Road House

Road House

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

റിലീസ് വിവരങ്ങൾ

Road House 2024 WEB H264-RBB
കമന്ററി എഴുതിയത് sash35

ടാഗുകൾ

web
webrip
x264
720p
720
BRip
1080
HD
Web-DL
web-dl
WEB-DL
പ്രസിദ്ധീകരിച്ചത്: 2024-03-21
ഡൗൺലോഡുകൾ: 168
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

హాయ్. మన్నించాలి.

నేను కార్టర్ ఫోర్డ్‌ను వెతుకుతున్నాను.

అతనెవరో నాకు చూపిస్తారా?

ఆ బట్టతలవాడు కాకూడదు.

టాటూలు ఉన్నవాడు. అందరినీ కొడుతున్నాడు.

రోడ్ హౌస్

అరే!

కవరుకి కొంచెం వెనక చూడు.

వరుసగా ఆరో సిక్స్ కార్టర్ ఫోర్డ్.

ఎవరు ఇక్కడ ఏడు చేస్తారు?

ఎవరికి కావాలి ఒకటి?

నీకు కట్లేస్తాను. చేతులు చాపు.

వద్దా?

- సోదిగాడు. - ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా?

సరే, పెద్ద హీరో వచ్చాడ౦డి.

దగ్గరకు రండి! అరే.

తనెవరో నీకు తెలుసా?

లేదు. వద్దు.

నేను వాడితో ఫైట్ చేయను. అస్సలు కుదరదు!

కుదరదంటే కుదరదు. కుదరదు.

అవును, సోదిగాడా! నాకు అనవసరం.

వాడితో ఫైటా. నేనెందుకు ఫైట్ చేయాలి?

వెళ్లిపో ఇక. పో.

నీ డబ్బు నాకు వద్దు.

- వాడెవడో తెలుసా? - పద.

మీలో ఎవరితోనైనా ఫెట్ చేస్తాను. చితక్కొడతాను.

నువ్వు ఫైట్ చేయాలి!

నేను వాడితో ఫైట్ చేయను.

మీరంతా చావండి! చావండి!

సోదిగాళ్లు!

నువ్వే సోదిగాడివి!

ఇదిగో తీసుకో. నీ డబ్బు.

- వద్దు! - హనీ, నియమాలు నేను పెట్టలేదు.

హే! డాల్టన్.

ఎక్కడికి?

వెధవ, నా 500 డాలర్లు పోయాయి నీవల్ల.

నువ్వు బాగా ఆలోచించావా?

హే, ఎక్కడికి?

నీ కత్తి తీసుకోవా?

అయ్యయ్యో.

మన్నించాలి?

నువ్వు చేస్తున్న చిన్న సైజు స్కామ్ బావుంది.

ప్రత్యర్థికి నువ్వు ఎవరో తెలిసేలా చేస్తే చాలు,

నీ చరిత్ర తెలిసాక వాళ్లు పోరు అంటే భయపడతారు.

చాలా తెలివైన పని, బాబు.

అవును, బాగా పని చేస్తుంది.

అంటే, నేను కూడా వెంటనే గుర్తు పట్టలేకపోయాను.

దేవుడా.

అంబులెన్స్ లాంటిది ఏమైనా పిలవాలా?

వద్దు.

పెద్ద కత్తి గుచ్చుకుంది నీకు.

ఇది పట్టుకుంటావా?

అలాగే.

అది తీస్తే రక్త౦ కారుతుంది.

అబ్బబ్బా.

పెద్ద గీత పడుతుంది, కానీ ఇలాగే మంచిది.

ఆహా, చాలాసార్లు చేసినట్టున్నావు.

అవును.

సహనంగా ఉంటే మంచి ఫలితం వస్తుంది. అది చాలు.

సరే, విను, నాకో రోడ్‌హౌస్ ఉంది.

ఫ్లోరిడా కీస్ బయట.

రోడ్‌హౌసా?

హెమింగ్వే అక్కడ తాగేవాడు.

నీకు ఎర్నెస్ట్ హెమింగ్వే తెలుసుగా?

నీకే మంచిది.

అదెప్పుడూ గోలగానే ఉంటుంది.

జనాలు స్వాంతనకై వస్తారు.

కానీ ఈ మధ్య, అందరు రౌడీలే వస్తున్నారు.

ప్రతి రాత్రి వచ్చి అ౦తా నాశనం చేశ్తారు.

పోలీసులు చేతులెత్తేసారు.

నా బౌన్సర్లందరూ పారిపోయారు.

ఇవ్వు.

అందుకే, నాకు బయటివారి సహాయం కావాలి.

నా స్నేహితులు ఒకరు కార్టర్‌ని కలవమని చెప్పారు.

సరే, అంటే, కార్టర్ బాగానే చేస్తాడు మరి.

లేదు, నువ్వే బావుంటావు.

మంచి జీతం ఇస్తాను.

వారానికి ఐదు వేలు, ఒక్క నెల చాలు.

నీకు ఇల్లు కూడా చూస్తాను.

నాకు అసలు ఖాళీ లేదు. సారీ.

మన్నించాలి? అంటే, 20 వేలు ఇస్తున్నాను.

నీ కారుని చూస్తుంటేనే నీ అవసరం తెలుస్తో౦ది.

నాకు ఈ కారు ఇష్టం.

ఇక్కడి సంపాది౦చినదాని కన్నా చాలా ఎక్కువ...

ఇది ఏదైనా కానీ.

కార్టర్‌ని అడుగు.

చూడు, కనీసం నా నెంబర్ తీసుకో.

నాకు ఫోన్ లేదు, అందుకే...

అయితే, ఆగు. నేను పేపరు మీద రాసిస్తాను,

మన పూర్వీకులలాగా.

నా పేరు ఫ్రాంకీ.

ఆలోచించుకో.

శుభ రాత్రి, మేడమ్.

ఇది లాడ్జ్ కాదు బాబు.

నేను... తీస్తాను. తీస్తున్నాను.

వణికిపోతున్నాడు.

బెంజిమన్‌ను కెల్వినో బ్లాక్ చేసాడు.

క్షణాలు గడిచిపోయాయి.

ఛాలెంజర్ ఓవర్ హాండ్ తగిలింది

నేరుగా ఎడమవైపు, కుడి ఎడమల మేళవింపు...

...కుడి చెయ్యి. మోకాలితో కాలు పెట్టి...

రౌండులో ఇంకా 16 మిగిలుంది.

కెల్వినో వచ్చేసాడు.

కుడి వైపు గుద్దు... చాలెంజర్‌కు దెబ్బ.

బెంజిమన్ తెగ గుద్దాడు.

కెల్వినో గట్టిగా కొట్టాడు.

చాలెంజర్ పిడిగుద్దులు.

కాల్ దేహం పై మోకాలితో...

కాదేమో.

ఫ్రాంకీ 305-136-5211

డబ్ల్యూకేవైజీ-ఎఫ్ఎం, 101.7 ఫ్లోరిడా కీస్,

హవానా, క్యూబాలలో భాగం, సముద్రపు అంచు,

కీ వెస్ట్‌లో 96.7.

దారిలో ఫ్రెడ్‌ను చూసావా?

ఏంటది?

ఫ్రెడ్, వంతెన మీద చెట్టు౦దే?

అంటే, ప్రధాన వంతెన కాదు, దాని పక్కన పాతది.

చారిత్రాత్మక ఏడు మైళ్ల వంతెన ఉందిగా?

అది సరిగ్గా రోడ్డు మధ్యలో పెరిగింది.

దానిని చూసావా?

చూసానని చెప్పలేను.

అంటే, ఆ వంతెన మూసేసుంది. నువ్వు వెళ్లలేవు, కానీ...

ఆ పెద్ద చెట్టు అలా భలే పెరిగేసింది.

అంటే, ఆ చెట్టు పేరు ఫ్రెడ్.

నీకు కావాలంటే దాని మీద పుస్తకమే ఉంది.

స్థానిక ఆకర్షణలే అన్నీ. యాత్రికులకు బావుంటుంది.

సరే కానీ నా పేరు చార్లీ.

గ్లాస్ బుక్స్

హే, చార్లీ.

ఈ పుస్తకాల దుకాణం నువ్వే నడుపుతావా?

కాదు.

నేనూ యజమానులలో ఒకరిని.

గ్లాస్ కీకి ఎందుకు వచ్చావు?

బార్‌లో పని చేయటానికి వచ్చాను.

బార్‌టెండింగ్?

- కాదు. - బార్‌లో ఇంకేం పనుంటుంది?

అంటే, యజమానికి ఇబ్బందిగా ఉందట,

నేను సరి చేయటానికి వచ్చాను.

ఇది కవ్ బాయ్ సినిమా కథలా ఉంది.

అంటే, "రౌడీ బారును సరి చేయటానికి స్థానికులు హీరోని పిలిపిస్తారు."

ఆ సోది తెలుసుగా?

చార్లీ, పాపం తనను వదిలెయ్యి.

సరే, క్షమించు.

పుస్తకాలు, ఫ్రెడ్ అంటే చాలు ఆవేశం ఆగదు తనకు...

- హాయ్, నేను స్టీఫెన్. - డాల్టన్.

రోడ్ హౌస్‌లో పనికి వచ్చాడు.

- నిజంగానా? - ఫ్రాంకీ దాని యజమానట.

ఆమె అది రోడ్‌హౌస్ అని చెప్పింది, కానీ పేరు చెప్పనేలేదు.

ఉత్త రోడ్‌హౌస్ అంతే.

ఓహ్, అయితే... పేరు లేదా?

అంటే, లేదు... సరే.

అదంతే.

రోడ్ హౌస్ అంతే.

అది హైవే పైనే ఉంది, 77 మైలు రాయి దాటగానే.

సరే, పుస్తకానికి థాంక్స్, కానీ డబ్బు... అంత లేదు.

లేదు, లేదు. ఉంచుకోండి.

ఉచితమే.

ధన్యవాదాలు.

గ్లాస్ కీకు స్వాగతం.

థాంక్స్, స్టీఫెన్.

77వ మైలు

రోడ్ హౌస్ రెస్టారెంట్ మరియు బార్

లేదు. దేవుడా... ప్రతిసారీనా. ప్రతి...

- విసిగిస్తున్నాడా? - మళ్లీ ఉచిత డ్రింకట.

సరే. ఇదే ఆఖరు, ఒట్టు.

- ధన్యవాదాలు. - చాలు.

- ఆఖరిది, ఇక. - ఆఖరిది.

దేవుడి మీద ఆన, నీ ఉచితాలు అయిపోయాయి.

- దేవుడి మీద ఒట్టు, ఈ... - నాకు 17 ఏళ్లే.

సరే.

నాకు బ్లాక్ కాఫీ ఇస్తావా?

అది ఇక్కడ ఉండదు. సారీ.

నువ్వేం తాగుతున్నావు?

ఇది క్యూబన్ కాఫీ.

సరే.

చాలా వేరుగా ఉంటుంది. సరేనా.

నాకు అది ఒకటి ఇవ్వు.

సరే. అలాగే.

హే.

హే.

నువ్వెవరో నాకు తెలుసు.

ఎల్‌వుడ్ డాల్టన్.

పెద్ద అభిమానిని.

ఏం చేస్తున్నావు?

శాంతంగా ఉండు, బాబు.

ఎప్పుడు శాంతంగా లేను?

ఇదిగో తీసుకో.

ధన్యవాదాలు, మేడమ్.

ఛీ.

అవును.

చాలా బావుంది.

మంచిది.

ఇక్కడంతా చాలా బావుంది.

ప్రశాంతంగా.

గుడ్డి వేషాలు వేయకు...

సోది వెధవ!

సోది వెధవ!

లేదంటే వదలకు.

అన్ని చట్టాలను చూసుకో...

పోరా!

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left