ആദ്യത്തെ 200 വരികൾ.
గల్లీ బాయ్!
ఆ గుంపును చూడండి!
తిరిగులేదు!
గల్లీ బాయ్!
చించేసేయ్!
ఇది అద్భుతంగా ఉండబోతుంది!
సీన్ చాలా ఆలస్యం కాబోతుంది.
అందరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.
నా వీధిలో
నా అంత తెలివైన వారు ఇంకెవరూ లేరు
-నిన్ను ప్రేమిస్తున్నాను, రన్వీర్ సింగ్! -మేము నిన్ను ప్రేమిస్తున్నాము!
అద్భుతం!
నాకూ ఒక రోజు వస్తుంది
రిచర్డ్ సన్ మరియు క్రూడ్స్ (1972) లిమిటెడ్
నేను ఈ స్థితికి ఎలా చేరుకున్నానో నన్ను అడగవద్దు
నా కవిత్వంలో బాధ ఉందని చెప్పేందుకు నీకు రుజువు కావాలా?
ఈ ఆలోచనతో నేను భూమి పైన నుండి కదలలేకపోయాను
మీరు నన్ను నమ్మలేకపోవచ్చు కానే నా పైన నాకు నమ్మకం ఉంది
మనం గల్లీ బాయ్ సంగీతం యొక్క వేడుక చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము.
మన దేశానికి చెందిన సంగీతం.
నాలుకను కత్తిరించి బయటికి లాగండి నేను నా కన్నీళ్ళతో పాడతాను
ముంబైలో హిప్ హాప్, ముంబై వీధుల నుండి వచ్చినది.
నాకు అది, ఎలా అంటే...
నేను నా కళ్ళతో చూస్తున్నది నమ్మలేకపోయాను.
నాకు ఇందులో భాగం కావాలని ఉందని నేను అప్పుడే అక్కడే జోయాకు చెప్పాను.
వీళ్ళు అద్భుతమైన కళాకారులు.
నేజీ, ఆలియా, కుబ్రా, డివైన్.
నా నంబర్ చూడండి.
ఏదైనా సందేహమా?
స్వేచ్ఛ!
స్వేచ్ఛ!
-బాంబే నగరం! గల్లీ బాయ్! -బాంబే నగరం...
మనం ఇలా వాయించాలి కానీ అతను ఇలా వాయిస్తాడు, రా! అలా ఎవరు చేస్తారు?
పక్షి ఎగిరిపోతుంది
దాన్ని పంజరంలో బంధించాలని నువ్వు ఎంత ప్రయత్నించినాసరే అది ఎగిరిపోతుంది
స్వేచ్ఛ!
అది మొదలయింది! పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
అంతా ఒక దరికి వస్తుంది. అది శుభసూచకం.
మీకు అనిపించడం శబ్దం కొంచెం ఎక్కువగా వస్తుందని...
బయటనా? నవీన్, నీకు ఏమి అనిపిస్తుంది?
అద్భుతం? చాలా బాగుంది కదా?
తరువాత ఏమి జరుగుతుంది? షోలో తరువాతి బీట్ ఏమిటి?
నేను రాప్ సంగీతకారుడిని అవుతానని నేను అనుకోలేదు
ముందు నేను వెళ్ళి అక్కడ నిలుచుంటాను.
లేదు, ముందు నువ్వు...
-అవును. "బంటా బచ్చీ బమై". -"బంటా బచ్చీ బమై"నా? ఇంకా నేను...
మేము రిహార్సిల్ చేయడం మొదలుపెట్టిన రోజు నుండి మేము వర్క్ షాప్ చేసే వరకు
అక్కడి నుండి పాటలు వ్రాసే వరకు
అక్కడి నుండి వాటిని రికార్డ్ చేసే వరకు,
అక్కడి నుండి ఇప్పటి వరకు, అది ఎలా ఉందంటే, ఒక పెద్ద ప్రహసనం వలె ఉంది.
గల్లీ బాయ్స్ సంగీతం విడుదల...
చరిత్ర సృష్టించబడబోతుంది.
అది విస్పోటనం చెందబోతుంది.
ఏ రోజు చారిత్రాత్మక దినం అనుకుంటాను.
ఈ రోజు చాలా గొప్ప రోజు, నిజంగా ప్రత్యేకమైన రోజు.
అంటే ఈ భూగర్భ సన్నివేశానికి గల్లీ బాయ్స్ కారణంగా భారీగా ప్రజాదరణ లభించబోతుంది.
అది అగ్గి రాజేయబోతుంది. మనకు బయట ఫయర్ ఇంజన్లు ఉన్నాయి.
నన్ను క్షమించండి.
ఇలానే ఉంటుంది, బాబు, చరిత్ర. ఇది అసలైన రాత్రి.
ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
కాన్సర్ట్ విజయవంతం కాబోతుంది.
చూడండి, ఆస్వాదించండి ఇంకా దుమ్ములేపండి తమ్ముళ్ళు.
దుమ్ములేపండి!
గల్లీబాయ్
ఏమిటి సంగతలు, ముంబై ప్రజలారా?
మీరు సిద్ధంగా ఉన్నారా?
మీ జీవితంలో అత్యద్భుతమైన రాత్రి కొరకు సిద్ధంగా ఉన్నారా?
ఇది ఎలాంటి కాన్సర్ట్ అంటే ఇది సిద్ధమవడానికి
ఒకటిన్నర సంవత్సరం పట్టింది.
మీరు ఈ వేదిక పైన వేదిక పైకి మొట్టమొదటిసారిగా
వస్తున్న ప్రదర్శనకారులను చూడబోతున్నారు.
కాబట్టి గల్లీ బాయ్ కు స్వాగతం పలకండి.
నాకూ ఒక రోజు...
వస్తుంది.
-నాకూ ఒక రోజు... -వస్తుంది!
-నాకూ ఒక రోజు... -వస్తుంది!
ఇంకా ఆ సమయం వచ్చేసింది.
లేడీస్ అండ్ జెంటిల్మెన్,
దయచేసి చప్పట్లు కొట్టండి
వేదిక పైకి వస్తున్నారు
ఆలియా భట్.
ఏమిటి విషయం?
ఓరి, దేవుడా!
ఏమిటి విషయం, గైస్?
ఇక్కడ ఉన్న మీ అందరి కోసం ఒకసారి గట్టిగా అరుద్దాం.
మీరు మా కుటుంబం, మీరు మా స్నేహితులు
ఇంకా ఈ రోజు మేము ఇక్కడ ఉండడానికి కారణం మీరు.
కాబట్టి ఒకసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి.
నేను ఎక్కువ సమయం వృధా చేయబోవడం లేదు,
అందుకే మనం ఈ అద్భుతమైన, ఉత్సాహవంతమైన, అందమైన రాత్రిని ప్రారంభిద్దాం...
ఒక్క క్షణం!
మనం ఆంగ్ల భాష నుండి వీధి భాషకు మారదాం.
మిత్రులారా!
నేను "గల్లీ" అన్నప్పుడు, మీరు "బాయ్" అని అరవండి.
-గల్లీ? -బాయ్!
-గల్లీ? -బాయ్!
-గల్లీ? -బాయ్!
అంతే! షోను ఆస్వాదించండి, గైస్.
అయితే సరే!
ఏమిటి సంగతులు, ప్రజలారా?
వాయించండి, మోగించండి!
ఎవరన్నారు?
నేను అది సాధించలేనని?
ఎవరన్నారు?
నాకూ ఒక రోజు వస్తుంది
ధైర్యం కూడగట్టుకుని పైకి ఎత్తండి
ధైర్యమున్న మీ స్వరం గాలిలో తేలేదుకు ఆకాశం కూడా స్వాగతిస్తుంది
అవును, నూకూ ఒక రోజు వస్తుంది
నా అంత ప్రతిభ ఉన్నవారు మీకు ఎవరూ కనిపించరు
నా పదాలలోని అగ్నికణాలు నాకు సంకెళ్ళ నుండి విముక్తిని అందిస్తాయి
నేను పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది
భయం కూడా నా లక్ష్యాన్ని చూసి భయపడుతుంది
నా కల నాతో జీవిస్తుంది నువ్వు దాన్ని ఎలా పాతిపెడతావు?
ఇప్పుడు, నన్ను ధైర్యంగా బ్రతకనివ్వు ఇకపైన నా గుండెల్లో భయం ఎంతమాత్రం లేదు
నేను విజయపథంలో దూసుకుపోతున్నాను
నేను జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి శ్రమిస్తున్నాను
ఎందుకు?
ఎందుకంటే నాకూ ఒక రోజు వస్తుంది
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము ఇంకా పోయేటప్పుడు అదే విధంగా పోతాము
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము ఇంకా పోయేటప్పుడు అదే విధంగా పోతాము
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము ఇంకా పోయేటప్పుడు అదే విధంగా పోతాము
నాకు మార్గదర్శకులు ఎవరూ లేరు నేను చెమటోడ్చి ఇక్కడికి చేరుకున్నాను
గమ్యం కంటే దీవెన మరింత శక్తివంతమైనది
అయినాకూడా ఆ అబ్బాయికి తృప్తి లేదు ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు
ఇక్కడ బ్రతికి బట్ట కట్టడానికి బలమైన కోరిక ఇంకా గొంతు ఉండాలి
ఇంకా బలం, మరియు శక్తి మరియు ప్రార్థనలు
ఇది ప్రేమ, మరియు నమ్మకం ఉండే చోటు ఇది గెలిచే అలవాటు
పేరు ఇంకా దురాశ ఉండే చోటు నాలాంటి వారు ఎవరూ లేరు
ఈ లక్షణం నన్ను ఈ పోటీలో ముందు నిలబెట్టింది
ఎందుకు?
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము ఇంకా పోయేటప్పుడు అదే విధంగా పోతాము
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము ఇంకా పోయేటప్పుడు అదే విధంగా పోతాము
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ లేకుండా వచ్చాము
ఇంకా చనిపోయేటప్పుడు అదే విధంగా చనిపోతాము
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
నాకూ ఒక రోజు వస్తుంది
మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము
-రన్వీర్! -రన్వీర్!
-రన్వీర్! -రన్వీర్!
ఏమిటి సంగతులు, ప్రజలారా?
ఒకసారి మీ కొరకు, భారతదేశం యొక్క విప్లవాత్మక యువత కొరకు గట్టిగా అరవండి.
భారతీయ హిప్-హాప్ కేవలం సంగీతం కాదు, అది ఒక విప్లవం.
ఇది వీధుల యొక్క స్వరం.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, నాకు చాలా గర్వంగా ఉంది
మీకు భారతదేశం యొక్క మేటి హిప్-హాప్ ప్రతిభను పరిచయం చేయడం.
ఒక్క క్షణం, గైస్.
మీరు వదిలేసిన ఆ బీట్...
అది చాలా కష్టంగా ఉంది!
అది పాత తరం హిప్-హాప్.
ఇతను రోషన్ అనగా బీట్రా.
ఇతను గౌరవ్ అనగా డి-సైఫర్.
మనం చాలా చాలా అదృష్టవంతులం అని నీకు అనిపించడంలేదా?
అది నిజం.
అసలైన హిప్-హాప్.
ఎవరయితే పాడడం ఆపేస్తారో వాళ్ళు మధ్యలోకి వస్తారు లేదా ఒక అడుగు ముందుకు వేస్తారు.
షో జరిగేటప్పుడు ముందు వరుసలో ముఖ్యంగా టీవీ కెమెరాలు ఉంటాయి.
కాబట్టి మనం అర్థవృత్తంగా ఏర్పడదాం, అప్పుడు అది చూడడానికి బాగుంటుంది.
నేను చాలా అని చెప్పినప్పుడు, మీరు కష్టం అని అనండి!
-చాలా -కష్టం!
-చాలా -కష్టం!
అందరూ వేదిక పైకి వస్తారు
ఇంకా అప్పుడు మనం సాంకేతిక భాషను మొదలుపెడదాం.
ఇతను స్పిట్ ఫయర్ మధ్య-జోన్ నుండి...
ఇంకా ఈమె డీ ఎంసి.
మన ముంబై నుండి.
సన్నివేశం ఎలా ఉండబోతుంది డీ?
సన్నివేశం అద్భుతంగా ఉండబోతుంది!
ఆ బీట్ వదిలేయవచ్చు కదా?
ఇదెవరు?
ఇతను బీట్రా.
ఇతను బీట్రా.
ఇతను బీట్రా.
మధ్యప్రదేశ్ నుండి నేరుగా, స్పిట్ ఫయర్ కొరకు చప్పట్లు కొట్టండి!
ఏమిటన్నారు?
మధ్యప్రదేశ్ నుండి మిస్టర్ మిశ్రా గారి అబ్బాయి.
మధ్యప్రదేశ్ నుండి మిస్టర్ మిశ్రా గారి అబ్బాయి.
-గల్లీ గర్ల్ కొరకు చప్పట్లు కొట్టండి... -ఏమిటి సంగతులు, ప్రజలారా?
తను ఇంట్లో ఉన్న డీఎంసి.
ముంబై రాప్ యొక్క మార్గదర్శకుల్లో ఒకరు, మెక్ అల్తాఫ్ కొరకు చప్పట్లు కొట్టండి!
ఏమంటున్నారు?
-ఇది నిజం. ఏమిటి? -తమ్ముడు, విను.
-తమ్ముడు, విను. -నేను నీ కోసం పాడతాను.
-తమ్ముడు, విను. -ఏమిటి?
-తమ్ముడు, విను. -ఏమిటి?
-నాకు పని ఉంది. -నాకు పని ఉంది.
-రాహుల్ రాహీ కొరకు చప్పట్లు కొట్టండి. -ఏమిటి సంగతులు, ప్రజలారా?
మీరు తప్పకుండా అతని పేరు వినే ఉంటారు. రాహుల్.
No comments yet. Be the first to leave one.