ആദ്യത്തെ 200 വരികൾ.
భయపడకు, ఇది నీ కోసమే.
ఈ బహుమతి నిజాయితీ గా ఉంటామని నిశ్చయించుకున్న వాళ్ళ కోసం
కానీ, నాతో కూడ అలా చేస్తే కుదరదు. వాళ్ళ జాతకాన్ని బట్టి అదినిర్ణయించుకోవాలి
ఒక నిజం చెప్పనా
అయింది మా నాన్న కలని నిజం చేయడానికి కాదు
నా కోసమే అయ్యాను
దాన్నేమంటారు
ప వ ర్
ఏమంటావ్ భాయ్. ఈ బస్తీ మాటేంటి
ఆ బస్తీ ని చట్టరిత్యా కాని , అక్రమంగా కానీ కబ్జా చేసుకోవడం అసాధ్యం
ఎందుకంటే అక్కడ భాయ్ జాన్ ఉంటాడు
వాడు ఆ బస్తీ వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడు, అవసరమైతే తీసుకుంటాడు
అన్నకి ఆ బస్తీ వాళ్ళ ఆశీస్సులున్నాయి
ఇది మంచి విషయమే కదా త్యాగి
వాడు ప్రాణం ఇస్తాడు. మనం తీసుకుంటాం.
ఈ రోజు తర్వాత భాయ్ జాన్ ని ఊహలలోనే గుర్తుచేసుకుందాం
ఇదంతా ఎంజాయ్ చెయ్యడానికే కదా మనమున్నది
కానీ పాపం..ఇదంతా చూడదానికి మీరు బతికుండరు
ప్రాబ్లెమ్ ఏంటంటే...నా పేరు మహావీర్
నా పేరు ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది
త్యాగి ...పద.
నీ యబ్బ...
ఇలా ఇరుక్కు పోయానేంట్రా బాబు
ఎక్కడరా వాడు
వాడి పేరేంటి? భాయ్ జాన్ కదా
ఎక్కడున్నాడురా వాడు? ఎవరైనా నా కోసం వాడిని పిలుస్తారా?
చూడు బాబు, నువ్వు మనస్పూర్తిగా భాయ్ జాన్ ని చూడాలనుకుంటే
నువ్వస్సలు బాధపడకు, అన్న ఖచ్చితంగా వస్తాడు. ఎందుకు రాడు.
కళ్ళు మూసుకుని ప్రార్దించు.. ప్రత్యక్షమైపోతాడు
తధాస్తు
ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు
మీ ముగ్గురిలో భాయ్ జాన్ ఎవరు?
లవ్ ఇష్క్ మో
ఇప్పుడు ప్రేమ కుడా వస్తుందా? రాదు
ఇప్పుడొచ్చే వాడికి ప్రేమ గీమ తో అస్సలు సంబంధం లేదు
ఇప్పుడొస్తాడు మా అందరి జాన్, మా భాయ్
చూడాలనుకుంటున్నావా? - రమ్మను
అందరికీ ఒకటే న్యాయం
కన్ను కి కన్ను
ఎందుకంటే ...ఈ దేశం లో మనం నమ్మేది
వందే మాతరం
బండిని ఇలా ఎవరైనా పార్క్ చేస్తారా?
వీడి OCD ప్రాబ్లెమ్ ఎప్పటికీ పోదు
OCD నా?
బూతులు తిడుతున్నవా?
నా గురించి చెప్పాలంటే
నా తమ్ముళ్ళ కారణంగా నన్ను అందరూ భాయ్ జాన్ అని పిలుస్తారు
అందరం పెళ్ళికాని వాళ్ళమే. ఎందుకంటే
మా ఈ అన్నదమ్ముల అనుబంధం కలకాలం ధృడంగా ఉండాలని
మీ ఫ్యామిలీ లో ఎవరెవరున్నారు
ఉమ్
నాన్న అమ్మా నా పెళ్ళాం పిల్లలు...
ఎందుకు
ఎందుకా ...
ఎందుకంటే నీ కుటుంబం తో ఆ సుఖదుఖాల్ని పంచుకోవడంలో దొరికే ఆ ఆనందం
ఇంత సులభంగా చావడం లో దొరకదు
నా భార్య ..6 నెలల ప్రేగ్నంట్
ఆమెని ఈ ప్రపంచం లో ఎందుకు ఒంటరిగా వదిలెయ్యాలనుకుంటున్నావు
ఇక నువ్వు చెప్పు దోస్త్... నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా?
ముసలి తల్లిదండ్రులున్నారు
ఈ వయసులో వాళ్లకి కన్నీళ్ళు మిగిలిస్తావా?
ఎలాంటి పిచ్చి వాడివి నువ్వు
ఉఫ్... అరె ఓ హ్యాండ్సం బాయ్
నేనా ... - మీ జీవితం లో ఎవరున్నారు
ఎవరూ లేరు. ఒంటరి వాడిని. - వదిలేసి వెళ్ళిపోయారా?
నీ ఎక్ష్ప్రెషన్ చూస్తేనే అర్ధమవుతోంది
బూమ్
ఇంకోసారి
ఇంతగా అర్ధంచేసుకునే వ్యక్తుల్ని మొదటసారి చూస్తున్నాను
వినయం,నిజాయితీ రెండు అద్భుతమైనవి
దానికి అర్హులైన వాళ్ళదగ్గర చూపించాలి
వెధవలకోసం కాదు
ఈ చిట్టి MLA
వాడు ఎంత వెధవైనా సరే
సాలా , రేసిస్ట్ మాత్రం కాదు
ఇంకోసారి మీ వేషాలు ఇక్కడ చూపించకండి
నమస్తే
నిన్ను, నీ తమ్ముళ్ళని ఏదో ఒకరోజు
ఇక్కడే అందరిముందు చంపేస్తాను
ఇక తాగు పెప్సీ
మా భాయ్ జాన్ సూపర్ సెక్సీ
మీరు ముగ్గురు ప్రామిస్ చేసారు కదా? భాయ్ జాన్ లా ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని
మీరు ముగ్గురు నిర్ణయించుకున్నారు కదా
ఇప్పుడేమయింది?
అరె మీ ఇద్దరు చిన్నపిల్లల చెడ్డి లోకి ఎందుకు దూరుతున్నారు.
ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
ఇందులో తప్పేముంది.
ఇప్పుడు భాయ్ జాన్ పెళ్లిచేసుకోవాలనుకోలేదనుకో...
దానర్ధం వీళ్ళు కూడా చేసుకోకూడదని కాదు కదా. - బాబాయ్
ఐ లవ్ బాబాయ్. - చాల బాగా చెప్పావ్ బాబాయ్.
నువ్వొక్కడివే బాబాయ్. మా బాధని అర్ధం చేసుకునేవాడివి
ఇక వీళ్ళిద్దరూ... మా గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పటినుంచో ఉన్నారు
ఇదే విషయాన్నిభాయ్ జాన్ కి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాం
కానీ, కానీ ఎలా...?
పెళ్ళిచేసుకోకుండా ఉండడం కూడా పద్ధతేనా? మనం మగవాళ్ళం కదా?
నోరు అదుపులో పెట్టుకో... - ఆగు ఆగు
మీరు ముగ్గురు మాట్లాడుతుంటే ..నాకు అసహ్యమేస్తుంది
ఇందులో అసహ్యించుకునేంత పెద్ద తప్పేముంది?
మేం ప్రేమించాం ..ఎవరినీ చంపలేదుకదా...
చెప్పాలంటే...ఎవరికి వాళ్ళ జీవితం కూడా ముఖ్యమే కదా
ఇంకొకరి లైఫ్ ని వేరొకరు కంట్రోల్ చెయ్యొచ్చా?
అబ్బా కంట్రోల్?... - కంట్రోల్ కాకపోతే ఇంకేంటి?
భాయ్ జాన్ దగ్గరకెళ్ళి ఎవరు మాట్లాడతారు, మా పోరీలు అలాంటోళ్ళు కాదని
నిజం చెబుతున్నా, ఆయన మా పెద్దన్నయ్య
త్యాగం చేసాడు ..అయితే ఇప్పుడెంచేస్తాం
బాధ్యత నెరవేర్చాడు.
అందరూ చేస్తారు. - ఇందులో గొప్పేముంది
ఇక ఆపండి
బిడ్డ,
లైన్ క్రాస్ చేస్తున్నారు
చెప్పనా? నేను అసలునిజం చెప్పాననుకో
ఆ నిజం విని తట్టుకునే శక్తి మీకు ఉండదు
చూడు బాబాయ్. వదిలెయ్ బ్రో
బిడ్డ, నేను ఇప్పుడు మీకు చెప్పానని మీ అన్నకి తెలిస్తే
మీ అన్న నన్ను ఎప్పటికీ క్షమించడు
కానీ, ఆ విషయం మీకు ఇప్పుడు ఖచ్చితంగా తెలియాల్సిందే
అసలు మీరెవరో...
వాడు ఎవరో?
అసలు నిజం ఏమిటంటే, మీరు ముగ్గురు సొంత అన్నదమ్ములు కారు
వాడు కూడా మీ సొంతన్న కాడు
మీ ముగ్గురిని
అనాధాశ్రమం నుంచి తెచ్చుకున్నాడు.
అక్కడే మీ అన్న కూడా పనిచేసేవాడు.
ఎందుకంటే వాడు కూడా అనాధ కాబట్టి
ఒకరోజు మీరుంటున్న అనాధాశ్రమం అగ్నిప్రమాదానికి గురైంది
వాడు వాడి ప్రాణాలకు తెగించి మీ ముగ్గురిని కాపాడాడు
వాడు ఎప్పుడైతే మిమ్మల్ని గుండెలకి హత్తుకున్నాడో
ఆ రోజే వాడుశపథం చేసాడు
మీ ముగ్గురిని ఎప్పటికీ వదిలిపెట్టనని
అందుకే వాడు ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోలేదు
అన్నగా మీ భాధ్యతల్ని నెత్తిన వేసుకున్నాడు
మీ భవిష్యత్తే వాడి జీవిత లక్ష్యంగా బతికాడు
మిమ్మల్ని చదివించాడు
మీరు నిద్ర పోయాక వాడూ చదివేవాడు
ఎందుకంటే,జనాలు మీ అన్నని చదువురాని మొరటోడు అనకూడదని
బిడ్డ, ఒకేవేళ మీ మధ్య బంధం వీదిపోతే
వాడు పిచ్చోడయిపోతాడు
లేదు బాబాయ్. భాయ్ జాన్ ఎప్పటికీ వదిలి వెళ్ళం
అలా ఎప్పటికీ జరగనివ్వం
బాబాయ్
సారీ
మంచిది బిడ్డ
ఇది ఎప్పటికీ అన్నకి తెలియకూడదు
ఎప్పటికీ తెలియదు బాబాయ్
భాయ్ జాన్
we love you భాయ్ జాన్
నమస్తే - హలో డాక్టర్
మీతో కొంచెం మాట్లాడాలి
నేను లవ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం
లవ్, భాయ్ జాన్ ని కూడా నా కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు
ఒకవేళ మా వల్ల వాళ్ళ మధ్య బంధం చెడిపోతుందనిభాయ్ జాన్ కి అనిపిస్తే
దానికి మేం కారణం కాకూడదని అనుకుంటున్నాం
మేము మిమ్మల్ని ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాం
దయచేసి, భాయ్ జాన్ కి వీటి గురించి ఏమీ చెప్పకండి
అన్నయ్య బాధపడతాడు
అందుకే వాళ్ళ జీవితాల్లో నుంచి మేము వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం
అయిపోయిందా మీది?
చూడమ్మా! మీరు ఇంగ్లీష్ లో బడ బడ వాగింది మాకేమీ అర్ధంకాదు
మీ గుండెల్లో ఉన్న నిజం ఏదైతే ఉందో , అది మాకు చెప్పండి
మీకు తెలుసు కదా వాడు నా ఫస్ట్ లవ్ అని. వదిలేయడం ఎంత కష్టమో తెలుసా
నా పేరెంట్స్ వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏం చేయను
ఇక నేను తల వంచాల్సిందే
కానీ మా జీవితాల్లో ఇంకొకరు రావాలని మేము అనుకోవడం లేదు
లేదు, ఫస్ట్ ఏ లాస్ట్
ఇది కదా అసలు విషయం
ఇప్పుడర్ధమయ్యింది. మీ ముగ్గురికి కావాల్సింది ఏమిటో
మీలో ఉన్న ఆ నిజమైన ప్రేమే, నా మనసుని మార్చేసింది
ఒట్టేసి చెబుతున్నా, రాయిలాంటి నా గుండె నుండి కూడా కన్నీళ్లు తెప్పించారు
ఇంకోసారి వాడి కిడ్ని లో నుంచి ఆ రాయి తీసెయ్యండి
సరే కానీ, ఆ ముగ్గురు వెధవలెక్కడ?
ఇదిగో, వచ్చేసారు మా ముగ్గురు కోతులు
ముగ్గురు మొనగాళ్ళు
ఏంటి డాక్టర్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ముందు తమాషా చేస్తున్నావ్
బాలేదు
ఇర్రిటేట్ అవకండి
నాకేం అలా అనిపించట్లేదు. పడ్డా పెద్ద పీకేదేముంది
పరవాలేదులే.
కానీ నా భయం మొత్తం మీ అన్న వల్ల మీ జీవితాలు నాశనం కాకూడదు
అందుకే ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చుకుందాం
మీరు ముగ్గురు ఈ ముగ్గురిని ప్రేమిస్తున్నారా చెప్పండి?
చెప్పండి చెప్పండి.
అవును బాబాయ్. ప్రేమిస్తున్నాం
వీళ్ళ ముగ్గురి జాతకంలో మీ ముగ్గురు ఉంటే.
మీ అన్న కాదు, మీ అన్న వాళ్ళ అయ్య కూడా ఏం చెయ్యలేడు.
భాగ్య, , - భాగ్య ఎవరు?
అరె, వీళ్ళ వల్ల జాన్ ని వదిలిపారిపోయింది కదా
భలే చెప్పావ్ డాక్టర్. అప్పుడప్పుడు నీ మందు కూడా పనిచేస్తుంది
భాయ్ జాన్ కి గర్ల్ ఫ్రెండా? - అంటే దీనర్ధం
వీళ్ళ ముగ్గురి వల్ల భాయ్ జాన్ పెళ్లి చేసుకోలేదంటే
నేను బల్ల గుద్ది చెప్పగలను
ఇప్పటికి కూడా భాయ్ జాన్ కారణంగా భాగ్య కూడా పెళ్లి చేసుకోలేదని
అయ్యుండొచ్చు
కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే, ఈ భాగ్య ఎక్కడ ఉంది
ముంబాయి
అరె, అన్నయ్య వచ్చేశాడు
ఈ ముగ్గురెక్కడ? పొద్దుటి నుంచి కనబడలేదు
ఏమో మరి? ఫోన్స్ కూడా ఎత్తట్లేదు
భాయ్, నీకు నేను అబద్ధం చెప్పలేను ..తెలుసు కదా
ముంబాయ్ వెళ్ళారు.
ముంబాయి?
No comments yet. Be the first to leave one.