The Mad Women's Ball

The Mad Women's Ball (Le Bal des folles)

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

റിലീസ് വിവരങ്ങൾ

The Mad Womens Ball 2021 1080p AMZN WEB-DL DDP5 1 H 264-NPMS
കമന്ററി എഴുതിയത് Pinguoin

ടാഗുകൾ

Web-DL
web-dl
web
WEB-DL
1080
പ്രസിദ്ധീകരിച്ചത്: 2021-09-17
ഡൗൺലോഡുകൾ: 9
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

క్షమించండి, నాన్నా.

ఎక్కడకు వెళ్లావు?

స్నేహితురాలి ఇంటికి. జోసెఫిన్.

జోసెఫిన్? తను ఎవరు?

ఆమె గురించి అసలు విన్నానా?

మీకు ఆమె తెలియదు.

ఓ, ప్రభూ, ఈ భోజనం, వంట చేసిన వారిని దీవించు,

ఏమీ లేనివారికి భోజనం ప్రసాదించు.

ఆమెన్.

-ఆమెన్. -ఆమెన్.

ప్రార్థన సరదాగా ఉందా, థియోఫిల్?

లేదు, నాన్నా.

నేను రేపు హాజరు కాను. డి బేల్స్‌లో నాకు చర్చాగోష్ఠి ఉంది.

మంచిది. మెదడుకు పదును పెట్టు. ఫ్రాన్స్‌కు హేతుబద్ధ యువత కావాలి.

నా సంగతేంటి?

మీ నాన్న ఆఫీసులో నీవు పని చేయడం ఆరంభించాక,

గౌరవ సమాజంలో నీ సంబంధాలకు విలువ ఉంటుంది.

మంచి ఉద్యోగం, చక్కని పెళ్లి,

నీకు నేను ఆశించేవి అవే.

చర్చాగోష్ఠిలో తనకు జోడీ వెతుక్కుంటాడని నా అనుమానం.

నేనూ రానా? చర్చాగోష్ఠికి నేనెప్పుడూ వెళ్లలేదు.

డి బేల్స్‌కా?

-ఎందుకు కాదు? నీకు నచ్చితే. -ఆ ప్రశ్నే లేదు.

నీవు ఎవరు? నీవు ఎవరు?

నన్ను భయపెట్టావు.

నేనిప్పుడే వస్తాను.

ఓ నిమిషంలో కలుద్దాం, బంగారం.

మరీ ఎత్తు వద్దు, ఇది బాగుంది.

శుభరాత్రి, బామ్మా.

శుభరాత్రి, బంగారం.

యూజీనీ...

చెప్పు.

విక్టర్ హ్యూగో అంత్యక్రియలకు నీవు వెళ్లావు, కదా?

అవును, బామ్మా.

అది అద్భుతంగా ఉంది.

-అక్కడికి చాలామంది వచ్చారు. -అది నిజమేనా?

నీవిక వెళ్లవచ్చు.

తర్వాత.

ఈ రాత్రికి. నీవు ఎప్పుడు తిరిగొస్తావు?

వద్దు, యూజీనీ, వద్దు. నాన్న వద్దని చెప్పారు. నేనూ అదే చెబుతా.

నిన్ను చర్చాగోష్ఠికి తీసుకెళ్లను. ఆయనకు తెలిసిపోతే ఎలా?

ఓ అమ్మాయి, నీలాంటి అమ్మాయి, అక్కడకా? తెలియకుండా వెళ్లలేవు.

జనాలు ఏమంటారంటే...

మాట్లాడకుండా ఉంటావా? నీ చర్చాగోష్టితో నాకు పని లేదు.

నీతో, నీ స్నేహితులతో గంటలపాటు మాట్లాడడం కంటే నేను చావడం నయం.

లేదు, నన్ను కేఫ్ దగ్గర దింపు.

నేను బయటకు వెళ్లాలి. చదవాలి, పొగ తాగాలి... రానివ్వు, థియో.

-నాన్నకు తెలిస్తే... -నాన్న సంగతేంటి? ఆయన ఇక్కడ లేరు.

-పద, లూయిస్, మాంట్‌మార్టర్‌కు! -సరే, మేడమ్.

మాంట్‌మార్టర్? ప్రియమైన చెల్లీ, అంత నిర్లక్ష్యంగా ఉండకు.

నేను నిన్ను చూడలేదు, నిన్ను దింపలేదు,

నీవెవరో నాకు తెలియదు, ఇంకా నీకు నీవే ఇంటికెళ్లాలి.

-ఏంటి? -ఏం లేదు. నీ వంక చూస్తున్నానంతే.

-ఇంకా? -నీవు అందగాడివి.

పిచ్చిగా మాట్లాడకు.

నాకున్నది కోడి మెడ, భుజాలు లేవు, కాళ్లు పొడుగ్గా ఉంటాయి,

నా మొండెం పొట్టిది, అందుకే, కాదు, నేను అందగాడిని కాను.

సరే, నీవు అందగాడివని అనుకుంటాను.

నేను చెప్పినట్లుగా, నీకు పిచ్చి.

నాకు తెలుసు.

హలో! ఓ మిఠాయి ఇవ్వండి.

ఐదు సెంట్లు.

ధన్యవాదాలు.

ఇది మీకు.

ఇది నీకు, అందగాడా.

"రేపు, తెల్లవారుజామున, భూమి ఎర్ర రంగు పులుముకునే సరికి వెళ్లిపోతాను."

"చూడు, నాకోసం ఎదురుచూస్తావని తెలుసు."

నీవు చదివేది ద కాంటెంప్లేషన్స్.

నాకు ఆ పేరా ఇష్టం.

"ఇంకా నేను తిరిగొచ్చాక, నేను నీ సమాధిపై

"పచ్చని హోలీ ఇంకా హీథర్ పుష్పాల గుత్తి ఉంచుతాను."

అదే కదా?

నేను కూర్చోవచ్చా?

అవును, ఇది ద కాంటెంప్లేషన్స్.

లేదు, నీవు కూర్చోవద్దు.

నాకు ఒంటరిగా చదవడం ఇష్టం. ధన్యవాదాలు.

నీవు నా వైపు చూస్తున్నావని అపార్థం చేసుకున్నందుకు క్షమించు.

నాకు ప్రతిరోజు కనిపించదు కవిత్వం చదివే అమ్మాయి,

ఓ యువకుడి వైపు చూసే అమ్మాయి...

నేను నీవైపు చూడలేదు.

సరే, అయితే...

నిన్ను వదిలేసి వెళతాను.

నేను పుస్తకం వైపు చూశాను.

చూశావా?

నీవు నా వైపు చూశావు.

-లేదు. -అవును.

అవును, చూశావు ఎందుకంటే నేను పుస్తకం పట్టుకున్నాను.

-లేదు. -పుస్తకం పట్టుకున్నాను. దాని వెనుక ఉన్నా.

నేను నీ పుస్తకాన్ని చూశాను.

"మూడు రకాల పురుషులు ఉంటారు.

"మొదటి రకం, శరీరం లేక పదార్థం, జంతువులలా ఉంటారు,

"అదే క్రూర ప్రవృత్తితో ఉంటారు.

"రెండవ రకం, ఆత్మ,

"శరీరంలో ఆత్మ మమేకం అవుతుంది.

"మూడవ రకం,

"ఆత్మ, శరీరం మధ్య సంబంధం ఉన్నవారు."

నా శరీరం కాకపోతే, నీవు నా ఆత్మ వైపు చూశావు.

నన్ను క్షమించు.

నేను తప్పేమైనా మాట్లాడానా?

లేదు.

లేదు, అందుకు వ్యతిరేకం.

నాకది నచ్చింది.

నాకు చాలా నచ్చింది.

ద బుక్ ఆఫ్ స్పిరిట్స్

ఇదుగో, ఇది నీకే.

లేదు, నేనది తీసుకోలేను.

నీకు అరువుగా ఇస్తున్నానంతే.

అది నాకు తిరిగివ్వాలి.

మాట ఇస్తావా?

సరే, మాటిస్తున్నా.

ధన్యవాదాలు.

అది ఏమిటి?

మరిన్ని పద్యాలా?

ద బుక్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మలకు సంబంధించినది, తక్కువేం కాదు.

ఎర్నెస్ట్ నుంచి ఓ సూచికతో.

అయితే, మా సోదరికి ఒకడు తారసపడ్డాడు.

అరె, అదేం లేదు!

యూజీనీ క్లెరీ, మాంట్‌మార్టర్‌లో తిరగబోతోంది.

నా పేజీ పోగొట్టావు.

నీ స్నేహితులకు చర్చ లేక మేధస్సులపై అధిపత్యం లేదు.

పారిస్ ఉత్తరాన కలిసేవారిని చూస్తే ఆశ్చర్యపోతావు.

నాకు దానిపై అనుమానం లేదు.

నేను మరికాసేపు ఉండనా?

సరే, కానీ నిశ్శబ్దంగా ఉండు.

నీవు అతన్ని మళ్లీ కలుస్తావా?

-ఎవరిని? -ఎవరినా?

ఎర్నెస్ట్. ఆ కవి.

మహిళల గుండె వేగంగా కొట్టేకునేలా చేయగలిగేవాడు...

నీ చేతులు చల్లగా ఉన్నాయి.

యుద్ధరంగంలో ఖ్యాతి గడించడం ఆలస్యం కావచ్చు,

కానీ ధర్మము, చట్ట, న్యాయ రంగాల్లో దేశానికి సేవ చేశాను.

మీ గౌరవ బృందం మా కార్యాలయానికి ఓ దీవెన.

నాకు వీలైనంత ప్రయత్నిస్తాను...

-సంతోషంగా ఉన్నావు, హార్టెన్స్. -అవును.

సామాజిక అరంగేట్రం చేస్తున్నాను.

డచెస్ డి నోయిలెస్ పార్టీలో నన్ను అధికారికంగా ప్రకటిస్తారు.

గుర్రపు పిల్ల పళ్లు, దంతాలు, వెంట్రుకలు, వెనుకభాగం చూపినట్లా?

అభినందనలు! నీవేమి ధరిస్తావు?

డూసె రూపొందించిన సాయంత్రపు గౌను. సిల్కుది.

నీవు అమోఘంగా కనిపిస్తావు, అందులో సందేహం లేదు.

నీవు నా గురించి అలా అనుకుంటావా? నేను గుర్రం అనా?

క్షమించు, నా సోదరి ఉద్దేశ్యం అది కాదు.

నిన్ను బాధించి ఉంటే క్షమించు, హార్టెన్స్.

అది తక్కువ చేయడమనే భావించాను, నిన్ను నిర్ణయించడం లేదు.

కచ్చితంగా, నన్ను నిర్ణయిస్తున్నావు. నీవు చేస్తున్నది అదే.

హార్టెన్స్!

ఈసారి నీవేం అన్నావు?

నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎప్పటిలాగే.

-నాకామెను బాధించే ఉద్దేశం లేదు. -మాట్లాడకు.

నా భవిష్యత్తు, నా పేరుతో ఆడుకుంటున్నావు. ఆలోచించు, పిచ్చిదానా!

-ధన్యవాదాలు, మార్తే. -సంతోషం, మిస్ యూజీనీ.

ముందుకు! ముందుకు!

కాదు, వెనక్కు.

కుడి వైపు. జాగ్రత్త, లూయిస్!

-కుడి వైపు. -కాదు, ఇంకో కుడివైపు.

-బరువుగా ఉంది, యూజీనీ! -అక్కడే.

-ఇక్కడా? -అవును.

అది ముందు కూడా అక్కడే ఉందని ఒప్పుకుందామా?

అవును, పూర్తిగా ఒప్పుకుందాం.

మనం అలంకరణలు తీసుకొద్దామా?

సరే!

రిబ్బన్లు ఏవి?

అవి ఆ పెద్ద పెట్టెలో ఉన్నాయి.

-ఇదా? -అవును.

నేనిది ఎలా తెరవాలి?

నాకు సాయం చేస్తావా?

ఇదా?

యూజీనీ, సాయం చెయ్, నేను తెరవలేక...

యూజీనీ!

యూజీనీ?

యూజీనీ!

నేనిక్కడే ఉన్నా.

నాతో మాట్లాడు.

నాతో మాట్లాడు.

నేనేం చేయగలనో చెప్పు.

అది ముగిసింది. అయిపోయింది.

నిజంగా నన్ను భయపెట్టావు!

అది మళ్లీ అతనేనా?

లేదు, అతను కాదు.

ఏమంటున్నావు?

ఇతరులను చూస్తున్నా.

ఈ మూర్ఛలు విభిన్నమైనవి.

ఈ మధ్యన, ఒక యువతి నాతో మాట్లాడుతోంది.

ఆమె బాధపడుతోంది.

నీవు ఆమెను చూడగలగాల్సింది.

తనకు సాయం చేయమంటోంది, కానీ ఎలాగో నాకు తెలియదు.

నేను నిరుపయోగం అనే భావన.

ప్రియమైన సోదరా!

నేను ఆ పుస్తకం చదివాను.

అది నాకు అన్నిటిపై జ్ఞానోదయం కలిగించింది.

నాతో మాట్లాడు, ఏదైనా చెప్పు.

నాకు భయంగా ఉంది.

ఈ విషయాలంటే నాకు భయమని నీకు తెలుసు.

నేను ఒంటరిని కానని ఆ పుస్తకం నాకు చెప్పింది.

ఆత్మలు ఉన్నాయి.

అదేమీ పర్వాలేదు.

మొట్టమొదటి సారిగా, నేను ఏంటో నాకు భయం లేదు.

నీకు ఇతరులు కనిపిస్తే?

నీలాంటి అమ్మాయిలకు ఏం జరుగుతుందో తెలుసుగా.

నాలాంటి అమ్మాయిలు.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left