకుంటారు?

జస్టిస్ డిపార్టుమెంటు హెడ్ అఫ్ సెక్యూరిటీ, విలియం రోజ్ బైలీ.

కానీ అతన్ని ఇవాళ పొద్దున్న చంపేసారు.

- ఇప్పుడు రింగ్స్ రెండు ఓపెన్ గ ఉన్నాయ్. - సో లిస్టు తెలిసిపోయింది.

బడా క్రైమ్ ఫామిలీస్ ని ఎవరో కాంటాక్ట్ చేశారు లిస్టు అమ్ముతామని.

అన్తొనిఒని క్రైమ్ ఫ్యామిలీ దయాబ్లో కార్తెల్

తనక యాకుజా ఓ'గ్రడి గ్యాంగ్

మన రక్షిత సాక్షి, అలాన్ కౌఫిఎల్ద...

...శవం అతని ఇంట్లో దొరికింది వాలీ లో.

ఏంజెల్స్, లిస్టు అమ్ముడుపోయేలోపు మనం HALO రింగ్స్ రికవర్ చేయాలి.

- మేము కాఫీల్డ్ హౌస్ వద్ద మొదలు పెడతాము. - చూద్దాం HALO కి క్లూ ఇస్తుందేమో.

హే, చార్లీ, దీంట్లో బోస్లేయ్ హెల్ప్ కావాలి మాకు.

- ఇప్పుడైనా రేస్ కార్ నడపోచ్చా? - ఇవాళ కాదు.

- పోనీ కోటని పెల్చేద్దామా? - అప్పుడే కాదు బోస్.

మరింకేం చేయాలి మరి?

- బాడీ లాంగ్వేజ్ చదవాలి. - ఛీ, సరే.

ఎవిడెన్స్ రికవరీ స్పెషలిస్ట్

క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్

CSI టీం లీడర్

పంచనామా అధికారి.

శవం దరిదాపుల్లోకి కూడా నేను రాను.

ఫ్రీజ్ లేడీస్. రోప్కి అవతలే చావాలని లేకుంటే.

ఇక్కడ తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ఈ ఏరియా ని మా వాళ్ళు కవర్ చేస్తున్నారు.

మీరు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి.

ఒక 211, ఒక 183, నమ్మినా నమ్మకపోయినా ఒక 11-350, అస్సల్ బాలా.

11-350 ఆ? నీకు ఇక్కడ ఇల్లీగల్ చిన్చిల్లా రంచ్ దొరికిందా?

అది చిన్చిల్లా ఫార్మ్.

కానీ యు ఆర్ గుడ్.

ప్లేస్ వోదిలేయాలా నెగటివ్.

మీ పరిశీలనకు సర్క్యులేట్…

...మనం ఈ ఇంటి లోపలి వెళ్దాం మీతోపాటు.

వెల్, ఐ డు నాట్ కాపీ. రిపీట్, డు నాట్ కాపీ. మా సార్జంట్ ని అడగాలి.

మీ సార్జంట్ ఇక్కడే వున్నారు.

హాండ్స్ ఆఫ్.

మీకు అకాడమీ లో నేర్చుకుంది గుర్తుంటే ఇది ఈజీ గా కనిపెట్టేస్తారు.

సింపుల్ కెఫే కరోనరి. వెధవ ఊపిరాడకుండా చంపేసాడు.

ప్రశ్నలు?

మృదువైన అంగిలి రివర్స్ పరీక్ష పోర్సిణ్ ప్రాడక్ట్ …

...వెస్ట్బూల్లో ఉంచారు

ఒకే, లెట్స్ డు దిస్. కమాన్ బేబీ.

కాఫీల్డ్ ఏ సంకేతాలను చూపిస్తుంది స్వరపేటికకు గాయం.

అతని పోరాటం నమూనా సూచిస్తుంది ఊపిరాడకపోడం ఎం లేదు.

అతన్ని ఎవరో ముసుగేసి చంపారు.

లేడీస్, మనకి కొత్త కార్నుబ రెసిడ్యూ దొరికింది.

అనాస పండు.

ఓహ్, అది వాక్స్. నీకు మంచిది.

ఏంటి?

- కిల్లర్ ఒక సర్ఫర్. - నీకెలా తెలుసు?

తన క్రెడిట్ కార్డు తో బోర్డు పై వాక్స్ ని గీకేసాడు...

...ఇంట్లోకి వెళ్ళడానికి.

సర్ఫర్స్ ని ఉతికారేయ్య.

ఫ్రీజ్!

నాకో ఫారిన్ ప్రింట్ దొరికింది. అతను 1989 రీఇష్యూ ఎయిర్ జోర్డాన్స్ వాడుతున్నాడు.

లిమిటెడ్ ప్రమోషనల్ వెర్షన్...

...ఫుట్ లాకర్, fontana లో, సమ్మర్ 2002 లో మాత్రమే అమ్మారు.

వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లో తేడా ఉంది...

...ఎడమ మరియు కుడి భుజాల మధ్య.

ఒక పూర్వ క్రూసియేట్ లిగమెంట్ లాస్ట్ ఇయర్ రిపేర్ చేయబడింది.

అల్ రైట్, ఎవరు చేశారు?

ఈ కిల్లర్ కి మోకాలు పై మచ్చుంది. సర్ఫర్.

కంపు కొడుతున్నాడా?

బాజా లో హరికేన్ ఉంది. అంటే దక్షిణ బీచులన్ని పోటేత్తుతాయ్.

చాలా రక్తం ఉండిందా?

తీర పవనాలు. థర్డ్ పాయింట్. మాలిబు దంచుతుంది.

- ఆలెక్ష్ ఇంట్లో సర్ఫ్ బోర్డ్స్ ఉన్నాయ్. - నాతొ షేర్ చేసుకోండి ఏంజెల్స్.

ఫ్రీజ్!

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left