Invasion

Invasion

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Invasion 2021 S01E07 720p ATVP WEBRip x264-GalaxyTV
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ

ఏజెన్సీ అభ్యర్దన మేరకు కింది సందేశం ప్రసారం చేయబడుతోంది.

కింది తరలింపు నోటీసు అమలులో ఉంది...

మనం హాస్పిటల్ కి వెళ్తున్నామా?

-...ఆల్బనీ కౌంటీ, ఎలిగానీ కౌంటీ... -తల్లీ, నేను బానే ఉన్నాను. మనం బానే ఉన్నాము.

అది కొంచెం...

కొంచెం రక్తం వచ్చింది, అంతే.

అక్కడ ఉన్నది ఏంటి?

అది ఏమైనా రాక్షసా?

అది రాక్షసి కాదు.

అది...

వేరేది ఏదో.

బాబు, లూక్, నీకిది ఎక్కడ దొరికింది?

-లూక్, ఇదేంటి? -ఏమో నాకు తెలీదు. నాకది దొరికింది.

ఎక్కడ?

నాన్నా?

-నాన్నా? నాన్నా! -నాన్నా! నాన్నా!

ఛ.

హలో?

ఇదేంటి?

ఓహ్, అబ్బా.

చేతులు! చేతులు!

పిల్లలను చేతులు పైకి ఎత్తమను!

చెప్పు, పిల్లలకి చెప్పు!

నీ షర్ట్ పైకెత్తు. పైకెత్తు!

నీ షర్ట్ పైకెత్తు!

-వెనక్కి తిరుగు! -నాకు ఇంగ్లీష్ వచ్చు.

మేము ప్రమాదం కాదు.

మీరు ఒక్కళ్ళే ఉన్నారా?

ఇక్కడ ఏమైందో నీకు తెలుసా?

మరణం. అదే.

అదే? దేనిలా?

ట్యాంకులు కాలిపోయాయి, హెలికాప్టర్లు కూడా.

-నువ్వు ఏమంటున్నావు? -పిచ్చి యుద్ధం.

మీ బేస్ వద్ద పెద్ద షూటింగ్. నేను తరువాతదే చూశాను.

నేను వెళ్తున్న చోటు గురించేనా నువ్వు చెప్తోంది? క్యాంప్ ట్రావిస్?

హా? అవి సంకీర్ణ దళాలు, కొంతమంది జర్మన్లు మరియు కెనేడియన్లు.

వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు... వాళ్ళలా.

కాదు. కాదు, కాదు, కాదు, కాదు.

నేను వెళ్తోంది అక్కడికి కాదు. అక్కడ వెయ్యి మందికి పైగా ఉన్నారు, ఇంకా ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా ఉంది.

ఇప్పుడు లేదు. ప్లేన్లన్నీ కాలిపోయాయి.

ప్లీజ్.

మెల్లగా.

సరే.

-మీరు ప్లేన్ కోసం చూస్తున్నారా? -అవును.

అయితే మీరు కూడా మాలా కాబుల్ కి వెళ్తున్నారేమో.

నాకు కాబుల్ తెలుసు, అక్కడ అక్కడ ఇంకా ప్లేన్లు ఉన్నాయి.

నీకు తెలుసా?

తెలుసు, నాకు తెలుసు.

మేము... మేము కాబుల్ కి నడిచి వెళ్తున్నాము.

నువ్వు... అది, రెండు వందల మైళ్ళకు పైనే ఉంది కదా?

మేము రెండు వందల మైళ్ళు నడుస్తాము.

ఇది పని చెయ్యట్లేదు.

ఇక్కడ ఫోన్లు లేవు, కరెంట్ లేదు, మనుషులు లేరు.

ఉగ్రవాదులు, వాళ్ళు అందరినీ చంపేశారు.

మనం మిగతా వాళ్ళతో ఉండిపోయి ఉండాల్సింది.

వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఎవరైనా వచ్చి ఉంటారు.

లేదా చచ్చిపోయి ఉంటారు.

కేవలం మధుమేహం వల్ల.

హే!

హే!

-హే! -విముక్తి, కదా?

-హే! -ఆగు!

-ఆగు, ఆగు! -ఆగు!

-కాస్పర్, ఏం చేస్తున్నావు? -కాస్ప్, కదులు!

నీకు పిచ్చా?

మీరందరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు?

మాకు సహాయం కావాలి.

మేము మా ఇంటికి వెళ్ళాలి.

ఏ ఇల్లు?

లండన్. అటుకేసి.

నేను... నేను మళ్ళీ అటుకేసి వెళ్ళడం లేదు.

ఆగండి, మీరు గాయపడ్డారా?

ఇది నాది కాదు.

ఏమైంది?

నా కుటుంబం.

నీల్.

మా అబ్బాయి, జాన్.

మా కుక్క.

అది వాళ్లందరినీ చంపేసింది.

"అదా"?

"అది" అంటే ఏంటి?

మీరు...

మీకు తెలీదా?

ఉగ్రవాదులు.

అది లండన్ ఆ?

అవునా?

అది అన్ని చోట్లా జరిగింది.

ఏంటది?

-అది చేసింది ఉగ్రవాదులు కాదు. -అదేంటి?

ఏలియన్లు.

-ఓహ్, ఇంకా నయం. -ఆమె చెత్త చెప్తోంది.

మీరు నిజంగా అంటున్నారా?

మీరు చెత్త చెప్తున్నారు.

అమెరికన్ ప్రెసిడెంట్ నిన్న రాత్రి టీవీలో వచ్చారు.

ముందు, మేమది అక్కడ అనుకున్నాము,

తరువాత నగరాలని అనుకున్నాం, లండన్,

కానీ మాది చాలా చిన్న ఊరు...

కేవలం కొన్ని వందల మంది ఉంటారు.

మేము ఒంటరిగా ఉన్నాం.

మేము ఒంటరిగా ఉన్నాం.

మేము లండన్ లో ఉన్న మా కుటుంబాలను చేరాలి.

ప్లీజ్.

మీరు ఏమీ చెయ్యలేరా?

చెయ్యలేను.

రోడ్డు మీద అది ఇంకా చాలా ఉంది.

దీని మీద శబ్దాన్ని తొలగించడం పని చేయదు.

నేను చేసేది ఏదీ పని చేయడం లేదు.

ఏమీ పని చేయడం లేదు.

వేగంగా.

హే. మనల్ని చూసిన వెంటనే అరెస్ట్ చేస్తారు.

నీకది తెలుసు కదా?

మనకి అనుమతి లేదు,

మనమేమో దొంగిలించిన పరికరాలు తీసుకు వెళ్తున్నాము, ఇంకా మనం...

మిత్సుకి.

మిత్సుకి. మిత్సుకి.

నువ్వు చెప్పేది ఏమైనా నన్ను ఆపుతుందని అనుకుంటున్నావా?

అనుభవం మీద చెప్తున్నావా?

-కాదు. -అయితే కష్టపడకు.

నీకిది నచ్చకపోతే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు.

మిత్సుకి.

హషిమోటో-సాన్ నీకు ఏం చెప్పినా కూడా,

ఈ ప్రసారంలో ఏమీ లేదు.

అది కేవలం ఒక ధ్వని.

కానీ హోషి-12 ఇక లేదు.

ఏమీ లేని దానికే మనం జైలుకి వెళ్తాము.

సిబ్బంది అందరూ చచ్చిపోయారు.

నన్ను క్షమించండి.

-కానీ... -వాళ్ళు చచ్చిపోలేదు.

నాకది తెలుసు.

నువ్వది వినలేకపోయినా కూడా,

నేను వినగలను.

మనం వచ్చేశాం.

చెప్పండి?

మేము జాసా నుంచి వచ్చాము.

మీ వద్ద ఐడి ఉందా?

మిత్సుకి యమాటో, లీడ్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్, ఎస్ ఎస్ టి సిస్టమ్స్

నేనిక్కడికి ఆపరేషనల్ కమాండ్ తీసుకోవడానికి వచ్చాను.

వెంటనే గేట్ తెరువు.

"లీడ్ ప్రాజెక్ట్ స్పెషలిస్ట్"?

"ఎస్ ఎస్ టి సిస్టమ్స్"?

ఇరవై నిమిషాల క్రితం,

అధికారాన్నంతా మిత్సుకి యమాటోకి అప్పగించమని డైరెక్టర్ హషిమోటో మరియు అడ్మినిస్ట్రేటర్ కౌడా

నుండి ఇమెయిల్ ద్వారా ఒక ఆదేశం జారీ చేయబడింది.

అరవై సెకన్ల తరువాత, ఈ సౌకర్యం ప్రధాన కార్యాలయంతో అన్ని కమ్యూనికేషన్ లను కోల్పోయింది.

నువ్వు ఏం చేశావు?

నేను ఏమీ చెయ్యలేదు.

అయ్యో.

మనం అరెస్ట్ అవబోతున్నాం.

మిత్సుకి.

నువ్వు ఏం చేయబోతున్నావు?

సంప్రదించాలి.

అహ్మద్.

అహ్మద్? లే, అహ్మద్.

అబ్బా.

ఆయన చచ్చిపోతారా?

-ఆమె ఆయనని గాయపరుస్తోంది -కాదు.

లే. లే.

-శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. శ్వాస తీసుకో. -నాన్నా! నాన్నా!

శ్వాస తీసుకో, అబ్బా!

కాదు, కాదు, కాదు.

నువ్వు నా ప్రాణాలను కాపాడావు.

ధన్యవాదాలు.

పరవాలేదులే.

ఏమవుతోంది?

కాబుల్ చేరడానికి మనకి ఇంకా కొన్ని గంటలు పడుతుంది. అతన్నది జాగ్రత్తగా వాడమని చెప్పు.

-వాడికి దాహంగా ఉంది. -అవును, అతనికి దాహంగా ఉంది.

మనకి ఇంకా కొన్ని గంటలు పడుతుంది.

అతన్ని ఆగమని చెప్పు.

అది నిజంగా మూర్ఖత్వం.

కానీ వాడికది తెలియదు. వాడికది తెలియాల్సిన అవసరం కూడా లేదు.

నేను వాడికి సహాయం చేయగలిగితే, నేను అదే చెయ్యాలి.

అవునా?

సరే, అయితే ఒక గంటలో అతనికి దాహం వేస్తే, అప్పుడు ఏం చెప్తావు?

మనం దాదాపు వచ్చేశామని చెప్తాను.

ఆశ కూడా నీళ్ళ లాంటిదే.

ఏం జరుగుతోందో వాళ్లకి తెలియదు కదా?

వాళ్లకి తెలుసు.

ఇప్పుడు గ్రహాంతర వాసుల దాడి

జరుగుతోందని తెలిసినా కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు.

సెహర్, 2010 లో పుట్టింది,

రెండేళ్లకే ఇక్కడంతా సైన్యం, ఆయుధాలతో నిండి పోయింది.

మీరు బిన్ లాడెన్ ని చంపిన

రెండేళ్ళ తరువాత, ఇంకా ఇక్కడ 50,000 మంది సాయుధ దళాలు ఉన్నప్పుడు మా అబ్బాయి, అలీ, 2013 లో పుట్టాడు.

అందుకని వాళ్ళు వాళ్ళ జీవితాంతం దాడిని ఎదుర్కొంటూనే ఉన్నారు.

వాళ్లకి తెలిసింది అది ఒక్కటే.

ఇది వేరు.

నేనది ఇంతకుముందు కూడా విన్నాను.

-మీ వాళ్ళకి ఎన్నేళ్ళు? -ఏంటి?

మీ వాళ్లకి ఎన్నేళ్ళు?

ఒక తండ్రి కళ్ళు ఎలా ఉంటాయో నాకు తెలుసు.

నువ్వు ఇంటికి వెళ్తోంది అందుకే కదా?

యమాటో-సాన్!

స్వాగతం, మిమ్మల్ని కలవడం బాగుంది.

నా పేరు యోషి ఫుజిమోటో.

మేము మా స్థానం నుండి అమెరికా రక్షణ

మరియు మంత్రిత్వ శాఖతో డేటాను పంచుకుంటున్నాము,

కానీ డేటా చాలా స్థిరంగా గోలగా ఉంది.

కానీ గ్లోబల్ కమాండ్ అన్ని టెలిస్కోపులను

ఒకే దిశలో తిప్పాలని అభ్యర్థించింది.

More Telugu subtitles for Invasion

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left